Basic English conversation from Telugu І Spoken English

In this session , we learn basic english conversation from telugu For Competitive Examinations With Telugu explanation .

Basic English conversation from Telugu І Spoken English from Telugu І Present Continuous questions І Spoken English from Telugu І www.paviacademy.com
Basic English Conversation from Telugu І Spoken English – Pavi Academy

Basic English conversation from Telugu І Present Continuous wh questions – తెలుగు లో సులువుగా – స్పోకెన్ ఇంగ్లీష్ – వ్యాకరణము paviacademy.com ద్వారా నేర్చుకొండి .

ఇంగ్లిష్ సంభాషణలో Questions ఎంతో ముఖ్యమైనవి .

♦ Present Continuous questions ♦

♦ Present Continuous is used to speak about going on actions .

≫ Question is formed by putting ” Why ” first in the sentence .

వాక్యంలో Why ను మొదటి స్థానంలో ఉంచడం ద్వారా ప్రశ్న ఏర్పడుతుంది.

How to Form the Present Continuous questions :

The question is formed by putting Why + is + It + v 1 + ing

Why + is + It + v 1 + ing ఉంచడం ద్వారా ప్రశ్న ఏర్పడుతుంది .

is తో It వస్తుంది . తరువాత main verb కి ing form కలపాలి .

Rule :  Why + is + It + v 1 + ing + obj + Extra words

Why is It looking at- అది ఎందుకు చూస్తున్నాది

Why is It doing – అది ఎందుకు చేస్తున్నాది

Why is It doing now = అది ఇప్పుడు ఎందుకు చేస్తున్నాది

Why is It doing today = ఈరోజు అది ఎందుకు చేస్తున్నాది

Why is It doing tonight = ఈ రాత్రికి అది ఎందుకు చేస్తున్నాది

Why is It doing there = అది అక్కడ ఎందుకు చేస్తున్నాది

Why is It doing right now? = ప్రస్తుతం అది ఎందుకు చేస్తున్నాది

Why is It adding = అది ఎందుకు జోడిస్తున్నాది / అది ఎందుకు కలుపుతున్నాది

Why is It advising = అది ఎందుకు సలహా ఇస్తున్నాది

Why is It accepting = అది ఎందుకు అంగీకరిస్తున్నాది

Why is It bathing = అది ఎందుకు స్నానం చేస్తున్నాది

Why is It taking a bath = అది ఎందుకు స్నానం చేస్తున్నాది

Why is It bringing = అది ఎందుకు తీసుకువస్తున్నాది

Why is It beating = అది ఎందుకు కొడుతున్నాది

Why is It coming = అది ఎందుకు వస్తున్నాది

Why is It coming back = అది ఎందుకు తిరిగి వస్తున్నాది

Why is It calling = అది ఎందుకు పిలుస్తున్నాది

Why is It cursing = అది ఎందుకు శపిస్తున్నాది

Why is It crushing = అది ఎందుకు చూర్ణం చేస్తున్నాది

Why is It congratulating = అది ఎందుకు అభినందిస్తున్నాది

Why is It drinking = అది ఎందుకు తాగుతున్నాది

Why is It digging = అది ఎందుకు తవ్వుతున్నాది

Why is It going = అది ఎందుకు వెళుతున్నాది

Why is It giving = అది ఎందుకు ఇస్తున్నాది

Why is It giving me = అది నాకు ఎందుకు ఇస్తున్నాది

Why is It getting = అది ఎందుకు పొందుతున్నాది

Why is It profiting = అది ఎందుకు లాభం పొందుతున్నాది

Why is It hanging = అది ఎందుకు వేలాడుతున్నాది

Why is It holding = అది ఎందుకు పట్టుకుంటున్నాది

Why is It inviting = అది ఎందుకు ఆహ్వానిస్తున్నాది

Why is It imitating = అది ఎందుకు అనుకరిస్తున్నాది

Why is It telling = అది ఎందుకు చెబుతున్నాది

Why is It jumping = అది ఎందుకు దూకుతున్నాది

Why is It killing = అది ఎందుకు చంపుతున్నాది

Why is It searching = అది ఎందుకు శోధిస్తున్నాది

Why is It leaving = అది ఎందుకు వదిలివేస్తున్నాది

Why is It laughing = అది ఎందుకు నవ్వుతున్నాది

Why is It living = అది ఎందుకు జీవిస్తున్నాది

Why is It paying = అది ఎందుకు చెల్లిస్తున్నాది

Why is It proving = అది ఎందుకు నిరూపిస్తున్నాది

Why is It pushing = అది ఎందుకు నెట్టివేస్తున్నాది

Why is It preserving = అది ఎందుకు సంరక్షిస్తున్నాది

Why is It reading = అది ఎందుకు చదువుతున్నాది

Why is It reading now = అది ఇప్పుడు ఎందుకు చదువుతున్నాది

Why is It reading right now = అది ప్రస్తుతం ఎందుకు చదువుతున్నాది

Why is It respecting= అది ఎందుకు గౌరవిస్తున్నాది

Why is It tearing = అది ఎందుకు చీల్చుతున్నాది

Why is It speaking = అది ఎందుకు మాట్లాడుతున్నాది

Why is It sleeping = అది ఎందుకు నిద్రపోతున్నాది

Why is It spending = అది ఎందుకు ఖర్చు చేస్తున్నాది

Why is It selling = అది ఎందుకు అమ్ముతున్నాది

Why is It singing = అది ఎందుకు పాడుతున్నాది

Why is It shaking = అది ఎందుకు వణుకుతున్నాది

Why is It stealing = అది ఎందుకు దొంగిలిస్తున్నాది

Why is It sending = అది ఎందుకు పంపుతున్నాది

Why is It sweeping = అది ఎందుకు తుడుస్తున్నాది

Why is It saying = అది ఎందుకు చెపుతున్నాది

Why is It swearing = అది ఎందుకు ప్రమాణం చేస్తున్నాది

Why is It swimming = అది ఎందుకు ఈత కొడుతున్నాది

Why is It studying = అది ఎందుకు చదువుతున్నాది

Why is It studying now = అది ఇప్పుడు ఎందుకు చదువుతున్నాది

Why is It showing = అది ఎందుకు చూపిస్తున్నాది

Why is It starting = అది ఎందుకు ప్రారంభిస్తున్నాది

Why is It taking = అది ఎందుకు తీసుకుంటున్నాది

Why is It throwing = అది ఎందుకు విసురుతున్నాది

Why is It teaching = అది ఎందుకు బోధిస్తున్నాది

Why is It thinking = అది ఎందుకు ఆలోచిస్తున్నాది

Why is It thinking about me = అది నా గురించి ఎందుకు ఆలోచిస్తున్నాది

Why is It telling = అది ఎందుకు చెబుతున్నాది

Why is It trying = అది ఎందుకు ప్రయత్నిస్తున్నాది

Why is It writing = అది ఎందుకు రాస్తున్నాది

Why is It writing to me = అది నాకు ఎందుకు వ్రాస్తున్నాది

Why is It writing to us = అది మాకు ఎందుకు వ్రాస్తున్నాది

Why is It writing to them = అది వారికి ఎందుకు వ్రాస్తున్నాది

Why is It writing to his = అది అతనికి ఎందుకు వ్రాస్తున్నాది

Why is It writing to this = దీనికి అది ఎందుకు వ్రాస్తున్నాది

Why is It walking = అది ఎందుకు నడుస్తున్నాది

Why is It washing = అది ఎందుకు కడుగుతున్నాది

Why is It wearing = అది ఎందుకు ధరిస్తున్నాది

Why is It warning = అది ఎందుకు హెచ్చరిస్తున్నాది

Why is It thinking about it = అది దాని గురించి ఎందుకు ఆలోచిస్తున్నాది

Why is It training = అది ఎందుకు శిక్షణ పొందుతున్నాది

Learn basic english conversation from telugu .

Learn basic English conversation from telugu Language .

Thanks for reading this article basic english conversation from telugu . I Hope you liked it. Give feed back, comments and please share this article.

Related English through Telugu Lessons :

Lesson : 25 : Wh Questions Present Continuous English through Telugu ( Part : 25 )

Lesson : 26 : Questions Present Continuous English through Telugu ( Part : 26 )

Lesson : 27 : Wh Questions Present Continuous English through Telugu ( Part : 27 )

Lesson : 28 : Wh Questions Present Continuous English through Telugu ( Part : 28 )

Lesson : 29 : Wh Questions Present Continuous English through Telugu ( Part : 29 )

Lesson : 30 : Wh Questions Present Continuous English through Telugu ( Part : 30 )

Lesson : 31 : Wh Questions Present Continuous English through Telugu ( Part : 31 )

Lesson : 32 : Questions Present Continuous English through Telugu ( Part : 32 )

Lesson : 33 : Wh Questions Present Continuous English through Telugu ( Part : 33 )

Lesson : 34 : Wh Questions Present Continuous English through Telugu ( Part : 34 )

Lesson : 35 : Wh Questions Present Continuous English through Telugu ( Part : 35 )

Lesson : 36 : Wh Questions Present Continuous English through Telugu ( Part : 36)

Lesson : 37 : Wh Questions Present Continuous English through Telugu ( Part : 37)

Lesson : 38 : Questions Present Continuous English through Telugu ( Part : 38)

Lesson : 39 : wh Questions Present Continuous English through Telugu ( Part : 39)

Lesson : 40 : wh Questions Present Continuous English through Telugu ( Part : 40)

Lesson : 41 : wh Questions Present Continuous English through Telugu ( Part : 41)

Lesson : 42 : wh Questions Present Continuous English through Telugu ( Part : 42)

Lesson : 43 : wh Questions Present Continuous English through Telugu ( Part : 43)

Lesson : 44 : Questions Present Continuous English through Telugu ( Part : 44)

Lesson : 45 : wh Questions Present Continuous English through Telugu ( Part : 45)

Post Author: Pavi Academy

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *