Basic English Lessons for beginners from Telugu

In this session , we learn basic english lessons for beginners from telugu For Competitive Examinations With Telugu explanation .

Basic English Lessons for beginners from Telugu І spoken English to Telugu І Spoken English to Telugu І Present Continuous questions І www.paviacademy.com
Basic English Lessons for beginners from Telugu – Pavi Academy

Spoken English from Telugu І Present Continuous wh questions – తెలుగు లో సులువుగా – స్పోకెన్ ఇంగ్లీష్ – వ్యాకరణము paviacademy.com ద్వారా నేర్చుకొండి .

ఇంగ్లిష్ సంభాషణలో Questions ఎంతో ముఖ్యమైనవి .

♦ Present Continuous questions ♦

♦ Present Continuous Tense is used to speak about going on actions .

≫ Question is formed by putting ” Is ” first in the sentence .

వాక్యంలో మొదటి స్థానంలో ” Is ” ఉంచడం ద్వారా ప్రశ్న ఏర్పడుతుంది .

How to Form the Present Continuous questions :

The question is formed by putting Is + It + v 1 + ing

Is + It + v 1 + ing ఉంచడం ద్వారా ప్రశ్న ఏర్పడుతుంది

Is తో It వస్తుంది . తరువాత main verb కి ing form కలపాలి .

Rule : Is + It + v 1 + ing + obj + Extra words

Is It looking at- అది చూస్తున్నాదా

Is It doing – అది చేస్తున్నాదా

Is It doing now = అది ఇప్పుడు చేస్తున్నాదా

Is It doing today = ఈరోజు అది చేస్తున్నాదా

Is It doing tonight = ఈ రాత్రికి అది చేస్తున్నాదా

Is It doing there = అది అక్కడ చేస్తున్నాదా

Is It doing right now? = ప్రస్తుతం అది చేస్తున్నాదా

Is It adding = అది జోడిస్తున్నాదా / అది కలుపుతున్నాదా

Is It advising = అది సలహా ఇస్తున్నాదా

Is It accepting = అది అంగీకరిస్తున్నాదా

Is It bathing = అది స్నానం చేస్తున్నాదా

Is It taking a bath = అది స్నానం చేస్తున్నాదా

Is It bringing = అది తీసుకువస్తున్నాదా

Is It beating = అది కొడుతున్నాదా

Is It coming = అది వస్తున్నాదా

Is It coming back = అది తిరిగి వస్తున్నాదా

Is It calling = అది పిలుస్తున్నాదా

Is It cursing = అది శపిస్తున్నాదా

Is It crushing = అది చూర్ణం చేస్తున్నాదా

Is It congratulating = అది అభినందిస్తున్నాదా

Is It drinking = అది తాగుతున్నాదా

Is It digging = అది తవ్వుతున్నాదా

Is It going = అది వెళుతున్నాదా

Is It giving = అది ఇస్తున్నాదా

Is It giving me = అది నాకు ఇస్తున్నాదా

Is It getting = అది పొందుతున్నాదా

Is It profiting = అది లాభం పొందుతున్నాదా

Is It hanging = అది వేలాడుతున్నాదా

Is It holding = అది పట్టుకుంటున్నాదా

Is It inviting = అది ఆహ్వానిస్తున్నాదా

Is It imitating = అది అనుకరిస్తున్నాదా

Is It telling = అది చెబుతున్నాదా

Is It jumping = అది దూకుతున్నాదా

Is It killing = అది చంపుతున్నాదా

Is It searching = అది శోధిస్తున్నాదా

Is It leaving = అది వదిలివేస్తున్నాదా

Is It laughing = అది నవ్వుతున్నాదా

Is It living = అది జీవిస్తున్నాదా

Is It paying = అది చెల్లిస్తున్నాదా

Is It proving = అది నిరూపిస్తున్నాదా

Is It pushing = అది నెట్టివేస్తున్నాదా

Is It preserving = అది సంరక్షిస్తున్నాదా

Is It reading = అది చదువుతున్నాదా

Is It reading now = అది ఇప్పుడు చదువుతున్నాదా

Is It reading right now = అది ప్రస్తుతం చదువుతున్నాదా

Is It respecting= అది గౌరవిస్తున్నాదా

Is It tearing = అది చీల్చుతున్నాదా

Is It speaking = అది మాట్లాడుతున్నాదా

Is It sleeping = అది నిద్రపోతున్నాదా

Is It spending = అది ఖర్చు చేస్తున్నాదా

Is It selling = అది అమ్ముతున్నాదా

Is It singing = అది పాడుతున్నాదా

Is It shaking = అది వణుకుతున్నాదా

Is It stealing = అది దొంగిలిస్తున్నాదా

Is It sending = అది పంపుతున్నాదా

Is It sweeping = అది తుడుస్తున్నాదా

Is It saying = అది చెపుతున్నాదా

Is It swearing = అది ప్రమాణం చేస్తున్నాదా

Is It swimming = అది ఈత కొడుతున్నాదా

Is It studying = అది చదువుతున్నాదా

Is It studying now = అది ఇప్పుడు చదువుతున్నాదా

Is It showing = అది చూపిస్తున్నాదా

Is It starting = అది ప్రారంభిస్తున్నాదా

Is It taking = అది తీసుకుంటున్నాదా

Is It throwing = అది విసురుతున్నాదా

Is It teaching = అది బోధిస్తున్నాదా

Is It thinking = అది ఆలోచిస్తున్నాదా

Is It thinking about me = అది నా గురించి ఆలోచిస్తున్నాదా

Is It telling = అది చెబుతున్నాదా

Is It trying = అది ప్రయత్నిస్తున్నాదా

Is It writing = అది రాస్తున్నాదా

Is It writing to me = అది నాకు వ్రాస్తున్నాదా

Is It writing to us = అది మాకు వ్రాస్తున్నాదా

Is It writing to them = అది వారికి వ్రాస్తున్నాదా

Is It writing to his = అది అతనికి వ్రాస్తున్నాదా

Is It writing to this = దీనికి అది వ్రాస్తున్నాదా

Is It walking = అది నడుస్తున్నాదా

Is It washing = అది కడుగుతున్నాదా

Is It wearing = అది ధరిస్తున్నాదా

Is It warning = అది హెచ్చరిస్తున్నాదా

Is It thinking about it = అది దాని గురించి ఆలోచిస్తున్నాదా

Is It training = అది శిక్షణ పొందుతున్నాదా

Learn basic english lessons for beginners from telugu .

Thanks for reading this article basic english lessons for beginners from telugu . I Hope you liked it. Give feed back, comments and please share this article.

Related English through Telugu Lessons :

Lesson : 25 : Wh Questions Present Continuous English through Telugu ( Part : 25 )

Lesson : 26 : Questions Present Continuous English through Telugu ( Part : 26 )

Lesson : 27 : Wh Questions Present Continuous English through Telugu ( Part : 27 )

Lesson : 28 : Wh Questions Present Continuous English through Telugu ( Part : 28 )

Lesson : 29 : Wh Questions Present Continuous English through Telugu ( Part : 29 )

Lesson : 30 : Wh Questions Present Continuous English through Telugu ( Part : 30 )

Lesson : 31 : Wh Questions Present Continuous English through Telugu ( Part : 31 )

Lesson : 32 : Questions Present Continuous English through Telugu ( Part : 32 )

Lesson : 33 : Wh Questions Present Continuous English through Telugu ( Part : 33 )

Lesson : 34 : Wh Questions Present Continuous English through Telugu ( Part : 34 )

Lesson : 35 : Wh Questions Present Continuous English through Telugu ( Part : 35 )

Lesson : 36 : Wh Questions Present Continuous English through Telugu ( Part : 36)

Lesson : 37 : Wh Questions Present Continuous English through Telugu ( Part : 37)

Lesson : 38 : Questions Present Continuous English through Telugu ( Part : 38)

Lesson : 39 : wh Questions Present Continuous English through Telugu ( Part : 39)

Lesson : 40 : wh Questions Present Continuous English through Telugu ( Part : 40)

Lesson : 41 : wh Questions Present Continuous English through Telugu ( Part : 41)

Lesson : 42 : wh Questions Present Continuous English through Telugu ( Part : 42)

Lesson : 43 : wh Questions Present Continuous English through Telugu ( Part : 43)

Post Author: Pavi Academy

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *