Learn Hindi Alphabet from Telugu language | हिन्दी वर्णमाला | హిందీ అక్షరమాల
In this article we are going to know about Hindi Alphabet by Telugu For Academic and Competitive Examinations With Telugu explanation by www.paviacademy.com .
తెలుగు వివరణతో స్పోకెన్ హిందీ మరియు వ్యాకరణము అన్ని పరీక్షలకు , అన్ని పోటీ పరీక్షలకు Hindi Alphabet సులువుగా paviacademy.com ద్వారా నేర్చుకొండి .
Lesson : 01
हिन्दी वर्णमाला ( Hindi Alphabet ) : The set of letters used in writing a language is called the Alphabet.
ఒక భాషను వ్రాయటానికి ఉపయోగించే అక్షరాలను అక్షరమాల లేక వర్ణమాల Alphabet అంటారు .
There are 50 letters in Hindi Alphabet.
హిందీ అక్షరమాలలో 50 అక్షరాలున్నాయి .
हिंदी अक्षरों में 50 अक्षर हैं |
Contents
स्वर ( స్వర్ ) – అచ్చులు ( vowels)

These 11 letters are called vowels.
ఈ 11 అక్షరాలను స్వరములు లేక అచ్చులు అంటారు .
इन ग्यारह (11) अक्षरों ने स्वर कहते हैं |
Note : గమనిక :
- In Telugu, ఋ and ౠ are different vowels. Hindi has the same voice.
- Similarly, e voice in Hindi should be pronounced as e / ê .
- Similarly, o voice in Hindi should be pronounced as o / Ô.
1 : తెలుగులో ఋ , ౠ లు వేరు –వేరు స్వరములు . హిందీలో ऋ ఒకే స్వరము కలదు . కనుక ऋ సందర్భానుసారంగా ఋ , ౠ గాను ఉచ్చరించాలి.
2 : అట్లే హిందీలోని ए స్వరం సందర్భానుసారంగా ఎ / ఏ గాను ఉచ్చరించాలి.
3 : అదేవిధంగా హిందీలోని ओ స్వరం సందర్భానుసారంగా ఒ / ఓ గాను ఉచ్చరించాలి
व्यंजन ( వ్యంజన్ ) – హల్లులు ( consonants)



These 33 letters are called consonants.
ఈ 33 అక్షరాలను హల్లులు అంటారు .
इन तैतीस 33 अक्षरों ने व्यंजन कहते हैं |
Note : గమనిక :
The fact is k, kh … is the consonants. But the Pollulu included in the affair are treated as consonants.
The consonants are not pronounced without the help of vowels.
వాస్తవానికి క్ , ఖ్ … అనునవే హల్లులు . కానీ వ్యవహారంలో చేర్చబడిన పొల్లులే హల్లులుగా వ్యవహరించబడును .
అచ్చులు సహాయం లేకుండా హల్లులు ఉచ్ఛరించబడవు.
స్పర్శ వర్ణములు : అంతస్టములు :
స్పర్శ వర్ణములను పలికినప్పుడు నాలుక అంగిలికి తాకుతుంది . అందువల్ల వీటిని అంతస్టములు అని అంటారు .
అంతస్టములు : య , ర , ల , వ
य , र , ल , व
ఊష్మములు : ఊష్మములను పలికినప్పుడు ఒక రకమైన శబ్దము వస్తుంది .
ఊష్మములు : శ , ష , స , హ
श , ष , स , ह
उभयाक्षर ( ఉభయాక్షర్ ) – ఉభయాక్షరములు ( compound letters)
or
संयुक्ताक्षर ( సంయుక్తాక్షర్ ) – సంయుక్తాక్షరములు (compound letters)

अभ्यास ( అభ్యాస్ ) – అభ్యాసం
A combination of vowels and consonants can cause some simple sounds that can be combined with different consonants.
Telugu is the Azantha language, but the Hindi halantha language.
So अ sound is not pronounced the end of the sound in Hindi.
అచ్చులు , హల్లుల కలయిక వల్లగాని , విభిన్న హల్లుల కలయిక వల్లగాని కొన్ని సరళమైన శబ్దములు ఏర్పడును .
తెలుగు అజంత భాష , కానీ హిందీ హలంత భాష .
కనుక హిందీలో శబ్దం చివరనున్న अ కారము ఉచ్ఛరించబడదు .
ʽ अघ ʼ అను శబ్దమును ʽ అఘ ʼ గా కాకుండా ʽ అఘ్ ʼ గా ఉచ్చరించాలి .
अब = అబ్ = ఇప్పుడు
ऊन = ఊన్ = ఉన్ని
एक = ఏక్ = ఒకటి
ऐब = ఏబ్ = దోషం
ओप = ఓప్ = కాంతి
ओर = ఓర్ = వైపు
आन = ఆన్ = మర్యాద
आम = ఆమ్ = మామిడి
आह = ఆహ్ = నిట్టూర్పు
इह = ఇహ్ = ఈ
ईख = ఈఖ్ = చెరకు
ईश = ఈశ్ = ఈశ్వరుడు
कब = కబ్ = ఎప్పుడు
कम= కమ్ = కొంచెం
कर = కర్ = చేయి
कल = కల్ = రేపు , నిన్న
कह = కహ్ = చెప్పు
खर = ఖర్ = గాడిద
गच = గచ్ = గచ్చు చేసిన నేల
गज = గజ్ = ఏనుగు
घट = ఘట్ = కుండ
घर = ఘర్ = ఇల్లు
चल = చల్ = నడచు
छल = ఛల్ = మోసం
जल = జల్ = నీరు
झख = ఝఖ్ = చేప
डट = డట్ = గుర్తు
डर = డర్ = భయం
ढप = డప్ = డప్పు
तन = తన్ = శరీరం
धन = ధన్ = ధనము
फन = ఫన్ = పాము పడగ
मन = మన్ = మనస్సు
बम = బమ్ = బాంబు
रण = రణ్ = యుద్ధం
लट = లట్ = కేశపాశం
यश = యశ్ = కీర్తి
वश = వశ్ = వశము
शर = శర్ = బాణం
सर = సర్ = తల
हल = హల్ = నాగలి
बारह्खडी का चिह्न / मात्रा ( బారహ్ ఖడీ కా చిహ్న్ )
గుణింత చిహ్నములు .
అ
– |
ఆ
ा |
ఇ
ि |
ఈ
ी |
ఉ
ु |
ఊ
ू |
ఋ
ृ
|
ఏ
े |
ఐ
ै |
ఓ
ो |
ఔ
ौ |
అం
ं |
అః
ः
|
बारह्खडी ( బారహ్ ఖడీ ) = గుణింతం ( grouping )
Hindi Alphabet Rules : There are groupings even in Hindi Similar to Telugu .
తెలుగు మాదిరిగానే హిందీలో కూడా గుణింతాలు వున్నాయి
बारह्खडी : grouping :
అచ్చులు పొల్లుల ( హల్లుల మూల రూపముల ) తో కలిసినప్పుడు గుణింతం ( बारह्खडी ) ఏర్పడుతుంది.
క్ + అ = క
क् + – = क |
క్ + ఎ / ఏ = కె / కే
क् + े = के |
క్ + ఆ = కా
क् + ा = का |
క్ + ఐ = కై
क् + ै = कै |
క్ + ఇ = కి
क् + ि = कि |
క్ + ఓ = కొ / కో
क् + ो = को |
క్ + ఈ = కీ
क् + ी = की |
క్ + ఔ = కౌ
क् + ौ = कौ |
క్ + ఉ = కు
क् + ु = कु |
క్ + అం = కం
क् + ं = कं |
క్ + ఊ = కూ
क् + ू = कू |
క్ + అః = కః
क् + ः = कः |
క్ + ఋ = కృ
क् + ृ = कृ
|
बारह्खडी ( బారహ్ ఖడీ ) = గుణింతం ( grouping )
పొల్లు | – | ा | ि | ी | ु | ू | ृ | े | ै | ो | ौ | ं | ः |
क
క ka |
का
కా ka |
कि
కి ki |
की
కీ kee |
कु
కు ku |
कू
కూ koo |
कृ
కృ kru |
के
కె ke |
कै
కై kai |
को
కొ ko |
कौ కౌ kou |
कं
కం kam |
कः
కః kah |
|
ख
ఖ kha |
खा
ఖా kha |
खि
ఖి khi |
खी
ఖీ khee |
खु
ఖు khu |
खू
ఖూ khoo |
ख
ఖృ khru |
खे
ఖె khe |
खै
ఖై khai |
खो
ఖొ kho |
खौ
ఖౌ khou |
खं
ఖం kham |
खः
ఖః khah |
|
ग
గ ga |
गा
గా ga |
गि
గి gi |
गी
గీ gee |
गु
గు gu |
गू
గూ goo |
गृ గృ
gru |
गे
గె ge |
गै
గై gai |
गो
గొ go |
गौ
గౌ gou |
गं
గం gam |
गः
గః gah |
note : ఇతర హల్లుల గుణింతం పై మాదిరిగానే వ్రాయవచ్చు .
अभ्यास ( అభ్యాస్ ) – అభ్యాసం
దీర్ఘం ( ा ) काम = కామ్ = పని राम = రా మ్ = రాముడు चाय = చాయ్ = తేనీరు पाय = పాయ్ = అడుగు हाथ = హాథ్ = చేయి साथ = సాథ్ = తోడు कथा = కథా = కథ तथा = తథా = మరియు गाथा = గాథా = కథ माया = మాథా = తల शाला = శాలా = పాఠశాల हाला = హాలా = మద్యం గుడి ( ि ) खिल = ఖిల్ = వికసించు तिल = తిల్ = నువ్వులు दिल = దిల్ = హృదయము बिल = బిల్ = పుట్ట / కన్నం थिर = థిర్ = స్థిరము फिर = ఫిర్ = మరలా सिर = సిర్ = తల मिस = మిస్ = నెపం रिस = రిస్ = క్రోధం कपि = కపి = కోతి मणि = మణి = రత్నం पति = పతి = భర్త मति = మతి = బుద్ధి यति = యతి = యోగి तिथि = తిథి = తిథి मलिन = మలిన్ = మురికియైన फटिक = ఫటిక్ = పటిక గుడి దీర్ఘం (ी ) कील = కీల్ = గూటం नील = నీల్ = నీలి రంగు बीन = బీన్ = వీణ मीन = మీన్ = చేప पीस = పీస్ = పిండి చేయు बीस = బీస్ = ఇరవై कीप = కీప్ = గరాటు सीप = సీప్ = ముత్యపు చిప్ప खीर = ఖీర్ = పాయసం तीर = తీర్ = బాణం छील = చీల్ = చీల్చు झील = ఝీల్ = సరస్సు कली = కలీ = మొగ్గ गली = గలీ = వీధి घड़ी = ఘడీ = గడియారం लड़ी = లడీ = హారం करीब = కరీబ్ = సుమారు मरीज = మరీజ్ = రోగి కొమ్ము ( ु ) कुल = కుల్ = మొత్తం पुल = ఫుల్ = వంతెన घुन = ఘున్ = కొయ్య పురుగు धुन = ధున్ = నిష్ఠ टुक = టుక్ = కొంచెం शुक = శుక్ = చిలుక कुछ = కుఛ్ = కొంచెం चुप = చుప్ = మౌనం छुत = ఛుత్ = ఆకలి जुग = జుగ్ = యుగం दुम = దుమ్ =తోక सुख = సుఖ్ = సుఖం पुलक = పులక్ = రోమాంచం सुबह = సుబహ్ = ప్రాతః కాలం नकुल = నకుల్ = నకులుడు कुकुर = కుకుర్ = కోడిపుంజు कुमुद = కుముద్ = తెల్ల కలువ मुकुट = ముకుట్ = కిరీటం కొమ్ము దీర్ఘం ( ू ) पूत = పూత్ = పుత్రుడు सूत = సూత్ = నూలు चूर = చూర్ = చూర్ణం शूर = శూర్ = శూరుడు कूप = కూప్ = బావి धूप = ధూప్ = ఎండ सूप = సూప్ = చేట फूल = ఫూల్ = పూలు मूल = మూల్ = మూలం शूल = శూల్ = ముల్లు खून = ఖూన్ = రక్తం चूक = చూక్ = తప్పు झूठ = ఝూట్ = అబద్ధం थून = థూన్ =స్తంభం रूई = రూఈ = దూది सूद = సూద్ = వడ్డీ लू = లూ = వడగాలి मूसल = మూసల్ = రోకలి पूरब = పూరబ్ = తూర్పు मसूर = మసూర్ = ఒక విధమైన పప్పు सलूक = సలూక్ = వ్యవహారం ఋత్వం (ृ) गृह = గృహ్ = గృహం मृग = మృగ్ =జింక वृक = వృక్ = తోడేలు पृथक = పృథక్ = వేరుగా बृहत = బృహత్ = గొప్ప सृजन = సృజన్ = సృష్టి हृदय = హృదయ్ = హృదయం ఎత్వం / ఏత్వం ( े ) खेल = ఖేల్ = ఆట जेल = జేల్ = జైలు तेल = తేల్ = నూనె पेट = పేట్ = పొట్ట पेड़ =పేడ్ = చెట్టు नेह = నేహ్ = ప్రీతి सेब = సేబ్ = ఆపిల్ तेज = తేజ్ = పరాక్రమం खेत = ఖేత్ = పొలం मेघ = మేఘ్ =మేఘం बेल = బేల్ =తీగ हेय = హేయ్ = నికృష్టమైన सेहत = సేహత్ = ఆరోగ్యం खलेल = ఖలేల్ = నూనెమడ్డి फुलेल = ఫులేల్ = సువాసన గల నూనె
|
ఐత్వం (ै) गैर = గైర్ = పరాయి వాడు तैर = తైర్ = ఈదు पैर = పైర్ = అడుగు वैर = వైర్ = విరోధం सैर = సైర్ = షికారు कैद = కైద్ = జైలు శిక్ష गैल = గైల్ = దారి तैल = తైల్ = నూనె शैल = శైల్ = పర్వతం सैल = సైల్ = వరద पैदल = పైదల్ = కాలి నడకన बैठक = బైటక్ = సమావేశం मैला = మైలా = మలినమైన हैबर = హైబర్ = మంచి గుర్రం ఒత్వం / ఓత్వం ( ो ) कोख = కోఖ్ = గర్భకోశం सोख = సోఖ్ = పీల్చు मोच = మోచ్ = బెణుకు लोच = లోచ్ = కోమలత్వం चोट = చోట్ = దెబ్బ लोट = లోట్ = పొర్లు कोप = కోప్ = కోపం रोप = రోప్ =నాటు रोग = రోగ్ = రోగం लोग = లోగ్ = ప్రజలు चोर = చోర్ = దొంగ मोर = మోర్ = నెమలి शोर = శోర్ = అల్లరి गोल = గోల్ = గుండ్రని बोल = బోల్ = మాట్లాడు डोल = డోల్ = ఊయల कोह = కోహ్ = పర్వతం बोतल = బోతల్ = సీసా डोलक = డోలక్ = మృదంగం వంటి వాద్యం लोलक = లోలక్ = లోలాకు करोड़ = కరోడ్ = కోటి ఔత్వం (ौ) जौ = జౌ = యవలు पौ = పౌ = చలివేంద్రం सौ = సౌ = వంద चौक = చౌక్ = నాలుగు వీధుల కూడలి जौक = జోక్ = గుంపు शौक = శౌక్ = అభిరుచి कौन = కౌన్ = ఎవరు लौन = లోన్ = ఉప్పు कौम = కౌమ్ = జాతి गौद = గౌద్ = గుత్తి गौर = గౌర్ = ధాన్యం घौद = ఘౌద్ = పళ్ళ గెల डौल = డౌల్ = పద్ధతి तौल = తౌల్ = త్రాసు दौर = దౌర్ = పర్యటన धौत = ధౌత్ = వెండి बौर = బౌర్ = మామిడి చిగురు नौकर = నౌకర్ = నౌకరు चौसर = చౌసర్ = పాచికల ఆట फौरन = ఫౌరన్ = వెంటనే मौसम = మౌసమ్ = ఋతువు సున్న ( ं ) कंज = కంజ్ = కమలం कंत = కంత్ = భర్త गंज = గంజ్ = ధాన్యపు మార్కెట్టు मंच = మంచ్ = ఎత్తుగా కట్టబడిన మండపం पंख = పంఖ్ = రెక్కలు दंड = దండ్ = దండన पंथ = పంథ్ = మార్గం रंग = రంగ్ = రంగు संत = సంత్ = సాధువు हंस = హంస్ = హంస कंचन = కంచన్ = బంగారం कंपन = కంపన్ = కంపనం बंदर = బందర్ = కోతి मंगल = మంగల్ = మంగళం मंथन = మంథన్ = చిలుకుట संकट = సంకట్ = సంకటం अनंत = అనంత్ = అనంతం విసర్గ ( ः ) अतः = అతః = దీనివల్ల दुःख = దుఃఖ్ = దుఃఖం विविध ( వివిద్ ) – వివిధములు केला = కేలా = అరటి चेला = చేలా = శిష్యుడు शिला = శిలా = రాయి खीरा = ఖీరా = దోసకాయ मीठा = మీఠా = తియ్యని कुली = కులీ = కూలివాడు नूपुर = నూపుర్ = గజ్జెలు कृपा = కృపా = దయ कृषि = కృషి = వ్యవసాయం कैसा = కైసా = ఎలాంటి पैसा = పైసా = పైసా चैला = చైలా = వంట చెరకు कोना = కోనా = మూల नौका = నౌకా = నౌక कंधा = కంధా = భుజం गंगा = గంగా = గంగ पंखा = పంఖా = విసన కర్ర दिलेरा = దిలేరా = ధైర్యం కలవాడు मीनाक्षी = మీనాక్షీ = మీనాక్షీదేవి खेलना = ఖేల్ నా = ఆడుట कोकिल = కోకిల్ = కోకిల कौपीन = కౌపీన్ = గోచి
|
|||
द्वित्वाक्षर (ద్విత్వాక్షర్ ) – ద్విత్వాక్షరములు (double letters)
Hindi Alphabet with double letters :
द्वित्वाक्षर : double letters: ఒక హల్లు అక్షరం క్రింద అదే హల్లు యొక్క వత్తును వ్రాసినట్లయితే దానిని ద్విత్వాక్షరము ( द्वित्वाक्षर ) అని అంటారు .
క్ + క = క్క
क् + क = क्क |
జ్ +జ = జ్జ
ज + ज = ज्ज |
గ్ + గ = గ్గ
ग + ग = ग्ग |
న్ +న = న్న
न + न = न्न |
చ్ +చ = చ్చ
च + च = च्च
|
|
अभ्यास ( అభ్యాస్ ) – అభ్యాసం
पक्का = పక్కా = ధృడమైన
मक्का = మక్కా = మక్కా నగరము कच्चा = కచ్చా = పండని बच्चा= బచ్చా = బాలుడు लग्गा = లగ్గా = పొడుగాటి బొంగు सुग्गा = సుగ్గా = చిలుక चट्टा = చట్టా = వెదురు చాప पट्टा = పట్టా = ఆస్తి పట్టా अड्डा = అడ్డా = బస్సులు మొ „ వి ఆగు చోటు चड्डी = చడ్డీ = చడ్డీ लड्डू = లడ్డూ = లడ్డు
|
छज्जा = ఛజ్జా = ఇంటి చూరు
लज्जा = లజ్జా = సిగ్గు पत्ता = పత్తా = ఆకు खत्ता = ఖత్తా = పాతర सत्ता = సత్తా = శక్తి भद्दा = భద్దా = కురూపియైన जद्दा = జద్దా = నాయనమ్మ अम्मा = అమ్మా = అమ్మ भय्या = భయ్యా = సోదరుడు दुस्साहस = దుస్ సాహస్ = చెడు సాహసం |
Learn Hindi Alphabet by paviacademy
Learn Hindi Alphabet from Telugu
Thanks for reading this article ” Hindi Alphabet “. I Hope you liked it. Give feed back, comments and please share this article.
6 thoughts on “Hindi Alphabet Learn from Telugu language”
siva
(August 17, 2018 - 4:54 pm)Good information, Thank you Sir
Srinivas
(February 5, 2019 - 3:24 pm)Super hindi
Srinivas
(February 5, 2019 - 3:29 pm)Sir mee phone number pettandi maaku books kaavali
Sudhakar Konnipati
(April 4, 2020 - 5:04 pm)Good
Sudhakar konnipati
(April 7, 2020 - 3:12 pm)Good lessons for hindi learners
Sudhakar
(April 15, 2020 - 1:50 am)Very good lessons for learners