Hindi language – Spoken Hindi through Telugu

 :mrgreen:  90 రోజులలో స్పోకెన్ హిందీ తెలుగులో – 14 వ రోజు  :mrgreen:  పూర్తి కోర్సు ఉచితం తెలుగులో – Hindi language ǁ 90 Days Spoken Hindi in Telugu – www.paviacademy.com ద్వారా సులువుగా నేర్చుకొండి :mrgreen: 

 :mrgreen:  Day 14 : 90 Days Spoken Hindi Course in Telugu

Rule : Sub + Root Verb + सका

( or )

Rule : Sub + Root Verb + पाया

వివరణ :

1. ఈ Rules ( Root Verb + सका లేదా Root Verb + पाया ) వాడినప్పుడు తెలుగు వాక్యంలో వెళ్ళగలిగాను లేదా రాగలిగాను లేదా తినగలిగాను … ఈవిధంగా వాక్యాలు వస్తాయి .

2. ప్రధాన క్రియ , ధాతువు రూపంలో అంటే Root Verb రూపంలో ఉంటుంది . Root Verb మారదు.

3. सका లేదా पाया అనబడు రెండవ క్రియ లింగ , వచన , కాలముల కారణంగా మారుతుంది .

Example :

1. నేను వెళ్ళగలిగాను ( Male )

मैं जा सका (లేదా) मैं जा पाया

వివరణ :

1. ప్రధాన క్రియ , ధాతువు రూపంలో అంటే Root Verb రూపంలో ఉంటుంది . Root Verb మారదు.

Note :

Root Verbs గురించి clear గా Day – 07 లో వివరించాను . ఒకసారి Day – 07 video చూడండి.

2 . सका లేదా पाया అనబడు రెండవ క్రియ యొక్క అనువాదం లింగ, వచన, కాలముల వల్ల మార్పులు కలుగుతాయి. [ఇచ్చట రెండవ క్రియ , గలిగాను = सका లేదా पाया ]

Examples :

2. నేను వెళ్ళగలిగాను ( Female )

मैं जा सकी (లేదా) मैं जा पायी

3. అతడు నిందించగలిగాడు ( Male )

वह दोष दे सका (లేదా) वह दोष दे पाया

4. ఆమె కోయగలిగింది (లేదా) ఆమె కత్తిరించగలిగింది ( Female )

वह काट सकी (లేదా) वह काट पायी

5. రవి పిలవగలిగాడు ( Male )

रवि बुला सका (లేదా) रवि बुला पाया

6. పవిత్ర వెంటపడగలిగింది ( Female )

पवित्र पीछा कर सकी (లేదా) पवित्र पीछा कर पायी

7. ఇతడు పరిశీలించగలిగాడు ( Male )

यह जांच कर सका (లేదా) यह परिशीलन कर सका (లేదా) यह जांच कर पाया (లేదా) यह परिशीलन कर पाया

8. ఈమె రాగలిగింది ( Female )

यह आ सकी (లేదా) यह आ पायी

9. నువ్వు వండగలిగావు ( Male )

तुम रसोई बना सके (లేదా) तुम रसोई बना पाये

10. నువ్వు శుభ్రం చెయ్యగలిగావు ( Female )

तुम साफ कर सकी (లేదా) तुम साफ कर पायी

11. మీరు పట్టుకోగలిగారు ( Male )

आप पकड़ सके (లేదా) आप पकड़ पाये

12. మీరు శపించగలిగారు ( Female )

आप शाप दे सकी (లేదా) आप गाली दे सकी (లేదా) आप शाप दे पायी (లేదా) आप गाली दे पायी

13. మేము చేయగలిగాము ( Male )

हम कर सके (లేదా) हम कर पाये

14. మేము త్రాగగలిగాము ( Female )

हम पी सकी (లేదా) हम पी पायी

15. వాళ్లు త్రవ్వగలిగారు ( Male )

वे खोद सके (లేదా) वे खोद पाये

16. వాళ్ళు నడపగలిగారు ( Female )

वे चला सखी (లేదా) वे चला पायी

17. వీళ్లు నిర్ణయించుకోగలిగారు ( Male )

ये तय कर सके (లేదా) ये फैसला कर सके (లేదా) ये तय कर पाये (లేదా) ये फैसला कर पाये

18. వీళ్లు దానం చేయగలిగారు ( Female )

ये दान कर सकी (లేదా) ये दान कर पायी

19. రవి , పవిత్ర ఆరబెట్టగలిగారు (లేదా) రవి , పవిత్ర ఎండబెట్టగలిగారు

रवि और पवित्र सुखा सके (లేదా) रवि और पवित्र सुखा पाये

వివరణ :

Plural names ( బహువచన పేర్లు ) అబ్బాయి + అమ్మాయి కలిపి బహువచన పేర్లు వచ్చినప్పుడు सके [ లేదా ] पाये రావాలి

20. రవి , శ్రీను ఆశించగలిగారు

रवि और श्रीनु आशा कर सके (లేదా) रवि और श्रीनु आशा कर पाये

వివరణ :

Plural names ( బహువచన పేర్లు ) అబ్బాయి + అబ్బాయి కలిపి బహువచన పేర్లు వచ్చినప్పుడు सके [ లేదా ] पाये రావాలి.

21. పవిత్ర , సరళ వ్రాయగలిగారు

पवित्र और सरला लिख सकी (లేదా) पवित्र और सरला लिख पायी

వివరణ :

Plural names ( బహువచన పేర్లు ) అమ్మాయి + అమ్మాయి కలిపి బహువచన పేర్లు వచ్చినప్పుడు सकी [ లేదా ] पायी రావాలి.

Note :

1. मै / वह / यह / Singular Names అనే subjects Male గా భావించినట్లయితే सका [ లేదా ] पाया / Female గా భావించినట్లయితే सकी [ లేదా ] पायी రావాలి .

2 . हम / तुम / आप / वे / ये / Plural Names అనే subjects Male గా భావించినట్లయితే सके [ లేదా ] पाये / Female గా భావించినట్లయితే सकी [ లేదా ] पायी రావాలి .

Hindi language learning through Vocabulary

ఇవ్వాళ ఉదయమే / ఈ రోజు ఉదయం = आज प्रातः ही / आज सुबह

బొంబాయి నుండి = बंबई से

మద్రాస్ నుండి = मद्रास से

కలకత్తా నుండి = कलकत्ता से

నన్ను / నాకు = मुझे

హటాత్తుగా = अचानक

మిమ్మల్ని = तुमसे / आपसे

తప్పనిసరిగా / తప్పకుండా = जरूर

ఇప్పుడే = अभी

మరలా / మళ్ళీ = फिर

ఎప్పుడు = कब

ఏదో ఒక రోజున = किसी दिन

టీ / తేనీరు = चाय

మీ పని = तुम्हारा काम / आपका काम

ఎలా = कैसा

కూడా = भी

ఇక్కడ కూడా = यहां भी

మీకు = आप को

దయచేసి = कृपया

For more Details :

My Website : https://www.paviacademy.com

My Website : https://haveelaacademy.com

My YouTube Channel : www.youtube.com/paviacademy

My YouTube Channel : www.youtube.com/haveelahindi

Learn Hindi Language Classes – తెలుగు ద్వారా హిందీ నేర్చుకోండి І 90 Days Spoken Hindi through Telugu .

Thank you for reading . I Hope you liked it.  :mrgreen:  Please Give feedback, comments and share this article :mrgreen: 

 :mrgreen:  Related 90 Days Spoken Hindi in Telugu Full Course

Day 01 :  :mrgreen:  90 Days Spoken Hindi in Telugu

Day 02 :  :mrgreen:  90 Days Spoken Hindi in Telugu

Day 03 : 90 Days Spoken Hindi in Telugu

Day 04 : 90 Days Spoken Hindi in Telugu

Day 05 :  :mrgreen:  90 Days Spoken Hindi in Telugu

Day 06 : :mrgreen:  90 Days Spoken Hindi in Telugu

Day 07 : 90 Days Spoken Hindi in Telugu

Day 08 :  :mrgreen:  90 Days Spoken Hindi in Telugu

Day 09 : 90 Days Spoken Hindi in Telugu

Day 10 : 90 Days Spoken Hindi in Telugu

Day 11 : 90 Days Spoken Hindi in Telugu

Day 12 : 90 Days Spoken Hindi in Telugu

Day 13 : 90 Days Spoken Hindi in Telugu

Hindi language - Spoken Hindi through Telugu - తెలుగు ద్వారా హిందీ నేర్చుకోండి – Paviacademy
Hindi language – Spoken Hindi through Telugu – తెలుగు ద్వారా హిందీ నేర్చుకోండి – PaviAcademy.com

 

Post Author: Pavi Academy

Avatar photo

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *