90 రోజులలో స్పోకెన్ హిందీ తెలుగులో – 18 వ రోజు .
పూర్తి కోర్సు ఉచితం తెలుగులో – Online Learn Hindi ǁ 90 Days Spoken Hindi in Telugu – www.paviacademy.com ద్వారా సులువుగా నేర్చుకొండి
Day 18 : 90 Days Spoken Hindi Course in Telugu
Rule : क्या + Subject + नहीं + Root Verb + सका
( or )
Rule : क्या + Subject + नहीं + Root Verb + पाया
Negative Question sentence
వివరణ :
1. ఈ Rules ( क्या + Subject + नहीं + Root Verb + सका ( or ) क्या + Subject + नहीं + Root Verb + पाया ) వాడినప్పుడు తెలుగు వాక్యం లో వెళ్ళలేకపోయానా , రాలేకపోయానా , చెయ్యలేకపోయానా … ఈ విధంగా వాక్యాలు వస్తాయి .
2 .ప్రధాన క్రియ , ధాతువు రూపంలో అంటే Root Verb రూపంలో ఉంటుంది . Root Verb మారదు.
Note :
Root Verbs గురించి clear గా Day – 07 లో వివరించాను . ఒకసారి Day – 07 video చూడండి.
3. subject ముందు क्या అనే పదంచేర్చి , Root Verb ముందు नहीं అనే పదం చేర్చినట్లయితే Negative Question sentence ఏర్పడుతుంది.
4 . सका లేదా पाया అనబడు రెండవ క్రియ యొక్క అనువాదం లింగ, వచన, కాలముల వల్ల మార్పులు కలుగుతాయి.
Examples :
1. నేను వెళ్ళలేకపోయానా ( Male )
क्या मैं नहीं जा सका ( or ) क्या मैं नहीं जा पाया
2. నేను సమాదానం ఇవ్వలేకపోయానా ( Female )
क्या मैं उत्तर नहीं दे सकी (లేదా) क्या मैं उत्तर नहीं दे पायी
3. అతడు సంకేతం ఇవ్వలేకపోయాడా ( Male )
क्या वह संकेत नहीं दे सका (లేదా) क्या वह संकेत नहीं दे पाया
4. ఆమె సల సల కాగలేకపోయిందా ( Female )
क्या वह खूब नहीं उबल सकी (లేదా) क्या वह खूब नहीं उबल पायी
5. రవి సర్దలేకపోయాడా (లేదా) రవి క్రమంలో ఉంచలేకపోయాడా ( Male )
क्या रवि क्रम में नहीं रख सका (లేదా) क्या रवि क्रम में नहीं रख पाया
6. పవిత్ర సరి పెట్టలేకపోయిందా (లేదా) పవిత్ర సరి చేయలేకపోయిందా (లేదా) పవిత్ర బాగు చేయలేకపోయిందా ( Female )
क्या पवित्र ठीक नहीं कर सकी (లేదా) क्या पवित्र ठीक नहीं कर पायी (లేదా) क्या पवित्र नहीं सुधार सकी (లేదా) क्या पवित्र नहीं सुधार पायी
7. ఇతడు సూచన ఇవ్వలేకపోయాడా ( Male )
क्या यह निर्देश नहीं दे सका (లేదా) क्या यह निर्देश नहीं दे पाया
8. ఈమె సమర్పించలేకపోయిందా ( Female )
क्या यह समर्पण नहीं कर सकी (లేదా) क्या यह समर्पण नहीं कर पायी (లేదా) क्या यह समर्पित नहीं कर सकी (లేదా) क्या यह समर्पित नहीं कर पायी
9. నువ్వు సంరక్షించలేకపోయావా (లేదా) నువ్వు రక్షించలేకపోయావా ( Male )
क्या तुम रक्षा नहीं कर सके (లేదా) क्या तुम रक्षा नहीं कर पाये
10. నువ్వు సంభోగించలేకపోయావా (లేదా) నువ్వు లైంగిక సంపర్కంలో పాల్గొనలేకపోయావా ( Female )
क्या तुम संभोग नहीं कर सकी (లేదా) क्या तुम संभोग नहीं कर पायी (లేదా) क्या तुम रतिकार्य नहीं कर सकी (లేదా) क्या तुम रतिकार्य नहीं कर पायी
11. మీరు సంపాదించలేకపోయారా ( Male )
क्या आप नहीं कमा सके (లేదా) क्या आप नहीं कमा पाये
12. మీరు సంతోషపరచలేకపోయారా ( Female )
क्या आप प्रसन्न नहीं कर सकी (లేదా) क्या आप प्रसन्न नहीं कर पायी
13. మేము సంతోషపడలేకపోయామా ( Male )
क्या हम प्रसन्न नहीं हो सके (లేదా) क्या हम प्रसन्न नहीं हो पाये
14. మేము సంకల్పించలేకపోయామా (లేదా) మేము నిర్ణయించుకోలేకపోయామా ( Female )
क्या हम इच्छा नहीं कर सकी (లేదా) क्या हम इच्छा नहीं कर पायी (లేదా) क्या हम संकल्प नहीं कर सकी (లేదా) क्या हम संकल्प नहीं कर पायी (లేదా) क्या हम तय नहीं कर सकी (లేదా) क्या हम तय नहीं कर पायी (లేదా) क्या हम निर्णय नहीं कर सकी (లేదా) क्या हम निर्णय नहीं कर पायी
15. వాళ్లు షికారుకు వెళ్ళ లేకపోయారా ( Male )
क्या वे टहलने नहीं जा सके (లేదా) क्या वे टहलने नहीं जा पाये
16. వాళ్లు షోకు చేసుకోలేకపోయారా ( Female )
क्या वे खूब अपने को नहीं सजा सकी (లేదా) क्या वे खूब अपने को नहीं सजा पायी
17. వీళ్లు శ్రీకారం చుట్టలేకపోయారా ( Male )
क्या ये श्री गणेश नहीं कर सके (లేదా) क्या ये श्री गणेश नहीं कर पाये
18. వీళ్లు శ్రమించలేకపోయారా (లేదా) వీళ్లు కష్టపడి పనిచేయలేకపోయారా ( Female )
क्या ये मेहनत नहीं कर सकी (లేదా) क्या ये मेहनत नहीं कर पायी
19. రవి , పవిత్ర శోధించలేకపోయారా
क्या रवि और पवित्र जांच नहीं कर सके (లేదా) क्या रवि और पवित्र जांच नहीं कर पाये
వివరణ :
Plural names ( బహువచన పేర్లు ) అబ్బాయి + అమ్మాయి కలిపి బహువచన పేర్లు వచ్చినప్పుడు सके [ లేదా ] पाये రావాలి.
20. రవి , శ్రీను శోకించలేకపోయారా (లేదా) రవి , శ్రీను ఏడలేకపోయారా (లేదా) రవి , శ్రీను దు .ఖించలేకపోయారా
क्या रवि और श्रीनु विलाप नहीं कर सके (లేదా) क्या रवि और श्रीनु विलाप नहीं कर पाये (లేదా) क्या रवि और श्रीनु मातम नहीं कर सके (లేదా) क्या रवि और श्रीनु मातम नहीं कर पाये (లేదా) क्या रवि और श्रीनु शोक नहीं कर सके (లేదా) क्या रवि और श्रीनु शोक नहीं कर पाये
వివరణ :
Plural names ( బహువచన పేర్లు ) అబ్బాయి + అబ్బాయి కలిపి బహువచన పేర్లు వచ్చినప్పుడు सके [ లేదా ] पाये రావాలి.
21. పవిత్ర , సరళ శృంగారించలేకపోయారా
क्या पवित्र और सरला सिंगार नहीं कर सकी (లేదా) क्या पवित्र और सरला सिंगार नहीं कर पायी
వివరణ :
Plural names ( బహువచన పేర్లు ) అమ్మాయి + అమ్మాయి కలిపి బహువచన పేర్లు వచ్చినప్పుడు सकी [ లేదా ] पायी రావాలి.
Note :
1. मै / वह / यह / Singular Names అనే subjects Male గా భావించినట్లయితే सका [ లేదా ] पाया / Female గా భావించినట్లయితే सकी [ లేదా ] पायी రావాలి .
2 . हम / तुम / आप / वे / ये / Plural Names అనే subjects Male గా భావించినట్లయితే सके [ లేదా ] पाये / Female గా భావించినట్లయితే सकी [ లేదా ] पायी రావాలి .
Online Learn Hindi through Vocabulary
వారిని = उन्हें
ప్రజలు = लोग
మీ సలహా = आपकी सलाह
అభిప్రాయం = राय
మీ అభిప్రాయం = आपकी राय
కదలకుండా = बिना हिले / बिना हिले-डुले
నిన్ను = तुम्हे
నిజం = सच
దీని నుండి = इस से
తిరుగు టపాలో / In the return post = वापसी पोस्ट में / वापसी डाक में
అతిథులను = मेहमानों / मेहमान को
పట్టణం / నగరం = शहर / नगर
సరైన వేళకు / సరైన సమయంలో / నిర్ణీత సమయంలో = सही समय पर / उचित समय पर
పిల్లవాడిని = बच्चे को
అన్నీ సిద్దంగా = सब तैयार
For more Details :
My Website : https://www.paviacademy.com
My Website : https://haveelaacademy.com
My YouTube Channel : www.youtube.com/paviacademy
My YouTube Channel : www.youtube.com/haveelahindi
Online Learn Hindi through Telugu – తెలుగు ద్వారా హిందీ నేర్చుకోండి І Online Learn Hindi in 3 months through Telugu .
Thank you for reading . I Hope you liked it. Please Give feedback, comments and share this article
Related 90 Days Spoken Hindi in Telugu Full Course
Day 01 : 90 Days Spoken Hindi in Telugu
Day 02 : 90 Days Spoken Hindi in Telugu
Day 03 : 90 Days Spoken Hindi in Telugu
Day 04 : 90 Days Spoken Hindi in Telugu
Day 05 : 90 Days Spoken Hindi in Telugu
Day 06 : 90 Days Spoken Hindi in Telugu
Day 07 : 90 Days Spoken Hindi in Telugu
Day 08 : 90 Days Spoken Hindi in Telugu
Day 09 : 90 Days Spoken Hindi in Telugu
Day 10 : 90 Days Spoken Hindi in Telugu
Day 11 : 90 Days Spoken Hindi in Telugu
Day 12 : 90 Days Spoken Hindi in Telugu
Day 13 : 90 Days Spoken Hindi in Telugu
Day 14 : 90 Days Spoken Hindi in Telugu
Day 15 : 90 Days Spoken Hindi in Telugu
Day 16 : 90 Days Spoken Hindi in Telugu
Day 17 : 90 Days Spoken Hindi in Telugu
