Spoken English through Telugu ǁ Present Continuous

Spoken English through Telugu For Academic and Competitive Examinations With Telugu explanation.

Spoken English through Telugu   ǁ Present  Continuous   – తెలుగు వివరణతో - స్పోకెన్ ఇంగ్లీష్ – ఇంగ్లీష్ వ్యాకరణము తెలుగు లో paviacademy.com ద్వారా నేర్చుకొండి
Spoken English through Telugu ǁ Present Continuous – Pavi Academy

Spoken English through Telugu sentences తెలుగు వివరణతో స్పోకెన్ ఇంగ్లీష్ మరియు వ్యాకరణము అన్ని పరీక్షలకు , అన్ని పోటీ పరీక్షలకు …..సులువుగా paviacademy.com ద్వారా నేర్చుకొండి .

Present Continuous Tense :

Present Continuous Tense is used to talk about going on actions .

Structure of sentences while speaking about actions going on in the present .

You + are + v 1 + ing + obj + Extra words

ఇంగ్లిష్ సంభాషణలో tenses ఎంతో కీలకమైనవి .

* ఇచ్చిన సంభాషణలో are looking / are doing / are advising / are coming ….

* ఈ are + v 1 + ing verb forms (present continuous / present progressive tense అంటారు ) .

* are + v 1 + ing ఇప్పుడు జరుగుతున్న పనులకు వాడతాం .

* are + v 1 + ing టైం తెలిస్తే అంటే ఏ టైం , ఏ రోజు , ఏ నెల , ఏ సంవత్సరం , ఎన్ని రోజులు , ఎంత సేపు , అనే వివరాలు తెలిస్తే జరగబోయే పనులకు వాడవచ్చు .

How to Form the Present Continuous Tense :

The present continuous tense is formed with are plus the – ing form of the main verbs .

• YOU తో are వస్తుంది . తరువాత main verb కి ing form కలపాలి .

Rule : You + are + v 1 + ing + obj + Extra words

you are looking at- నువ్వు చూస్తున్నావు

you are doing – నువ్వు చేస్తున్నావు

you are doing now = నువ్వు ఇప్పుడు చేస్తున్నావు = మీరు ఇప్పుడు చేస్తున్నారు

you are doing today = ఈరోజు నువ్వు చేస్తున్నావు

you are doing tonight = ఈ రాత్రికి నువ్వు చేస్తున్నావు

you are doing there = నువ్వు అక్కడ చేస్తున్నావు

you are doing right now? = ప్రస్తుతం నువ్వు చేస్తున్నావు?

you are adding = మీరు జోడిస్తున్నారు / మీరు కలుపుతున్నారు

you are advising = మీరు సలహా ఇస్తున్నారు

you are accepting = మీరు అంగీకరిస్తున్నారు

you are bathing = మీరు స్నానం చేస్తున్నారు

you are taking a bath = మీరు స్నానం చేస్తున్నారు

you are bringing = మీరు తీసుకువస్తున్నారు

you are beating = మీరు కొడుతున్నారు

you are coming = మీరు వస్తున్నారు

you are coming back = మీరు తిరిగి వస్తున్నారు

you are calling = మీరు పిలుస్తున్నారు

you are cursing = మీరు శపిస్తున్నారు

you are crushing = మీరు చూర్ణం చేస్తున్నారు

you are congratulating = మీరు అభినందిస్తున్నారు

you are drinking = నువ్వు తాగుతున్నావు

you are digging = మీరు తవ్వుతున్నారు

you are going = మీరు వెళుతున్నారు

you are giving = మీరు ఇస్తున్నారు

you are giving me = మీరు నాకు ఇస్తున్నారు

you are getting = మీరు పొందుతున్నారు

you are profiting = మీరు లాభం పొందుతున్నారు

you are hanging = మీరు వేలాడుతున్నారు

Definition of Present Continuous Tense :
• An action which is going on at the time of speaking . = మాట్లాడే సమయంలో జరుగుతున్న చర్య.
• A temporary action . = తాత్కాలిక చర్య.
• An action that you have already decided to do in the future . = భవిష్యత్తులో మీరు ఇప్పటికే చేయాలని నిర్ణయించుకున్న చర్య.

examples of Present Continuous Tense :

you are holding = మీరు పట్టుకుంటున్నారు

you are inviting = మీరు ఆహ్వానిస్తున్నారు

you are imitating = మీరు అనుకరిస్తున్నారు

you are telling = మీరు చెబుతున్నారు

you are jumping = మీరు దూకుతున్నారు

you are killing = మీరు చంపుతున్నారు

you are searching = మీరు శోధిస్తున్నారు

you are leaving = మీరు వదిలివేస్తున్నారు

you are laughing = మీరు నవ్వుతున్నారు

you are living = మీరు జీవిస్తున్నారు

you are paying = మీరు చెల్లిస్తున్నారు

you are proving = మీరు నిరూపిస్తున్నారు

you are preparing = మీరు సిద్ధం చేస్తున్నారు

you are pushing = మీరు నెట్టివేస్తున్నారు

you are preserving = మీరు సంరక్షిస్తున్నారు

you are reading = నువ్వు చదువుతున్నావు

you are reading now = మీరు ఇప్పుడు చదువుతున్నారు

you are reading right now = మీరు ప్రస్తుతం చదువుతున్నారు

you are respecting= మీరు గౌరవిస్తున్నారు

you are speaking = మీరు మాట్లాడుతున్నారు

you are sleeping = మీరు నిద్రపోతున్నారు

you are spending = మీరు ఖర్చు చేస్తున్నారు

uses of present continuous tense :

1. Present continuous tense is used to tell an action that are happening at the time of speaking .

మాట్లాడే సమయంలో జరుగుతున్న ఒక చర్యను చెప్పడానికి ప్రస్తుతం present continuous tense ఉపయోగించబడుతుంది .

2.Present continuous tense is used to tell action happening in the present, even if it is not done at the time of speaking .

Present continuous tense మాట్లాడే సమయంలో చేయకపోయినా, వర్తమానంలో జరుగుతున్న చర్యలను చెప్పడానికి ఉపయోగిస్తారు .

Let us see some example sentences for present continuous tense .

you are selling = మీరు అమ్ముతున్నారు

you are singing = మీరు పాడుతున్నారు

you are shaking = మీరు వణుకుతున్నారు

you are stealing = మీరు దొంగిలిస్తున్నారు

you are sending = మీరు పంపుతున్నారు

you are sweeping = మీరు తుడుస్తున్నారు

you are saying = మీరు చెపుతున్నారు

you are seeking = మీరు కోరుతున్నారు

you are swearing = మీరు ప్రమాణం చేస్తున్నారు

you are swimming = మీరు ఈత కొడుతున్నారు

you are studying = మీరు చదువుతున్నారు

you are studying now = మీరు ఇప్పుడు చదువుతున్నారు

you are showing = మీరు చూపిస్తున్నారు

you are starting = మీరు ప్రారంభిస్తున్నారు

you are taking = మీరు తీసుకుంటున్నారు

you are throwing = మీరు విసురుతున్నారు

you are teaching = మీరు బోధిస్తున్నారు

you are thinking = నువ్వు ఆలోచిస్తున్నావు

you are thinking about me = మీరు నా గురించి ఆలోచిస్తున్నారు

you are telling = మీరు చెబుతున్నారు

you are trying = మీరు ప్రయత్నిస్తున్నారు

you are writing = మీరు రాస్తున్నారు

you are writing to me = మీరు నాకు వ్రాస్తున్నారు

you are writing to us = మీరు మాకు వ్రాస్తున్నారు

you are writing to them = మీరు వారికి వ్రాస్తున్నారు

you are writing to his = మీరు అతనికి వ్రాస్తున్నారు

you are writing to her = మీరు ఆమెకు వ్రాస్తున్నారు

you are writing to this = దీనికి మీరు వ్రాస్తున్నారు

you are walking = మీరు నడుస్తున్నారు

you are washing = మీరు కడుగుతున్నారు

you are winning = మీరు గెలుచుకుంటున్నారు

you are wearing = మీరు ధరిస్తున్నారు

you are warning = మీరు హెచ్చరిస్తున్నారు

you are thinking about it = మీరు దాని గురించి ఆలోచిస్తున్నారు

you are training = మీరు శిక్షణ పొందుతున్నారు

Note :

కొన్ని verbs విషయంలో ఆ verbs చెప్పే పని ఇప్పుడు జరుగుతున్నా వాటిని are + v 1 + ing రూపం లో వాడం . అందుకు బదులు simple present form లోనే చెబుతాం . ఈ క్రింది verb లకు continuous రూపం లేదు . అంటే ing form వుండదు . కాబట్టి present simple గాను లేదా present continuous గాను గుర్తించాలి .

అవి ఏమనగా

Agree = ఒప్పుకొను

Astonish = ఆశ్చర్యపడు

believe = నమ్ము

belong = చెందు

care = జాగ్రత్తపడు

concern = సంబంధం కలిగి ఉండు

consider = భావించు

consist of = కలిగి ఉండుట

contain = ఇమిడి యుండు

cost = ఖరీదు అగు

depend = ఆధారపడు

deserve = అర్హత కలిగి ఉండు

desire = కోరుకొను

despise = పట్టించుకోకపోవుట

detest = ద్వేషించడం

differ = వేరే విధంగా ఉండు

disagree = విభేదించు , ఒప్పుకొనకపోవు

disbelieve = నమ్మకపోవు

dislike = అయిష్టపడు

displease = కోపం కలుగజేయు

distrust = నమ్మకపోవు

doubt = సందేహించు

equal = సమానమగు

feel = అనుభవించు

fit = తగియుండు

forget = మరచి పోవు

forgive = క్షమించు

guess = ఊహించు

hate = ద్వేషించు

have = కలిగియుండు

hear = విను

imagine = ఊహించు

impress = మనస్సుపైన ప్రభావం కనబరచు

include = చేర్చు

intend = ఉద్దేశించు

know = తెలిసికొను

lack = లేకపోవడం

like = ఇష్టపడు

love = ప్రేమించు

mean = అర్ధమిచ్చు

need = ఆవశ్యకమైయుండు

notice = గమనించు

owe = బాకీయుండు

own = కలిగియుండు

perceive = చూచి తెలుసుకొను

please = సంతోష పెట్టు

possess = కలిగియుండు

prefer = ఇష్టపడు / ఎంచుకొను

presuppose = ముందుగా ఊహించు

realize = అవగాహన చేసుకొను

recall = వెనుకకు పిలుచు

recognize = గుర్తించు

refuse = తిరస్కరించు

remember = గుర్తు చేసుకొను

satisfy = సంతృప్తిపడు

seem = కనిపించు

smell = వాసన చూచు

suppose = భావించు

trust = నమ్ము

understand = అర్దం చేసుకొను

want = కోరు

wish = కోరు

Promise = ప్రమాణం చేయు

hope == ఆశించు

appear = కనిపించు

observe = గమనించు

envy = అసూయపడు

appreciate = మెచ్చుకొను

admire = మెచ్చుకొను

comprise = కలిగి ఉన్న

decide = నిర్ణయించు

పై list లో ఇచ్చిన verbs ని ఎప్పుడూ are + v 1 + ing form లో వాడం .

ing does not come everywhere. __ ing అన్ని చోట్లా రాదు .

* verbs expressing feelings , emotions and actions of the mind ఎప్పుడూ are + v 1 + ing రూపం లో వాడం .

* మనసుకు , భావాలకు , మన బుద్దికి , ఆలోచనలకు సంబంధించిన విషయాలను తెలిపే verb లకు are + v 1 + ing రూపం లో వాడం .

వాటిని అలా వాడాల్సినప్పుడు simple present form లో వాడతాం . అంటే love / loves , know / knows , ….form లో వాడతాం .

1. నువ్వు నమ్ముతున్నావు = You believe

( You are believing కాదు . నమ్మడం ఇప్పుడు జరుగుతున్నా సరే .)

2. నువ్వు కోరుకుంటున్నావు = You desire (are desiring కాదు ).

పై list లో మిగతా verbs కు కూడా ఇదే rule .

ముఖ్య విషయం :

పైన చెప్పిన verbs విషయం లో liking , loving , thinking , understanding …. etc. ing forms ను సందర్భాన్ని బట్టి వాడవచ్చు .

Learn Spoken English through Telugu by paviacademy .

Thanks for reading this article ” Spoken English through Telugu “.
I Hope you liked it. Give feed back, comments and please share this article.

Related English through Telugu Lessons :

Lesson : 1 : Present Continuous English through Telugu ( Part : 01 )

Lesson : 2 : Present Continuous English through Telugu ( Part : 02 )

Post Author: Pavi Academy

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *