90 రోజులలో స్పోకెన్ హిందీ తెలుగులో – 11 వ రోజు
పూర్తి కోర్సు ఉచితం తెలుగులో – Hindi in Telugu class11 ǁ 90 Days Spoken Hindi in Telugu – www.paviacademy.com ద్వారా సులువుగా నేర్చుకొండి
Day 11 : 90 Days Spoken Hindi Course in Telugu
Rule : Subject + नहीं + Root Verb + सकता
( or )
Rule : Subject + नहीं + Root Verb + सकूँगा
Negative sentence
వివరణ :
1. ఈ Rules వాడినప్పుడు తెలుగు వాక్యం లో వెళ్ళలేను, వెళ్లకపోవచ్చు , రాలేను , రాకపోవచ్చు… ఈ విధంగా వాక్యాలు వస్తాయి .
2 . ప్రధాన క్రియ , ధాతువు రూపంలో అంటే Root Verb రూపంలో ఉంటుంది . Root Verb మారదు.
Note :
Root Verbs గురించి clear గా Day – 07 లో వివరించాను . ఒకసారి Day – 07 video చూడండి.
3. नहीं అనే పదం Root Verb ముందు గాని తర్వాత గాని చేర్చినట్లయితే negative sentence ఏర్పడుతుంది.
4 . सक అనబడు రెండవ క్రియ యొక్క అనువాదం లింగ , వచన , కాలముల వల్ల మార్పులు కలుగుతాయి.
Speaking Hindi from Telugu class11
Examples :
1. నేను వెళ్ళలేను ( or ) నేను వెళ్లకపోవచ్చు( Male )
मैं नहीं जा सकता ( or ) मैं नहीं जा सकूँगा
2. నేను వెళ్ళలేను ( or ) నేను వెళ్లకపోవచ్చు( Female )
मैं नहीं जा सकती ( or ) मैं नहीं जा सकूँगी
3. అతడు క్షమించలేడు (or) అతడు క్షమించకపోవచ్చు ( Male )
वह माफ नहीं कर सकता ( or ) वह क्षमा नहीं कर सकता ( or ) वह माफ नहीं कर सकेगा ( or ) वह क्षमा नहीं कर सकेगा
4. ఆమె రుజువు చేయలేదు (or) ఆమె రుజువు చేయకపోవచ్చు ( Female )
वह सबित नहीं कर सकती ( or ) वह सबित नहीं कर सकेगी
5. రవి వేగంగా పరుగెత్తలేడు (or) రవి వేగంగా పరుగెత్తకపోవచ్చు ( Male )
रवि तेज नहीं दौड़ सकता ( or ) रवि तेज नहीं दौड़ सकेगा
6. పవిత్ర రాజీనామచేయలేదు (or) పవిత్ర రాజీనామచేయక పోవచ్చు( Female )
पवित्र त्यागपत्र नहीं दे सकती ( or ) पवित्र त्यागपत्र नहीं दे सकेगी
7. ఇతడు అడగలేడు (or) ఇతడు అడగకపోవచ్చు ( Male )
यह नहीं पूछ सकता ( or ) यह नहीं मांग सकता ( or ) यह नहीं पूछ सकेगा ( or ) यह नहीं मांग सकेगा
8. ఈమె విన్నవించుకోలేదు (or) ఈమె రిక్వెస్ట్ చేయలేదు (or) ఈమె మనవి చేసుకోలేదు (or) ఈమె మనవి చేసుకోకపోవచ్చు ( Female )
यह अनुरोध नहीं कर सकती ( or ) यह विनती नहीं कर सकती ( or ) यह अनुरोध नहीं कर सकेगी ( or ) यह विनती नहीं कर सकेगी
9. నువ్వు ఏడిపించలేవు (or) నువ్వు ఏడిపించకపోవచ్చు ( Male )
तुम नहीं चिढ़ा सकते ( or ) तुम नहीं चिढ़ा सकोगे
10 . నువ్వు ముద్దు పెట్టలేవు (or) నువ్వు ముద్దు పెట్టక పోవచ్చు ( Female )
तुम नहीं चूम सकती ( or ) तुम नहीं चूम सकोगी
11. మీరు ఉతకలేరు (or) మీరు కడగలేరు (or) మీరు కడగకపోవచ్చు ( Male )
आप नहीं धो सकते ( or ) आप नहीं धो सकेंगे
12. మీరు ఆపలేరు (or) మీరు ఆపకపోవచ్చు( Female )
आप नहीं रुक सकती ( or ) आप नहीं रुक सकेंगी
13. మేము కలగనలేము (or) మేము కలగనకపోవచ్చు( Male )
हम स्वप्न नहीं देख सकते ( or ) हम स्वप्न नहीं देख सकेंगे
14. మేము విసరలేము ( or) మేము విసరకపోవచ్చు ( Female )
हम नहीं फेंक सकती ( or ) हम नहीं फेंक सकेंगी
15. వాళ్లు పొందలేరు (or) వాళ్ళు పొందకపోవచ్చు ( Male )
वे नहीं पा सकते ( or ) वे नहीं पा सकेंगे
16. వాళ్ళు పద్యం అల్లలేరు ( or) వాళ్ళు పద్యం అల్లకపోవచ్చు ( Female )
वे पद्य नहीं रच सकती ( or ) वे पद्य नहीं रच सकेंगी
17. వీళ్లు ఆక్షేపించలేరు (or) వీళ్ళు ఆక్షేపించకపోవచ్చు ( Male )
ये आपत्ति नहीं कर सकते ( or ) ये आपत्ति नहीं कर सकेंगे
18. వీళ్ళు ఆచరించలేరు (or) వీళ్ళు ఆచరించకపోవచ్చు ( Female )
ये अभ्यास नहीं कर सकती ( or ) ये अभ्यास नहीं कर सकेंगी
19. రవి , పవిత్ర ఆజ్నాపించలేరు (or) రవి , పవిత్ర ఆజ్నాపించకపోవచ్చు
रवि और पवित्र आज्ञा नहीं दे सकते ( or ) रवि और पवित्र आज्ञा नहीं दे सकेंगे
వివరణ :
Plural names ( బహువచన పేర్లు ) అబ్బాయి + అమ్మాయి కలిపి బహువచన పేర్లు వచ్చినప్పుడు [ ते ] రావాలి
20. రవి , శ్రీను ఆస్వాదించలేరు (or) రవి , శ్రీను ఆస్వాదించకపోవచ్చు
रवि और श्रीनु आनंद नहीं ले सकते ( or ) रवि और श्रीनु आनंद नहीं ले सकेंगे
వివరణ :
Plural names ( బహువచన పేర్లు ) అబ్బాయి + అబ్బాయి కలిపి బహువచన పేర్లు వచ్చినప్పుడు [ ते ] రావాలి.
21. పవిత్ర , సరళ ఇగిలించలేరు (or) పవిత్ర , సరళ ఇగిలించకపోవచ్చు
पवित्र और सरला दांत नहीं दिखा सकती ( or ) पवित्र और सरला दांत नहीं दिखा सकेंगी
వివరణ :
Plural names ( బహువచన పేర్లు ) అమ్మాయి + అమ్మాయి కలిపి బహువచన పేర్లు వచ్చినప్పుడు [ ती ] రావాలి.
Note :
1. मै అనే subject Maleగా భావించినట్లయితే सकूँगा / Female గా భావించినట్లయితే सकूँगी రావాలి .
2. तुम అనే subject Maleగా భావించినట్లయితే सकोगे / Female గా భావించినట్లయితే सकोगी రావాలి .
3. वह / यह / Singular Names అనే subjects Male గా భావించినట్లయితే सकेगा / Female గా భావించినట్లయితే सकेगी రావాలి .
4. हम / आप / वे / ये / Plural Names అనే subjects Male గా భావించినట్లయితే सकेंगे / Female గా భావించినట్లయితే सकेंगी రావాలి .
vocabulary
అప్పు , రుణం – कर्ज , उधार
అప్పుడు – तब
అప్పుడే – तभी
అదే సమయంలో – उसी समय
అబద్ధం – झूठ , असत्य
అభిప్రాయం – प्रतिपुष्टि
ఆలోచన – विचार
అభిమాని – पंखा
అభ్యంతరం – आपत्ति
అభ్యాసం – अभ्यास
అమర్యాద , అగౌరవం – अनादर , बेइज्जती
అమ్మకం – बिक्री
తల్లి ఇల్లు – मायका , पीहर
అమ్మమ్మ – दादी मा
అమ్మేవాడు , విక్రేత – बेचने वाला
అయినప్పటికీ – हालांकि , यद्यपि
అరటి – केला
అర్ధరాత్రి – आधी रात
అర్హత – पात्रता , योग्यता
అరికాళ్ళు – तलवों
అరిచేయి – हथेली
అలవాటు – आदत
అలికిడి – आहट
అల్పాహారం – सुबह का नाश्ता
అల్లం – अदरक
అల్లుడు – दामाद
అవకాశం – मौका
అవసరం – जरूरत
అశ్రద్ధ – लापरवाह
For more Details :
My Website : https://www.paviacademy.com
My Website : https://haveelaacademy.com
My YouTube Channel : www.youtube.com/paviacademy
My YouTube Channel : www.youtube.com/haveelahindi
Learn Hindi in Telugu class11 – తెలుగు ద్వారా హిందీ నేర్చుకోండి І 90 Days Spoken Hindi in Telugu .
Thank you for reading . I Hope you liked it. Please Give feedback, comments and share this article
Related 90 Days Spoken Hindi in Telugu Full Course
Day 01 : 90 Days Spoken Hindi from Telugu
Day 02 : 90 Days Spoken Hindi from Telugu
Day 03 : 90 Days Spoken Hindi in Telugu
Day 04 : 90 Days Spoken Hindi in Telugu
Day 05 : 90 Days Spoken Hindi in Telugu
Day 06 : 90 Days Spoken Hindi in Telugu
Day 07 : 90 Days Spoken Hindi in Telugu
Day 08 : 90 Days Spoken Hindi in Telugu
Day 09 : 90 Days Spoken Hindi in Telugu
Day 10 : 90 Days Spoken Hindi in Telugu
