Spoken English from Telugu ǁ Present Continuous Tense

Spoken English from Telugu For Academic and Competitive Examinations With Telugu explanation.
Spoken English from Telugu ǁ Present Continuous Tense – తెలుగు వివరణతో - స్పోకెన్ ఇంగ్లీష్ – ఇంగ్లీష్ వ్యాకరణము తెలుగు లో paviacademy.com ద్వారా నేర్చుకొండి
Spoken English from Telugu ǁ Present Continuous Tense

Spoken English from Telugu sentences తెలుగు వివరణతో ఇంగ్లీష్ వ్యాకరణము అన్ని తరగతుల పరీక్షలకు , అన్ని పోటీ పరీక్షలకు …..సులువుగా paviacademy.com ద్వారా నేర్చుకొండి .

♦ Present Continuous Tense  ♦

Present Continuous Tense is used to talk about going on actions .

Structure of sentences while speaking about actions going on in the present

We + are + v 1 + ing + obj + Extra words

ఇంగ్లిష్ సంభాషణలో tenses ఎంతో కీలకమైనవి .

* ఇచ్చిన సంభాషణలో are looking / are doing / are advising / are coming ….

* ఈ are + v 1 + ing verb forms (present continuous / present progressive tense అంటారు )

* are + v 1 + ing ఇప్పుడు జరుగుతున్న పనులకు వాడతాం .

* are + v 1 + ing టైం తెలిస్తే అంటే ఏ టైం , ఏ రోజు , ఏ నెల , ఏ సంవత్సరం , ఎన్ని రోజులు , ఎంత సేపు , అనే వివరాలు తెలిస్తే జరగబోయే పనులకు వాడవచ్చు .

How to Form the Present Continuous Tense :

The present continuous tense is formed with are plus the – ing form of the main verbs .

• We తో are వస్తుంది . తరువాత main verb కి ing form కలపాలి .

Rule : We + are + v 1 + ing + obj + Extra words

We are looking at- మేము చూస్తున్నాము

We are doing – మేము చేస్తున్నాము

We are doing now = మేము ఇప్పుడు చేస్తున్నాము

We are doing today = ఈరోజు మేము చేస్తున్నాము

We are doing there = మేము అక్కడ చేస్తున్నాము

We are doing right now? = ప్రస్తుతం మేము చేస్తున్నాము ?

We are adding = మేము జోడిస్తున్నాము / మేము కలుపుతున్నాము

We are advising = మేము సలహా ఇస్తున్నాము

We are accepting = మేము అంగీకరిస్తున్నాము

We are bathing = మేము స్నానం చేస్తున్నాము

We are taking a bath = మేము స్నానం చేస్తున్నాము

We are bringing = మేము తీసుకువస్తున్నాము

We are beating = మేము కొడుతున్నాము

We are coming = మేము వస్తున్నాము

We are coming back = మేము తిరిగి వస్తున్నాము

We are calling = మేము పిలుస్తున్నాము

We are cursing = మేము శపిస్తున్నాము

We are crushing = మేము చూర్ణం చేస్తున్నాము

We are drinking = మేము తాగుతున్నాము

We are digging = మేము తవ్వుతున్నాము

We are going = మేము వెళుతున్నాము

We are giving = మేము ఇస్తున్నాము

We are getting = మేము పొందుతున్నాము

We are profiting = మేము లాభం పొందుతున్నాము

We are hanging = మేము వేలాడుతున్నాము

Definition of Present Continuous Tense :

• An action which is going on at the time of speaking . = మాట్లాడే సమయంలో జరుగుతున్న చర్య.
• A temporary action . = తాత్కాలిక చర్య.
• An action that you have already decided to do in the future . = భవిష్యత్తులో మీరు ఇప్పటికే చేయాలని నిర్ణయించుకున్న చర్య.

examples of Present Continuous Tense :

We are holding = మేము పట్టుకుంటున్నాము

We are inviting = మేము ఆహ్వానిస్తున్నాము

We are imitating = మేము అనుకరిస్తున్నాము

We are telling = మేము చెబుతున్నాము

We are jumping = మేము దూకుతున్నాము

We are killing = మేము చంపుతున్నాము

We are searching = మేము శోధిస్తున్నాము

We are leaving = మేము వదిలివేస్తున్నాము

We are laughing = మేము నవ్వుతున్నాము

We are living = మేము జీవిస్తున్నాము

We are paying = మేము చెల్లిస్తున్నాము

We are proving = మేము నిరూపిస్తున్నాము

We are preparing = మేము సిద్ధం చేస్తున్నాము

We are pushing = మేము నెట్టివేస్తున్నాము

We are preserving = మేము సంరక్షిస్తున్నాము

We are reading = మేము చదువుతున్నాము

We are reading now = మేము ఇప్పుడు చదువుతున్నాము

We are reading right now = మేము ప్రస్తుతం చదువుతున్నాము

We are respecting= మేము గౌరవిస్తున్నాము

We are speaking = మేము మాట్లాడుతున్నాము

We are sleeping = మేము నిద్రపోతున్నాము

We are spending = మేము ఖర్చు చేస్తున్నాము

uses of present continuous tense :

1. Present continuous tense is used to tell an action that are happening at the time of speaking

మాట్లాడే సమయంలో జరుగుతున్న ఒక చర్యను చెప్పడానికి ప్రస్తుతం present continuous tense ఉపయోగించబడుతుంది .

2.Present continuous tense is used to tell action happening in the present, even if it is not done at the time of speaking .

Present continuous tense మాట్లాడే సమయంలో చేయకపోయినా, వర్తమానంలో జరుగుతున్న చర్యలను చెప్పడానికి ఉపయోగిస్తారు .

Let us see some example sentences for present continuous tense .

We are selling = మేము అమ్ముతున్నాము

We are singing = మేము పాడుతున్నాము

We are shaking = మేము వణుకుతున్నాము

We are stealing = మేము దొంగిలిస్తున్నాము

We are sending = మేము పంపుతున్నాము

We are sweeping = మేము తుడుస్తున్నాము

We are saying = మేము చెపుతున్నాము

We are seeking = మేము కోరుతున్నాము

We are swearing = మేము ప్రమాణం చేస్తున్నాము

We are swimming = మేము ఈత కొడుతున్నాము

We are studying = మేము చదు ము తున్నాము

We are studying now = మేము ఇప్పుడు చదు ము తున్నాము

We are showing = మేము చూపిస్తున్నాము

We are starting = మేము ప్రారంభిస్తున్నాము

We are taking = మేము తీసుకుంటున్నాము

We are throwing = మేము విసు ము తున్నాము

We are teaching = మేము బోధిస్తున్నాము

We are thinking = మేము ఆలోచిస్తున్నాము

We are telling = మేము చెబుతున్నాము

We are trying = మేము ప్రయత్నిస్తున్నాము

We are writing = మేము రాస్తున్నాము

We are writing to us = మేము మాకు వ్రాస్తున్నాము

We are writing to them = మేము వారికి వ్రాస్తున్నాము

We are writing to his = మేము అతనికి వ్రాస్తున్నాము

We are writing to her = మేము ఆమెకు వ్రాస్తున్నాము

We are writing to this = దీనికి మేము వ్రాస్తున్నాము

We are walking = మేము నడుస్తున్నాము

We are washing = మేము కడుగుతున్నాము

We are wearing = మేము ధరిస్తున్నాము

We are warning = మేము హెచ్చరిస్తున్నాము

We are thinking about it = మేము దాని గురించి ఆలోచిస్తున్నాము

We are training = మేము శిక్షణ పొందుతున్నాము

Note :

కొన్ని verbs విషయంలో ఆ verbs చెప్పే పని ఇప్పుడు జరుగుతున్నా వాటిని are + v 1 + ing రూపం లో వాడం . అందుకు బదులు simple present form లోనే చెబుతాం . ఈ క్రింది verb లకు continuous రూపం లేదు . అంటే ing form వుండదు . కాబట్టి present simple గాను లేదా present continuous గాను గుర్తించాలి .

అవి ఏమనగా

Agree = ఒప్పుకొను

Astonish = ఆశ్చర్యపడు

believe = నమ్ము

belong = చెందు

care = జాగ్రత్తపడు

concern = సంబంధం కలిగి ఉండు

consider = భావించు

consist of = కలిగి ఉండుట

contain = ఇమిడి యుండు

cost = ఖరీదు అగు

depend = ఆధారపడు

deserve = అర్హత కలిగి ఉండు

desire = కోరుకొను

despise = పట్టించుకోకపోవుట

detest = ద్వేషించడం

differ = వేరే విధంగా ఉండు

disagree = విభేదించు , ఒప్పుకొనకపోవు

disbelieve = నమ్మకపోవు

dislike = అయిష్టపడు

displease = కోపం కలుగజేయు

distrust = నమ్మకపోవు

doubt = సందేహించు

equal = సమానమగు

feel = అనుభవించు

fit = తగియుండు

forget = మరచి పోవు

forgive = క్షమించు

guess = ఊహించు

hate = ద్వేషించు

have = కలిగియుండు

hear = విను

imagine = ఊహించు

impress = మనస్సుపైన ప్రభావం కనబరచు

include = చేర్చు

intend = ఉద్దేశించు

know = తెలిసికొను

lack = లేకపోవడం

like = ఇష్టపడు

love = ప్రేమించు

mean = అర్ధమిచ్చు

need = ఆవశ్యకమైయుండు

notice = గమనించు

owe = బాకీయుండు

own = కలిగియుండు

perceive = చూచి తెలుసుకొను

please = సంతోష పెట్టు

possess = కలిగియుండు

prefer = ఇష్టపడు / ఎంచుకొను

presuppose = ముందుగా ఊహించు

realize = అవగాహన చేసుకొను

recall = వెనుకకు పిలుచు

recognize = గుర్తించు

refuse = తిరస్కరించు

remember = గుర్తు చేసుకొను

satisfy = సంతృప్తిపడు

seem = కనిపించు

smell = వాసన చూచు

suppose = భావించు

trust = నమ్ము

understand = అర్దం చేసుకొను

want = కోరు

wish = కోరు

Promise = ప్రమాణం చేయు

hope == ఆశించు

appear = కనిపించు

observe = గమనించు

envy = అసూయపడు

appreciate = మెచ్చుకొను

admire = మెచ్చుకొను

comprise = కలిగి ఉన్న

decide = నిర్ణయించు

పై list లో ఇచ్చిన verbs ని ఎప్పుడూ are + v 1 + ing form లో వాడం .

ing does not come everywhere. __ ing అన్ని చోట్లా రాదు .

* verbs expressing feelings , emotions and actions of the mind ఎప్పుడూ are + v 1 + ing రూపం లో వాడం .

* మనసుకు , భావాలకు , మన బుద్దికి , ఆలోచనలకు సంబంధించిన విషయాలను తెలిపే verb లకు are + v 1 + ing రూపం లో వాడం .

వాటిని అలా వాడాల్సినప్పుడు simple present form లో వాడతాం . అంటే love / loves , know / knows , ….form లో వాడతాం .

1. మేము ఒప్పుకుంటున్నాము = We agree
( We are agreeing కాదు . ఒప్పుకోవడం ఇప్పుడు జరుగుతున్నా సరే .)

2. మేము ఆశ్చర్యపడుతున్నాము = We astonish (are astonishing కాదు ).

పై list లో మిగతా verbs కు కూడా ఇదే rule .

ముఖ్య విషయం :

పైన చెప్పిన verbs విషయం లో liking , loving , thinking , understanding …. etc. ing forms ను సందర్భాన్ని బట్టి వాడవచ్చు .

Learn Spoken English from Telugu easily by paviacademy .

Thanks for reading this article ” Spoken English from Telugu “.
I Hope you liked it. Give feed back, comments and please share this article.

Related English through Telugu Lessons :

Lesson : 1 : Present Continuous English through Telugu ( Part : 01 )

Post Author: Pavi Academy

Avatar photo

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *