Kinds of Pronouns or Types of Pronoun and English Grammar Learn from Telugu language PRONOUNS : (సర్వనామములు ) A Pronoun is a word used instead of a Noun. నామవాచకమునకు బదులుగా వాడబడు పదమును సర్వనామము (pronoun ) అంటారు. Example : ఉదాహరణ : ’ Hari is absent because he is ill ’ ఈ వాక్యములో ‘ Hari ’ కి బదులుగా […]