Negative Questions in Present Continuous Tense Examples

In this session , we learn Negative Questions in Present Continuous Tense Examples For Competitive Examinations With Telugu explanation .

Negative Questions in Present Continuous Tense Examples І Spoken English from Telugu І Examples of Present Continuous Tense Negative І www.paviacademy.com
Negative Questions in Present Continuous Tense Examples – Pavi Academy

♦ Learn English from Telugu І Negative Questions in Present Continuous Tense Examples – తెలుగు లో సులువుగా – స్పోకెన్ ఇంగ్లీష్ – వ్యాకరణము www.paviacademy.com ద్వారా నేర్చుకొండి .

♦ Negative Questions In Present Continuous Tense ♦

∎ Present Continuous is used to speak about going on actions .

How to Form Negative Questions In Present Continuous Tense :

The present continuous tense Negative Sentence is formed with Are you not + ing form of the main verbs .

How to do Negative Questions In Present Continuous Tense : 

Step 01 . Are you తో ప్రారంభించాలి

Step 02. not ఉండాలి .

Step 03. v1 కి ing కలపాలి .

Step 04. Object ఉండాలి .

Step 05. Extra Words ఉండాలి .

Rule :  Are you + not + v 1 + ing + obj + Extra words

Present Continuous Tense Negative Questions with Examples :

Are you not looking – నువ్వు చూడటం లేదా

Are you not doing – నువ్వు చేయటం లేదా

Are you not doing now = నువ్వు ఇప్పుడు చేయడం లేదా

Are you not doing today = ఈరోజు నువ్వు చేయడం లేదా

Are you not doing tonight = ఈ రాత్రికి నువ్వు చేయడం లేదా

Are you not doing there = నువ్వు అక్కడ చేయడం లేదా

Are you not doing right now = ప్రస్తుతం నువ్వు చేయడం లేదా

Are you not adding = నువ్వు జోడించడం లేదా / నువ్వు కలపడం లేదా

Are you not advising = నువ్వు సలహా ఇవ్వడం లేదా

Are you not accepting= నువ్వు అంగీకరించడం లేదా

Are you not bathing = నువ్వు స్నానం చేయడం లేదా

Are you not taking a bath = నువ్వు స్నానం చేయడం లేదా

Are you not bringing = నువ్వు తీసుకురావడం లేదా

Are you not beating = నువ్వు కొట్టడం లేదా

Are you not coming = నువ్వు రావడం లేదా

Are you not coming back = నువ్వు తిరిగి రావడం లేదా

Are you not calling = నువ్వు పిలవడం లేదా

Are you not cursing = నువ్వు శపించడం లేదా

Are you not crushing = నువ్వు చూర్ణం చేయడం లేదా

Are you not drinking = నువ్వు త్రాగడం లేదా

Are you not digging = నువ్వు తవ్వడం లేదా

Are you not going = నువ్వు వెళ్ళడం లేదా

Are you not giving = నువ్వు ఇవ్వడం లేదా

Are you not getting = నువ్వు పొందడం లేదా

Are you not profiting = నువ్వు లాభం పొందడం లేదా

Are you not hanging = నువ్వు వేలాడటం లేదా

Are you not holding = నువ్వు పట్టుకోవటం లేదా

Are you not inviting = నువ్వు ఆహ్వానించడం లేదా

Are you not imitating = నువ్వు అనుకంరించడం లేదా

Are you not telling = నువ్వు చెపట్టం లేదా

Are you not jumping = నువ్వు దూకడం లేదా

Are you not killing = నువ్వు చంపడం లేదా

Are you not searching = నువ్వు శోదించడం లేదా / నువ్వు వెతకటం లేదా

Are you not leaving = నువ్వు వదిలివేయడం లేదా

Are you not laughing = నువ్వు నవ్వడం లేదా

Are you not living = నువ్వు జీవించడం లేదా

Are you not paying = నువ్వు చెల్లించడం లేదా

Are you not proving = నువ్వు నిరూపించడం లేదా

Are you not pushing = నువ్వు నెట్టివేయడం లేదా

Are you not preserving = నువ్వు సంరక్షించడం లేదా

Are you not reading = నువ్వు చదవడం లేదా

Are you not reading now = నువ్వు ఇప్పుడు చదవడం లేదా

Are you not reading right now = నువ్వు ప్రస్తుతం చదవడం లేదా

Are you not respecting= నువ్వు గౌరవించడం లేదా

Are you not tearing = నువ్వు చీల్చడం లేదా

Are you not speaking = నువ్వు మాట్లాడటం లేదా

Are you not sleeping = నువ్వు నిద్రపోవడం లేదా

Are you not spending = నువ్వు ఖర్చు చేయడం లేదా

Are you not selling = నువ్వు అమ్మడం లేదా

Are you not singing = నువ్వు పాడటం లేదా

Are you not shaking = నువ్వు వణకడం లేదా

Are you not stealing = నువ్వు దొంగిలించడం లేదా

Are you not sending = నువ్వు పంపడం లేదా

Are you not sweeping = నువ్వు తుడవడం లేదా

Are you not saying = నువ్వు చెప్పటం లేదా

Are you not seeking = నువ్వు కోరడం లేదా

Are you not swearing = నువ్వు ప్రమాణం చేయడం లేదా

Are you not swimming = నువ్వు ఈత కొట్టడం లేదా

Are you not studying = నువ్వు చదవడం లేదా

Are you not studying now = నువ్వు ఇప్పుడు చదవడం లేదా

Are you not showing = నువ్వు చూపిచడం లేదా

Are you not starting = నువ్వు ప్రారంబించడం లేదా

Are you not taking = నువ్వు తీసుకోవడం లేదా

Are you not throwing = నువ్వు విసరడం లేదా

Are you not teaching = నువ్వు బోదించడం లేదా / నువ్వు నేర్పించడం లేదా

Are you not thinking = నువ్వు ఆలోచించడం లేదా

Are you not thinking about me = నువ్వు నా గురించి ఆలోచించడం లేదా

Are you not trying = నువ్వు ప్రయత్నించడం లేదా

Are you not writing = నువ్వు రాయడం లేదా

Are you not writing to us = నువ్వు మాకు రాయడం లేదా

Are you not writing to them = నువ్వు వారికి రాయడం లేదా

Are you not writing to his = నువ్వు అతనికి రాయడం లేదా

Are you not writing to her = నువ్వు ఆమెకు రాయడం లేదా

Are you not writing to this = దీనికి నువ్వు రాయడం లేదా

Are you not walking = నువ్వు నడవడం లేదా

Are you not washing = నువ్వు కడగడం లేదా

Are you not winning = నువ్వు గెలుచుకోవడం లేదా

Are you not wearing = నువ్వు ధరించడం లేదా / నువ్వు వేసుకోవడం లేదా

Are you not warning = నువ్వు హెచ్చరించడం లేదా

Are you not thinking about it = నువ్వు దాని గురించి ఆలోచించడం లేదా

Are you not training = నువ్వు శిక్షణ పొందడం లేదా

Learn Negative Questions in Present Continuous Tense Examples .

Thanks for reading this article Negative Questions in Present Continuous Tense Examples . I Hope you liked it. Give feed back, comments and please share this article.

Related English through Telugu Lessons :

Lesson : 50 : Present Continuous English From Telugu ( తెలుగు లో )

Lesson : 51 : Negative Present Continuous English From Telugu ( Part : 01 )

Lesson : 52 : Negative Present Continuous English From Telugu ( Part : 02 )

Lesson : 53 : Negative Present Continuous English From Telugu ( Part : 03 )

Lesson : 54 : Negative Present Continuous English From Telugu ( Part : 04 )

Lesson : 55 : Negative Present Continuous English From Telugu ( Part : 05 )

Lesson : 56 : Negative Present Continuous English From Telugu ( Part : 06 )

Lesson : 57 : Negative Present Continuous English From Telugu ( Part : 07 )

Lesson : 58 : Questions Negative Present Continuous English From Telugu ( Part : 08 )

Lesson : 59 : Questions Negative Present Continuous English From Telugu ( Part : 09 )

 

Post Author: Pavi Academy

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *