learn Hindi – Spoken Hindi through Telugu

 :mrgreen:  90 రోజులలో స్పోకెన్ హిందీ తెలుగులో – 15 వ రోజు . :mrgreen:  పూర్తి కోర్సు ఉచితం తెలుగులో – learn Hindi ǁ 90 Days Spoken Hindi in Telugu – www.paviacademy.com ద్వారా సులువుగా నేర్చుకొండి :mrgreen:

 

:mrgreen:  Day 15 : 90 Days Spoken Hindi Course in Telugu

Rule : क्या + sub + Root Verb + सका

( or )

Rule : क्या + sub + Root Verb + पाया

వివరణ :

1. ఈ Rules ( क्या + sub + Root Verb + सका లేదా क्या + sub + Root Verb + पाया ) వాడినప్పుడు తెలుగు వాక్యంలో వెళ్ళగలిగానా లేదా రాగలిగానా లేదా తినగలిగానా … ఈవిధంగా వాక్యాలు వస్తాయి .

2. ప్రధాన క్రియ , ధాతువు రూపంలో అంటే Root Verb రూపంలో ఉంటుంది . Root Verb మారదు.

Note :

Root Verbs గురించి clear గా Day – 07 లో వివరించాను . ఒకసారి Day – 07 video చూడండి.

3. subject ముందు क्या అనే పదం చేర్చినట్లయితే Question Sentence ( ప్రశ్న వాక్యం ) ఏర్పడుతుంది.

Example :

1. నేను వెళ్ళగలిగానా ( Male )

क्या मैं जा सका (లేదా) क्या मैं जा पाया

వివరణ :

1. ప్రధాన క్రియ , ధాతువు రూపంలో అంటే Root Verb రూపంలో ఉంటుంది . Root Verb మారదు.

2 . सका లేదా पाया అనబడు రెండవ క్రియ యొక్క అనువాదం లింగ, వచన, కాలముల వల్ల మార్పులు కలుగుతాయి.

Examples :

2. నేను వెళ్ళగలిగానా ( Female )

क्या मैं जा सकी (లేదా) क्या मैं जा पायी

3. అతడు అనుసరించగలిగాడా ( Male )

क्या वह पीछा कर सका (లేదా) क्या वह पीछा कर पाया

4. ఆమె పడగలిగిందా ( Female )

क्या वह गिर सकी (లేదా) क्या वह गिर पायी

5. రవి బలవంతం చేయగలిగాడా ( Male )

क्या रवि दबाव पड सका (లేదా) क्या रवि दबाव पड पाया

6. పవిత్ర పూర్తి చేయగలిగిందా ( Female )

क्या पवित्र ख़तम कर सकी (లేదా) क्या पवित्र ख़तम कर पायी

7. ఇతడు ఎగరగలిగాడా ( Male )

क्या यह उड़ सका (లేదా) क्या यह उड़ पाया

8. ఈమె పోట్లాడగలిగిందా ( Female )

क्या यह लड़ सकी (లేదా) क्या यह लड़ पायी

9. నువ్వు వేపగలిగావా ( Male )

क्या तुम तल सके (లేదా) क्या तुम तल पाये

10. నువ్వు ఇవ్వగలిగావా ( Female )

क्या तुम दे सकी (లేదా) क्या तुम दे पायी

11. మీరు పెరగగలిగారా ( Male )

क्या आप बढ़ सके (లేదా) क्या आप बढ़ पाये

12. మీరు ప్రోగుచేయగలిగారా ( Female )

क्या आप इकठ्ठा हो सकी (లేదా) क्या आप इकठ्ठा हो पायी

13. మేము వినగలిగామా ( Male )

क्या हम सुन सके (లేదా) क्या हम सुन पाये

14. మేము ఉంచగలిగామా ( Female )

क्या हम रख सकी (లేదా) क्या हम रख पायी

15. వాళ్లు చంపగలిగారా ( Male )

क्या वे खून कर सके (లేదా) क्या वे ह्त्या कर सके (లేదా) क्या वे खून कर पाये (లేదా) क्या वे ह्त्या कर पाये

16. వాళ్లు విడిచి పెట్టగలిగారా ( Female )

क्या वे छोड़ जा सकी (లేదా) क्या वे छोड़ जा पायी

17. వీళ్లు పైకి ఎత్తగలిగారా ( Male )

क्या ये ऊपर उठा सके (లేదా) क्या ये ऊपर उठा पाये

18. వీళ్లు నాయకత్వం వహించగలిగారా / ముందుండి నడిపించగలిగారా ( Female )

क्या ये नेतृत्व सकी (లేదా) क्या ये नेतृत्व पायी

19. రవి , పవిత్ర తాళం వేయగలిగారా

क्या रवि और पवित्र ताला लगा सके (లేదా) क्या रवि और पवित्र ताला लगा पाये

వివరణ :

Plural names ( బహువచన పేర్లు ) అబ్బాయి + అమ్మాయి కలిపి బహువచన పేర్లు వచ్చినప్పుడు सके [ లేదా ] पाये రావాలి

20. రవి , శ్రీను చెయ్యగలిగారా

क्या रवि और श्रीनु कर सके (లేదా) क्या रवि और श्रीनु कर पाये

వివరణ :

Plural names ( బహువచన పేర్లు ) అబ్బాయి + అబ్బాయి కలిపి బహువచన పేర్లు వచ్చినప్పుడు सके [ లేదా ] पाये రావాలి.

21. పవిత్ర , సరళ కదలగలిగారా

क्या पवित्र और सरला हिला सकी (లేదా) क्या पवित्र और सरला हिला पायी

వివరణ :

Plural names ( బహువచన పేర్లు ) అమ్మాయి + అమ్మాయి కలిపి బహువచన పేర్లు వచ్చినప్పుడు सकी [ లేదా ] पायी రావాలి.

Note :

1. मै / वह / यह / Singular Names అనే subjects Male గా భావించినట్లయితే सका [ లేదా ] पाया / Female గా భావించినట్లయితే सकी [ లేదా ] पायी రావాలి .

2 . हम / तुम / आप / वे / ये / Plural Names అనే subjects Male గా భావించినట్లయితే सके [ లేదా ] पाये / Female గా భావించినట్లయితే सकी [ లేదా ] पायी రావాలి .

Learn Hindi language through Vocabulary

ఇందులో = इस में

మీ కోసం = आप के लिए

కాసేపు / ఇంకొంచెం సేపు = थोड़ा समय

మర్యాదగా / సభ్యతగా = समुचित

సరిగ్గా = अच्छी तरह से

ఆదరించడం / గౌరవించడం = सत्कार करना

మరోలా = अन्यथा

అనుమతి ఇవ్వడం / అనుమతించు = इजाजत देना / आज्ञा देना

శ్రమపడుట / ఇబ్బంది పడుట= तकलीफ करना

ఖచ్చితంగా / సరిగ్గా = बिलकुल

లోపల = अन्दर

సంతకం చెయ్యడం = हस्ताक्षर करना

మరోసారి = फिर एक बार

ఇంకొంచెం = थोड़ा और

అన్నీ = सभी

అందరూ = सब लोग

ప్రయాణీకులు అందరూ = सभी यात्री

మీ పాస్ = तुम्हारा पास

జాగ్రత్త / జాగ్రత్తగా = सावधान

కొంచెం = थोड़ा

నీకు = तुम्हे

For more Details :

My Website : https://www.paviacademy.com

My Website : https://haveelaacademy.com

My YouTube Channel : www.youtube.com/paviacademy

My YouTube Channel : www.youtube.com/haveelahindi

Learn Hindi in Telugu – తెలుగు ద్వారా హిందీ నేర్చుకోండి І Learn Hindi through Telugu in 90 Days.

Thank you for reading . I Hope you liked it. :mrgreen:  Please Give feedback, comments and share this article :mrgreen: 

:mrgreen:  Related 90 Days Spoken Hindi in Telugu Full Course

Day 01 : :mrgreen:  90 Days Spoken Hindi in Telugu

Day 02 : :mrgreen:  90 Days Spoken Hindi in Telugu

Day 03 : 90 Days Spoken Hindi in Telugu

Day 04 : 90 Days Spoken Hindi in Telugu

Day 05 : :mrgreen:  90 Days Spoken Hindi in Telugu

Day 06 : :mrgreen:  90 Days Spoken Hindi in Telugu

Day 07 : 90 Days Spoken Hindi in Telugu

Day 08 : :mrgreen:  90 Days Spoken Hindi in Telugu

Day 09 : 90 Days Spoken Hindi in Telugu

Day 10 : 90 Days Spoken Hindi in Telugu

Day 11 : 90 Days Spoken Hindi in Telugu

Day 12 : 90 Days Spoken Hindi in Telugu

Day 13 : 90 Days Spoken Hindi in Telugu

Day 14 : 90 Days Spoken Hindi in Telugu

Learn Hindi - Spoken Hindi through Telugu - తెలుగు ద్వారా హిందీ నేర్చుకోండి – Paviacademy
learn Hind – Spoken Hindi through Telugu – తెలుగు ద్వారా హిందీ నేర్చుకోండి – PaviAcademy.com

Post Author: Pavi Academy

Avatar photo

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *