Adjective in English Grammar | English Grammar

Contents

This paviacademy.com article is about Adjective in English Grammar For Academic and Competitive Examinations With Telugu explanation.

 Adjective in English Grammar For Academic and Competitive Examinations – అన్ని తరగతుల పరీక్షలకు – అన్ని పోటీ పరీక్షలకు – తెలుగు వివరణతో – ఇంగ్లీష్ వ్యాకరణము - Paviacademy
Adjective in English Grammar – Paviacademy

The Adjective

Definition of The Adjective :  An Adjective is a word used to tell the quality , colour or number of a noun or a pronoun .

Adjective ని తెలుగులో విశేషణం అని అంటారు .   Noun లేదా Pronoun యొక్క గుణాన్ని, రంగును , సంఖ్యను   తెలుపు  పదమునకు విశేషణం  ( Adjective )  అని పేరు .

ఈ క్రింది ఉదాహరణలను చూడండి .

Examples :

1. Pavithra is a wise judge . ( judge of a what kind ? )

2. I married this girl . ( which girl ? )

3. I have two sisters . ( How many sisters ? )

4. Pavithra gave me five mangoes . ( How many mangoes ? )

Explanation :

1. ఇందులో మొదటి వాక్యం పవిత్ర తెలివైన జడ్జి అని చెబుతుంది . wise అనే పదం judge యొక్క Quality ని తెలియజేస్తుంది .

2. రెండవ వాక్యం నేను ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను .

This అనేది Girl ని point out చేస్తున్నది .

3. మూడవ వాక్యం నేను ఇద్దరు చెల్లెళ్ళను కలిగి ఉన్నాను .

ఇందులో Two అనే పదం సంఖ్యను సూచిస్తున్నది .

4. నాల్గవ వాక్యం లో Five అనే పదము ( Adjective ) పవిత్ర నాకు ఎన్ని మామిడి పండ్లు ఇచ్చింది అనే విషయాన్ని చెబుతుంది .

దీనిని బట్టి  Adjective  అనే పదం  గుణాన్ని  ( Quality ) ,  ప్రత్యేకించి  చూపటాన్ని  (to point out) , సంఖ్యను ( Number ) , వరుస క్రమాన్ని (Order of series) , పరిమాణాన్ని ( Quantity ) , రంగును ( Colour ) , రుచిని ( Taste ) తెలియ పరుస్తుందని అర్ధం చేసుకోవాలి .

What Is an Adjective?

Adjective is a word used to express the Quality , Number , Size , Colour , Shape , Taste , Order of series , Quantity and to point out a person or thing .

సాధారణంగా Adjective అనే పదం అది Qualify చేయవలసిన Noun కు ముందుంటుంది . కాని కొన్ని సందర్భాల్లో ఇది Noun తర్వాత కూడా రావచ్చును .

Examples :

1. Pavi is a clever girl .

( Clever అనే Adjective తను Qualify చేయు girl ముందున్నది .)

2. The Judgement appears unjust .

( ఇందు unjust అనే Adjective తను Qualify చేయు Judgement ముందు లేకుండా వాక్యం చివర ఉన్నది . కాబట్టి విశేషణాన్ని గుర్తించటానికి కొంత వరకైనా వాక్యాన్ని అర్ధం చేసుకోవలసి ఉంటుంది . )

SizeBig box – పెద్ద పెట్టె
              ⇓
       Adjective
ColourBlue dress – నీలం రంగు దుస్తులు

                       ⇓

                Adjective

NumberFive pigs – ఐదు పందులు
                       ⇓
               Adjective

TasteSweet dish – తీపి వంటకం
                  ⇓
          Adjective
QuantityLittle water – కొద్దిగా నీరు
                        ⇓
                Adjective
Adjectives List:
  • available – అందుబాటులో
  • able – సామర్థ్యం
  • additional – అదనపు
  • a few – కొంచెం
  • actual – అసలు
  • black – నలుపు
  • blue – నీలం
  • brown – గోధుమరంగు
  • big – పెద్ద
  • bitter – చేదు
  • competitive – పోటీ
  • critical – క్లిష్టమైన
  • consistent – స్థిరమైన
  • capable – సామర్థ్యం
  • cultural – సాంస్కృతిక
  • deep – లోతు
  • dark – చీకటి,నలుపు
  • difficult – కష్టం
  • dirty – మురికిది
  • dry – ఎండిన
  • electronic – ఎలక్ట్రానిక్
  • easy – తేలికైన
  • empty – ఖాళీ
  • expensive – ఖరీదైన
  • Emotional – భావోద్వేగ
  • fresh – కొత్త
  • fast – త్వరితమైన
  • foreign – విదేశీ
  • full – పూర్ణముగా , పూర్తిగా
  • few – కొద్ది
  • gray – బూడిదరంగు
  • green – ఆకుపచ్చ
  • good – మంచి
  • global – ప్రపంచ
  • hard – గట్టి
  • heavy – బరువైన
  • historical – చారిత్రక
  • hot – వేడి
  • healthy – ఆరోగ్యకరమైన
  • intelligent – తెలివైన
  • interesting – ఆసక్తికరమైన
  • impossible – సాధ్యం కానిది
  • immediate – తక్షణ / వెంటనే
  • impressive – ఆకట్టుకునే
  • known – తెలిసిన
  • lucky – అదృష్ట
  • logical – తార్కిక
  • latter – తరువాతి
  • legal – చట్టపరమైన
  • large – పెద్ద
  • many – చాలా
  • much – చాలా
  • mental – మానసిక
  • medical – వైద్య
  • massive – భారీ
  • numerous – అనేక
  • nice – మంచి / సొగసైన చక్కని
  • new – క్రొత్త
  • noisy – శబ్దముతో , గోలగా
  • narrow – వెడల్పులేని , ఇరుకైన
  • orange – నారింజరంగు
  • old – పాత
  • obvious – స్పష్టంగా
  • pleasant – ఆహ్లాదకరమైన / ఆహ్లాదమైన
  • pure – స్వచ్ఛమైన
  • practical – ఆచరణాత్మక
  • psychological – మానసిక
  • powerful – శక్తివంతమైన
  • qualities – గుణాలు
  • quiet – శాంతమైన
  • quantities – పరిమాణములు
  • reasonable – సమంజసం
  • relevant – సంబంధిత
  • rare – అరుదైన
  • recent – ఇటీవలి
  • responsible – బాధ్యత
  • short – పొట్టి
  • small – చిన్నది
  • shapes – ఆకారాలు
  • square – చతురస్రం
  • salty – ఉప్పని
  • tall – పొడుగు
  • thick – మందమైన
  • thin – పలుచని , sసన్నని
  • triangular – ముక్కోణం
  • tastes – రుచులు
  • united – సమైక్య
  • useful – ఉపయోగకరమైన
  • unfair – అన్యాయం
  • ugly – అందములేని
  • visible – కనిపించే
  • various – వివిధ
  • very – చాలా
  • white – తెలుపు
  • wide – వెడల్పు
  • weak – బలహీనమైన
  • wrong – తప్పు
  • yellow – పసుపు
  • young – చిన్నవయసు
  • Common Errors in Adjectives :

1. The poor are usually intolerant of the rich people ( x )

The poor are usually intolerant of the rich ()

Explanation : వివరణ :

Rich , poor , clever , illiterate మొదలగు Adjective లకు ముందు The వాడితే అది బహువచన అర్ధాన్ని సూచిస్తుంది .The poor అంటే all the poor people అని అర్ధం .

The Rich అంటే all the rich people అని అర్ధం . కాబట్టి The Rich అంటే సరిపోతుంది .

2. Shakespeare is the greatest of any poet ( x )

Shakespeare is the greatest of all poets ( )

Explanation : వివరణ :

గ్రేటెస్ట్ అనే పదం సూపర్ లేటివ్ డిగ్రీలో ఉన్నది . కాబట్టి పోలిక ఇద్దరి కంటే మించిన సంఖ్యలో ఉండాలి .

3. Gavaskar is better than any cricketer in India ( x )

Gavaskar is better than any other cricketer in India ( )

Explanation : వివరణ :

ఇక్కడ ఎని అంటే గవాస్కర్ తో కూడా కలుపుకొని చెప్పినట్లు ఎని ఆదర్ అంటే మరి ఏ ఇతర ఆటగాడితోనైనా పోలిస్తే అని అర్ధం .

Exercise:

Under the Adjectives in the following sentences .

1. Pavi is a clever girl .

2. I don’t like the big boy .

3. Pavi gave five mangoes .

4. Kolkata is a large city .

5. Pavi is an honest girl .

6. The foolish old crow tried to sing ,

7. My younger brother is taller than me .

8. Dark clouds bring heavy rain.

9. The white cat had long whiskers and green eyes .

10. Today’s match is an interesting one .

11. Pavi is a naughty girl.

12. The black cat is sleeping .

Related English Lessons:
Lesson . 1 . The English Alphabet
Lesson . 2 . Parts of Speech
Lesson . 3 . Kinds of Nouns
Lesson . 4 . Kinds of Gender
Lesson . 5 . Singular and Plural Rules
Lesson . 6 . Case in English Grammar
Lesson . 7 . Formation of the possessive case Rules
Lesson . 8 . Use of the possessive case Rules
Lesson . 9 . Kinds of Pronouns
Lesson . 10 . list of personal pronouns
Lesson . 11 . Personal Pronouns Rules
Lesson . 12 . Emphatic and Reflexive Pronouns Rules
Lesson . 13. Indefinite and Distributive pronouns Rules
Lesson . 14 . Interrogative pronouns Rules
Lesson . 15 . Relative Pronouns Rules

Lesson . 16. The Adjective

Post Author: Pavi Academy

Avatar photo

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *