Spoken English through Telugu Lesson ǁ Present Continuous

Learn Spoken English through Telugu Lesson For Academic and Competitive Examinations With Telugu explanation.
Spoken English through Telugu Lesson ǁ Present Continuous – తెలుగు వివరణతో - స్పోకెన్ ఇంగ్లీష్ - వ్యాకరణము తెలుగు లో paviacademy.com ద్వారా నేర్చుకొండి
Spoken English through Telugu Lesson ǁ Present Continuous – Pavi Academy

Spoken English through Telugu Lesson with sentences తెలుగు వివరణతో స్పోకెన్ ఇంగ్లీష్ మరియు వ్యాకరణము అన్ని పరీక్షలకు , అన్ని పోటీ పరీక్షలకు …..సులువుగా paviacademy.com ద్వారా నేర్చుకొండి .

Present Continuous Tense :

Present Continuous Tense is used to talk about going on actions .

Structure of sentences while speaking about actions going on in the present .

They + are + v 1 + ing + obj + Extra words

ఇంగ్లిష్ సంభాషణలో tenses ఎంతో కీలకమైనవి .

* ఇచ్చిన సంభాషణలో are studying / are walking / are singing / are working ….

* ఈ are + v 1 + ing verb forms (present continuous / present progressive tense అంటారు )

* are + v 1 + ing ఇప్పుడు జరుగుతున్న పనులకు వాడతాం .

* are + v 1 + ing టైం తెలిస్తే అంటే ఏ టైం , ఏ రోజు , ఏ నెల , ఏ సంవత్సరం , ఎన్ని రోజులు , ఎంత సేపు , అనే వివరాలు తెలిస్తే జరగబోయే పనులకు వాడవచ్చు .

How to Form the Present Continuous Tense :

The present continuous tense is formed with are plus the – ing form of the main verbs .

They తో are వస్తుంది . తరువాత main verb కి ing form కలపాలి .

Rule : They + are + v 1 + ing + obj + Extra words

They are looking at- వారు చూస్తున్నారు

They are doing – వారు చేస్తున్నారు

They are doing now = వారు ఇప్పుడు చేస్తున్నారు

They are doing today = ఈరోజు వారు చేస్తున్నారు

They are doing tonight = ఈ రాత్రికి వారు చేస్తున్నారు

They are doing there = వారు అక్కడ చేస్తున్నారు

They are doing right now? = ప్రస్తుతం వారు చేస్తున్నారు

They are adding = వారు జోడిస్తున్నారు / వారు కలుపుతున్నారు

They are advising = వారు సలహా ఇస్తున్నారు

They are accepting = వారు అంగీకరిస్తున్నారు

They are bathing = వారు స్నానం చేస్తున్నారు

They are taking a bath = వారు స్నానం చేస్తున్నారు

They are bringing = వారు తీసుకువస్తున్నారు

They are beating = వారు కొడుతున్నారు

They are coming = వారు వస్తున్నారు

They are coming back = వారు తిరిగి వస్తున్నారు

They are calling = వారు పిలుస్తున్నారు

They are cursing = వారు శపిస్తున్నారు

They are crushing = వారు చూర్ణం చేస్తున్నారు

They are congratulating = వారు అభినందిస్తున్నారు

They are drinking = వారు తాగుతున్నారు

They are digging = వారు తవ్వుతున్నారు

They are going = వారు వెళుతున్నారు

They are giving = వారు ఇస్తున్నారు

They are giving me = వారు నాకు ఇస్తున్నారు

They are getting = వారు పొందుతున్నారు

They are profiting = వారు లాభం పొందుతున్నారు

They are hanging = వారు వేలాడుతున్నారు

Definition of Present Continuous Tense :

• An action which is going on at the time of speaking . = మాట్లాడే సమయంలో జరుగుతున్న చర్య.
• A temporary action . = తాత్కాలిక చర్య.
• An action that you have already decided to do in the future . = భవిష్యత్తులో మీరు ఇప్పటికే చేయాలని నిర్ణయించుకున్న చర్య.

examples of Present Continuous Tense :

They are holding = వారు పట్టుకుంటున్నారు

They are inviting = వారు ఆహ్వానిస్తున్నారు

They are imitating = వారు అనుకరిస్తున్నారు

They are telling = వారు చెబుతున్నారు

They are jumping = వారు దూకుతున్నారు

They are killing = వారు చంపుతున్నారు

They are searching = వారు శోధిస్తున్నారు

They are leaving = వారు వదిలివేస్తున్నారు

They are laughing = వారు నవ్వుతున్నారు

They are living = వారు జీవిస్తున్నారు

They are paying = వారు చెల్లిస్తున్నారు

They are proving = వారు నిరూపిస్తున్నారు

They are preparing = వారు సిద్ధం చేస్తున్నారు

They are pushing = వారు నెట్టివేస్తున్నారు

They are preserving = వారు సంరక్షిస్తున్నారు

They are reading = వారు చదువుతున్నావు

They are reading now = వారు ఇప్పుడు చదువుతున్నారు

They are reading right now = వారు ప్రస్తుతం చదువుతున్నారు

They are respecting= వారు గౌరవిస్తున్నారు

They are tearing = వారు చీల్చుతున్నారు

They are speaking = వారు మాట్లాడుతున్నారు

They are sleeping = వారు నిద్రపోతున్నారు

They are spending = వారు ఖర్చు చేస్తున్నారు

uses of present continuous tense :

1. Present continuous tense is used to tell an action that are happening at the time of speaking .

మాట్లాడే సమయంలో జరుగుతున్న ఒక చర్యను చెప్పడానికి ప్రస్తుతం present continuous tense ఉపయోగించబడుతుంది .

2.Present continuous tense is used to tell action happening in the present, even if it is not done at the time of speaking .

Present continuous tense మాట్లాడే సమయంలో చేయకపోయినా, వర్తమానంలో జరుగుతున్న చర్యలను చెప్పడానికి ఉపయోగిస్తారు .

Let us see some example sentences for present continuous tense .

They are selling = వారు అమ్ముతున్నారు

They are singing = వారు పాడుతున్నారు

They are shaking = వారు వణుకుతున్నారు

They are stealing = వారు దొంగిలిస్తున్నారు

They are sending = వారు పంపుతున్నారు

They are sweeping = వారు తుడుస్తున్నారు

They are saying = వారు చెపుతున్నారు

They are seeking = వారు కోరుతున్నారు

They are swearing = వారు ప్రమాణం చేస్తున్నారు

They are swimming = వారు ఈత కొడుతున్నారు

They are studying = వారు చదువుతున్నారు

They are studying now = వారు ఇప్పుడు చదువుతున్నారు

They are showing = వారు చూపిస్తున్నారు

They are starting = వారు ప్రారంభిస్తున్నారు

They are taking = వారు తీసుకుంటున్నారు

They are throwing = వారు విసురుతున్నారు

They are teaching = వారు బోధిస్తున్నారు

They are thinking = వారు ఆలోచిస్తున్నావు

They are thinking about me = వారు నా గురించి ఆలోచిస్తున్నారు

They are telling = వారు చెబుతున్నారు

They are trying = వారు ప్రయత్నిస్తున్నారు

They are writing = వారు రాస్తున్నారు

They are writing to me = వారు నాకు వ్రాస్తున్నారు

They are writing to us = వారు మాకు వ్రాస్తున్నారు

They are writing to them = వారు వారికి వ్రాస్తున్నారు

They are writing to his = వారు అతనికి వ్రాస్తున్నారు

They are writing to her = వారు ఆమెకు వ్రాస్తున్నారు

They are writing to this = దీనికి వారు వ్రాస్తున్నారు

They are walking = వారు నడుస్తున్నారు

They are washing = వారు కడుగుతున్నారు

They are wearing = వారు ధరిస్తున్నారు

They are warning = వారు హెచ్చరిస్తున్నారు

They are thinking about it = వారు దాని గురించి ఆలోచిస్తున్నారు

They are training = వారు శిక్షణ పొందుతున్నారు

Note :

కొన్ని verbs విషయంలో ఆ verbs చెప్పే పని ఇప్పుడు జరుగుతున్నా వాటిని are + v 1+ ing రూపం లో వాడం . అందుకు బదులు simple present form లోనే చెబుతాం . ఈ క్రింది verb లకు continuous రూపం లేదు . అంటే ing form వుండదు . కాబట్టి present simple గాను లేదా present continuous గాను గుర్తించాలి .

అవి ఏమనగా

Agree = ఒప్పుకొను

Astonish = ఆశ్చర్యపడు

believe = నమ్ము

belong = చెందు

care = జాగ్రత్తపడు

concern = సంబంధం కలిగి ఉండు

consider = భావించు

consist of = కలిగి ఉండుట

contain = ఇమిడి యుండు

cost = ఖరీదు అగు

depend = ఆధారపడు

deserve = అర్హత కలిగి ఉండు

desire = కోరుకొను

despise = పట్టించుకోకపోవుట

detest = ద్వేషించడం

differ = వేరే విధంగా ఉండు

disagree = విభేదించు , ఒప్పుకొనకపోవు

disbelieve = నమ్మకపోవు

dislike = అయిష్టపడు

displease = కోపం కలుగజేయు

distrust = నమ్మకపోవు

doubt = సందేహించు

equal = సమానమగు

feel = అనుభవించు

fit = తగియుండు

forget = మరచి పోవు

forgive = క్షమించు

guess = ఊహించు

hate = ద్వేషించు

have = కలిగియుండు

hear = విను

imagine = ఊహించు

impress = మనస్సుపైన ప్రభావం కనబరచు

include = చేర్చు

intend = ఉద్దేశించు

know = తెలిసికొను

lack = లేకపోవడం

like = ఇష్టపడు

love = ప్రేమించు

mean = అర్ధమిచ్చు

need = ఆవశ్యకమైయుండు

notice = గమనించు

owe = బాకీయుండు

own = కలిగియుండు

perceive = చూచి తెలుసుకొను

please = సంతోష పెట్టు

possess = కలిగియుండు

prefer = ఇష్టపడు / ఎంచుకొను

presuppose = ముందుగా ఊహించు

realize = అవగాహన చేసుకొను

recall = వెనుకకు పిలుచు

recognize = గుర్తించు

refuse = తిరస్కరించు

remember = గుర్తు చేసుకొను

satisfy = సంతృప్తిపడు

seem = కనిపించు

smell = వాసన చూచు

suppose = భావించు

trust = నమ్ము

understand = అర్దం చేసుకొను

want = కోరు

wish = కోరు

Promise = ప్రమాణం చేయు

hope == ఆశించు

appear = కనిపించు

observe = గమనించు

envy = అసూయపడు

appreciate = మెచ్చుకొను

admire = మెచ్చుకొను

comprise = కలిగి ఉన్న

decide = నిర్ణయించు

పై list లో ఇచ్చిన verbs ని ఎప్పుడూ are + v 1+ ing form లో వాడం .

ing does not come everywhere. __ ing అన్ని చోట్లా రాదు .

* verbs expressing feelings , emotions and actions of the mind ఎప్పుడూ are + v 1+ ing రూపం లో వాడం .

* మనసుకు , భావాలకు , మన బుద్దికి , ఆలోచనలకు , సంబంధించిన విషయాలను తెలిపే verb లకు are + v 1+ ing రూపం లో వాడం . వాటిని అలా వాడాల్సినప్పుడు simple present form లో వాడతాం . అంటే like / likes , think / thinks , ….form లో వాడతాం .

1. వాళ్ళు నమ్ముతున్నారు = They trust
( They are trusting కాదు . నమ్మడం ఇప్పుడు జరుగుతున్నా సరే .)

2. వాళ్ళు అర్ధం చేసుకుంటున్నారు = They understand ( are understanding కాదు ).

పై list లో మిగతా verbs కు కూడా ఇదే rule .

ముఖ్య విషయం :

పైన చెప్పిన verbs విషయం లో liking , loving , thinking , understanding …. etc. ing forms ను సందర్భాన్ని బట్టి వాడవచ్చు .

Learn Spoken English through Telugu Lesson by paviacademy .

Thanks for reading this article ” Spoken English through Telugu Lesson “.
I Hope you liked it. Give feed back, comments and please share this article.

Related English through Telugu Lessons :

Lesson : 1 : Present Continuous English through Telugu ( Part : 01 )

Lesson : 2 : Present Continuous English through Telugu ( Part : 02 )

Lesson : 3 : Present Continuous English through Telugu ( Part : 03 )

 

Post Author: Pavi Academy

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *