90 రోజులలో స్పోకెన్ హిందీ తెలుగులో – 7 వ రోజు . పూర్తి కోర్సు ఉచితం తెలుగులో 90 Days Spoken Hindi from Telugu – www.paviacademy.com ద్వారా సులువుగా నేర్చుకొండి.
Day 07 : 90 Days Spoken Hindi Course in Telugu
Rule : Root Verbs – Present Helping Verbs
Root Verbs – ధాతువు
వివరణ :
క్రియ యొక్క మూల రూపాన్ని ధాతువు లేదా Root Verb అని అంటారు . క్రియ యొక్క సాధారణ రూపం నుండి ना విభక్తిని తీసివేస్తే ధాతు రూపం అంటే Root Verb వస్తుంది.
Example :
जाना – ना = जा
వివరణ :
ఇక్కడ जाना అనే క్రియ యొక్క సాధారణ రూపం నుండి ना అనే విభక్తిని తీసివేస్తే ( Root Verb ) जा అనేది వస్తుంది.
ఇక్కడ కొన్ని Verbs , వాటి Root Verbs ని చూద్దాం
लिखना – వ్రాయుట – Verb
लिख – వ్రాయు – Root Verb
गाना – పాడుట – Verb
गा – పాడు – Root Verb
सीखना – నేర్చుకొనుట – Verb
सीख – నేర్చుకొను – Root Verb
खाना – తినుట – Verb
खा – తిను – Root Verb
पढ़ना – చదువుట – Verb
पढ़ – చదువు – Root Verb
करना – చేయుట – Verb
कर – చేయు – Root Verb
लाना – తెచ్చుట – Verb
ला – తెచ్చు – Root Verb
खेलना – ఆడుట – Verb
खेल – ఆడు – Root Verb
आना – వచ్చుట – Verb
आ – వచ్చు – Root Verb
देखना – చూచుట – Verb
देख – చూచు – Root Verb
Present helping verbs : వర్తమాన సహాయక క్రియలు
1. मैं అనే subject వచ్చినప్పుడు हूँ రావాలి .
2. तुम అనే subject వచ్చినప్పుడు हो రావాలి .
3. वह / यह / singular names అనే subject గా వచ్చినప్పుడు है రావాలి .
4. वे / ये / हम / आप / plural names అనే subject గా వచ్చినప్పుడు हैं రావాలి .
For more Details :
My Website : https://www.paviacademy.com/
My Website : https://haveelaacademy.com/
My YouTube Channel : www.youtube.com/paviacademy
My YouTube Channel : www.youtube.com/haveelahindi
Learn 90 Days Spoken Hindi from Telugu І 90 Days Spoken Hindi in Telugu .
Thank you for reading . I Hope you liked it. Please Give feedback, comments and share this article.
Related 90 Days Hindi in Telugu Full Course :
Day 01 : 90 Days Hindi in Telugu
Day 02 : 90 Days Hindi in Telugu
Day 03 : 90 Days Hindi in Telugu
Day 04 : 90 Days Hindi in Telugu
Day 05 : 90 Days Hindi in Telugu
Day 06 : 90 Days Hindi in Telugu
