తెలుగు ద్వారా హిందీ నేర్చుకోండి – Hindi in Telugu class12

90 రోజులలో స్పోకెన్ హిందీ తెలుగులో – 12 వ రోజు . పూర్తి కోర్సు ఉచితం తెలుగులో – Hindi in Telugu class12 ǁ 90 Days Spoken Hindi in Telugu – www.paviacademy.com ద్వారా సులువుగా నేర్చుకొండి.

Day 12 : 90 Days Spoken Hindi Course in Telugu

Rule : क्या + Subject+ नहीं + Root Verb + सकता

( or )

Rule : क्या + Subject+ नहीं + Root Verb + सकूँगा

Negative Question sentence

వివరణ :

1. ఈ Rules వాడినప్పుడు తెలుగు వాక్యం లో వెళ్ళలేనా , వెళ్లకపోవచ్చా , రాలేనా, రాకపోవచ్చా… ఈ విధంగా వాక్యాలు వస్తాయి .

2 . ప్రధాన క్రియ , ధాతువు రూపంలో అంటే Root Verb రూపంలో ఉంటుంది . Root Verb మారదు.

Note :

Root Verbs గురించి clear గా Day – 07 లో వివరించాను . ఒకసారి Day – 07 video చూడండి.

3. subject ముందు क्या అనే పదంచేర్చి, Root Verb ముందు नहीं అనే పదం చేర్చినట్లయితే Negative Question sentence ఏర్పడుతుంది.

4 . सक అనబడు రెండవ క్రియ యొక్క అనువాదం లింగ , వచన , కాలముల వల్ల మార్పులు కలుగుతాయి.

Speaking Hindi from Telugu class12

Examples :

1. నేను వెళ్ళలేనా ( or ) నేను వెళ్లకపోవచ్చా( Male )

क्या मैं नहीं जा सकता ( or ) क्या मैं नहीं जा सकूँगा

2. నేను వెళ్ళలేనా ( or ) నేను వెళ్లకపోవచ్చా( Female )

क्या मैं नहीं जा सकती ( or ) क्या मैं नहीं जा सकूँगी

3. అతడుఈతఈద లేడా (or) అతడు ఈతఈదకపోవచ్చా( Male )

क्या वह नहीं तैर सकता ( or ) क्या वह नहीं तैर सकेगा

4. ఆమె ఈడ్చ లేదా (or) ఆమె ఈడ్చకపోవచ్చా( Female )

क्या वह नहीं घसीट सकती ( or ) क्या वह नहीं घसीट सकेगी

5. రవి ఉంచలేడా (or) రవి ఉంచకపోవచ్చా ( Male )

क्या रवि नहीं रख सकता ( or ) क्या रवि नहीं रख सकेगा

6. పవిత్ర ఉడికించలేదా (or) పవిత్ర ఉడికించకపోవచ్చా ( Female )

क्या पवित्र नहीं उबाल सकती ( or ) क्या पवित्र नहीं उबाल सकेगी

7. ఇతడు ఉద్ధరించలేడా (or) ఇతడు ఉద్ధరించకపోవచ్చా ( Male )

क्या यह उद्धार नहीं कर सकता ( or ) क्या यह उद्धार नहीं कर सकेगा

8. ఈమె ఉపసంహరించలేదా (or) ఈమెఉపసంహరించకపోవచ్చా ( Female )

क्या यह वापस नहीं ले सकती ( or ) क्या यह वापस नहीं ले सकेगी

9. నువ్వు ఉమ్మివేయలేవా (or) నువ్వు ఉమ్మివేయకపోవచ్చా( Male )

क्या तुम नहीं थूक सकते ( or ) क्या तुम नहीं थूक सकोगे

10 . నువ్వు ఊగలేవా (or) నువ్వు ఊగకపోవచ్చా ( Female )

क्या तुम नहीं झूल सकती ( or ) क्या तुम नहीं झूल सकोगी

11. మీరు కదలలేరా (or) మీరు కదలకపోవచ్చా( Male )

क्या आप नहीं हिल सकते ( or ) क्या आप नहीं हिल सकेंगे

12. మీరు ఊదలేరా (or) మీరు ఊదకపోవచ్చా( Female )

क्या आप नहीं फूंक सकती ( or ) क्या आप नहीं फूंक सकेंगी

13. మేము ఎక్కిరించలేమా (or) మేము ఎక్కిరించకపోవచ్చా( Male )

क्या हम हंसी नहीं उडा सकते ( or ) क्या हम हंसी नहीं उडा सकेंगे

14. మేము ఎక్కలేమా ( or) మేము ఎక్కకపోవచ్చా ( Female )

क्या हम नहीं चढ़ सकती ( or ) क्या हम नहीं चढ़ सकेंगी

15. వాళ్లు ఎగబ్రాకలేరా (or) వాళ్ళు ఎగబ్రాకకపోవచ్చా ( Male )

क्या वे ऊपर को नहीं रेंग सकते ( or ) क्या वे ऊपर को नहीं रेंग सकेंगे

16. వాళ్ళు ఎత్తిపొడవ లేరా ( or) వాళ్ళు ఎత్తిపొడవకపోవచ్చా ( Female )

क्या वेताना नहीं मार सकती ( or ) क्या वेताना नहीं मार सकेंगी

17. వీళ్లు ఎత్త లేరా (or) వీళ్ళు ఎత్తకపోవచ్చా ( Male )

क्या ये नहीं उठा सकते ( or ) क्या ये नहीं उठा सकेंगे

18. వీళ్ళు ఎదిరించలేరా (or) వీళ్ళు ఎదిరించకపోవచ్చా ( Female )

क्या ये सामना नहीं कर सकती ( or ) क्या ये सामना नहीं कर सकेंगी

19. రవి , పవిత్ర ఎన్నుకొనలేరా (or) రవి , పవిత్ర ఎన్నుకొనకపోవచ్చా

क्या रवि और पवित्र नहीं चुन सकते ( or ) क्या रवि और पवित्र चुनाव नहीं कर सकते ( or ) क्या रवि और पवित्र नहीं चुन सकेंगे ( or ) क्या रवि और पवित्र चुनाव नहीं कर सकेंगे

వివరణ :

Plural names ( బహువచన పేర్లు ) అబ్బాయి + అమ్మాయి కలిపి బహువచన పేర్లు వచ్చినప్పుడు [ ते ] రావాలి

20. రవి , శ్రీను ఒప్పుకొనలేరా (or) రవి , శ్రీను ఒప్పుకొనకపోవచ్చా

क्या रवि और श्रीनु सहमत नहीं हो सकते ( or ) क्या रवि और श्रीनु स्वीकार नहीं कर सकते ( or ) क्या रवि और श्रीनु सहमत नहीं हो सकेंगे ( or ) क्या रवि और श्रीनु स्वीकार नहीं कर सकेंगे

వివరణ :

Plural names ( బహువచన పేర్లు ) అబ్బాయి + అబ్బాయి కలిపి బహువచన పేర్లు వచ్చినప్పుడు [ ते ] రావాలి.

21. పవిత్ర , సరళ ఏడిపించలేరా (or) పవిత్ర , సరళ ఏడిపించకపోవచ్చా

क्या पवित्र और सरला नहीं रुला सकती ( or ) क्या पवित्र और सरला तंग नहीं कर सकती ( or ) क्या पवित्र और सरला नहीं रुला सकेंगी ( or ) क्या पवित्र और सरला तंग नहीं कर सकेंगी

వివరణ :

Plural names ( బహువచన పేర్లు ) అమ్మాయి + అమ్మాయి కలిపి బహువచన పేర్లు వచ్చినప్పుడు [ ती ] రావాలి.

Note :

1. मै అనే subject Male గా భావించినట్లయితే सकूँगा / Female గా భావించినట్లయితే सकूँगी రావాలి .

2. तुम అనే subject Male గా భావించినట్లయితే सकोगे / Female గా భావించినట్లయితే सकोगी రావాలి .

3.वह / यह / Singular Names అనే subjects Male గా భావించినట్లయితే सकेगा / Female గా భావించినట్లయితే सकेगी రావాలి .

4. हम / आप / वे / ये / Plural Names అనే subjects Male గా భావించినట్లయితే सकेंगे / Female గా భావించినట్లయితే सकेंगी రావాలి .

Vocabulary

అసమర్ధుడు – अयोग्य

అసూయ – ईर्ष्या

పగలు రాత్రి – दिन और रात

ఆకలి = भूख

ఆకలితో – भूखा

ఆకాశం – आसमान

ఆకు – पत्ता

ఆకుపచ్చ – हरा

ప్రవర్తన – बर्ताव

ఆచారం – रिवाज

ఆజ్ఞ , ఆదేశం – आदेश

ఆట బొమ్మ – खिलौना

ఆడది – औरत

ఆతిథ్యము – सत्कार , मेहमानदारी

ఆత్మగౌరవం – स्वाभिमान

ఆత్మరక్షణ – आत्मरक्षा

ఆత్మవిశ్వాసం – आत्मविश्वास

ఆత్మహత్య – आत्मघाती , ख़ुदकुशी

ఆదాయం , ఆదాయాలు – आमदनी

ఆధారం – आधार

ఆశ్రయం – आश्रय

వాగ్దానం – कसम

ఆనపకాయ , పొట్లకాయ – लौकी

పొట్లకాయ కూరగాయ – लौकी की सब्जी

ఆపద – विपत्ति

ఆపాద మస్తకం – सिर से पैर तक

ఆఫీసు – कार्यालय , दफ्तर

ఆభరణం – आभूषण , ఆభరణాలు

ఆవదం – एरंडी का तेल

ఆమోదం – सम्मति

For more Details :

My Website : https://www.paviacademy.com

My Website : https://haveelaacademy.com

My YouTube Channel : www.youtube.com/paviacademy

My YouTube Channel : www.youtube.com/haveelahindi

Learn Hindi in Telugu class12 – తెలుగు ద్వారా హిందీ నేర్చుకోండి І 90 Days Spoken Hindi in Telugu .

Thank you for reading . I Hope you liked it. :mrgreen:  Please Give feedback, comments and share this article  :mrgreen: 

:mrgreen:   Related 90 Days Spoken Hindi in Telugu Full Course

Day 01 : 90 Days Spoken Hindi from Telugu

Day 02 : 90 Days Spoken Hindi from Telugu

Day 03 : 90 Days Spoken Hindi from Telugu

Day 04 : 90 Days Spoken Hindi from  Telugu

Day 05 : 90 Days Spoken Hindi in Telugu

Day 06 : 90 Days Spoken Hindi in Telugu

Day 07 : 90 Days Spoken Hindi in Telugu

Day 08 : 90 Days Spoken Hindi in Telugu

Day 09 : 90 Days Spoken Hindi in Telugu

Day 10 : 90 Days Spoken Hindi in Telugu

Day 11 : 90 Days Spoken Hindi in Telugu

Hindi in Telugu class12 - తెలుగు ద్వారా హిందీ నేర్చుకోండి – https://www.paviacademy.com
Hindi in Telugu class12 – తెలుగు ద్వారా హిందీ నేర్చుకోండి – paviacademy.com

 

Post Author: Pavi Academy

Avatar photo

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *