చాలా శక్తివంతమైన నవగ్రహ కవచం – Navagraha Kavacham through Telugu – రోజుకి ఒకసారి చదివితే ఆర్దిక ఇబ్బందులు , ఉద్యోగం లేకపోవటం , పెళ్లి కాకపోవటం , సంతానం లేకపోవటం , సొంత ఇల్లు కొనలేకపోవటం , అనారోగ్య సమస్యలు ఇలా ఎన్నో బాదలు వస్తుంటాయి . అటువంటప్పుడు ఈ నవగ్రహ కవచాన్ని ప్రతి రోజు పటించండి. దీని వల్ల అన్ని సమస్యలు తొలగిపోయి ఏ రకమైన నవగ్రహ పీడవుండదు .
క్రమం తప్పకుండా పాటిస్తే ఇందులో అద్బుతమైన శక్తి ఉంది . అన్నింటికంటే, ఇది మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. ( It has amazing power if used regularly. Above all, it keeps you healthy. )

Navagraha Kavacham through Telugu : అందరూ సంతోషంగా ఉండండి. After that మా వెబ్ సైట్ దయచేసి ఒకసారి చదవండి www.paviacademy.com
Navagraha Kavacham in Telugu – నవగ్రహ కవచం తెలుగులో
మన నిత్య జీవితంలో సుఖ సంతోషాలు నవగ్రహ ప్రభావంతోనే ఏర్పడతాయని జ్యోతిష నిపుణులు చెప్తారు . నవగ్రహలను పూజించడం ద్వారా ఆయా జాతకుల దోషాలు నశించి అన్నీ శుభాలు కలుగుతాయి
Please Listen Read Navagraha Kavacham :
నవగ్రహలను ఎప్పుడు పూజించాలి :
శనివారాల్లో నవగ్రహలను పూజించడం మంచిది . ఏ గుడికి వెళ్ళిన దేవతలను దర్శించకుండా నవగ్రహలకు పూజించడం మంచిది కాదు . ముందుగా వినాయకుణ్ణి దర్శించుకుని ఆపై గర్భ గుళ్ళో దేవతలను దర్శించుకుని చివరిగానే నవగ్రహలకు ప్రదక్షిణ చేయాలి .
ఈ పద్దతి వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి . గర్భ గుళ్ళో దేవతలను దర్శించకుండా నవగ్రహ ప్రదక్షిణ చేయడం వ్యతిరేక ఫలితాలను ఇస్తుందని జ్యోతిష నిపుణులు చెప్తారు . నవగ్రహల గురించి చాలా మందికి ఎక్కువ సందేహాలు వుంటాయి . ఎప్పుడు ఎలా ప్రదక్షిణ చేయాలో తెలియదు . మరి కొంత మందికి ఎన్ని సార్లు ప్రదక్షిణ చేయాలి . ప్రదక్షిణ చేసేటప్పుడు ఎటువంటి నియమాలు పాటించాలో తెలియదు . పూజ చేయడానికి కూడా ఆలోచిస్తారు .
నవగ్రహలు చాలా శక్తివంతమైనవి . నవగ్రహ ప్రదక్షిణకు ఒక పద్దతి వుంది . ఈ పద్దతి ప్రకారం చేస్తే మంచి ఫలితాలు వస్తాయి . నవగ్రహల్లో సూర్యుడు విగ్రహం తూర్పు వైపు వుంటుంది . ముందుగా సూర్యుడిని చూస్తూ లోపలికి వెళ్ళాలి . అక్కడ నుంచి ఎడమ వైపు నుంచి కుడి వైపుకు 9 ప్రదక్షిణలు చేస్తే మంచిది ( After that it is better to do 9 rounds from left to right ). స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించి నవగ్రహ ప్రదక్షిణ చేయాలి
అలాగే ప్రదక్షిణ చేసే సమయంలో నవగ్రహలను తాకరాదు . ముఖ్యమైన పూజలు చేసేటప్పుడు మడి దుస్తులు ధరించినప్పుడే నవగ్రహలను తాకవచ్చు .
మనకు జీవితంలో అనేక కస్టాలు వస్తుంటాయి . ఆర్దిక ఇబ్బందులు , ఉద్యోగం లేకపోవటం , పెళ్లి కాకపోవటం , సంతానం లేకపోవటం , సొంత ఇల్లు కొనలేకపోవటం , అనారోగ్య సమస్యలు ఇలా ఎన్నో బాదలు వస్తుంటాయి . అటువంటప్పుడు ఈ నవగ్రహ కవచాన్ని ప్రతి రోజు పటించండి. దీని వల్ల అన్ని సమస్యలు తొలగిపోయి ఏ రకమైన నవగ్రహ పీడవుండదు . అయితే, చాలా మంది వింటున్నారు ( However, many are listening ).
ఇప్పుడు మనం ఈ నవగ్రహ కవచం పటిద్దాం .
Read Navagraha Kavacham :
1. శ్లో:-
శిరో మే పాతు మార్తాండో
కపాలం రోహిణీపతిః |
ముఖమంగారకః పాతు
కంఠశ్చ శశినందనః ||
2. శ్లో:-
బుద్ధిం జీవః సదా పాతు
హృదయం భృగునందనః |
జఠరం చ శనిః పాతు
జిహ్వాం మే దితినందనః ||
3. శ్లో:-
పాదౌ కేతుః సదా పాతు
వారాః సర్వాంగమేవ చ |
తిథయోఽష్టౌ దిశః పాంతు
నక్షత్రాణి వపుః సదా ||
4. శ్లో:-
అంసౌ రాశిః సదా పాతు
యోగాశ్చ స్థైర్యమేవ చ |
గుహ్యం లింగం సదా పాంతు
సర్వే గ్రహాః శుభప్రదాః ||
5. శ్లో:-
అణిమాదీని సర్వాణి లభతే
యః పఠేద్ ధృవమ్ |
ఏతాం రక్షాం పఠేద్ యస్తు
భక్త్యా స ప్రయతః సుధీః ||
6. శ్లో:-
స చిరాయుః సుఖీ పుత్రీ
రణే చ విజయీ భవేత్ |
అపుత్రో లభతే పుత్రం
ధనార్థీ ధనమాప్నుయాత్ ||
7. శ్లో:-
దారార్థీ లభతే భార్యాం
సురూపాం సుమనోహరామ్ |
రోగీ రోగాత్ప్రముచ్యేత
బద్ధో ముచ్యేత బంధనాత్ ||
8. శ్లో:-
జలే స్థలే చాంతరిక్షే
కారాగారే విశేషతః |
యః కరే ధారయేన్నిత్యం
భయం తస్య న విద్యతే ||
9. శ్లో:-
బ్రహ్మహత్యా సురాపానం
స్తేయం గుర్వంగనాగమః |
సర్వపాపైః ప్రముచ్యేత
కవచస్య చ ధారణాత్ ||
10. శ్లో:-
నారీ వామభుజే ధృత్వా
సుఖైశ్వర్యసమన్వితా |
కాకవంధ్యా జన్మవంధ్యా
మృతవత్సా చ యా భవేత్ |
బహ్వపత్యా జీవవత్సా
కవచస్య ప్రసాదతః ||
In conclusion , ఇతి గ్రహయామలే ఉత్తరఖండే నవగ్రహ కవచం సంపూర్ణం |
For more Details :
My Websites: https://www.paviacademy.com
And https://haveelaacademy.com
Similarly, visit My YouTube Channels :
Channel 01: www.youtube.com/paviacademy
And 02 www.youtube.com/haveelahindi
Learn Kavacham in Telugu. So, Please read once, everyone be happy
Thank you for reading. and Please Give feedback, comments and share this article
Related Kavacham in Telugu :
# Mahadev Rudra Kavacham in Telugu [ రుద్ర కవచం తెలుగులో ]
# Durga Kavacham in Telugu [ దుర్గా కవచం తెలుగులో ]
♦ Narayana Kavacham in Telugu [ నారాయణ కవచం తెలుగులో ]