90 రోజులలో స్పోకెన్ హిందీ తెలుగులో – 4 వ రోజు . పూర్తి కోర్సు ఉచితం తెలుగులో How to improve spoken Hindi through Telugu ǁ 90 Days Spoken Hindi – www.paviacademy.com ద్వారా సులువుగా నేర్చుకొండి.
Day 04 : 90 Days Spoken Hindi Course in Telugu
Rule : क्या + sub + नहीं + जाना चाहता हूँ
Negative Interrogative Statement / Negative Question Sentence
వివరణ :
♦ subject ముందు क्या అనే పదం చేర్చి , ప్రధాన క్రియకు ముందు नहीं అనే పదం చేర్చినట్లయితే Negative Question Sentence ( Negative ప్రశ్న వాక్యం ) ఏర్పడుతుంది.
♦ क्या मैं नहीं जाना चाहता हूँ ( Male )
నేను వెళ్లాలనుకోవడం లేదా / నేను వెళ్ళాలనుకోవట్లేదా
♦ నేను చనిపోవాలనుకోవడం లేదా ( Female )
क्या मै नही मरना चाहती हूँ
♦ అతడు మాట్లాడాలనుకోవడం లేదా ( Male )
क्या वह बात नहीं करना चाहता है
♦ ఆమె అమ్మాలనుకోవడం లేదా ( Female )
क्या वह नहीं बेचना चाहती है
♦ రవి టీ త్రాగాలనుకోవడం లేదా ( Male )
क्या रवि चाय नहीं पीना चाहता है
♦ పవిత్ర ఉంచాలనుకోవడం లేదా / పెట్టాలనుకోవడం లేదా ( Female )
क्या पवित्र नहीं रखना चाहती है
♦ ఇతడు కలవాలనుకోవడం లేదా ( Male )
क्या यह नहीं मिलना चाहता है
♦ ఈమె గుర్తు చేసుకోవాలనుకోవడం లేదా ( Female )
क्या यह याद नहीं करना चाहती है
♦ నువ్వు చూడాలనుకోవడం లేదా ( Male )
क्या तुम नहीं देखना चाहते हो
♦ నువ్వు ఇవ్వాలనుకోవడం లేదా ( Female )
क्या तुम नहीं देना चाहती हो
♦ మీరు సంపాదించాలనుకోవడం లేదా ( Male )
क्या आप उपार्जन नहीं करना चाहते हैं / क्या आप नहीं कमाना चाहते हैं
♦ మీరు సేవ చేయాలనుకోవడం లేదా ( Female )
क्या आप सेवा नहीं करना चाहती हैं
♦ మేము డాన్స్ చేయాలనుకోవడం లేదా ( Male )
क्या हम डान्स नहीं करना चाहते हैं
♦ మేము పోరాడాలనుకోవడం లేదా ( Female )
क्या हम नहीं लड़ना चाहती हैं
♦ వాళ్ళు అర్థం చేసుకోవాలనుకోవడం లేదా ( Male )
क्या वे नहीं समझना चाहते हैं
♦ వాళ్ళు వెతకాలనుకోవడం లేదా ( Female )
क्या वे नहीं खोजना चाहती हैं
♦ వీళ్ళు మెచ్చుకోవాలనుకోవడం లేదా ( Male )
क्या ये प्रशंसा नहीं करना चाहता हैं
♦ వీళ్ళు చూడాలనుకోవడం లేదా ( Female )
क्या ये नहीं देखना चाहती हैं
♦ రవి , పవిత్ర కోయాలనుకోవడం లేదా
क्या रवि और पवित्र नही काटना चाहते हैं
Here ,
Plural names ( బహువచన పేర్లు ) అబ్బాయి + అమ్మాయి కలిపి బహువచన పేర్లు వచ్చినప్పుడు [ ते हैं ] రావాలి.
♦ రవి , శ్రీను మరచిపోవాలనుకోవడం లేదా
क्या रवि और श्रीनु नहीं भूलना चाहते हैं
Here ,
Plural names ( బహువచన పేర్లు ) అబ్బాయి + అబ్బాయి కలిపి బహువచన పేర్లు వచ్చినప్పుడు [ ते हैं ] రావాలి.
♦ పవిత్ర, సరళ విరగగొట్టాలనుకోవడం లేదా
क्या पवित्र और सरला नहीं तोड़ना चाहती हैं
Here ,
Plural names ( బహువచన పేర్లు ) అమ్మాయి + అమ్మాయి కలిపి బహువచన పేర్లు వచ్చినప్పుడు [ ती हैं ] రావాలి.
For more Details :
My Website : https://www.paviacademy.com/
My Website : https://haveelaacademy.com/
My YouTube Channel : www.youtube.com/paviacademy
My YouTube Channel : www.youtube.com/haveelahindi
Learn How to improve spoken Hindi through Telugu ǁ 90 Days Spoken Hindi In Telugu .
Thank you for reading . I Hope you liked it. Please Give feedback, comments and share this article.
Related 90 Days Spoken Hindi in Telugu Full Course
Day 01 : 90 Days Spoken Hindi in Telugu
Day 02 : 90 Days Spoken Hindi in Telugu
Day 03 : 90 Days Spoken Hindi in Telugu
