Present Continuous Negative Tense Examples in English

In this session , we learn Present Continuous Negative Tense Examples in English For Competitive Examinations With Telugu explanation .

Present Continuous Negative Tense Examples in English І Spoken English from Telugu І Negative Sentences of Present Continuous Tense І www.paviacademy.com
Present Continuous Negative Tense Examples in English – Pavi Academy

♦ Learn English from Telugu І Present Continuous Negative Tense Examples in English – తెలుగు లో సులువుగా – స్పోకెన్ ఇంగ్లీష్ – వ్యాకరణము www.paviacademy.com ద్వారా నేర్చుకొండి .

♦ Present Continuous Tense Negative Sentences ♦

∎ Present Continuous is used to speak about going on actions .

How to Form the Present Continuous Tense Negative Sentences :

The present continuous tense Negative Sentence is formed with are not + ing form of the main verbs .

How to do Negative Present Continuous sentence :

Step 01 . Subject ( You ) ఉండాలి .

Step 02. are not ఉండాలి .

Step 03. v1 కి ing కలపాలి .

Step 04. Object ఉండాలి .

Step 05. Extra Words ఉండాలి .

Rule :  You + are not + v 1 + ing + obj + Extra words

Present Continuous Negative Sentences with Examples :

You are not looking – నువ్వు చూడటం లేదు

You are not doing – నువ్వు చేయటం లేదు

You are not doing now = నువ్వు ఇప్పుడు చేయడంలేదు

You are not doing today = ఈరోజు నువ్వు చేయడంలేదు

You are not doing tonight = ఈ రాత్రికి నువ్వు చేయడంలేదు

You are not doing there = నువ్వు అక్కడ చేయడంలేదు

You are not doing right now = ప్రస్తుతం నువ్వు చేయడంలేదు

You are not adding = నువ్వు జోడించడంలేదు / నువ్వు కలపడంలేదు

You are not advising = నువ్వు సలహా ఇవ్వడంలేదు

You are not accepting= నువ్వు అంగీకరించడం లేదు

You are not bathing = నువ్వు స్నానం చేయడంలేదు

You are not taking a bath = నువ్వు స్నానం చేయడంలేదు

You are not bringing = నువ్వు తీసుకురావడంలేదు

You are not beating = నువ్వు కొట్టడంలేదు

You are not coming = నువ్వు రావడంలేదు

You are not coming back = నువ్వు తిరిగి రావడంలేదు

You are not calling = నువ్వు పిలవడంలేదు

You are not cursing = నువ్వు శపించడంలేదు

You are not crushing = నువ్వు చూర్ణం చేయడంలేదు

You are not drinking = నువ్వు త్రాగడంలేదు

You are not digging = నువ్వు తవ్వడంలేదు

You are not going = నువ్వు వెళ్ళడంలేదు

You are not giving = నువ్వు ఇవ్వడంలేదు

You are not getting = నువ్వు పొందడంలేదు

You are not profiting = నువ్వు లాభం పొందడంలేదు

You are not hanging = నువ్వు వేలాడటంలేదు

You are not holding = నువ్వు పట్టుకోవటంలేదు

You are not inviting = నువ్వు ఆహ్వానించడంలేదు

You are not imitating = నువ్వు అనుకంరించడంలేదు

You are not telling = నువ్వు చెపట్టంలేదు

You are not jumping = నువ్వు దూకడంలేదు

You are not killing = నువ్వు చంపడంలేదు

You are not searching = నువ్వు శోదించడంలేదు / నువ్వు వెతకటం లేదు

You are not leaving = నువ్వు వదిలివేయడంలేదు

You are not laughing = నువ్వు నవ్వడంలేదు

You are not living = నువ్వు జీవించడంలేదు

You are not paying = నువ్వు చెల్లించడంలేదు

You are not proving = నువ్వు నిరూపించడంలేదు

You are not pushing = నువ్వు నెట్టివేయడంలేదు

You are not preserving = నువ్వు సంరక్షించడంలేదు

You are not reading = నువ్వు చదవడం లేదు

You are not reading now = నువ్వు ఇప్పుడు చదవడం లేదు

You are not reading right now = నువ్వు ప్రస్తుతం చదవడం లేదు

You are not respecting= నువ్వు గౌరవించడంలేదు

You are not tearing = నువ్వు చీల్చడంలేదు

You are not speaking = నువ్వు మాట్లాడటంలేదు

You are not sleeping = నువ్వు నిద్రపోవడంలేదు

You are not spending = నువ్వు ఖర్చు చేయడంలేదు

You are not selling = నువ్వు అమ్మడంలేదు

You are not singing = నువ్వు పాడటంలేదు

You are not shaking = నువ్వు వణకడంలేదు

You are not stealing = నువ్వు దొంగిలించడంలేదు

You are not sending = నువ్వు పంపడంలేదు

You are not sweeping = నువ్వు తుడవడంలేదు

You are not saying = నువ్వు చెప్పటంలేదు

You are not seeking = నువ్వు కోరడంలేదు

You are not swearing = నువ్వు ప్రమాణం చేయడంలేదు

You are not swimming = నువ్వు ఈత కొట్టడంలేదు

You are not studying = నువ్వు చదవడంలేదు

You are not studying now = నువ్వు ఇప్పుడు చదవడంలేదు

You are not showing = నువ్వు చూపిచడంలేదు

You are not starting = నువ్వు ప్రారంబించడంలేదు

You are not taking = నువ్వు తీసుకోవడంలేదు

You are not throwing = నువ్వు విసరడంలేదు

You are not teaching = నువ్వు బోదించడంలేదు / నువ్వు నేర్పించడం లేదు

You are not thinking = నువ్వు ఆలోచించడంలేదు

You are not thinking about me = నువ్వు నా గురించి ఆలోచించడంలేదు

You are not trying = నువ్వు ప్రయత్నించడంలేదు

You are not writing = నువ్వు రాయడంలేదు

You are not writing to us = నువ్వు మాకు రాయడంలేదు

You are not writing to them = నువ్వు వారికి రాయడంలేదు

You are not writing to his = నువ్వు అతనికి రాయడంలేదు

You are not writing to her = నువ్వు ఆమెకు రాయడంలేదు

You are not writing to this = దీనికి నువ్వు రాయడంలేదు

You are not walking = నువ్వు నడవడంలేదు

You are not washing = నువ్వు కడగడంలేదు

You are not winning = నువ్వు గెలుచుకోవడంలేదు

You are not wearing = నువ్వు ధరించడంలేదు / నువ్వు వేసుకోవడం లేదు

You are not warning = నువ్వు హెచ్చరించడంలేదు

You are not thinking about it = నువ్వు దాని గురించి ఆలోచించడంలేదు

You are not training = నువ్వు శిక్షణ పొందడం లేదు

Learn Present Continuous Negative Tense Examples in English .

Thanks for reading this article Present Continuous Negative Tense Examples in English . I Hope you liked it. Give feed back, comments and please share this article.

Related English through Telugu Lessons :

Lesson : 50 : Present Continuous English From Telugu ( తెలుగు లో )

Lesson : 51 : Negative Present Continuous English From Telugu ( Part : 01 )

Lesson : 52 : Negative Present Continuous English From Telugu ( Part : 02 )

Post Author: Pavi Academy

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *