Spoken English through Telugu Lesson 01 ǁ Present Continuous Tense

Spoken English through Telugu Lesson 01 For Academic and Competitive Examinations With Telugu explanation.

Spoken English through Telugu Lesson 01 – తెలుగు వివరణతో - స్పోకెన్ ఇంగ్లీష్ – ఇంగ్లీష్ వ్యాకరణము తెలుగు లో paviacademy.com ద్వారా నేర్చుకొండి
Spoken English through Telugu Lesson 01 ǁ Present Continuous Tense
Spoken English through Telugu Sentences తెలుగు వివరణతో ఇంగ్లీష్ వ్యాకరణము అన్ని తరగతుల పరీక్షలకు , 
అన్ని పోటీ పరీక్షలకు .....సులువుగా paviacademy.com ద్వారా నేర్చుకొండి .

Present Continuous Tense

Present Continuous Tense is used to talk about going on actions .

Structure of sentences while speaking about actions going on in the present .

I + am + v 1 + ing + obj + Extra words

ఇంగ్లిష్ సంభాషణలో tenses ఎంతో కీలకమైనవి .

* ఇచ్చిన సంభాషణలో am studying / am walking / am singing / am working ….

* ఈ am + v 1 + ing verb forms (present continuous / present progressive tense అంటారు )

* am + v 1 + ing ఇప్పుడు జరుగుతున్న పనులకు వాడతాం .

* am + v 1 + ing టైం తెలిస్తే అంటే ఏ టైం , ఏ రోజు , ఏ నెల , ఏ సంవత్సరం , ఎన్ని రోజులు , ఎంత సేపు , అనే వివరాలు తెలిస్తే జరగబోయే పనులకు వాడవచ్చు .

How to Form the Present Continuous Tense :

The present continuous tense is formed with am plus the – ing form of the main verbs .

I తో am వస్తుంది . తరువాత main verb కి ing form కలపాలి .

Rule : I + am + v 1 + ing + obj + Extra words

I am looking at- నేను చూస్తున్నాను

I am doing – నేను చేస్తున్నాను

I am doing now = నేను ఇప్పుడు చేస్తున్నాను

I am doing today = ఈరోజు నేను చేస్తున్నాను

I am doing tonight = ఈ రాత్రికి నేను చేస్తున్నాను

I am doing there = నేను అక్కడ చేస్తున్నాను

I am doing right now? = ప్రస్తుతం నేను చేస్తున్నాను

I am adding = నేను జోడిస్తున్నాను / నేను కలుపుతున్నాను

I am advising = నేను సలహా ఇస్తున్నాను

I am accepting = నేను అంగీకరిస్తున్నాను

I am bathing = నేను స్నానం చేస్తున్నాను

I am taking a bath = నేను స్నానం చేస్తున్నాను

I am bringing = నేను తీసుకువస్తున్నాను

I am beating = నేను కొడుతున్నాను

I am coming = నేను వస్తున్నాను

I am coming back = నేను తిరిగి వస్తున్నాను

I am calling = నేను పిలుస్తున్నాను

I am cursing = నేను శపిస్తున్నాను

I am crushing = నేను చూర్ణం చేస్తున్నాను

I am congratulating = నేను అభినందిస్తున్నాను

I am drinking = నేను తాగుతున్నాను

I am digging = నేను తవ్వుతున్నాను

I am going = నేను వెళుతున్నాను

I am giving = నేను ఇస్తున్నాను

I am getting = నేను పొందుతున్నాను

I am profiting = నేను లాభం పొందుతున్నాను

I am hanging = నేను వేలాడుతున్నాను

Definition of Present Continuous Tense :

• An action which is going on at the time of speaking . = మాట్లాడే సమయంలో జరుగుతున్న చర్య.

• A temporary action . = తాత్కాలిక చర్య.

• An action that you have already decided to do in the future . = భవిష్యత్తులో మీరు ఇప్పటికే చేయాలని నిర్ణయించుకున్న చర్య.

examples of Present Continuous Tense :

I am holding = నేను పట్టుకుంటున్నాను

I am inviting = నేను ఆహ్వానిస్తున్నాను

I am imitating = నేను అనుకరిస్తున్నాను

I am telling = నేను చెబుతున్నాను

I am jumping = నేను దూకుతున్నాను

I am killing = నేను చంపుతున్నాను

I am searching = నేను శోధిస్తున్నాను

I am leaving = నేను వదిలివేస్తున్నాను

I am laughing = నేను నవ్వుతున్నాను

I am living = నేను జీవిస్తున్నాను

I am paying = నేను చెల్లిస్తున్నాను

I am proving = నేను నిరూపిస్తున్నాను

I am pushing = నేను నెట్టివేస్తున్నాను

I am preserving = నేను సంరక్షిస్తున్నాను

I am reading = నేను చదువుతున్నాను

I am reading now = నేను ఇప్పుడు చదువుతున్నాను

I am reading right now = నేను ప్రస్తుతం చదువుతున్నాను

I am respecting= నేను గౌరవిస్తున్నాను

I am tearing = నేను చీల్చుతున్నాను

I am speaking = నేను మాట్లాడుతున్నాను

I am sleeping = నేను నిద్రపోతున్నాను

I am spending = నేను ఖర్చు చేస్తున్నాను

uses of present continuous tense :

1. Present continuous tense is used to tell an action that are happening at the time of speaking .

మాట్లాడే సమయంలో జరుగుతున్న ఒక చర్యను చెప్పడానికి ప్రస్తుతం present continuous tense ఉపయోగించబడుతుంది .

2.Present continuous tense is used to tell action happening in the present, even if it is not done at the time of speaking .

Present continuous tense మాట్లాడే సమయంలో చేయకపోయినా, వర్తమానంలో జరుగుతున్న చర్యలను చెప్పడానికి ఉపయోగిస్తారు .

Spoken English through Telugu Examples :

I am selling = నేను అమ్ముతున్నాను

I am singing = నేను పాడుతున్నాను

I am shaking = నేను వణుకుతున్నాను

I am stealing = నేను దొంగిలిస్తున్నాను

I am sending = నేను పంపుతున్నాను

I am sweeping = నేను తుడుస్తున్నాను

I am saying = నేను చెపుతున్నాను

I am seeking = నేను కోరుతున్నాను

I am swearing = నేను ప్రమాణం చేస్తున్నాను

I am swimming = నేను ఈత కొడుతున్నాను

I am studying = నేను చదువుతున్నాను

I am studying now = నేను ఇప్పుడు చదువుతున్నాను

I am showing = నేను చూపిస్తున్నాను

I am starting = నేను ప్రారంభిస్తున్నాను

I am taking = నేను తీసుకుంటున్నాను

I am throwing = నేను విసురుతున్నాను

I am teaching = నేను బోధిస్తున్నాను

I am thinking = నేను ఆలోచిస్తున్నాను

I am thinking about me = నేను నా గురించి ఆలోచిస్తున్నాను

I am telling = నేను చెబుతున్నాను

I am trying = నేను ప్రయత్నిస్తున్నాను

I am writing = నేను రాస్తున్నాను

I am writing to us = నేను మాకు వ్రాస్తున్నాను

I am writing to them = నేను వారికి వ్రాస్తున్నాను

I am writing to his = నేను అతనికి వ్రాస్తున్నాను

I am writing to her = నేను ఆమెకు వ్రాస్తున్నాను

I am writing to this = దీనికి నేను వ్రాస్తున్నాను

I am walking = నేను నడుస్తున్నాను

I am washing = నేను కడుగుతున్నాను

I am winning = నేను గెలుచుకుంటున్నాను

I am wearing = నేను ధరిస్తున్నాను

I am warning = నేను హెచ్చరిస్తున్నాను

I am thinking about it = నేను దాని గురించి ఆలోచిస్తున్నాను

I am training = నేను శిక్షణ పొందుతున్నాను

Note :

కొన్ని verbs విషయంలో ఆ verbs చెప్పే పని ఇప్పుడు జరుగుతున్నా వాటిని am + v 1+ ing రూపం లో వాడం . అందుకు బదులు simple present form లోనే చెబుతాం . ఈ క్రింది verb లకు continuous రూపం లేదు . అంటే ing form వుండదు . కాబట్టి present simple గాను లేదా present continuous గాను గుర్తించాలి .

అవి ఏమనగా

Agree = ఒప్పుకొను

Astonish = ఆశ్చర్యపడు

believe = నమ్ము

belong = చెందు

care = జాగ్రత్తపడు

concern = సంబంధం కలిగి ఉండు

consider = భావించు

consist of = కలిగి ఉండుట

contain = ఇమిడి యుండు

cost = ఖరీదు అగు

desire = కోరుకొను

despise = పట్టించుకోకపోవుట

detest = ద్వేషించడం

differ = వేరే విధంగా ఉండు

disagree = విభేదించు , ఒప్పుకొనకపోవు

disbelieve = నమ్మకపోవు

dislike = అయిష్టపడు

displease = కోపం కలుగజేయు

distrust = నమ్మకపోవు

doubt = సందేహించు

equal = సమానమగు

feel = అనుభవించు

fit = తగియుండు

forget = మరచి పోవు

forgive = క్షమించు

guess = ఊహించు

hate = ద్వేషించు

have = కలిగియుండు

hear = విను

imagine = ఊహించు

impress = మనస్సుపైన ప్రభావం కనబరచు

depend = ఆధారపడు

deserve = అర్హత కలిగి ఉండు

include = చేర్చు

intend = ఉద్దేశించు

know = తెలిసికొను

lack = లేకపోవడం

like = ఇష్టపడు

love = ప్రేమించు

mean = అర్ధమిచ్చు

need = ఆవశ్యకమైయుండు

notice = గమనించు

owe = బాకీయుండు

own = కలిగియుండు

perceive = చూచి తెలుసుకొను

please = సంతోష పెట్టు

possess = కలిగియుండు

prefer = ఇష్టపడు / ఎంచుకొను

presuppose = ముందుగా ఊహించు

realize = అవగాహన చేసుకొను

recall = వెనుకకు పిలుచు

recognize = గుర్తించు

refuse = తిరస్కరించు

remember = గుర్తు చేసుకొను

satisfy = సంతృప్తిపడు

seem = కనిపించు

smell = వాసన చూచు

suppose = భావించు

trust = నమ్ము

understand = అర్దం చేసుకొను

want = కోరు

wish = కోరు

Promise = ప్రమాణం చేయు

hope == ఆశించు

appear = కనిపించు

observe = గమనించు

envy = అసూయపడు

appreciate = మెచ్చుకొను

admire = మెచ్చుకొను

comprise = కలిగి ఉన్న

decide = నిర్ణయించు

పై list లో ఇచ్చిన verbs ని ఎప్పుడూ am + v 1+ ing form లో వాడం .

ing does not come everywhere. __ ing అన్ని చోట్లా రాదు .

* verbs expressing feelings , emotions and actions of the mind ఎప్పుడూ am + v 1+ ing రూపం లో వాడం .

* మనసుకు , భావాలకు , మన బుద్దికి , ఆలోచనలకు సంబంధించిన విషయాలను తెలిపే verb లకు am + v 1+ ing రూపం లో వాడం .
వాటిని అలా వాడాల్సినప్పుడు simple present form లో వాడతాం . అంటే like / likes , think / thinks , ….form లో వాడతాం .

1. నేను ఆమెను ప్రేమిస్తున్నాను =I love her
( i am loving కాదు . ప్రేమించడం ఇప్పుడు జరుగుతున్నా సరే .)

2. నాకు ఇప్పుడు నీ సహాయం అవసరం = I need your help now (am needing కాదు ).

పై list లో మిగతా verbs కు కూడా ఇదే rule .

ముఖ్య విషయం :

పైన చెప్పిన verbs విషయం లో liking , loving , thinking , understanding …. etc.  ing forms ను సందర్భాన్ని బట్టి వాడవచ్చు .

Learn Spoken English through Telugu easily by paviacademy.

Thanks for reading this article ” Spoken English through Telugu Lesson 01 “.
I Hope you liked it. Give feed back, comments and please share this article.

 

Post Author: Pavi Academy

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *