90 రోజులలో స్పోకెన్ హిందీ తెలుగులో – 9 వ రోజు
పూర్తి కోర్సు ఉచితం తెలుగులో – Hindi in Telugu class#09 ǁ 90 Days Spoken Hindi in Telugu – www.paviacademy.com ద్వారా సులువుగా నేర్చుకొండి.
Day 09 : 90 Days Spoken Hindi Course in Telugu
Rule : क्या + subject + Root Verb + सकता हूँ
( or )
Rule : क्या + subject + Root Verb + सकूँगा
Positive interrogative Sentence / Positive Question Sentence
వివరణ :
1. ఈ Rules వాడినప్పుడు తెలుగు వాక్యం లో వెళ్లగలనా , వెళ్ళవచ్చా , రాగలనా , రావచ్చా … ఈ విధంగా వాక్యాలు వస్తాయి .
2. ప్రధాన క్రియ ధాతువు రూపంలో అంటే Root Verb రూపంలో ఉంటుంది . Root Verb మారదు.
Note :
Root Verbs గురించి clear గా Day – 07 లో వివరించాను . ఒకసారి Day – 07 video చూడండి.
3. subject ముందు क्या అనే పదం చేర్చినట్లయితే question sentence ( ప్రశ్న వాక్యం ) ఏర్పడుతుంది.
Example :
1. నేను వెళ్లగలనా ( or ) నేను వెళ్ళవచ్చా ( Male )
क्या मै जा सक्ता हूँ ? ( or ) क्या मैं जा सकूँगा ?
వివరణ :
1. వెళ్లగలనా (లేదా) వెళ్ళవచ్చా అని చెప్పాలంటే Hindi లో రెండు రకాలుగా చెప్పవచ్చు . क्या मै जा सक्ता हूँ ? (or) क्या मैं जा सकूँगा ?అని .
2. ప్రధాన క్రియ ధాతువు రూపంలో అంటే Root Verb రూపంలో ఉంటుంది . Root Verb మారదు.
[ ఇచ్చట Root Verb , వెళ్ళు = जा ]
3. सक అనబడు రెండవ క్రియ యొక్క అనువాదం లింగ, వచన, కాలముల వల్ల మార్పులు కలుగుతాయి.
examples :
2. నేను వెళ్లగలనా (or) నేను వెళ్ళవచ్చా ( Female )
क्या मैं जा सकती हूँ ? ( or ) क्या मैं जा सकूँगी ?
3. అతడు అంతరించగలడా (or) అతడు అంతరించవచ్చా ( Male )
क्या वह नाश हो सकता है ( or ) क्या वह नाश हो सकेगा
4. ఆమె కనిపించగలదా (or) ఆమె కనిపించవచ్చా ( Female )
क्या वह दीख सकती है ( or ) क्या वह गोचर हो सकेगी
5. రవి భయపెట్ట గలడా / అడలగొట్టగలడా (or) రవి భయపెట్ట వచ్చా ( Male )
क्या रवि डरा सकता है ( or ) क्या रवि धमकी दे सकता है ( or ) क्या रवि डरा सकेगा ( or ) क्या रवि धमकी दे सकेगा
6. పవిత్ర అడ్డుపడగలదా (or) పవిత్ర అడ్డుపడవచ్చా ( Female )
क्या पवित्र बीच में आ सकती है ( or ) क्या पवित्र बीच में आ सकेगी
7. ఇతడు అణచగలడా (or) ఇతడు అణచవచ్చా ( Male )
क्या यह दब सकता है ( or ) क्या यह दब सकेगा
8. ఈమె అతికించగలదా (or) ఈమె అతికించవచ్చా ( Female )
क्या यह जोड़ सकती है ( or ) क्या यह जोड़ सकेगी
9. నువ్వు అతిక్రమించగలవా (or) నువ్వు అతిక్రమించవచ్చా ( Male )
क्या तुम उल्लंघन कर सकते हो ( or ) क्या तुम उल्लंघन कर सकोगे
10 .నువ్వు అతకగలవా (or) నువ్వు అతకవచ్చా ( Female )
क्या तुम जोड़ सकती हो ( or ) क्या तुम टांक सकती हो ( or ) क्या तुम जोड़ सकोगी ( or ) क्या तुम टांक सकोगी
11. మీరు భయపడగలరా / ఉలికిపడగలరా / అదిరిపడగలరా (or) మీరు భయపడవచ్చా ( Male )
क्या आप डर जा सकते हैं ( or ) क्या आप चौंक सकते हैं ( or ) क्या आप डर जा सकेंगे ( or ) क्या आप चौंक सकेंगे
12. మీరు అధిక్షేపించగలరా (or) మీరు అధిక్షేపించవచ్చా ( Female )
क्या आप खंडन कर सकती हैं ( or ) क्या आप खंडन कर सकेंगी
13. మేము అధైర్య పరచగలమా (or) మేము అధైర్య పరచవచ్చా ( Male )
क्या हम निरुत्साह कर सकते हैं ( or ) क्या हम निरुत्साह कर सकेंगे
14. మేము అనుకరించగలమా (or) మేము అనుకరించవచ్చా ( Female )
क्या हम अनुकरण कर सकती हैं ( or ) क्या हम अनुकरण कर सकेंगी
15. వాళ్లు అనుభవించగలరా (or) వాళ్లు అనుభవించవచ్చా ( Male )
क्या वे भोग सकते हैं ( or ) क्या वे भोग सकेंगे
16. వాళ్లు అనువదించగలరా (or) వాళ్ళు అనువదించవచ్చా ( Female )
क्या वे अनुवाद कर सकती हैं ( or ) क्या वे अनुवाद कर सकेंगी
17. వీళ్లు అభినందించగలరా (or) వీళ్లు అభినందించవచ్చా ( Male )
क्या ये बधाई दे सकते हैं ( or ) क्या ये बधाई दे सकेंगे
18. వీళ్లు అరవగలరా (or) వీళ్ళు అరవవచ్చా ( Female )
क्या ये चिल्ला सकती हैं ( or ) क्या ये चीख सकती हैं ( or ) क्या ये शोर मचा सकती हैं ( or ) क्या ये चिल्ला सकेंगी ( or ) क्या ये चीख सकेंगी ( or ) क्या ये शोर मचा सकेंगी
19. రవి ,పవిత్ర అల్లుకొనగలరా (or) అల్లుకొనవచ్చా
क्या रवि और पवित्र फैल सकते हैं ( or ) क्या रवि और पवित्र फैल सकेंगे
వివరణ :
Plural names ( బహువచన పేర్లు ) అబ్బాయి+ అమ్మాయి కలిపి బహువచన పేర్లు వచ్చినప్పుడు [ ते हैं ]రావాలి
20. రవి ,శ్రీను అల్లగలరా (or) అల్లవచ్చా
क्या रवि और श्रीनु बुन सकते हैं ( or ) क्या रवि और श्रीनु बुन सकेंगे
వివరణ :
Plural names ( బహువచన పేర్లు ) అబ్బాయి + అబ్బాయి కలిపి బహువచన పేర్లు వచ్చినప్పుడు [ ते हैं ]రావాలి.
21. పవిత్ర ,సరళ జడ అల్లగలరా అల్లవచ్చా
क्या पवित्र और सरला गूँथ सकती हैं ( or ) क्या पवित्र और सरला गूँथ सकेंगी
వివరణ :
Plural names ( బహువచన పేర్లు ) అమ్మాయి + అమ్మాయి కలిపి బహువచన పేర్లు వచ్చినప్పుడు [ ती हैं ]రావాలి.
Note :
1. मै అనే subject Maleగా భావించినట్లయితే सकूँगा / Female గాభావించినట్లయితే सकूँगी రావాలి .
2. तुम అనే subject Maleగా భావించినట్లయితే सकोगे / Female గాభావించినట్లయితే सकोगी రావాలి .
3. वह / यह / Singular Names అనే subjects Male గా భావించినట్లయితే सकेगा / Female గా భావించినట్లయితే सकेगी రావాలి .
4. हम / आप / वे / ये / Plural Names అనే subjects Male గా భావించినట్లయితే सकेंगे / Female గా భావించినట్లయితే सकेंगी రావాలి .
For more Details :
My Website : https://www.paviacademy.com
My Website : https://haveelaacademy.com
My YouTube Channel : www.youtube.com/paviacademy
My YouTube Channel : www.youtube.com/haveelahindi
Learn Hindi in Telugu class#09 – తెలుగు ద్వారా హిందీ నేర్చుకోండి І 90 Days Spoken Hindi in Telugu .
Thank you for reading . I Hope you liked it. Please Give feedback, comments and share this article.
Related 90 Days Spoken Hindi in Telugu Full Course
Day 01 : 90 Days Spoken Hindi through Telugu
Day 02 : 90 Days Spoken Hindi through Telugu
Day 03 : 90 Days Spoken Hindi through Telugu
Day 04 : 90 Days Spoken Hindi through Telugu
Day 05 : 90 Days Spoken Hindi in Telugu
Day 06 : 90 Days Spoken Hindi in Telugu
Day 07 : 90 Days Spoken Hindi in Telugu
Day 08 : 90 Days Spoken Hindi in Telugu
