Spoken English Practice Day01: నేను ఆలస్యం అయ్యానా – Am I late మేము ఆలస్యమా? – Are we late నువ్వు ఆలస్యంగా వచ్చావా – Are you late? వారు ఆలస్యంగా వచ్చారా? – Are they late? అతను ఆలస్యం అయ్యాడా? – Is he late? ఆమె ఆలస్యం అయిందా? – Is she late? ఆలస్యం అవుతుందా? – Is it late? నువ్వు ఆలస్యం అయ్యావు – […]