90 Days Spoken Hindi in Telugu

90 రోజులలో స్పోకెన్ హిందీ తెలుగులో – 1 వ రోజు . పూర్తి కోర్సు ఉచితం తెలుగులో 90 Days Spoken Hindi www.paviacademy.com ద్వారా సులువుగా నేర్చుకొండి.

90 Days Spoken Hindi in Telugu – www.paviacademy.com
90 Days Spoken Hindi in Telugu – www.paviacademy.com

spoken Hindi structures

Rule : जाना चाहता हूँ

వెళ్లాలనుకుంటున్నాను , వెళ్లాలని అనుకుంటున్నాను , వెళ్లాలని కోరుకుంటున్నాను

వివరణ :

ఈ మూడు రకాలుగా చెప్పినా ఒకటే మీనింగ్ వస్తుంది . ఇప్పుడు మనం రెండు క్రియలు కలిగి ఉన్నటువంటి వాక్యాలను పరిశీలిద్దాం.

Positive statement

1. నేను వెళ్లాలనుకుంటున్నాను ( Male )

मैं जाना चाहता हूँ

2.నేను వెళ్లాలనుకుంటున్నాను ( Female )

मैं जाना चाहती हूँ

వివరణ :

నేను వెళ్లాలనుకుంటున్నాను .

♦ వెళ్లాలనుకుంటున్నాను ఈ వాక్యంలో ఇచ్చట రెండు క్రియలు ఉన్నాయి.

♦ ప్రధాన క్రియ యొక్క అనువాదము మారదు.
( ఇచ్చట ప్రధాన క్రియ , వెళ్ళటం = जाना )

♦ రెండవ క్రియ యొక్క అనువాదం లింగ , వచన , కాలముల వల్ల మార్పులు కలుగుతాయి.
( ఇచ్చట రెండవ క్రియ , అనుకుంటున్నాను = चाहता हूँ )

3. అతడు తినాలనుకుంటున్నాడు ( Male )

वह खाना चाहता है

4. ఆమె తినాలనుకుంటుంది ( Female )

वह खाना चाहती है

5. రవి చదవాలనుకుంటున్నాడు ( Male )

रवि पढ़ना चाहता है

6. పవిత్ర ఆడాలనుకుంటుంది ( Female )

पवित्र खेलना चाहता है

7. ఇతడు పరుగెత్తాలనుకుంటున్నాడు ( Male )

यह दौड़ना चाहता है

8. ఈమె తెలుసుకోవాలనుకుంటుంది ( Female )

यह जानना चाहती है

9. నువ్వు పాడాలనుకుంటున్నావు ( Male )

तुम गाना चाहते हो

10. నువ్వు నవ్వాలనుకుంటున్నావు ( Female )

तुम हँसना चाहती हो

11. మీరు నాట్యం చేయాలనుకుంటున్నారు [OR] మీరు dance చేయాలనుకుంటున్నారు ( Male )

आप नाचना चाहते हैं

12. మీరు ఏడవాలనుకుంటున్నారు ( Female )

आप रोना चाहती हैं

13. మేము నేర్పించాలనుకుంటున్నాము ( Male )

हम पढ़ाना चाहते हैं

14. మేము ప్రేమించాలనుకుంటున్నాము ( Female )

हम प्यार करना चाहती हैं

15. వాళ్లు రావాలనుకుంటున్నారు ( Male )

वे आना चाहते हैं

16. వాళ్లు నడవాలనుకుంటున్నారు ( Female )

वे टहलना चाहती हैं

17. వీళ్ళు కష్టపడి పని చేయాలనుకుంటున్నారు ( Male )

ये कड़ी मेहनत करना चाहते हैं [ OR ] ये कठिन परिश्रम करना चाहते हैं

18. వీళ్ళు చేయాలనుకుంటున్నారు ( Female )

ये करना चाहती हैं

19. రవి , పవిత్ర ఇవ్వాలనుకుంటున్నారు

रवि और पवित्र देना चाहते हैं

Here ,

Plural names ( బహువచన పేర్లు ) అబ్బాయి + అమ్మాయి కలిపి బహువచన పేర్లు వచ్చినప్పుడు [ ते हैं ] రావాలి.

20. రవి , శ్రీను త్రాగాలనుకుంటున్నారు

रवि और श्रीनु पीना चाहते हैं

Here ,

Plural names ( బహువచన పేర్లు ) అబ్బాయి + అబ్బాయి కలిపి బహువచన పేర్లు వచ్చినప్పుడు [ ते हैं ] రావాలి.

21. పవిత్ర , సరళ సహాయం చేయాలనుకుంటున్నారు

पवित्र और सरला मदद करना चाहती हैं [ OR ] पवित्र और सरला सहायता करना चाहती हैं

Here ,
Plural names ( బహువచన పేర్లు ) అమ్మాయి + అమ్మాయి కలిపి బహువచన పేర్లు వచ్చినప్పుడు [ ती हैं ] రావాలి.

For more Details :

My Website : https://www.paviacademy.com/

My Website : https://haveelaacademy.com/

My YouTube Channel : www.youtube.com/paviacademy

My YouTube Channel : www.youtube.com/haveelahindi

Learn 90 Days Spoken Hindi in Telugu by paviacademy .

Thank you for reading . I Hope you liked it. Please Give feed back, comments and share this article.

 

Post Author: Pavi Academy

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *