Present Continuous Tense and Spoken English through Telugu

In this article we are going to know about Present Continuous Tense For Academic and Competitive Examinations With Telugu explanation by www.paviacademy.com .

Present Continuous Tense , Spoken English through Telugu , Spoken English from Telugu , Learn Spoken English to Telugu , www.paviacademy.com
Present Continuous Tense ǁ Spoken English through Telugu – Paviacademy

తెలుగు వివరణతో స్పోకెన్ ఇంగ్లీష్ మరియు వ్యాకరణము అన్ని పరీక్షలకు , అన్ని పోటీ పరీక్షలకు Present Continuous Tense with sentences …..సులువుగా paviacademy.com ద్వారా నేర్చుకొండి .

Present Continuous Tense :

Present Continuous Tense is used to talk about going on actions .

Structure of sentences while speaking about actions going on in the present .

He + is + v 1 + ing + obj + Extra words

ఇంగ్లిష్ సంభాషణలో tenses ఎంతో కీలకమైనవి .

* ఇచ్చిన సంభాషణలో is studying / is walking / is singing / is working ….

* ఈ is + v 1 + ing verb forms (present continuous / present progressive tense అంటారు )

* is + v 1 + ing ఇప్పుడు జరుగుతున్న పనులకు వాడతాం .

* is + v 1 + ing టైం తెలిస్తే అంటే ఏ టైం , ఏ రోజు , ఏ నెల , ఏ సంవత్సరం , ఎన్ని రోజులు , ఎంత సేపు , అనే వివరాలు తెలిస్తే జరగబోయే పనులకు వాడవచ్చు .

How to Form the Present Continuous Tense :

The present continuous tense is formed with is plus the – ing form of the main verbs .

He తో is వస్తుంది . తరువాత main verb కి ing form కలపాలి .

Rule :    He + is + v 1 + ing + obj + Extra words

He is looking at- అతడు చూస్తున్నాడు

He is doing – అతడు చేస్తున్నాడు

He is doing now = అతడు ఇప్పుడు చేస్తున్నాడు

He is doing today = ఈరోజు అతడు చేస్తున్నాడు

He is doing tonight = ఈ రాత్రికి అతడు చేస్తున్నాడు

He is doing there = అతడు అక్కడ చేస్తున్నాడు

He is doing right now? = ప్రస్తుతం అతడు చేస్తున్నాడు

He is adding = అతడు జోడిస్తున్నాడు / అతడు కలుపుతున్నాడు

He is advising = అతడు సలహా ఇస్తున్నాడు

He is accepting = అతడు అంగీకరిస్తున్నాడు

He is bathing = అతడు స్నానం చేస్తున్నాడు

He is taking a bath = అతడు స్నానం చేస్తున్నాడు

He is bringing = అతడు తీసుకువస్తున్నాడు

He is beating = అతడు కొడుతున్నాడు

He is coming = అతడు వస్తున్నాడు

He is coming back = అతడు తిరిగి వస్తున్నాడు

He is calling = అతడు పిలుస్తున్నాడు

He is cursing = అతడు శపిస్తున్నాడు

He is crushing = అతడు చూర్ణం చేస్తున్నాడు

He is drinking = అతడు తాగుతున్నాడు

He is digging = అతడు తవ్వుతున్నాడు

He is going = అతడు వెళుతున్నాడు

He is giving = అతడు ఇస్తున్నాడు

He is giving me = అతడు నాకు ఇస్తున్నాడు

He is getting = అతడు పొందుతున్నాడు

He is profiting = అతడు లాభం పొందుతున్నాడు

He is hanging = అతడు వేలాడుతున్నాడు

Definition of Present Continuous Tense :

• An action which is going on at the time of speaking . = మాట్లాడే సమయంలో జరుగుతున్న చర్య.
• A temporary action . = తాత్కాలిక చర్య.
• An action that you have already decided to do in the future . = భవిష్యత్తులో మీరు ఇప్పటికే చేయాలని నిర్ణయించుకున్న చర్య.

examples of Present Continuous Tense :

He is holding = అతడు పట్టుకుంటున్నాడు

He is inviting = అతడు ఆహ్వానిస్తున్నాడు

He is imitating = అతడు అనుకరిస్తున్నాడు

He is telling = అతడు చెబుతున్నాడు

He is jumping = అతడు దూకుతున్నాడు

He is killing = అతడు చంపుతున్నాడు

He is searching = అతడు శోధిస్తున్నాడు

He is leaving = అతడు వదిలివేస్తున్నాడు

He is laughing = అతడు నవ్వుతున్నాడు

He is living = అతడు జీవిస్తున్నాడు

He is paying = అతడు చెల్లిస్తున్నాడు

He is proving = అతడు నిరూపిస్తున్నాడు

He is pushing = అతడు నెట్టివేస్తున్నాడు

He is preserving = అతడు సంరక్షిస్తున్నాడు

He is reading = అతడు చదువుతున్నాడు

He is reading now = అతడు ఇప్పుడు చదువుతున్నాడు

He is reading right now = అతడు ప్రస్తుతం చదువుతున్నాడు

He is respecting= అతడు గౌరవిస్తున్నాడు

He is speaking = అతడు మాట్లాడుతున్నాడు

He is sleeping = అతడు నిద్రపోతున్నాడు

He is spending = అతడు ఖర్చు చేస్తున్నాడు

uses of present continuous tense :

1. Present continuous tense is used to tell an action that are happening at the time of speaking

మాట్లాడే సమయంలో జరుగుతున్న ఒక చర్యను చెప్పడానికి ప్రస్తుతం present continuous tense ఉపయోగించబడుతుంది .

2.Present continuous tense is used to tell action happening in the present, even if it is not done at the time of speaking .

Present continuous tense మాట్లాడే సమయంలో చేయకపోయినా, వర్తమానంలో జరుగుతున్న చర్యలను చెప్పడానికి ఉపయోగిస్తారు .

Let us see some example sentences for present continuous tense .

He is selling = అతడు అమ్ముతున్నాడు

He is singing = అతడు పాడుతున్నాడు

He is shaking = అతడు వణుకుతున్నాడు

He is stealing = అతడు దొంగిలిస్తున్నాడు

He is sending = అతడు పంపుతున్నాడు

He is sweeping = అతడు తుడుస్తున్నాడు

He is saying = అతడు చెపుతున్నాడు

He is seeking = అతడు కోరుతున్నాడు

He is swearing = అతడు ప్రమాణం చేస్తున్నాడు

He is swimming = అతడు ఈత కొడుతున్నాడు

He is studying = అతడు చదువుతున్నాడు

He is studying now = అతడు ఇప్పుడు చదువుతున్నాడు

He is showing = అతడు చూపిస్తున్నాడు

He is starting = అతడు ప్రారంభిస్తున్నాడు

He is taking = అతడు తీసుకుంటున్నాడు

He is throwing = అతడు విసురుతున్నాడు

He is teaching = అతడు బోధిస్తున్నాడు

He is thinking = అతడు ఆలోచిస్తున్నాడు

He is thinking about me = అతడు నా గురించి ఆలోచిస్తున్నాడు

He is telling = అతడు చెబుతున్నాడు

He is trying = అతడు ప్రయత్నిస్తున్నాడు

He is writing = అతడు రాస్తున్నాడు

He is writing to me = అతడు నాకు వ్రాస్తున్నాడు

He is writing to us = అతడు మాకు వ్రాస్తున్నాడు

He is writing to them = అతడు వారికి వ్రాస్తున్నాడు

He is writing to his = అతడు అతనికి వ్రాస్తున్నాడు

He is writing to her = అతడు ఆమెకు వ్రాస్తున్నాడు

He is writing to this = దీనికి అతడు వ్రాస్తున్నాడు

He is walking = అతడు నడుస్తున్నాడు

He is washing = అతడు కడుగుతున్నాడు

He is winning = అతడు గెలుచుకుంటున్నాడు

He is wearing = అతడు ధరిస్తున్నాడు

He is warning = అతడు హెచ్చరిస్తున్నాడు

He is thinking about it = అతడు దాని గురించి ఆలోచిస్తున్నాడు

He is training = అతడు శిక్షణ పొందుతున్నాడు

Note :

కొన్ని verbs విషయంలో ఆ verbs చెప్పే పని ఇప్పుడు జరుగుతున్నా వాటిని is + v 1 + ing రూపం లో వాడం . అందుకు బదులు simple present form లోనే చెబుతాం . ఈ క్రింది verb లకు continuous రూపం లేదు . అంటే ing form వుండదు . కాబట్టి present simple గాను లేదా present continuous గాను గుర్తించాలి .

అవి ఏమనగా

Agree = ఒప్పుకొను

Astonish = ఆశ్చర్యపడు

believe = నమ్ము

belong = చెందు

care = జాగ్రత్తపడు

concern = సంబంధం కలిగి ఉండు

consider = భావించు

consist of = కలిగి ఉండుట

contain = ఇమిడి యుండు

cost = ఖరీదు అగు

depend = ఆధారపడు

deserve = అర్హత కలిగి ఉండు

desire = కోరుకొను

despise = పట్టించుకోకపోవుట

detest = ద్వేషించడం

differ = వేరే విధంగా ఉండు

disagree = విభేదించు , ఒప్పుకొనకపోవు

disbelieve = నమ్మకపోవు

dislike = అయిష్టపడు

displease = కోపం కలుగజేయు

distrust = నమ్మకపోవు

doubt = సందేహించు

equal = సమానమగు

feel = అనుభవించు

fit = తగియుండు

forget = మరచి పోవు

forgive = క్షమించు

guess = ఊహించు

hate = ద్వేషించు

have = కలిగియుండు

hear = విను

imagine = ఊహించు

impress = మనస్సుపైన ప్రభావం కనబరచు

include = చేర్చు

intend = ఉద్దేశించు

know = తెలిసికొను

lack = లేకపోవడం

like = ఇష్టపడు

love = ప్రేమించు

mean = అర్ధమిచ్చు

need = ఆవశ్యకమైయుండు

notice = గమనించు

owe = బాకీయుండు

own = కలిగియుండు

perceive = చూచి తెలుసుకొను

please = సంతోష పెట్టు

possess = కలిగియుండు

prefer = ఇష్టపడు / ఎంచుకొను

presuppose = ముందుగా ఊహించు

realize = అవగాహన చేసుకొను

recall = వెనుకకు పిలుచు

recognize = గుర్తించు

refuse = తిరస్కరించు

remember = గుర్తు చేసుకొను

satisfy = సంతృప్తిపడు

seem = కనిపించు

smell = వాసన చూచు

suppose = భావించు

trust = నమ్ము

understand = అర్దం చేసుకొను

want = కోరు

wish = కోరు

Promise = ప్రమాణం చేయు

hope == ఆశించు

appear = కనిపించు

observe = గమనించు

envy = అసూయపడు

appreciate = మెచ్చుకొను

admire = మెచ్చుకొను

comprise = కలిగి ఉన్న

decide = నిర్ణయించు

పై list లో ఇచ్చిన verbs ని ఎప్పుడూ  is + v 1 + ing  form లో వాడం .

ing does not come everywhere. __ ing అన్ని చోట్లా రాదు .

* verbs expressing feelings , emotions and actions of the mind ఎప్పుడూ is + v 1 + ing రూపం లో వాడం .

* మనసుకు , భావాలకు , మన బుద్దికి , ఆలోచనలకు , సంబంధించిన విషయాలను తెలిపే verb లకు is + v 1 + ing రూపం లో వాడం . వాటిని అలా వాడాల్సినప్పుడు simple present form లో వాడతాం . అంటే like / likes , think / thinks , ….form లో వాడతాం .

1. అతడు వాసనచూస్తున్నాడు = He smells
( He is smelling కాదు . వాసనచూడడం ఇప్పుడు జరుగుతున్నా సరే .)

2. అతడు మెచ్చుకుంటున్నాడు = He admires ( is admiring కాదు ).
పై list లో మిగతా verbs కు కూడా ఇదే rule .

ముఖ్య విషయం :

పైన చెప్పిన verbs విషయం లో liking , loving , thinking , understanding …. etc.  ing forms ను సందర్భాన్ని బట్టి వాడవచ్చు .

Learn Present Continuous Tense by paviacademy .

Thanks for reading this article “Present Continuous Tense”.

I Hope you liked it. Give feed back, comments and please share this article.

Related English through Telugu Lessons :

Lesson : 1 : Present Continuous English through Telugu ( Part : 01 )

Lesson : 2 : Present Continuous English through Telugu ( Part : 02 )

Lesson : 3 : Present Continuous English through Telugu ( Part : 03 )

Lesson : 4 : Present Continuous English through Telugu ( Part : 04 )

 

Post Author: Pavi Academy

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *