Present Continuous Negative Form Exercises pdf

In this session , we learn Present Continuous Negative Form Exercises For Competitive Examinations With Telugu explanation .

Present Continuous Negative Form Exercises pdf І Spoken English from Telugu І The Present Continuous Tense Negative Form І www.paviacademy.com
Present Continuous Negative Form Exercises pdf – Pavi Academy

♦ Learn Spoken English from Telugu І Present Continuous Negative Form Exercises – తెలుగు లో సులువుగా – స్పోకెన్ ఇంగ్లీష్ – వ్యాకరణము www.paviacademy.com ద్వారా నేర్చుకొండి .

♦ Present Continuous Tense Negative Sentences ♦

∎ Present Continuous is used to speak about going on actions .

How to Form the Present Continuous Tense Negative Sentences :

The present continuous tense Negative Sentence is formed with is not + ing form of the main verbs .

How to do Negative Present Continuous sentence : 

Step 01 . Subject ( He ) ఉండాలి .

Step 02. is not ఉండాలి .

Step 03. v1 కి ing కలపాలి .

Step 04. Object ఉండాలి .

Step 05. Extra Words ఉండాలి .

Rule :   He + is not + v 1 + ing + obj + Extra words

Present Continuous Negative Sentences with Examples :

He is not looking – అతడు చూడటం లేదు

He is not doing – అతడు చేయటం లేదు

He is not doing now = అతడు ఇప్పుడు చేయడంలేదు

He is not doing today = ఈరోజు అతడు చేయడంలేదు

He is not doing tonight = ఈ రాత్రికి అతడు చేయడంలేదు

He is not doing there = అతడు అక్కడ చేయడంలేదు

He is not doing right now = ప్రస్తుతం అతడు చేయడంలేదు

He is not adding = అతడు జోడించడంలేదు / అతడు కలపడంలేదు

He is not advising = అతడు సలహా ఇవ్వడంలేదు

He is not accepting= అతడు అంగీకరించడం లేదు

He is not bathing = అతడు స్నానం చేయడంలేదు

He is not taking a bath = అతడు స్నానం చేయడంలేదు

He is not bringing = అతడు తీసుకురావడంలేదు

He is not beating = అతడు కొట్టడంలేదు

He is not coming = అతడు రావడంలేదు

He is not coming back = అతడు తిరిగి రావడంలేదు

He is not calling = అతడు పిలవడంలేదు

He is not cursing = అతడు శపించడంలేదు

He is not crushing = అతడు చూర్ణం చేయడంలేదు

He is not drinking = అతడు త్రాగడంలేదు

He is not digging = అతడు తవ్వడంలేదు

He is not going = అతడు వెళ్ళడంలేదు

He is not giving = అతడు ఇవ్వడంలేదు

He is not getting = అతడు పొందడంలేదు

He is not profiting = అతడు లాభం పొందడంలేదు

He is not hanging = అతడు వేలాడటంలేదు

He is not holding = అతడు పట్టుకోవటంలేదు

He is not inviting = అతడు ఆహ్వానించడంలేదు

He is not imitating = అతడు అనుకంరించడంలేదు

He is not telling = అతడు చెపట్టంలేదు

He is not jumping = అతడు దూకడంలేదు

He is not killing = అతడు చంపడంలేదు

He is not searching = అతడు శోదించడంలేదు / అతడు వెతకటం లేదు

He is not leaving = అతడు వదిలివేయడంలేదు

He is not laughing = అతడు నవ్వడంలేదు

He is not living = అతడు జీవించడంలేదు

He is not paying = అతడు చెల్లించడంలేదు

He is not proving = అతడు నిరూపించడంలేదు

He is not pushing = అతడు నెట్టివేయడంలేదు

He is not preserving = అతడు సంరక్షించడంలేదు

He is not reading = అతడు చదవడం లేదు

He is not reading right now = అతడు ప్రస్తుతం చదవడం లేదు

He is not respecting= అతడు గౌరవించడంలేదు

He is not tearing = అతడు చీల్చడంలేదు

He is not speaking = అతడు మాట్లాడటంలేదు

He is not sleeping = అతడు నిద్రపోవడంలేదు

He is not spending = అతడు ఖర్చు చేయడంలేదు

He is not selling = అతడు అమ్మడంలేదు

He is not singing = అతడు పాడటంలేదు

He is not shaking = అతడు వణకడంలేదు

He is not stealing = అతడు దొంగిలించడంలేదు

He is not sending = అతడు పంపడంలేదు

He is not sweeping = అతడు తుడవడంలేదు

He is not saying = అతడు చెప్పటంలేదు

He is not seeking = అతడు కోరడంలేదు

He is not swearing = అతడు ప్రమాణం చేయడంలేదు

He is not swimming = అతడు ఈత కొట్టడంలేదు

He is not studying = అతడు చదవడంలేదు

He is not studying now = అతడు ఇప్పుడు చదవడంలేదు

He is not showing = అతడు చూపిచడంలేదు

He is not starting = అతడు ప్రారంబించడంలేదు

He is not taking = అతడు తీసుకోవడంలేదు

He is not throwing = అతడు విసరడంలేదు

He is not teaching = అతడు బోదించడంలేదు / అతడు నేర్పించడం లేదు

He is not thinking = అతడు ఆలోచించడంలేదు

He is not thinking about me = అతడు నా గురించి ఆలోచించడంలేదు

He is not trying = అతడు ప్రయత్నించడంలేదు

He is not writing = అతడు రాయడంలేదు

He is not writing to us = అతడు మాకు రాయడంలేదు

He is not writing to them = అతడు వారికి రాయడంలేదు

He is not writing to his = అతడు అతనికి రాయడంలేదు

He is not writing to her = అతడు ఆమెకు రాయడంలేదు

He is not writing to this = దీనికి అతడు రాయడంలేదు

He is not walking = అతడు నడవడంలేదు

He is not washing = అతడు కడగడంలేదు

He is not winning = అతడు గెలుచుకోవడంలేదు

He is not wearing = అతడు ధరించడంలేదు / అతడు వేసుకోవడం లేదు

He is not warning = అతడు హెచ్చరించడంలేదు

He is not thinking about it = అతడు దాని గురించి ఆలోచించడంలేదు

He is not training = అతడు శిక్షణ పొందడం లేదు

Learn Present Continuous Negative Form Exercises .

Thanks for reading this article Present Continuous Negative Form Exercises . I Hope you liked it. Give feed back, comments and please share this article.

Related English through Telugu Lessons :

Lesson : 50 : Present Continuous English From Telugu ( తెలుగు లో )

Lesson : 51 : Negative Present Continuous English From Telugu ( Part : 01 )

Lesson : 52 : Negative Present Continuous English From Telugu ( Part : 02 )

Lesson : 53 : Negative Present Continuous English From Telugu ( Part : 03 )

Lesson : 54 : Negative Present Continuous English From Telugu ( Part : 04 )

Post Author: Pavi Academy

Leave a Reply

Your email address will not be published.