Hindi Telugu ǁ 90 Days Spoken Hindi in Telugu

90 రోజులలో స్పోకెన్ హిందీ తెలుగులో – 2 వ రోజు . పూర్తి కోర్సు ఉచితం తెలుగులో Hindi Telugu www.paviacademy.com ద్వారా సులువుగా నేర్చుకొండి.

Hindi Telugu ǁ 90 Days Spoken Hindi – paviacademy.com
Hindi Telugu ǁ 90 Days Spoken Hindi in Telugu – www.paviacademy.com

Day 02 : 90 Days Spoken Hindi Course in Telugu

Rule : नहीं जाना चाहता हूँ

వెళ్ళ దలచుకోలేదు , వెళ్ళదలచుకోవట్లేదు , వెళ్లాలనుకోవటం లేదు, వెళ్లాలనుకోవట్లేదు, వెళ్లాలని అనుకోవట్లేదు…..

వివరణ : ఈ 5 రకాలుగా చెప్పినా ఒకటే మీనింగు వస్తుంది.

Negative Statement / Negative sentence

1. నేను వెళ్ళ దలచుకోలేదు ( Male )

मैं नहीं जाना चाहता हूँ

2 . నేను వెళ్ళ దలచుకోలేదు ( Female )

मैं नहीं जाना चाहती हूँ

వివరణ :

♦ ప్రధాన క్రియకు ముందు नहीं అనే పదం చేర్చినట్లయితే Negative statement ఏర్పడుతుంది.

♦ ప్రధాన క్రియ యొక్క అనువాదము మారదు. ( ఇచ్చట ప్రధాన క్రియ , వెళ్ళటం = जाना )

♦ चाह అనబడు రెండవ క్రియ యొక్క అనువాదం లింగ , వచన , కాలముల వల్ల మార్పులు కలుగుతాయి.

3. అతడు పోషించదలచుకోలేదు ( Male )

वह नहीं खिलाना चाहता है

4. ఆమె ఉండదలచుకోలేదు ( Female )

वह नहीं रहना चाहती है

5. రవి లేవదలచుకోలేదు ( Male )

रवि नहीं जगना चाहता है

6. పవిత్ర చంపదలచుకోలేదు ( Female )

पवित्र नहीं मारना चाहती है

7. ఇతడు ఎగరదలచుకోలేదు ( Male )

यह नहीं उडना चाहता है

8. ఈమె పని చేయదలచుకోలేదు ( Female )

यह काम नहीं करना चाहती है

9. నువ్వు పడుకోదలచుకోలేదు ( Male )

तुम नहीं सोना चाहते हो

10. నువ్వు ఇష్టపడాలనుకోవటం లేదు ( Female )

तुम पसंद नहीं करना चाहती हो

11. మీరు వండదలచుకోలేదు ( Male )

आप खाना नहीं बनाना चाहते हैं ( or )

आप नहीं बनाना चाहते हैं ( or )

आप रसोई नहीं बनाना चाहते हैं ( or )

आप भोजन नहीं पकाना चाहते हैं

12. మీరు వ్యాయామం చేయదలచుకోలేదు ( Female )

आप व्यायाम नहीं करना चाहती हैं

13. మేము సిగరెట్ కాల్చదలచుకోలేదు ( Male )

हम धूम्रपान नहीं करना चाहते हैं

हम सिगरेट नहीं पीना चाहते हैं

14. మేము కారు నడపదలచుకోలేదు ( Female )

हम कार नहीं चलाना चाहती हैं

15. వాళ్లు చెప్పదలచుకోలేదు ( Male )

वह नहीं बोलना चाहते हैं

16. వాళ్లు అబద్ధాలు చెప్పదలచుకోలేదు ( Female )

वे झूठ नहीं बोलना चाहती हैं ( or )

वे झूठ नहीं कहना चाहती हैं

17. వీళ్లు నిజం చెప్పదలచుకోలేదు ( Male )

ये सच नहीं बोलना चाहते हैं ( or )

ये सच नहीं कहना चाहते हैं

18. వీళ్లు ఉదయం లేవదలచుకోలేదు ( Female )

ये सुबह में नहीं जगना चाहती हैं

19. రవి , పవిత్ర గెలవదలచుకోలేదు

रवि और पवित्र नहीं जीतना चाहते हैं

Here ,

Plural names ( బహువచన పేర్లు ) అబ్బాయి + అమ్మాయి కలిపి బహువచన పేర్లు వచ్చినప్పుడు [ ते हैं ] రావాలి.

20. రవి , శ్రీను గౌరవించాలనుకోవటం లేదు

रवि और श्रीनु आदर नहीं देना चाहते हैं

Here ,

Plural names ( బహువచన పేర్లు ) అబ్బాయి + అబ్బాయి కలిపి బహువచన పేర్లు వచ్చినప్పుడు [ ते हैं ] రావాలి.

21. పవిత్ర , సరళ ప్రయత్నం చేయదలచుకోలేదు

पवित्र और सरला कोशिश नहीं करना चाहती हैं ( or )

पवित्र और सरला प्रयत्न नहीं करना चाहती हैं

Here ,

Plural names ( బహువచన పేర్లు ) అమ్మాయి + అమ్మాయి కలిపి బహువచన పేర్లు వచ్చినప్పుడు [ ती हैं ] రావాలి.

For more Details :

My Website : https://www.paviacademy.com/

My Website : https://haveelaacademy.com/

My YouTube Channel : www.youtube.com/paviacademy

My YouTube Channel : www.youtube.com/haveelahindi

Learn Hindi Telugu ǁ 90 Days Spoken Hindi in Telugu .

Thank you for reading . I Hope you liked it. Please Give feedback, comments and share this article.

Related 90 Days Spoken Hindi in Telugu Full Course

Day 01 : 90 Days Spoken Hindi in Telugu

Post Author: Pavi Academy

Avatar photo

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *