English in Telugu ǁ English Practice Day03 by paviacademy

English Practice Day03 ǁ English – www.paviacademy.com
English Practice Day03 ǁ English – www.paviacademy.com

Spoken English Practice Day03

వాళ్ళు దేని గురించి మాట్లాడుతున్నారు? – what are they talking about?

వారు ఏమి మాట్లాడుతున్నారు – what are they talking

తినేందుకు రకరకాల వస్తువులున్నాయి – There are a variety of items to eat

అతను ఇక్కడికి వచ్చాడా? – Did he come here

అతను మీ వద్దకు వచ్చాడా? – did he come to you?

అతను మిమ్మల్ని సంప్రదించాడా? – did he contact you?

అతను మిమ్మల్ని పిలిచాడా? – did he call you

అతను వెళ్ళాడా? – did he go

అతను దాన్ని పొందాడా? – did he get it

అతను అక్కడికి వెళ్ళాడా? – did he go there

అతను పాఠశాలకు వెళ్ళాడా? – did he go to school

మీరు అక్కడికి వెళ్ళారా? – did you go there

మీరు ఈ రోజు పనికి వెళ్ళారా? – did you go to work today

నువ్వు తిన్నావా – did you eat

నీవు భోజనం తిన్నావా – did you eat lunch

మీరు అల్పాహారం తిన్నారా? – did you eat breakfast

నీ దగ్గర డబ్బుందా – Have you the money

Do English Practice Day03:

నాకు ఉంది – I have it

ఎలా వచ్చింది – How did you get it

ఎలా వచ్చిందో అనవసరం – Never mind how I got it

నేను రానా వద్దా స్టేషన్‌కు – Shall I come to the station with you or not

నేను స్టేషన్‌కు రావాలా? – Shall I come to the station

ఏదైనా ఫర్వాలేదులే – It makes no difference

మీరు వస్తున్నట్లయితే ఫోన్ చేయి – If you are coming just call me

మీరు వస్తే కాల్ చేయండి – If you are coming just call

మీకు ఆసక్తి ఉన్నట్లయితే – if you are interested

మీరు ఇంకా లేకపోతే – if you are not still there

మీరు బిజీగా లేకపోతే – if you are not busy

మీకు కావాలంటే – if you want

నీకు నేను కావాలంటే – if you want me

English in Telugu:

మీరు పట్టించుకోకపోతే – if you don’t mind

మీరు నన్ను అడగడం పట్టించుకోకపోతే – if you don’t mind me asking

ఫోన్ చేయటం నాకభ్యంతరం లేదు – I don’t mind giving a call

నేను మరచిపోతాను – I will forget

నేను ప్రతిదీ మర్చిపోతాను – I will forget everything

నీను నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాను – I will take care of you

నేను తీసుకుంటాను – I will take

నేను మీకు చెప్తాను – I will tell you

Join As Member:

For more Details :

My Website: https://www.paviacademy.com
My Website: https://haveelaacademy.com

Quick Links:

♦ English Practice Day01

♦ English Practice Day02

Thank you For doing English Practice Day03. Please leave comments and share this article with your friends.

Practice

 

Post Author: Pavi Academy

Avatar photo

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *