తెలుగులో హిందీ పేరా అనువాదం by www.paviacademy.com І In this article, we learn about Hindi Paragraph with Telugu Translation.

Learn Hindi Paragraph with Telugu Explanation – తెలుగులో హిందీ పేరా అనువాదం www.paviacademy.com ద్వారా సులువుగా నేర్చుకొండి.
♦ Hindi Paragraph with Telugu Translation І తెలుగులో హిందీ పేరా అనువాదం ♦
पूज्य अध्यापक महोदय
सादर वंदे
मैं आपके स्कूल में दसवीं कक्षा पढ़ रहा हूँ І मैं बुखार से पीड़ित हूँ І स्कूल नहीं आ सकता І इसलिए І ता 10-10-2020 से 13-10-2020 तक चार दिन की छुट्टी देने की कृपा करें І
పూజ్యులైన ఉపాధ్యాయులకు / గౌరవనీయులైన ఉపాధ్యాయులకు
ఆదర పూర్వకమైన వందనములు
నేను మీ పాఠశాలలో పదవ తరగతి చదువుతున్నాను. నేను జ్వరంతో బాధ పడుతున్నాను . స్కూలుకు రాలేను . కనుక 10 వ తారీకు నుండి 13వ తారీకు వరకు నాలుగు రోజులు సెలవు ఇవ్వవలసిందిగా ప్రార్థిస్తున్నాను .
♦ Vocabulary ♦
పూజ్యులైన / గౌరవనీయులైన = पूज्य
ఉపాధ్యాయులు = अध्यापक
పూజ్యులైన ఉపాధ్యాయులకు / గౌరవనీయులైన ఉపాధ్యాయులకు = पूज्य अध्यापक महोदय
ఆదర పూర్వకమైన వందనములు = सादर वंदे
నేను = मैं
మీ పాఠశాలలో = आपके स्कूल में
పదవ తరగతి = दसवीं कक्षा
చదువు = पढ़
చదువుతున్నాను. = पढ़ रहा हूँ
నేను మీ పాఠశాలలో పదవ తరగతి చదువుతున్నాను. = मैं आपके स्कूल में दसवीं कक्षा पढ़ रहा हूँ
జ్వరంతో = बुखार से
బాధ పడుతున్నాను . = पीड़ित हूँ
నేను జ్వరంతో బాధ పడుతున్నాను . = मैं बुखार से पीड़ित हूँ
రాలేను = नहीं आ सकता
Explanation :
Root verb కు नहीं మరియు सकता చేర్చినట్లయితే తెలుగులో verb కు చివర [ లేను ] అని అర్ధం వస్తుంది .
नहीं + आ + सकता = नहीं आ सकता = రాలేను
नहीं + दे+ सकता = नहीं दे सकता = ఇవ్వలేను
नहीं + जा + सकता = नहीं जा सकता = వెళ్ళలేను
नहीं + लिख + सकता = नहीं लिख सकता = వ్రాయలేను
స్కూలుకు రాలేను = स्कूल नहीं आ सकता
కనుక = इसलिए
10 వ తారీకు నుండి = ता 10-10-2020 से
13వ తారీకు వరకు = 13-10-2020 तक
నాలుగు రోజులు = चार दिन
సెలవు = छुट्टी
ఇచ్చు = दे
ఇవ్వవలసిందిగా = देने की
Explanation :
Root verb కు ने + की చేర్చినట్లయితే తెలుగులో verb కు చివర [ వలసిందిగా ] అని అర్ధం వస్తుంది .
दे + ने + की = देने की = ఇవ్వవలసిందిగా
जा + ने + की = जाने की = వెళ్ళవలసిందిగా
लिख + ने + की = लिखने की = వ్రాయవలసిందిగా
भेज + ने + की = भेजने की = పంపవలసిందిగా
ప్రార్థిస్తున్నాను / కోరుతున్నాను = कृपा करें І
10 వ తారీకు నుండి 13వ తారీకు వరకు నాలుగు రోజులు సెలవు ఇవ్వవలసిందిగా ప్రార్థిస్తున్నాను = ता 10-10-2020 से 13-10-2020 तक चार दिन की छुट्टी देने की कृपा करें І
For more Details :
My Website : https://www.paviacademy.com/
My Website : https://haveelaacademy.com/
My YouTube Channel : www.youtube.com/paviacademy
My YouTube Channel : www.youtube.com/haveelahindi
Learn Hindi Paragraph with Telugu Translation by paviacademy .
Thank you for reading this article. I hope you liked it. Please Give feedback, comments, and share this article.
Related Hindi in Telugu Translation