Present Continuous ǁ Spoken English through Telugu Lesson

In this article we are going to know about Present Continuous Tense For Academic and Competitive Examinations With Telugu explanation by www.paviacademy.com .

Present Continuous Tense – Spoken English through Telugu - తెలుగు వివరణతో - స్పోకెన్ ఇంగ్లీష్ – వ్యాకరణము తెలుగు లో paviacademy.com ద్వారా నేర్చుకొండి
Present Continuous ǁ Spoken English through Telugu Lesson – Pavi Academy

తెలుగు వివరణతో స్పోకెన్ ఇంగ్లీష్ మరియు వ్యాకరణము అన్ని పరీక్షలకు , అన్ని పోటీ పరీక్షలకు Present Continuous Tense with sentences …..సులువుగా paviacademy.com ద్వారా నేర్చుకొండి .

Present Continuous Tense :

Present Continuous Tense is used to talk about going on actions .

Structure of sentences while speaking about actions going on in the present .

She + is + v 1 + ing + obj + Extra words

ఇంగ్లిష్ సంభాషణలో tenses ఎంతో కీలకమైనవి .

* ఇచ్చిన సంభాషణలో is studying / is walking / is singing / is working ….

* ఈ is + v 1 + ing verb forms (present continuous / present progressive tense అంటారు )

* is + v 1 + ing ఇప్పుడు జరుగుతున్న పనులకు వాడతాం .

* is + v 1 + ing టైం తెలిస్తే అంటే ఏ టైం , ఏ రోజు , ఏ నెల , ఏ సంవత్సరం , ఎన్ని రోజులు , ఎంత సేపు , అనే వివరాలు తెలిస్తే జరగబోయే పనులకు వాడవచ్చు .

How to Form the Present Continuous Tense :

The present continuous tense is formed with is plus the – ing form of the main verbs .

She తో is వస్తుంది . తరువాత main verb కి ing form కలపాలి .

Rule :   She + is + v 1 + ing + obj + Extra words

She is looking at- ఆమె చూస్తున్నాది

She is doing – ఆమె చేస్తున్నాది

She is doing now = ఆమె ఇప్పుడు చేస్తున్నాది

She is doing today = ఈరోజు ఆమె చేస్తున్నాది

She is doing tonight = ఈ రాత్రికి ఆమె చేస్తున్నాది

She is doing there = ఆమె అక్కడ చేస్తున్నాది

She is doing right now? = ప్రస్తుతం ఆమె చేస్తున్నాది

She is adding = ఆమె జోడిస్తున్నాది / ఆమె కలుపుతున్నాది

She is advising = ఆమె సలహా ఇస్తున్నాది

She is accepting = ఆమె అంగీకరిస్తున్నాది

She is bathing = ఆమె స్నానం చేస్తున్నాది

She is taking a bath = ఆమె స్నానం చేస్తున్నాది

She is bringing = ఆమె తీసుకువస్తున్నాది

She is beating = ఆమె కొడుతున్నాది

She is coming = ఆమె వస్తున్నాది

She is coming back = ఆమె తిరిగి వస్తున్నాది

She is calling = ఆమె పిలుస్తున్నాది

She is cursing = ఆమె శపిస్తున్నాది

She is crushing = ఆమె చూర్ణం చేస్తున్నాది

She is congratulating = ఆమె అభినందిస్తున్నాది

She is drinking = ఆమె తాగుతున్నాది

She is digging = ఆమె తవ్వుతున్నాది

She is going = ఆమె వెళుతున్నాది

She is giving = ఆమె ఇస్తున్నాది

She is giving me = ఆమె నాకు ఇస్తున్నాది

She is getting = ఆమె పొందుతున్నాది

She is profiting = ఆమె లాభం పొందుతున్నాది

She is hanging = ఆమె వేలాడుతున్నాది

Definition of Present Continuous Tense :

• An action which is going on at the time of speaking . = మాట్లాడే సమయంలో జరుగుతున్న చర్య.
• A temporary action . = తాత్కాలిక చర్య.
• An action that you have already decided to do in the future . = భవిష్యత్తులో మీరు ఇప్పటికే చేయాలని నిర్ణయించుకున్న చర్య.

examples of Present Continuous Tense :

She is holding = ఆమె పట్టుకుంటున్నాది

She is inviting = ఆమె ఆహ్వానిస్తున్నాది

She is imitating = ఆమె అనుకరిస్తున్నాది

She is telling = ఆమె చెబుతున్నాది

She is jumping = ఆమె దూకుతున్నాది

She is killing = ఆమె చంపుతున్నాది

She is searching = ఆమె శోధిస్తున్నాది

She is leaving = ఆమె వదిలివేస్తున్నాది

She is laughing = ఆమె నవ్వుతున్నాది

She is living = ఆమె జీవిస్తున్నాది

She is paying = ఆమె చెల్లిస్తున్నాది

She is proving = ఆమె నిరూపిస్తున్నాది

She is pushing = ఆమె నెట్టివేస్తున్నాది

She is preserving = ఆమె సంరక్షిస్తున్నాది

She is reading = ఆమె చదువుతున్నాది

She is reading now = ఆమె ఇప్పుడు చదువుతున్నాది

She is reading right now = ఆమె ప్రస్తుతం చదువుతున్నాది

She is respecting= ఆమె గౌరవిస్తున్నాది

She is tearing = ఆమె చీల్చుతున్నాది

She is speaking = ఆమె మాట్లాడుతున్నాది

She is sleeping = ఆమె నిద్రపోతున్నాది

She is spending = ఆమె ఖర్చు చేస్తున్నాది

uses of present continuous tense :

1. Present continuous tense is used to tell an action that are happening at the time of speaking .

మాట్లాడే సమయంలో జరుగుతున్న ఒక చర్యను చెప్పడానికి ప్రస్తుతం present continuous tense ఉపయోగించబడుతుంది .

2.Present continuous tense is used to tell action happening in the present, even if it is not done at the time of speaking .

Present continuous tense మాట్లాడే సమయంలో చేయకపోయినా, వర్తమానంలో జరుగుతున్న చర్యలను చెప్పడానికి ఉపయోగిస్తారు .

Let us see some example sentences for present continuous tense .

She is selling = ఆమె అమ్ముతున్నాది

She is singing = ఆమె పాడుతున్నాది

She is shaking = ఆమె వణుకుతున్నాది

She is stealing = ఆమె దొంగిలిస్తున్నాది

She is sending = ఆమె పంపుతున్నాది

She is sweeping = ఆమె తుడుస్తున్నాది

She is saying = ఆమె చెపుతున్నాది

She is seeking = ఆమె కోరుతున్నాది

She is swearing = ఆమె ప్రమాణం చేస్తున్నాది

She is swimming = ఆమె ఈత కొడుతున్నాది

She is studying = ఆమె చదువుతున్నాది

She is studying now = ఆమె ఇప్పుడు చదువుతున్నాది

She is showing = ఆమె చూపిస్తున్నాది

She is starting = ఆమె ప్రారంభిస్తున్నాది

She is taking = ఆమె తీసుకుంటున్నాది

She is throwing = ఆమె విసురుతున్నాది

She is teaching = ఆమె బోధిస్తున్నాది

She is thinking = ఆమె ఆలోచిస్తున్నాది

She is thinking about me = ఆమె నా గురించి ఆలోచిస్తున్నాది

She is telling = ఆమె చెబుతున్నాది

She is trying = ఆమె ప్రయత్నిస్తున్నాది

She is writing = ఆమె రాస్తున్నాది

She is writing to me = ఆమె నాకు వ్రాస్తున్నాది

She is writing to us = ఆమె మాకు వ్రాస్తున్నాది

She is writing to them = ఆమె వారికి వ్రాస్తున్నాది

She is writing to his = ఆమె అతనికి వ్రాస్తున్నాది

She is writing to this = దీనికి ఆమె వ్రాస్తున్నాది

She is walking = ఆమె నడుస్తున్నాది

She is washing = ఆమె కడుగుతున్నాది

She is wearing = ఆమె ధరిస్తున్నాది

She is warning = ఆమె హెచ్చరిస్తున్నాది

She is thinking about it = ఆమె దాని గురించి ఆలోచిస్తున్నాది

She is training = ఆమె శిక్షణ పొందుతున్నాది

Note :

కొన్ని verbs విషయంలో ఆ verbs చెప్పే పని ఇప్పుడు జరుగుతున్నా వాటిని is + v 1 + ing రూపం లో వాడం . అందుకు బదులు simple present form లోనే చెబుతాం . ఈ క్రింది verb లకు continuous రూపం లేదు . అంటే ing form వుండదు . కాబట్టి present simple గాను లేదా present continuous గాను గుర్తించాలి .

అవి ఏమనగా

Agree = ఒప్పుకొను

Astonish = ఆశ్చర్యపడు

believe = నమ్ము

belong = చెందు

care = జాగ్రత్తపడు

concern = సంబంధం కలిగి ఉండు

consider = భావించు

consist of = కలిగి ఉండుట

contain = ఇమిడి యుండు

cost = ఖరీదు అగు

depend = ఆధారపడు

deserve = అర్హత కలిగి ఉండు

desire = కోరుకొను

despise = పట్టించుకోకపోవుట

detest = ద్వేషించడం

differ = వేరే విధంగా ఉండు

disagree = విభేదించు , ఒప్పుకొనకపోవు

disbelieve = నమ్మకపోవు

dislike = అయిష్టపడు

displease = కోపం కలుగజేయు

distrust = నమ్మకపోవు

doubt = సందేహించు

equal = సమానమగు

feel = అనుభవించు

fit = తగియుండు

forget = మరచి పోవు

forgive = క్షమించు

guess = ఊహించు

hate = ద్వేషించు

have = కలిగియుండు

hear = విను

imagine = ఊహించు

impress = మనస్సుపైన ప్రభావం కనబరచు

include = చేర్చు

intend = ఉద్దేశించు

know = తెలిసికొను

lack = లేకపోవడం

like = ఇష్టపడు

love = ప్రేమించు

mean = అర్ధమిచ్చు

need = ఆవశ్యకమైయుండు

notice = గమనించు

owe = బాకీయుండు

own = కలిగియుండు

perceive = చూచి తెలుసుకొను

please = సంతోష పెట్టు

possess = కలిగియుండు

prefer = ఇష్టపడు / ఎంచుకొను

presuppose = ముందుగా ఊహించు

realize = అవగాహన చేసుకొను

recall = వెనుకకు పిలుచు

recognize = గుర్తించు

refuse = తిరస్కరించు

remember = గుర్తు చేసుకొను

satisfy = సంతృప్తిపడు

seem = కనిపించు

smell = వాసన చూచు

suppose = భావించు

trust = నమ్ము

understand = అర్దం చేసుకొను

want = కోరు

wish = కోరు

Promise = ప్రమాణం చేయు

hope == ఆశించు

appear = కనిపించు

observe = గమనించు

envy = అసూయపడు

appreciate = మెచ్చుకొను

admire = మెచ్చుకొను

comprise = కలిగి ఉన్న

decide = నిర్ణయించు

పై list లో ఇచ్చిన verbs ని ఎప్పుడూ is + v 1 + ing form లో వాడం .

ing does not come everywhere. __ ing అన్ని చోట్లా రాదు .

* verbs expressing feelings , emotions and actions of the mind ఎప్పుడూ is + v 1+ ing రూపం లో వాడం .

* మనసుకు , భావాలకు , మన బుద్దికి , ఆలోచనలకు , సంబంధించిన విషయాలను తెలిపే verb లకు is + v 1 + ing రూపం లో వాడం . వాటిని అలా వాడాల్సినప్పుడు simple present form లో వాడతాం . అంటే like / likes , think / thinks , ….form లో వాడతాం .

1. ఆమె గమనిస్తూ ఉంది = She observes
( She is observing కాదు . గమనించడం ఇప్పుడు జరుగుతున్నా సరే .)

2. ఆమె మెచ్చుకుంటున్నాది = She appreciates ( is appreciating కాదు ).

పై list లో మిగతా verbs కు కూడా ఇదే rule .

ముఖ్య విషయం :

పైన చెప్పిన verbs విషయం లో liking , loving , thinking , understanding …. etc.  ing forms ను సందర్భాన్ని బట్టి వాడవచ్చు .

Learn Present Continuous Tense by paviacademy .

Thanks for reading this article “Present Continuous Tense”.
I Hope you liked it. Give feed back, comments and please share this article.

Related English through Telugu Lessons :

Lesson : 1 : Present Continuous English through Telugu ( Part : 01 )

Lesson : 2 : Present Continuous English through Telugu ( Part : 02 )

Lesson : 3 : Present Continuous English through Telugu ( Part : 03 )

Lesson : 4 : Present Continuous English through Telugu ( Part : 04 )

Lesson : 5 : Present Continuous English through Telugu ( Part : 05 )

 

Post Author: Pavi Academy

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *