తెలుగు ద్వారా హిందీ నేర్చుకోండి – Hindi in Telugu class10

90 రోజులలో స్పోకెన్ హిందీ తెలుగులో – 10 వ రోజు . పూర్తి కోర్సు ఉచితం తెలుగులో – Hindi in Telugu class10 ǁ 90 Days Spoken Hindi in Telugu – www.paviacademy.com ద్వారా సులువుగా నేర్చుకొండి.

Day 10 : 90 Days Spoken Hindi Course in Telugu

Rule : Subject + Q.w + Root Verb + सकता हूँ

( or )

Rule : Subject + Q.w + Root Verb + सकूँगा

వివరణ :

1. ప్రధాన క్రియ , ధాతువు రూపంలో అంటే Root Verb రూపంలో ఉంటుంది . Root Verb మారదు.

Note :

Root Verbs గురించి clear గా Day – 07 లో వివరించాను . ఒకసారి Day – 07 video చూడండి.

2. Root Verb ముందు Question Word చేర్చినట్లయితే Question Wordతో sentence ఏర్పడుతుంది. Question Words అంటే …. ఎప్పుడు , ఏమిటి , ఎక్కడ , ఎలా , ఎందుకు … ఇటువంటి పదాల్ని Question Words అని పిలుస్తాం.

Example :

1. నేను ఎలా వెళ్ళగలను ( or ) నేను ఎలా వెళ్ళవచ్చు ( Male )

मैं कैसे जा सकता हूँ ? ( or ) मैं कैसे जा सकूँगा ?

వివరణ :

1. ఎలా వెళ్ళగలను (లేదా) ఎలా వెళ్ళవచ్చు . అని చెప్పాలంటే Hindi లో రెండు రకాలుగా చెప్పవచ్చు . मैं कैसे जा सकता हूँ ? (or) मैं कैसे जा सकूँगा ? అని .

2. ప్రధాన క్రియ , ధాతువు రూపంలో అంటే Root Verb రూపంలో ఉంటుంది . Root Verb మారదు.
[ ఇచ్చటRoot Verb , వెళ్ళు = जा ]

3. Root Verb ముందు Question Word ఉంచాలి.

4 .सक అనబడు రెండవ క్రియ యొక్క అనువాదం లింగ , వచన , కాలముల వల్ల మార్పులు కలుగుతాయి.

Speaking Hindi in Telugu class10

Examples :

2. నేను ఎలా వెళ్ళగలను( or ) నేను ఎలా వెళ్ళవచ్చు ( Female )

मैं कैसे जा सकती हूँ? ( or ) मैं कैसे जा सकूँगी?

3. అతడు ఎలా తదేకంగా చూడగలడు (or) అతడు ఎలా తదేకంగా చూడవచ్చు( Male )

वह कैसे ताकसकता है ( or ) वह कैसे ताकसकेगा

4. ఆమె ఎలా ఆశీర్వాదం పొందగలదు (or) ఆమె ఎలా ఆశీర్వాదం పొందవచ్చు ( Female )

वह कैसे आशीर्वाद पासकती है ( or ) वह कैसे आशीर्वाद पासकेगी

5. రవి ఎలా గౌరవం పొందగలడు (or) రవి ఎలా గౌరవం పొందవచ్చు ( Male )

रवि कैसे सम्मान पासकता है ( or ) रवि कैसे सम्मान पासकेगा

6. పవిత్ర ఎలా కోయ గలదు (or) పవిత్ర ఎలా నరక గలదు ( or ) పవిత్ర ఎలా కోయవచ్చు ( Female )

पवित्र कैसे काट सकती है ( or ) पवित्र कैसे काट सकेगी

7. ఇతడు ఎలా గుర్తించగలడు (or) ఇతడు ఎలా గుర్తించవచ్చు( Male )

यह कैसे पहचान सकता है ( or ) यह कैसे पहचान सकेगा

8. ఈమె ఎలా ప్రవర్తించ గలదు (or) ఈమె ఎలా ప్రవర్తించవచ్చు( Female )

यह कैसे बर्ताव कर सकती है ( or ) यह कैसे बर्ताव कर सकेगी

9. నువ్వు ఎలా మొదలు పెట్టగలవు (or) నువ్వు ఎలా ప్రారంభించ గలవు (or) నువ్వు ఎలా మొదలు పెట్టవచ్చు (or) నువ్వు ఎలా ప్రారంభించవచ్చు ( Male )

तुम कैसे शुरू कर सकते हो ( or ) तुम कैसे शुरू कर सकोगे

10 .నువ్వు ఎలా ఆత్మహత్య చేసుకోగలవు (or) నువ్వు ఎలా ఆత్మహత్య చేసుకోవచ్చు ( Female )

तुम कैसे आत्महत्या कर सकती हो ( or ) तुम कैसे आत्महत्या कर सकोगी

11. మీరు ఎలా పేకాట ఆడగలరు (or) మీరు ఎలా పేకాట ఆడవచ్చు ( Male )

आप कैसे ताश खेल सकते हैं ( or ) आप कैसे ताश खेल सकेंगे

12. మీరు ఎలా మాట్లాడగలరు (or) మీరు ఎలా మాట్లాడవచ్చు ( Female )

आप कैसे बात कर सकती हैं ( or ) आप कैसे बात कर सकेंगी

13. మేము ఎలా నది దాటగలం (or) మేము ఎలా నది దాటవచ్చు ( Male )

हम कैसे नदी पार कर सकते हैं ( or ) हम कैसे नदी पार कर सकेंगे

14. మేము ఎలా పరిష్కారం చేయగలము ( or) మేము ఎలా పరిష్కారం చేయవచ్చు ( Female )

हम कैसे समाधान कर सकती हैं ( or ) हम कैसे समाधान कर सकेंगी

15. వాళ్లు ఎలా ఉపయోగించుకోగలరు (or) వాళ్ళు ఎలా ఉపయోగించుకోవచ్చు ( Male )

वे कैसे इस्तेमाल कर सकते हैं ( or ) वे कैसे उपयोग करसकते हैं ( or ) वे कैसे इस्तेमाल कर सकेंगे ( or ) वे कैसे उपयोग करसकेंगे

16. వాళ్ళు ఎలా లెక్కించ గలరు ( or) వాళ్ళు ఎలా లెక్కించవచ్చు ( Female )

वे कैसे गणना करसकती हैं ( or ) वे कैसे गणना हो सकती हैं ( or ) वे कैसे गिन सकती हैं ( or ) वे कैसे गणना करसकेंगी ( or ) वे कैसे गणना हो सकेंगी ( or ) वे कैसे गिन सकेंगी

17. వీళ్లు ఎలా నాశనం చెయ్యగలరు (or) వీళ్ళు ఎలా నాశనం చేయవచ్చు ( Male )

ये कैसे नष्ट कर सकते हैं ( or ) ये कैसे नाश करसकते हैं ( or ) ये कैसे नष्ट कर सकेंगे ( or ) ये कैसे नाश करसकेंगे

18. వీళ్ళు ఎలా తయారు చేయగలరు (or) వీళ్ళు ఎలా తయారు చేయవచ్చు ( Female )

ये कैसे बनासकती हैं ( or ) ये कैसे बनासकेंगी

19. రవి , పవిత్ర ఎలా నమ్మగలరు (or) రవి , పవిత్ర ఎలా నమ్మవచ్చు

रवि और पवित्र कैसे विश्वास कर सकते हैं ( or ) रवि और पवित्र कैसे विश्वास कर सकेंगे

వివరణ :

Plural names ( బహువచన పేర్లు ) అబ్బాయి + అమ్మాయి కలిపి బహువచన పేర్లు వచ్చినప్పుడు [ ते हैं ] రావాలి

20. రవి ,శ్రీను ఎలా ప్రయాణం చేయగలరు (or) రవి , శ్రీను ఎలా ప్రయాణం చేయవచ్చు

रवि और श्रीनु कैसे भ्रमन कर सकते हैं ( or ) रवि और श्रीनु कैसे भ्रमन कर सकेंगे

వివరణ :

Plural names ( బహువచన పేర్లు ) అబ్బాయి + అబ్బాయి కలిపి బహువచన పేర్లు వచ్చినప్పుడు [ ते हैं ] రావాలి.

21. పవిత్ర ,సరళ ఎలా వాదించగలరు (or) పవిత్ర , సరళ ఎలా వాదించవచ్చు

पवित्र और सरला कैसे बहस कर सकती हैं ( or ) पवित्र और सरला कैसे बहस कर सकेंगी

వివరణ :

Plural names ( బహువచన పేర్లు ) అమ్మాయి + అమ్మాయి కలిపి బహువచన పేర్లు వచ్చినప్పుడు [ तीहैं ] రావాలి.

22 .నది ఎలా ప్రవహించగలదు ( or ) నది ఎలా ప్రవహించవచ్చు

नदी कैसे बह सकती हैं ( or ) नदी कैसे बह सकेंगी

Note :

1. मै అనే subject Maleగా భావించినట్లయితే सकूँगा / Female గా భావించినట్లయితే सकूँगी రావాలి .

2. तुम అనే subject Maleగా భావించినట్లయితే सकोगे / Female గా భావించినట్లయితే सकोगी రావాలి .

3. वह / यह / Singular Names అనే subjects Male గా భావించినట్లయితే सकेगा / Female గా భావించినట్లయితే सकेगी రావాలి .

4. हम / आप / वे / ये / Plural Names అనే subjects Male గా భావించినట్లయితే सकेंगे / Female గా భావించినట్లయితే सकेंगी రావాలి .

vocabulary

అప్పు / ఋణం = कर्ज / उधार

అప్పుడు = तब

అప్పటివరకు = तब तक

అప్పుడు కూడా = तब भी

అప్పటి నుండి = तब से

అప్పుడు మాత్రమే / అప్పుడే = तभी ही / तभी

అదే సమయంలో = उसी समय

అబద్ధం = झूठ / असत्य

అభిప్రాయం = प्रतिपुष्टि

అభ్యంతరం = एतराज़ / आपत्ति

అభ్యాసం = अभ्यास

అమర్యాద / అగౌరవం = अनादर / बेइज्जती

అమ్మ / తల్లి = माँ / माता

అమ్మకం = बिक्री

For more Details :

My Website : https://www.paviacademy.com

My Website : https://haveelaacademy.com

My YouTube Channel : www.youtube.com/paviacademy

My YouTube Channel : www.youtube.com/haveelahindi

Learn Hindi in Telugu class10 – తెలుగు ద్వారా హిందీ నేర్చుకోండి І 90 Days Spoken Hindi in Telugu .

Thank you for learning Hindi in Telugu class#10 . I Hope you liked it. :mrgreen:  Please Give feedback, comments and share this article  :mrgreen: 

 :mrgreen:  Related 90 Days Spoken Hindi in Telugu Full Course

Day 01 : 90 Days Spoken Hindi through Telugu

Day 02 : 90 Days Spoken Hindi through Telugu

Day 03 : 90 Days Spoken Hindi through Telugu

Day 04 : 90 Days Spoken Hindi through Telugu

Day 05 : 90 Days Spoken Hindi in Telugu

Day 06 : 90 Days Spoken Hindi in Telugu

Day 07 : 90 Days Spoken Hindi in Telugu

Day 08 : 90 Days Spoken Hindi in Telugu

Day 09 : 90 Days Spoken Hindi in Telugu

Hindi in Telugu class10 - తెలుగు ద్వారా హిందీ నేర్చుకోండి – Pavi Academy
Hindi in Telugu class10 – తెలుగు ద్వారా హిందీ నేర్చుకోండి – paviacademy.com

Post Author: Pavi Academy

Avatar photo

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *