In this article , we learn about Hindi to Telugu Translation by www.paviacademy.com .

Learn Hindi to Telugu Translation – తెలుగులో హిందీ పేరా అనువాదం www.paviacademy.com ద్వారా సులువుగా నేర్చుకొండి.
♦ Hindi to Telugu Translation І తెలుగులో హిందీ పేరా అనువాదం ♦
पूज्य पिताजी
बीत हुए 15-अगस्त को हमारे विद्यालय में स्वतंत्रता दिवस (समारोह) कार्यक्रम बहुत बढ़िया मनाया गया है І उन (समारोहों) कार्यक्रम के लिए हमारी चैर्मन जी मुख्य अतिथि के रूप में आमंत्रित किया है ( Or ) आह्वान किया है І उन्होंने सुबह ( वे सुबे ) 8:30 ( साढ़े आठ बजे ) बजे को जातीय पताका ( राष्ट्रीय ध्वज ) को फहराया (Or ) लहराया है І हम सभी ने वंदे मातरम गीत गाया । मुख्य अतिथि के रूप में हमारे देश की स्वतंत्रता के लिए बड़े लोग इतनाही कृषि किया हमको वर्णन किया । उस के बाद सभी छात्रों को ( सभी विध्यार्धियो को ) मिठाई बांटा गया है / वितरित किया है । और स्वतंत्र दिनोत्सव के संदर्भ में हमारे पाठशाला में कुछ खेलों में जीतने वाले छात्रों को उपहार ( पुरस्कार ) प्रदान किया or दिया І आखरी में जन गण मन गीत गाने के बाद उस कार्यक्रम समाप्त हो गया І
పూజ్యనీయులైన నాన్నగారికి
గడిచిన ఆగస్టు 15న , మా పాఠశాలలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు బ్రహ్మాండంగా జరుపుకున్నాము . ఆ వేడుకలకు మా చైర్మన్ గారిని ముఖ్య అతిథిగా ఆహ్వానించాం . వారు ఉదయం 8:30 నిమిషములకు జాతీయ పతాకాన్ని ఎగురవేశారు . మేమందరం వందేమాతరం గీతాన్ని ఆలపించాం . ముఖ్యఅతిథిగారు మన దేశానికి స్వాతంత్ర్యం కోసం పెద్దలు ఎంతగా కృషి చేశారో మాకు వివరించారు . తరువాత విద్యార్థులకు స్వీట్ పంచిపెట్టారు . మరియు స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మా పాఠశాలలో వివిధ పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతి ప్రధానం చేశారు . చివరిగా జన గణ మన జాతీయ గీతంపాడిన తరువాత కార్యక్రమం ముగిసింది.
Vocabulary :
గడిచిన ఆగస్టు 15న = बीत हुए 15-अगस्त को
మా పాఠశాలలో = हमारे विद्यालय में
స్వాతంత్ర దినోత్సవ వేడుకలు = स्वतंत्रता दिवस (समारोह) कार्यक्रम
బ్రహ్మాండంగా = बहुत बढ़िया
జరుపుకున్నాము = मनाया गया है
ఆ వేడుకలకు = उन (समारोहों) कार्यक्रम के लिए
మా చైర్మన్ గారిని = हमारी चैर्मन जी
ముఖ్య అతిథిగా = मुख्य अतिथि के रूप में
ఆహ్వానించాం = आमंत्रित किया है ( Or ) आह्वान किया है
వారు = उन्होंने / वे
ఉదయం = सुबह / सुबे
8:30 నిమిషములకు = साढ़े आठ बजे को
జాతీయ పతాకాన్ని = जातीय पताका को / राष्ट्रीय ध्वज
ఎగురవేశారు = फहराया (Or ) लहराया हैं
మేమందరం = हम सभी ने
వందేమాతరం గీతాన్ని = वंदे मातरम गीत
ఆలపించాం = गाया
ముఖ్యఅతిథిగారు = मुख्य अतिथि के रूप में
మన దేశానికి = हमारे देश की
స్వాతంత్ర్యం కోసం = स्वतंत्रता के लिए
పెద్దలు = बड़े लोग
ఎంతగా = इतनाही
కృషి చేశారో = कृषि किया
మాకు = हमको
వివరించారు = वर्णन किया
తరువాత = उस के बाद
విద్యార్థులకు = सभी छात्रों को / सभी विध्यार्धियो को
స్వీట్ = मिठाई
పంచిపెట్టారు = बांटा गया है ( बांटी ) / वितरित किया है
మరియు = और
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా = स्वतंत्र दिनोत्सव के संदर्भ में
మా పాఠశాలలో = हमारे पाठशाला में
వివిధ పోటీలలో = कुछ खेलों में
గెలుపొందిన = जीतने वाले
విద్యార్థులకు = छात्रों को
బహుమతి = उपहार ( पुरस्कार )
ప్రధానం చేశారు = प्रदान किया or दिया
చివరిగా = आखरी में
జన గణ మన జాతీయ గీతం = जन गण मन गीत
పాడిన తరువాత = गाने के बाद
ఆ కార్యక్రమం = उस कार्यक्रम
ముగిసింది = समाप्त हो गया
For more Details :
My Website : https://www.paviacademy.com/
My Website : https://haveelaacademy.com/
My YouTube Channel : www.youtube.com/paviacademy
My YouTube Channel : www.youtube.com/haveelahindi
Learn Hindi to Telugu Translation by paviacademy .
Thank you for reading this article Hindi to Telugu Translation . I Hope you liked it. Please Give feed back, comments and share this article.
Related Hindi Paragraph with Telugu Translation
1. Hindi Paragraph with Telugu Translation
2. Hindi Paragraph with Telugu Translation