Hindi Paragraph From Telugu Translation І తెలుగులో హిందీ పేరా అనువాదం

తెలుగులో హిందీ పేరా అనువాదం by www.paviacademy.com І In this article , we learn about Hindi Paragraph From Telugu Translation .

Hindi Paragraph From Telugu Translation – Pavi Academy
Hindi Paragraph From Telugu Translation І తెలుగులో హిందీ పేరా అనువాదం – Pavi Academy

Learn Hindi Paragraph From Telugu Explanation – తెలుగులో హిందీ పేరా అనువాదం www.paviacademy.com ద్వారా సులువుగా నేర్చుకొండి.

♦ Hindi Paragraph From Telugu Translation І తెలుగులో హిందీ పేరా అనువాదం ♦

Male :

चेहरा, हाथ और पैर धोकर फल और सब्जियाँ खाता हूँ І दूध पीता हूँ І गृहकार्य करता हूँ І कभी कभी होमवर्क करने में मां या पिता की मदद / सहायता लेता हूँ І स्नान करने के बाद एक घंटा पढ़ता हूँ І इसके बाद खाना खाता हूँ І खाने के बाद साढ़े सात बजे (7:30) टेलीविजन कार्यक्रम देखता हूँ І सवा आठ बजे (8:15) ध्यान करता हूँ І एक घंटा ध्यान करने के बाद नौ बजकर बीस मिनट (9:20) आत्मनिरीक्षण करता हूँ І ठीक पौने दस बजे (9:45) सो जाता हूँ І

ముఖం చేతులు కాళ్ళు కడుక్కుని పండ్లు మరియు కూరగాయలు తింటాను . పాలు తాగుతాను . హోం వర్క్ చేస్తాను . అప్పుడప్పుడు హోంవర్క్ చేయడంలో అమ్మ లేదా నాన్న సహాయం తీసుకుంటాను . స్నానం చేసిన తరువాత, ఒక గంట చదువుతాను. దీని తరువాత అన్నం తింటాను . అన్నం తిన్నాక (7:30) ఏడున్నరకు టెలివిజన్ కార్యక్రమం చూస్తాను . (8:15) ఎనిమిది పావుకు ధ్యానం చేస్తాను . ఒక గంట ధ్యానం చేసిన తరువాత (9:20) తొమ్మిది ఇరవై నిమిషాలకు ఆత్మపరిశీలన చేసుకుంటాను . సరిగ్గా (9:45) పావుతక్కువ పది గంటలకు నిద్రపోతాను.

Female :

चेहरा, हाथ और पैर धोकर फल और सब्जियाँ खाती हूँ І दूध पीती हूँ І गृहकार्य करती हूँ І कभी कभी होमवर्क करने में मां या पिता की मदद / सहायता लेती हूँ І स्नान करने के बाद एक घंटा पढ़ती हूँ І इसके बाद खाना खाती हूँ І खाने के बाद साढ़े सात बजे (7:30) टेलीविजन कार्यक्रम देखती हूँ І सवा आठ बजे (8:15) ध्यान करती हूँ І एक घंटा ध्यान करने के बाद नौ बजकर बीस मिनट (9:20) आत्मनिरीक्षण करती हूँ І ठीक पौने दस बजे (9:45) सो जाती हूँ І

Vocabulary

चेहरा = ముఖం ( పుం )

हाथ = చేతులు ( పుం )

और = మరియు

पैर = కాళ్ళు ( పుం )

धोकर = కడుక్కుని ( v )

Explanation :

Root verb కు कर చేర్చినట్లయితే తెలుగులో verb కు చివర [ ఇ ] కార శబ్దం వచ్చినట్లు అర్ధం వస్తుంది .

धो + कर = धोकर = కడుక్కుని

आ + कर = आ कर = వచ్చి

जा + कर = जा कर = వెళ్లి

पी + कर = पी कर = త్రాగి

कर + कर = करके = చేసి

Note : కానీ कर అనే Root verb కు कर చేర్చినట్లయితే హిందీలో करके గా మారుతుంది .

फल = పండ్లు ( పుం )

सब्जियाँ = కూరగాయలు ( స్త్రీ )

खाता हूँ = తింటాను . ( v )

Explanation :

Simple present Tense యందు Male subject అంటే పుంలింగం ఏకవచనంలో ఉంటే Root verb కు చివర ता ను [ खा + ता = खाता ] , Male subject అంటే పుంలింగం బహు వచనంలో ఉంటే Root verb కు చివర ते ను [ खा + ते = खाते ] , Female subject అంటే స్త్రీలింగం ఏకవచనంలో గాని , బహు వచనంలో గాని ఉంటే Root verb కు చివర ती ను [ खा + ती = खाती ] చేర్చి అవసరమగు సహాయక క్రియలు చేర్చినట్లయితే Simple present tense అవుతుంది . Simple present tense లో సహాయక క్రియలు అంటే हूँ , हो , है , हैं І  ఇవి ఏవిధంగా ఉపయోగించాలి అంటే …

1. मैं వచ్చినప్పుడు వాక్యము చివర – हूँ రావాలి.

2. हम వచ్చినప్పుడు వాక్యము చివర – हैं రావాలి.

3. तू వచ్చినప్పుడు వాక్యము చివర – है రావాలి.

4. तुम వచ్చినప్పుడు వాక్యము చివర – हो రావాలి.

5. आप వచ్చినప్పుడు వాక్యము చివర – हैं రావాలి.

6. वह / यह వచ్చినప్పుడు వాక్యము చివర – है రావాలి.

7. वे / ये వచ్చినప్పుడు వాక్యము చివర – हैं రావాలి.

दूध = పాలు ( పుం )

पीता हूँ = తాగుతాను .( v )

गृहकार्य / होमवर्क = హోం వర్క్ ( పుం )

करता हूँ = చేస్తాను .( v )

कभी कभी = అప్పుడప్పుడు ( క్రి . వి )

करने में = చేయడంలో ( క్రి )

Explanation :

Root verb కు ने + में చేర్చినట్లయితే తెలుగులో verb కు చివర [ టం లో / డం లో ] అని అర్ధం వస్తుంది .

जा + ने + में = जाने में = వెళ్ళడం లో / వెళ్ళటం లో

लिख + ने + में = लिखने में = వ్రాయడం లో / వ్రాయటం లో

माँ = అమ్మ ( స్త్రీ )

या = లేదా ( క్రి . వి )

पिता = నాన్న ( పుం )

की = యొక్క ( స్త్రీ లింగ రూపం )

मदद / सहायता = సహాయం ( స్త్రీ )

लेता हूँ = తీసుకుంటాను .( v )

के बाद = తరువాత ( విభక్తీ )

स्नान करने के बाद = స్నానం చేసిన తరువాత ( v )

Explanation :

Root verb కు ने + के बाद చేర్చినట్లయితే తెలుగులో verb కు చివర [ న తరువాత ] అని అర్ధం వస్తుంది .

आ + ने के बाद = आने के बाद = వచ్చిన తరువాత

जा + ने के बाद = जाने के बाद = వెళ్లిన తరువాత

पी + ने के बाद = पीने के बाद = త్రాగిన తరువాత

कर + ने के बाद = करने के बाद = చేసిన తరువాత

एक घंटा = ఒక గంట ( పుం )

पढ़ता हूँ = చదువుతాను. ( v )

इसके बाद = దీని తరువాత

खाना = అన్నం ( పుం )

खाता हूँ = తింటాను . ( v )

खाने के बाद = అన్నం తిన్నాక / తిన్నా తరువాత

साढ़े = న్నర

साढ़े सात बजे (7:30) = (7:30) ఏడున్నరకు

टेलीविजन = టెలివిజన్

कार्यक्रम = కార్యక్రమం ( పుం )

देखता हूँ = చూస్తాను .( v )

सवा = పావు

सवा तीन = మూడుంపావు

सवा चार – నాలుగుంబావు

सवा आठ बजे (8:15) = (8:15) ఎనిమిది పావుకు

ध्यान = ధ్యానం ( పుం )

करता हूँ = చేస్తాను .( v )

एक घंटा = ఒక గంట

ध्यान करने के बाद = ధ్యానం చేసిన తరువాత ( v )

नौ बजकर बीस मिनट (9:20) = (9:20) తొమ్మిది ఇరవై నిమిషాలు

छे बजकर बीस मिनट / छह बजकर बीस मिनट – ఆరు ఇరవై నిమిషాలు

आत्मनिरीक्षण = ఆత్మపరిశీలన ( self introspection )

करता हूँ = చేసుకుంటాను .( v )

ठीक = సరిగ్గా ( వి )

पौने = పావుతక్కువ

पौने सात – పావుతక్కువ ఏడు

पौने ग्यारह – పావుతక్కువ పదకొండు

पौने दस बजे (9:45) = (9:45) పావుతక్కువ పది గంటలు

सो जाता हूँ = నిద్రపోతాను.( v )

For more Details :

My Website : https://www.paviacademy.com/

My YouTube Channel : www.youtube.com/paviacademy

Learn Hindi Paragraph From Telugu Translation by paviacademy .

Thank you for reading this article Hindi Paragraph From Telugu Translation . I Hope you liked it. Please Give feed back, comments and share this article.

Related Hindi Paragraph From Telugu Translation :

#1 : Hindi Paragraph From Telugu Translation

#2 : Hindi Paragraph From Telugu Translation

Post Author: Pavi Academy

Avatar photo

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *