Spoken English classes through Telugu І Spoken English

In this session , we learn spoken english classes through telugu For Competitive Examinations With Telugu explanation .

Spoken English classes through Telugu І wh questions І Spoken English from Telugu І Spoken English through Telugu І తెలుగు లో – www.paviacademy.com
English classes through Telugu ǁ Spoken English – Pavi Academy

Spoken English through Telugu ǁ Present Continuous wh questions – తెలుగు లో సులువుగా – స్పోకెన్ ఇంగ్లీష్ – వ్యాకరణము paviacademy.com ద్వారా నేర్చుకొండి .

ఇంగ్లిష్ సంభాషణలో Questions ఎంతో ముఖ్యమైనవి .

♦ Present Continuous questions ♦

≫ Present Continuous is used to speak about going on actions .

≫ Question is formed by putting ” Why ” first in the sentence .

♦ వాక్యంలో Why ను మొదటి స్థానంలో ఉంచడం ద్వారా ప్రశ్న ఏర్పడుతుంది.

How to Form the Present Continuous questions :

The question is formed by putting Why + is + she + v 1 + ing

Why + is + she + v 1 + ing ఉంచడం ద్వారా ప్రశ్న ఏర్పడుతుంది .

is తో she వస్తుంది . తరువాత main verb కి ing form కలపాలి .

Rule :  Why + is + she + v 1 + ing + obj + Extra words

Why is she looking at- ఆమె ఎందుకు చూస్తున్నాది

Why is she doing – ఆమె ఎందుకు చేస్తున్నాది

Why is she doing now = ఆమె ఇప్పుడు ఎందుకు చేస్తున్నాది

Why is she doing today = ఈరోజు ఆమె ఎందుకు చేస్తున్నాది

Why is she doing tonight = ఈ రాత్రికి ఆమె ఎందుకు చేస్తున్నాది

Why is she doing there = ఆమె అక్కడ ఎందుకు చేస్తున్నాది

Why is she doing right now? = ప్రస్తుతం ఆమె ఎందుకు చేస్తున్నాది

Why is she adding = ఆమె ఎందుకు జోడిస్తున్నాది / ఆమె ఎందుకు కలుపుతున్నాది

Why is she advising = ఆమె ఎందుకు సలహా ఇస్తున్నాది

Why is she accepting = ఆమె ఎందుకు అంగీకరిస్తున్నాది

Why is she bathing = ఆమె ఎందుకు స్నానం చేస్తున్నాది

Why is she taking a bath = ఆమె ఎందుకు స్నానం చేస్తున్నాది

Why is she bringing = ఆమె ఎందుకు తీసుకువస్తున్నాది

Why is she beating = ఆమె ఎందుకు కొడుతున్నాది

Why is she coming = ఆమె ఎందుకు వస్తున్నాది

Why is she coming back = ఆమె ఎందుకు తిరిగి వస్తున్నాది

Why is she calling = ఆమె ఎందుకు పిలుస్తున్నాది

Why is she cursing = ఆమె ఎందుకు శపిస్తున్నాది

Why is she crushing = ఆమె ఎందుకు చూర్ణం చేస్తున్నాది

Why is she congratulating = ఆమె ఎందుకు అభినందిస్తున్నాది

Why is she drinking = ఆమె ఎందుకు తాగుతున్నాది

Why is she digging = ఆమె ఎందుకు తవ్వుతున్నాది

Why is she going = ఆమె ఎందుకు వెళుతున్నాది

Why is she giving = ఆమె ఎందుకు ఇస్తున్నాది

Why is she getting = ఆమె ఎందుకు పొందుతున్నాది

Why is she profiting = ఆమె ఎందుకు లాభం పొందుతున్నాది

Why is she hanging = ఆమె ఎందుకు వేలాడుతున్నాది

Why is she holding = ఆమె ఎందుకు పట్టుకుంటున్నాది

Why is she inviting = ఆమె ఎందుకు ఆహ్వానిస్తున్నాది

Why is she imitating = ఆమె ఎందుకు అనుకరిస్తున్నాది

Why is she telling = ఆమె ఎందుకు చెబుతున్నాది

Why is she jumping = ఆమె ఎందుకు దూకుతున్నాది

Why is she killing = ఆమె ఎందుకు చంపుతున్నాది

Why is she searching = ఆమె ఎందుకు శోధిస్తున్నాది

Why is she leaving = ఆమె ఎందుకు వదిలివేస్తున్నాది

Why is she laughing = ఆమె ఎందుకు నవ్వుతున్నాది

Why is she living = ఆమె ఎందుకు జీవిస్తున్నాది

Why is she paying = ఆమె ఎందుకు చెల్లిస్తున్నాది

Why is she proving = ఆమె ఎందుకు నిరూపిస్తున్నాది

Why is she pushing = ఆమె ఎందుకు నెట్టివేస్తున్నాది

Why is she preserving = ఆమె ఎందుకు సంరక్షిస్తున్నాది

Why is she reading = ఆమె ఎందుకు చదువుతున్నాది

Why is she reading now = ఆమె ఇప్పుడు ఎందుకు చదువుతున్నాది

Why is she reading right now = ఆమె ప్రస్తుతం ఎందుకు చదువుతున్నాది

Why is she respecting= ఆమె ఎందుకు గౌరవిస్తున్నాది

Why is she tearing = ఆమె ఎందుకు చీల్చుతున్నాది

Why is she speaking = ఆమె ఎందుకు మాట్లాడుతున్నాది

Why is she sleeping = ఆమె ఎందుకు నిద్రపోతున్నాది

Why is she spending = ఆమె ఎందుకు ఖర్చు చేస్తున్నాది

Why is she selling = ఆమె ఎందుకు అమ్ముతున్నాది

Why is she singing = ఆమె ఎందుకు పాడుతున్నాది

Why is she shaking = ఆమె ఎందుకు వణుకుతున్నాది

Why is she stealing = ఆమె ఎందుకు దొంగిలిస్తున్నాది

Why is she sending = ఆమె ఎందుకు పంపుతున్నాది

Why is she sweeping = ఆమె ఎందుకు తుడుస్తున్నాది

Why is she saying = ఆమె ఎందుకు చెపుతున్నాది

Why is she swearing = ఆమె ఎందుకు ప్రమాణం చేస్తున్నాది

Why is she swimming = ఆమె ఎందుకు ఈత కొడుతున్నాది

Why is she studying = ఆమె ఎందుకు చదువుతున్నాది

Why is she studying now = ఆమె ఇప్పుడు ఎందుకు చదువుతున్నాది

Why is she showing = ఆమె ఎందుకు చూపిస్తున్నాది

Why is she starting = ఆమె ఎందుకు ప్రారంభిస్తున్నాది

Why is she taking = ఆమె ఎందుకు తీసుకుంటున్నాది

Why is she throwing = ఆమె ఎందుకు విసురుతున్నాది

Why is she teaching = ఆమె ఎందుకు బోధిస్తున్నాది

Why is she thinking = ఆమె ఎందుకు ఆలోచిస్తున్నాది

Why is she thinking about me = ఆమె నా గురించి ఎందుకు ఆలోచిస్తున్నాది

Why is she telling = ఆమె ఎందుకు చెబుతున్నాది

Why is she trying = ఆమె ఎందుకు ప్రయత్నిస్తున్నాది

Why is she writing = ఆమె ఎందుకు రాస్తున్నాది

Why is she writing to me = ఆమె నాకు ఎందుకు వ్రాస్తున్నాది

Why is she writing to us = ఆమె మాకు ఎందుకు వ్రాస్తున్నాది

Why is she writing to them = ఆమె వారికి ఎందుకు వ్రాస్తున్నాది

Why is she writing to his = ఆమె అతనికి ఎందుకు వ్రాస్తున్నాది

Why is she writing to this = దీనికి ఆమె ఎందుకు వ్రాస్తున్నాది

Why is she walking = ఆమె ఎందుకు నడుస్తున్నాది

Why is she washing = ఆమె ఎందుకు కడుగుతున్నాది

Why is she wearing = ఆమె ఎందుకు ధరిస్తున్నాది

Why is she warning = ఆమె ఎందుకు హెచ్చరిస్తున్నాది

Why is she thinking about it = ఆమె దాని గురించి ఎందుకు ఆలోచిస్తున్నాది

Why is she training = ఆమె ఎందుకు శిక్షణ పొందుతున్నాది

Learn spoken english classes through telugu .

Thanks for reading this article spoken english classes through telugu . I Hope you liked it. Give feed back, comments and please share this article.

Related English through Telugu Lessons :

Lesson : 25 : Wh Questions Present Continuous English through Telugu ( Part : 25 )

Lesson : 26 : Questions Present Continuous English through Telugu ( Part : 26 )

Lesson : 27 : Wh Questions Present Continuous English through Telugu ( Part : 27 )

Lesson : 28 : Wh Questions Present Continuous English through Telugu ( Part : 28 )

Lesson : 29 : Wh Questions Present Continuous English through Telugu ( Part : 29 )

Lesson : 30 : Wh Questions Present Continuous English through Telugu ( Part : 30 )

Lesson : 31 : Wh Questions Present Continuous English through Telugu ( Part : 31 )

Lesson : 32 : Questions Present Continuous English through Telugu ( Part : 32 )

Lesson : 33 : Wh Questions Present Continuous English through Telugu ( Part : 33 )

Lesson : 34 : Wh Questions Present Continuous English through Telugu ( Part : 34 )

Lesson : 35 : Wh Questions Present Continuous English through Telugu ( Part : 35 )

Lesson : 36 : Wh Questions Present Continuous English through Telugu ( Part : 36)

Lesson : 37 : Wh Questions Present Continuous English through Telugu ( Part : 37)

Lesson : 38 : Questions Present Continuous English through Telugu ( Part : 38)

Lesson : 39 : wh Questions Present Continuous English through Telugu ( Part : 39)

Post Author: Pavi Academy

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *