English speaking from Telugu language І Present Continuous

In this session , we learn english speaking from telugu language For Competitive Examinations With Telugu explanation .

English speaking from Telugu language І Spoken English from Telugu І Spoken English through Telugu І wh questions present continuous from English to Telugu
English speaking from Telugu language І Present Continuous – Pavi Academy

Spoken English through Telugu – www.paviacademy.com ద్వారా సులువుగా తెలుగు లో నేర్చుకొండి .

ఇంగ్లిష్ సంభాషణలో Questions ఎంతో ముఖ్యమైనవి .

♦ Present Continuous questions ♦

≫ Present Continuous is used to speak about going on actions .

≫ question is formed by putting ” What ” first in the sentence .

♦ వాక్యంలో What ను మొదటి స్థానంలో ఉంచడం ద్వారా ప్రశ్న ఏర్పడుతుంది.

How to Form the Present Continuous questions :

The question is formed by putting What + are + they + v 1 + ing

What + are + they + v 1 + ing ఉంచడం ద్వారా ప్రశ్న ఏర్పడుతుంది .

are తో they వస్తుంది . తరువాత main verb కి ing form కలపాలి .

Rule :  What + are + they + v 1 + ing + obj + Extra words

What are they looking at- వారు ఏం చూస్తున్నారు

What are they doing – వారు ఏం చేస్తున్నారు

What are they doing today = ఈరోజు వారు ఏం చేస్తున్నారు

What are they doing tonight = ఈ రాత్రికి వారు ఏం చేస్తున్నారు

What are they doing right now? = ప్రస్తుతం వారు ఏం చేస్తున్నారు

What are they adding = వారు ఏం జోడిస్తున్నారు / వారు ఏం కలుపుతున్నారు

What are they advising = వారు ఏం సలహా ఇస్తున్నారు

What are they accepting = వారు ఏం అంగీకరిస్తున్నారు

What are they bathing = వారు ఏం స్నానం చేస్తున్నారు

What are they taking a bath = వారు ఏం స్నానం చేస్తున్నారు

What are they bringing = వారు ఏం తీసుకువస్తున్నారు

What are they beating = వారు ఏం కొడుతున్నారు

What are they coming = వారు ఏం వస్తున్నారు

What are they coming back = వారు ఏం తిరిగి వస్తున్నారు

What are they calling = వారు ఏం పిలుస్తున్నారు

What are they cursing = వారు ఏం శపిస్తున్నారు

What are they crushing = వారు ఏం చూర్ణం చేస్తున్నారు

What are they congratulating = వారు ఏం అభినందిస్తున్నారు

What are they drinking = వారు ఏం తాగుతున్నారు

What are they digging = వారు ఏం తవ్వుతున్నారు

What are they going = వారు ఏం వెళుతున్నారు

What are they giving = వారు ఏం ఇస్తున్నారు

What are they giving me = వారు నాకు ఏం ఇస్తున్నారు

What are they getting = వారు ఏం పొందుతున్నారు

What are they profiting = వారు ఏం లాభం పొందుతున్నారు

What are they hanging = వారు ఏం వేలాడుతున్నారు

What are they holding = వారు ఏం పట్టుకుంటున్నారు

What are they inviting = వారు ఏం ఆహ్వానిస్తున్నారు

What are they imitating = వారు ఏం అనుకరిస్తున్నారు

What are they telling = వారు ఏం చెబుతున్నారు

What are they jumping = వారు ఏం దూకుతున్నారు

What are they killing = వారు ఏం చంపుతున్నారు

What are they searching = వారు ఏం శోధిస్తున్నారు

What are they leaving = వారు ఏం వదిలివేస్తున్నారు

What are they laughing = వారు ఏం నవ్వుతున్నారు

What are they living = వారు ఏం జీవిస్తున్నారు

What are they paying = వారు ఏం చెల్లిస్తున్నారు

What are they proving = వారు ఏం నిరూపిస్తున్నారు

What are they pushing = వారు ఏం నెట్టివేస్తున్నారు

What are they preserving = వారు ఏం సంరక్షిస్తున్నారు

What are they reading = వారు ఏం చదువుతున్నారు

What are they reading now = వారు ఇప్పుడు ఏం చదువుతున్నారు

What are they reading right now = వారు ప్రస్తుతం ఏం చదువుతున్నారు

What are they respecting= వారు ఏం గౌరవిస్తున్నారు

What are they tearing = వారు ఏం చీల్చుతున్నారు

What are they speaking = వారు ఏం మాట్లాడుతున్నారు

What are they sleeping = వారు ఏం నిద్రపోతున్నారు

What are they spending = వారు ఏం ఖర్చు చేస్తున్నారు

What are they selling = వారు ఏం అమ్ముతున్నారు

What are they singing = వారు ఏం పాడుతున్నారు

What are they shaking = వారు ఏం వణుకుతున్నారు

What are they stealing = వారు ఏం దొంగిలిస్తున్నారు

What are they sending = వారు ఏం పంపుతున్నారు

What are they sweeping = వారు ఏం తుడుస్తున్నారు

What are they saying = వారు ఏం చెపుతున్నారు

What are they swearing = వారు ఏం ప్రమాణం చేస్తున్నారు

What are they swimming = వారు ఏం ఈత కొడుతున్నారు

What are they studying = వారు ఏం చదువుతున్నారు

What are they studying now = వారు ఇప్పుడు ఏం చదువుతున్నారు

What are they showing = వారు ఏం చూపిస్తున్నారు

What are they starting = వారు ఏం ప్రారంభిస్తున్నారు

What are they taking = వారు ఏం తీసుకుంటున్నారు

What are they throwing = వారు ఏం విసురుతున్నారు

What are they teaching = వారు ఏం బోధిస్తున్నారు

What are they thinking = వారు ఏం ఆలోచిస్తున్నారు

What are they telling = వారు ఏం చెబుతున్నారు

What are they trying = వారు ఏం ప్రయత్నిస్తున్నారు

What are they writing = వారు ఏం రాస్తున్నారు

What are they writing to me = వారు నాకు ఏం వ్రాస్తున్నారు

What are they writing to us = వారు మాకు ఏం వ్రాస్తున్నారు

What are they writing to them = వారు వారికి ఏం వ్రాస్తున్నారు

What are they writing to his = వారు అతనికి ఏం వ్రాస్తున్నారు

What are they writing to her = వారు ఆమెకు ఏం వ్రాస్తున్నారు

What are they writing to this = దీనికి వారు ఏం వ్రాస్తున్నారు

What are they walking = వారు ఏం నడుస్తున్నారు

What are they washing = వారు ఏం కడుగుతున్నారు

What are they wearing = వారు ఏం ధరిస్తున్నారు

What are they warning = వారు ఏం హెచ్చరిస్తున్నారు

What are they thinking about it = వారు దాని గురించి ఏం ఆలోచిస్తున్నారు

What are they training = వారు ఏం శిక్షణ పొందుతున్నారు

Learn english speaking from telugu language .

Thanks for reading this article english speaking from telugu language . I Hope you liked it. Give feed back, comments and please share this article.

Related English through Telugu Lessons :

Lesson : 25 : Wh Questions Present Continuous English through Telugu ( Part : 25 )

Lesson : 26 : Questions Present Continuous English through Telugu ( Part : 26 )

 

Post Author: Pavi Academy

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *