Present Continuous Tense Negative Sentence Telugu to English

In this session , we learn Present Continuous Tense Negative Sentence Telugu to English For Competitive Examinations With Telugu explanation .

Continuous Tense Negative Sentence Telugu to English І Present Continuous Tense Negative Sentence Telugu to English І www.paviacademy.com І తెలుగు లో
Present Continuous Tense Negative Sentence Telugu to English – Pavi Academy

♦ Learn English from Telugu І Present Continuous Tense Negative Sentence Telugu to English – తెలుగు లో సులువుగా – స్పోకెన్ ఇంగ్లీష్ – వ్యాకరణము www.paviacademy.com ద్వారా నేర్చుకొండి .

♦ Present Continuous Tense Negative Sentences ♦

∎ Present Continuous is used to speak about going on actions .

How to Form the Present Continuous Tense Negative Sentences :

The present continuous tense Negative Sentence is formed with are not + ing form of the main verbs .

How to do Negative Present Continuous sentence :

Step 01 . Subject ( We ) ఉండాలి .

Step 02. are not ఉండాలి .

Step 03. v1 కి ing కలపాలి .

Step 04. Object ఉండాలి .

Step 05. Extra Words ఉండాలి .

Rule :  We + are not + v 1 + ing + obj + Extra words

Present Continuous Negative Sentences with Examples :

We are not looking – మేము చూడటం లేదు

We are not doing – మేము చేయటం లేదు

We are not doing now = మేము ఇప్పుడు చేయడంలేదు

We are not doing today = ఈరోజు మేము చేయడంలేదు

We are not doing tonight = ఈ రాత్రికి మేము చేయడంలేదు

We are not doing there = మేము అక్కడ చేయడంలేదు

We are not doing right now = ప్రస్తుతం మేము చేయడంలేదు

We are not adding = మేము జోడించడంలేదు / మేము కలపడంలేదు

We are not advising = మేము సలహా ఇవ్వడంలేదు

We are not accepting= మేము అంగీకరించడం లేదు

We are not bathing = మేము స్నానం చేయడంలేదు

We are not taking a bath = మేము స్నానం చేయడంలేదు

We are not bringing = మేము తీసుకురావడంలేదు

We are not beating = మేము కొట్టడంలేదు

We are not coming = మేము రావడంలేదు

We are not calling = మేము పిలవడంలేదు

We are not cursing = మేము శపించడంలేదు

We are not crushing = మేము చూర్ణం చేయడంలేదు

We are not drinking = మేము త్రాగడంలేదు

We are not digging = మేము తవ్వడంలేదు

We are not going = మేము వెళ్ళడంలేదు

We are not giving = మేము ఇవ్వడంలేదు

We are not getting = మేము పొందడంలేదు

We are not profiting = మేము లాభం పొందడంలేదు

We are not hanging = మేము వేలాడటంలేదు

We are not holding = మేము పట్టుకోవటంలేదు

We are not inviting = మేము ఆహ్వానించడంలేదు

We are not imitating = మేము అనుకంరించడంలేదు

We are not telling = మేము చెపట్టంలేదు

We are not jumping = మేము దూకడంలేదు

We are not killing = మేము చంపడంలేదు

We are not searching = మేము శోదించడంలేదు / మేము వెతకటం లేదు

We are not leaving = మేము వదిలివేయడంలేదు

We are not laughing = మేము నవ్వడంలేదు

We are not living = మేము జీవించడంలేదు

We are not paying = మేము చెల్లించడంలేదు

We are not proving = మేము నిరూపించడంలేదు

We are not pushing = మేము నెట్టివేయడంలేదు

We are not preserving = మేము సంరక్షించడంలేదు

We are not reading = మేము చదవడం లేదు

We are not reading now = మేము ఇప్పుడు చదవడం లేదు

We are not reading right now = మేము ప్రస్తుతం చదవడం లేదు

We are not respecting= మేము గౌరవించడంలేదు

We are not tearing = మేము చీల్చడంలేదు

We are not speaking = మేము మాట్లాడటంలేదు

We are not sleeping = మేము నిద్రపోవడంలేదు

We are not spending = మేము ఖర్చు చేయడంలేదు

We are not selling = మేము అమ్మడంలేదు

We are not singing = మేము పాడటంలేదు

We are not shaking = మేము వణకడంలేదు

We are not stealing = మేము దొంగిలించడంలేదు

We are not sending = మేము పంపడంలేదు

We are not sweeping = మేము తుడవడంలేదు

We are not saying = మేము చెప్పటంలేదు

We are not seeking = మేము కోరడంలేదు

We are not swearing = మేము ప్రమాణం చేయడంలేదు

We are not swimming = మేము ఈత కొట్టడంలేదు

We are not studying = మేము చదవడంలేదు

We are not studying now = మేము ఇప్పుడు చదవడంలేదు

We are not showing = మేము చూపిచడంలేదు

We are not starting = మేము ప్రారంబించడంలేదు

We are not taking = మేము తీసుకోవడంలేదు

We are not throwing = మేము విసరడంలేదు

We are not thinking = మేము ఆలోచించడంలేదు

We are not thinking about me = మేము నా గురించి ఆలోచించడంలేదు

We are not trying = మేము ప్రయత్నించడంలేదు

We are not writing = మేము రాయడంలేదు

We are not writing to us = మేము మాకు రాయడంలేదు

We are not writing to them = మేము వారికి రాయడంలేదు

We are not writing to his = మేము అతనికి రాయడంలేదు

We are not writing to her = మేము ఆమెకు రాయడంలేదు

We are not writing to this = దీనికి మేము రాయడంలేదు

We are not walking = మేము నడవడంలేదు

We are not washing = మేము కడగడంలేదు

We are not winning = మేము గెలుచుకోవడంలేదు

We are not wearing = మేము ధరించడంలేదు / మేము వేసుకోవడం లేదు

We are not warning = మేము హెచ్చరించడంలేదు

We are not thinking about it = మేము దాని గురించి ఆలోచించడంలేదు

We are not training = మేము శిక్షణ పొందడం లేదు

⋆ Learn Present Continuous Tense Negative Sentence Telugu to English .

Thanks for reading this article Present Continuous Tense Negative Sentence Telugu to English . I Hope you liked it. Give feed back, comments and please share this article.

Related English through Telugu Lessons :

Lesson : 50 : Present Continuous English From Telugu ( తెలుగు లో )

Lesson : 51 : Negative Present Continuous English From Telugu

Post Author: Pavi Academy

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *