తెలుగులో హిందీ పేరా అనువాదం by www.paviacademy.com І In this article , we learn about Hindi Paragraph through Telugu Translation .

Learn Hindi Paragraph through Telugu Explanation – తెలుగులో హిందీ పేరా అనువాదం www.paviacademy.com ద్వారా సులువుగా నేర్చుకొండి.
♦ Hindi Paragraph through Telugu Translation І తెలుగులో హిందీ పేరా అనువాదం ♦
मैं सुबह पाँच बजे नींद से जागता हूं І पैर, हाथ और चेहरा धोता हूं І एक गिलास गर्म पानी पीता हूं І एक घंटा पढ़ता हूं І आधा घंटा व्यायाम करने के बाद , स्नान करके आठ बजे नाश्ता लेता हूँ І साढ़े आठ बजे कॉलेज के लिए रवाना होता हूं І नौ बजे से कॉलेज में पढ़ाई का काम शुरू होता है І शाम को साढ़े चार बजे एक घंटा कॉलेज के मैदान में खेलता हूँ І साढ़े पाँच बजे घर वापस आऊंगा / लौटता हूं І
నేను ఉదయం ఐదు గంటలకు నిద్ర నుండి మేల్కొంటాను . కాళ్ళు చేతులు ముఖం కడుక్కుంటాను . ఒక గ్లాసు వేడి నీళ్ళు తాగుతాను . ఒక గంట సేపు చదువుకుంటాను . ఒక అరగంట వ్యాయామం చేసిన తరవాత , స్నానం చేసి ఎనిమిది గంటలకు టిఫిన్ తీసుకుంటాను . ఎనిమిదిన్నర గంటలకు కాలేజీకి బయలుదేరుతాను . తొమ్మిది గంటల నుండి కాలేజీలో అధ్యయనం పని ప్రారంభం అవుతుంది . సాయంత్రం నాలుగున్నర గంటలకు ఒక గంట సేపు కాలేజ్ ఆట స్థలంలో ఆడుకుంటాను . ఐదున్నర గంటలకు ఇంటికి తిరిగి వస్తాను .
Vocabulary
मैं = నేను
सुबह = ఉదయం
पाँच बजे = ఐదు గంటలకు
नींद से = నిద్ర నుండి
जागता हूं = మేల్కొంటాను
पैर = కాళ్ళు
हाथ = చేతులు
और = మరియు
चेहरा = ముఖం
धोता हूं = కడుక్కుంటాను
एक गिलास गर्म पानी = ఒక గ్లాసు వేడి నీళ్ళు
पीता हूं = తాగుతాను
एक घंटा = ఒక గంట సేపు
पढ़ता हूं = చదువుకుంటాను
आधा घंटा = ఒక అరగంట
व्यायाम करने के बाद = వ్యాయామం చేసిన తరవాత
स्नान करके = స్నానం చేసి
आठ बजे = ఎనిమిది గంటలకు
नाश्ता = టిఫిన్
लेता हूँ = తీసుకుంటాను
साढ़े आठ बजे = ఎనిమిదిన్నర గంటలకు
साढ़े दस बजे – పదిన్నర కు
साढ़े सात बजे – ఏడున్నర గంటలకు
कॉलेज के लिए = కాలేజీకి
रवाना होता हूं = బయలుదేరుతాను
नौ बजे से = తొమ్మిది గంటల నుండి
कॉलेज में = కాలేజీలో
पढ़ाई का काम = అధ్యయనం పని
शुरू होता है = ప్రారంభం అవుతుంది
शाम को = సాయంత్రం
साढ़े चार बजे = నాలుగున్నర గంటలకు
एक घंटा = ఒక గంట సేపు
कॉलेज के मैदान में = కాలేజ్ ఆట స్థలంలో
खेलता हूँ = ఆడుకుంటాను
साढ़े पाँच बजे = ఐదున్నర గంటలకు
घर = ఇంటికి
वापस आऊंगा / लौटता हूं = తిరిగి వస్తాను
For more Details :
My Website : https://www.paviacademy.com/
My YouTube Channel : www.youtube.com/paviacademy
Learn Hindi Paragraph through Telugu Translation by paviacademy .
Thank you for reading this article Hindi Paragraph through Telugu Translation . I Hope you liked it. Please Give feed back, comments and share this article.
Related Hindi through Telugu :
#1 Hindi Paragraph in Telugu Translation