About

Pavi Academy Spoken Hindi and English Complete course from Telugu.

తెలుగు వారి కోసం స్పోకెన్ హిందీ మరియు ఇంగ్లీష్ లెసన్స్.

Hello ! my name is Srinivas . I want to develop a website Spoken Hindi and English through Telugu for Students , Teachers , Employees , Homemakers and Engineers … etc.

learn spoken Hindi and English through Telugu easily . learn spoken Hindi and English through Telugu full course by Pavi Academy .

Paviacademy provides for Telugu people to learn Hindi language and English language free online classes .

learn spoken Hindi and English through Telugu easily with simple techniques. In Hindi and English , Spoken Hindi and English are easily explained by our YouTube Channel www.youtube.com /paviacademy and our website www. Paviacademy.com .

You can definitely speak Hindi and English through Telugu if you see all the classes in our youtube channel and website .

please subscribe to our youtube channel : www.youtube.com/paviacademy

స్పోకెన్ హిందీ / ఇంగ్లీష్ కి దేశంలోనే అత్యుత్తమ website : www.paviacademy.com

♦ నిత్య జీవితంలోను , తరగతి పరీక్షలలోను , పోటీ పరీక్షలలోను సులువుగా తెలుగు వివరణతో హిందీ భాషా పరిజ్ఞానాన్ని మరియు ఇంగ్లీష్ భాషా పరిజ్ఞానాన్ని తెలుగు విద్యార్దులకు కలిగించేందుకు డెవలప్ చేయబడిన వెబ్ సైట్ ఇది www.paviacademy.com .

♦ హిందీ , ఇంగ్లీష్ మాట్లాడటమే కాకుండా , వాక్య నిర్మాణము , వ్యాకరణము , భాషలో మెళకువలు , సరళంగానూ , సులభశైలిలో చిన్న పిల్లలకు కూడా అర్ధం అయ్యేరీతిలో స్పష్టంగా తెలుగులో paviacademy ద్వారా తెలియజేయడం జరిగింది .

♦ స్పోకెన్ హిందీ మరియు ఇంగ్లీష్ నేర్చుకునేందుకు తెలుగు ద్వారా ఈ వెబ్ సైట్ www.paviacademy.com లో సమగ్రంగా విపులంగా సులభ సూత్రాలతో వివరించడం జరుగుతుంది .

♦ హిందీ వ్యాకరణ పరిజ్ఞానాన్ని మరియు ఇంగ్లీష్ వ్యాకరణ పరిజ్ఞానాన్ని నేర్చుకునేందుకు తెలుగు విద్యార్దులు ఎవరికి వారు స్వయం కృషితో నేర్చుకునే విధంగా ఈ వెబ్ సైట్ www.paviacademy.com ఆధునిక పద్దతులతో డెవలప్ చేయబడిన వెబ్ సైట్.

♦ హిందీ వ్యాకరణ నిర్వచనాలు , ఇంగ్లీష్ వ్యాకరణ నిర్వచనాలు వాటికి తెలుగు వివరణ , అభ్యాసాలతో ఈ వెబ్ సైట్ www.paviacademy.com తెలుగు విద్యార్దులు ఒక క్రమ పద్దతిలో హిందీ మరియు ఇంగ్లీష్ వ్యాకరణం తోపాటు స్పోకెన్ హిందీ మరియు స్పోకెన్ ఇంగ్లీష్ స్వయం కృషితో నేర్చుకునే విధంగా మా వెబ్ సైట్ డెవలప్ చేయబడినది .

♦ విద్యార్దులు స్వయం కృషితో మంచి హిందీ , ఇంగ్లీష్ భాష మీద పట్టు సాధించగలరు .

♦ విద్యార్దులు సులభంగా గుర్తుంచుకునే విధంగా సూత్రాల ( Rules ) తో వివరించడం జరిగింది .

I hope you liked it. Give feed back, comments and please Share the url of this website and our youtube channel with your friends .

Thanks for reading this article.

2 thoughts on “About

    Balaram

    (March 23, 2019 - 10:34 am)

    Hi Team,
    I want to learn hindi from telugu I have seen your website today the information you have provided is good. Could you please provide me any pdf or Doc kind of material of all the course. I am unable to get it here. It would be helpful if you provide me.

    B.Prabhakar

    (June 28, 2020 - 7:23 pm)

    I want your material notes . I can pay your material fee. I am watching on you tube. i am very happy your teching on tv .so i want your tutorials notes,Please send details.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *