Present Continuous Tense Negatives Sentences Exercises

In this session , we learn Present Continuous Tense Negatives Sentences Exercises For Competitive Examinations With Telugu explanation .

Present Continuous Tense Negatives Sentences Exercises І Spoken English in Telugu І present continuous with negative sentences І www.paviacademy.com
Present Continuous Tense Negatives Sentences Exercises – Pavi Academy

♦ Learn English from Telugu І Present Continuous Tense Negatives Sentences Exercises – తెలుగు లో సులువుగా – స్పోకెన్ ఇంగ్లీష్ – వ్యాకరణము www.paviacademy.com ద్వారా నేర్చుకొండి .

♦ Negative Questions In Present Continuous Tense  ♦

∎ Present Continuous is used to speak about going on actions .

How to Form Negative Questions In Present Continuous Tense :

The present continuous tense Negative Sentence is formed with Am I not + ing form of the main verbs .

How to do Negative Questions In Present Continuous Tense :

Step 01 . Am I తో ప్రారంభించాలి

Step 02. not ఉండాలి .

Step 03. v1 కి ing కలపాలి .

Step 04. Object ఉండాలి .

Step 05. Extra Words ఉండాలి .

Rule :  Am I + not + v 1 + ing + obj + Extra words

Present Continuous Tense Negative Questions with Examples :

Am I not looking – నేను చూడటం లేదా

Am I not doing – నేను చేయటం లేదా

Am I not doing now = నేను ఇప్పుడు చేయడం లేదా

Am I not doing today = ఈరోజు నేను చేయడం లేదా

Am I not doing tonight = ఈ రాత్రికి నేను చేయడం లేదా

Am I not doing there = నేను అక్కడ చేయడం లేదా

Am I not doing right now = ప్రస్తుతం నేను చేయడం లేదా

Am I not adding = నేను జోడించడం లేదా / నేను కలపడం లేదా

Am I not advising = నేను సలహా ఇవ్వడం లేదా

Am I not accepting= నేను అంగీకరించడం లేదా

Am I not bathing = నేను స్నానం చేయడం లేదా

Am I not taking a bath = నేను స్నానం చేయడం లేదా

Am I not bringing = నేను తీసుకురావడం లేదా

Am I not beating = నేను కొట్టడం లేదా

Am I not coming = నేను రావడం లేదా

Am I not coming back = నేను తిరిగి రావడం లేదా

Am I not calling = నేను పిలవడం లేదా

Am I not cursing = నేను శపించడం లేదా

Am I not crushing = నేను చూర్ణం చేయడం లేదా

Am I not drinking = నేను త్రాగడం లేదా

Am I not digging = నేను తవ్వడం లేదా

Am I not going = నేను వెళ్ళడం లేదా

Am I not giving = నేను ఇవ్వడం లేదా

Am I not getting = నేను పొందడం లేదా

Am I not profiting = నేను లాభం పొందడం లేదా

Am I not hanging = నేను వేలాడటం లేదా

Am I not holding = నేను పట్టుకోవటం లేదా

Am I not inviting = నేను ఆహ్వానించడం లేదా

Am I not imitating = నేను అనుకంరించడం లేదా

Am I not telling = నేను చెపట్టం లేదా

Am I not jumping = నేను దూకడం లేదా

Am I not killing = నేను చంపడం లేదా

Am I not searching = నేను శోదించడం లేదా / నేను వెతకటం లేదా

Am I not leaving = నేను వదిలివేయడం లేదా

Am I not laughing = నేను నవ్వడం లేదా

Am I not living = నేను జీవించడం లేదా

Am I not paying = నేను చెల్లించడం లేదా

Am I not proving = నేను నిరూపించడం లేదా

Am I not pushing = నేను నెట్టివేయడం లేదా

Am I not preserving = నేను సంరక్షించడం లేదా

Am I not reading = నేను చదవడం లేదా

Am I not reading now = నేను ఇప్పుడు చదవడం లేదా

Am I not reading right now = నేను ప్రస్తుతం చదవడం లేదా

Am I not respecting= నేను గౌరవించడం లేదా

Am I not tearing = నేను చీల్చడం లేదా

Am I not speaking = నేను మాట్లాడటం లేదా

Am I not sleeping = నేను నిద్రపోవడం లేదా

Am I not spending = నేను ఖర్చు చేయడం లేదా

Am I not selling = నేను అమ్మడం లేదా

Am I not singing = నేను పాడటం లేదా

Am I not shaking = నేను వణకడం లేదా

Am I not stealing = నేను దొంగిలించడం లేదా

Am I not sending = నేను పంపడం లేదా

Am I not sweeping = నేను తుడవడం లేదా

Am I not saying = నేను చెప్పటం లేదా

Am I not seeking = నేను కోరడం లేదా

Am I not swearing = నేను ప్రమాణం చేయడం లేదా

Am I not swimming = నేను ఈత కొట్టడం లేదా

Am I not studying = నేను చదవడం లేదా

Am I not studying now = నేను ఇప్పుడు చదవడం లేదా

Am I not showing = నేను చూపిచడం లేదా

Am I not starting = నేను ప్రారంబించడం లేదా

Am I not taking = నేను తీసుకోవడం లేదా

Am I not throwing = నేను విసరడం లేదా

Am I not teaching = నేను బోదించడం లేదా / నేను నేర్పించడం లేదా

Am I not thinking = నేను ఆలోచించడం లేదా

Am I not thinking about me = నేను నా గురించి ఆలోచించడం లేదా

Am I not trying = నేను ప్రయత్నించడం లేదా

Am I not writing = నేను రాయడం లేదా

Am I not writing to us = నేను మాకు రాయడం లేదా

Am I not writing to them = నేను వారికి రాయడం లేదా

Am I not writing to his = నేను అతనికి రాయడం లేదా

Am I not writing to her = నేను ఆమెకు రాయడం లేదా

Am I not writing to this = దీనికి నేను రాయడం లేదా

Am I not walking = నేను నడవడం లేదా

Am I not washing = నేను కడగడం లేదా

Am I not winning = నేను గెలుచుకోవడం లేదా

Am I not wearing = నేను ధరించడం లేదా / నేను వేసుకోవడం లేదా

Am I not warning = నేను హెచ్చరించడం లేదా

Am I not thinking about it = నేను దాని గురించి ఆలోచించడం లేదా

Am I not training = నేను శిక్షణ పొందడం లేదా

Learn Present Continuous Tense Negatives Sentences Exercises .

Thanks for reading this article Present Continuous Tense Negatives Sentences Exercises . I Hope you liked it. Give feed back, comments and please share this article.

Related English through Telugu Lessons :

Lesson : 50 : Present Continuous English From Telugu ( తెలుగు లో )

Lesson : 51 : Negative Present Continuous English From Telugu ( Part : 01 )

Lesson : 52 : Negative Present Continuous English From Telugu ( Part : 02 )

Lesson : 53 : Negative Present Continuous English From Telugu ( Part : 03 )

Lesson : 54 : Negative Present Continuous English From Telugu ( Part : 04 )

Lesson : 55 : Negative Present Continuous English From Telugu ( Part : 05 )

Lesson : 56 : Negative Present Continuous English From Telugu ( Part : 06 )

Lesson : 57 : Negative Present Continuous English From Telugu ( Part : 07 )

Post Author: Pavi Academy

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *