90 రోజులలో స్పోకెన్ హిందీ తెలుగులో – 8 వ రోజు . పూర్తి కోర్సు ఉచితం తెలుగులో Spoken Hindi Classes through Telugu ǁ 90 Days Spoken Hindi in Telugu – www.paviacademy.com ద్వారా సులువుగా నేర్చుకొండి.
Day 08 : 90 Days Spoken Hindi Course in Telugu
Rule : Root Verb + सकता हूँ
( Or )
Rule : Root Verb + सकूँगा
Positive sentence
जा सकता हूँ = వెళ్లగలను / వెళ్ళవచ్చు
వివరణ :
1. ఈ Rules ( Root Verb + सकता हूँ / Root Verb + सकूँगा ) వాడినప్పుడు తెలుగు వాక్యంలో వెళ్లగలను లేదా వెళ్ళవచ్చు ; రాగలను లేదా రావచ్చు ఈవిధంగా వాక్యాలు వస్తాయి .
2. ప్రధాన క్రియ ధాతువు రూపంలో అంటే Root Verb రూపంలో ఉంటుంది . Root Verb మారదు.
3. सक అంటే గలను , గలడు , వచ్చు ….. అనే అర్ధాన్ని ఇస్తుంది . అంతే కాకుండా అనుమతి కోరుటకు కూడా వాడతారు .
4. सक అనబడు రెండవ క్రియ యొక్క అనువాదం లింగ , వచన , కాలముల కారణంగా మారుతుంది .
Example :
నేను వెళ్ళగలను / నేను వెళ్ళవచ్చు ( Male )
मैं जा सकता हूँ / मैं जा सकूँगा
వివరణ :
1. వెళ్లగలను (లేదా) వెళ్ళవచ్చు అని చెప్పాలంటే Hindi లో రెండు రకాలుగా చెప్పవచ్చు . मै जा सकता हूँ ? (or) मैं जा सकूँगा ? అని .
2. ప్రధాన క్రియ ధాతువు రూపంలో అంటే Root Verb రూపంలో ఉంటుంది . Root Verb మారదు.
[ఇచ్చట Root Verb , వెళ్ళు = जा ]
3. सक అనబడు రెండవ క్రియ యొక్క అనువాదం లింగ , వచన , కాలముల వల్ల మార్పులు కలుగుతాయి.
Note :
Root Verbs గురించి clear గా Day – 07 లో వివరించాను . ఒకసారి Day – 07 video చూడండి.
Examples :
నేను వెళ్ళగలను / నేను వెళ్ళవచ్చు ( Female )
मैं जा सकती हूँ / मैं जा सकूंगी
అతడు మారగలడు / అతడు మారవచ్చు ( Male )
वह बदल सकता है / वह बदल सकेगा
ఆమె అవ్వ గలదు / ఆమె అవ్వవచ్చు ( Female )
वह हो सकती है / वह हो सकेगी
రవి అనుమానించగలడు / రవి అనుమానించవచ్చు ( Male )
रवि संदेह कर सकता है / रवि शंकित हो सकता है / रवि शंका कर सकता है or रवि संदेह कर सकेगा / रवि शंकित हो सकेगा / रवि शंका कर सकेगा
పవిత్ర రంగు వేయగలదు / పవిత్ర రంగు వేయవచ్చు ( Female )
पवित्र रंग डाल सकती है / पवित्र रंग लगा सकती है / पवित्र रंग डाल सकेगी / पवित्र रंग लगा सकेगी
ఇతడు ఉపన్యాసము ఇవ్వగలడు / ఇతడు ఉపన్యాసము ఇవ్వవచ్చు ( Male )
यह भाषण दे सकता है / यह भाषण दे सकेगा
ఈమె ధరించగలదు / వేసుకోగలదు or ఈమె ధరించవచ్చు / వేసుకోవచ్చు ( Female )
यह पहन सकती है / यह पहन सकेगी
నువ్వు లాగగలవు / నువ్వు లాగవచ్చు ( Male )
तुम खींच सकते हो / तुम खींच सकोगे
నువ్వు శుభ్రం చెయ్యగలవు / నువ్వు శుభ్రం చేయవచ్చు ( Female )
तुम साफ कर सकती हो / तुम साफ कर सकोगी
మీరు తిరిగి రాగలరు / మీరు తిరిగి రావచ్చు ( Male )
आप वापस आ सकते हैं / आप वापस आ सकेंगे
మీరు చదివించగలరు / మీరు చదివించవచ్చు ( Female )
आप पढ़ा सकती हैं / आप पढ़ा सकेंगी
మేము ఇవ్వగలము / మేము ఇవ్వవచ్చు ( Male )
हम दे सकते हैं / हम दे सकेंगे
మేము కొనగలం / మేము కొనవచ్చు ( Female )
हम खरीद सकती हैं / हम खरीद सकेंगी
వాళ్ళు వాసన చూడగలరు / వాళ్ళు వాసన చూడవచ్చు ( Male )
वे सूँघ सकते हैं / वे सूँघ सकेंगे
వాళ్ళు రుచి చూడగలరు / వాళ్ళు రుచి చూడవచ్చు ( Female )
वे स्वाद ले सकती हैं / वे स्वाद ले सकेंगी
వీళ్లు ఆలోచించగలరు / వీళ్ళు ఆలోచించవచ్చు ( Male )
ये सोच सकते हैं / ये सोच सकेंगे
వీళ్లు అంగీకరించగలరు / వీళ్ళు అంగీకరించవచ్చు ( Female )
ये स्वीकार कर सकती हैं / ये मान ले सकती हैं / ये स्वीकार कर सकेंगी / ये मान ले सकेंगी
రవి , పవిత్ర అందజేయగలరు / రవి , పవిత్ర అందజేయవచ్చు
रवि और पवित्र पहुंचा सकते हैं / रवि और पवित्र पहुंचा सकेंगे
Here ,
Plural names ( బహువచన పేర్లు ) అబ్బాయి + అమ్మాయి కలిపి బహువచన పేర్లు వచ్చినప్పుడు [ ते हैं ] రావాలి.
రవి , శ్రీను అడగగలరు / రవి శ్రీను అడగవచ్చు
रवि और श्रीनु पूछ सकते हैं / रावी और श्रीनु पूछ सकेंगे
Here ,
Plural names ( బహువచన పేర్లు ) అబ్బాయి + అబ్బాయి కలిపి బహువచన పేర్లు వచ్చినప్పుడు [ ते हैं ] రావాలి.
పవిత్ర , సరళ చెయ్యగలరు / పవిత్ర , సరళ చేయవచ్చు
पवित्र और सरला कर सकती हैं / पवित्र और सरला कर सकेंगी
Here ,
Plural names ( బహువచన పేర్లు ) అమ్మాయి + అమ్మాయి కలిపి బహువచన పేర్లు వచ్చినప్పుడు [ ती हैं ] రావాలి.
Note :
1. मै అనే subject Male గా భావించినట్లయితే सकूँगा / Female గా భావించినట్లయితే सकूँगी రావాలి .
2. तुम అనే subject Male గా భావించినట్లయితే सकोगे / Female గా భావించినట్లయితే सकोगी రావాలి .
3. वह / यह / Singular Names అనే subjects Male గా భావించినట్లయితే सकेगा / Female గా భావించినట్లయితే सकेगी రావాలి .
4. हम / आप / वे / ये / Plural Names అనే subjects Male గా భావించినట్లయితే सकेंगे / Female గా భావించినట్లయితే सकेंगी రావాలి .
For more Details :
My Website : https://www.paviacademy.com/
My Website : https://haveelaacademy.com/
My YouTube Channel : www.youtube.com/paviacademy
My YouTube Channel : www.youtube.com/haveelahindi
Learn Spoken Hindi Classes through Telugu ǁ 90 Days Spoken Hindi in Telugu .
Thank you for reading . I Hope you liked it. Please Give feedback, comments and share this article.
Related 90 Days Spoken Hindi in Telugu Full Course :
Day 01 : 90 Days Spoken Hindi in Telugu
Day 02 : 90 Days Spoken Hindi in Telugu
Day 03 : 90 Days Spoken Hindi in Telugu
Day 04 : 90 Days Spoken Hindi in Telugu
Day 05 : 90 Days Spoken Hindi in Telugu
Day 06 : 90 Days Spoken Hindi in Telugu
Day 07 : 90 Days Spoken Hindi in Telugu
