Basic English Grammar Exercises in Telugu and WH Questions

In this article , we learn Basic English Grammar Exercises in Telugu For Competitive Examinations With Telugu explanation .

Basic English Grammar Exercises in Telugu І WH Questions І Spoken English from Telugu І present progressive tense wh question exercise І www.paviacademy.com
Basic English Grammar Exercises in Telugu and WH Questions – Pavi Academy

♦ Basic English Grammar Exercises in Telugu І Learn Spoken English in Telugu – తెలుగు లో సులువుగా – స్పోకెన్ ఇంగ్లీష్ – వ్యాకరణము www.paviacademy.com ద్వారా నేర్చుకొండి .

♦ Present Continuous wh Questions ( Negative ) ♦

⇒ Present Continuous is used to talk about going on actions .

♦ How do we make wh Questions Negative in Present Continuous :

wh Questions Negative in Present Continuous is formed with Why + are they + not + ing form of the main verbs .

Present continuous tense wh Negative questions :

Step 01 . Why తో ప్రారంభించాలి .

Step 02 . are they ఉండాలి .

Step 03. not ఉండాలి .

Step 04. v1 కి ing కలపాలి .

Step 05. Object ఉండాలి .

Step 06. Extra Words ఉండాలి .

Rule :  Why + are they + not + v 1 + ing + obj + Extra words

Negative Sentences and wh Questions with Examples :

Why are they not looking – వారు ఎందుకు చూడటం లేదు

Why are they not doing – వారు ఎందుకు చేయటం లేదు

Why are they not doing now = వారు ఎందుకు ఇప్పుడు చేయడంలేదు

Why are they not doing today = ఈరోజు వారు ఎందుకు చేయడంలేదు

Why are they not doing tonight = ఈ రాత్రికి వారు ఎందుకు చేయడంలేదు

Why are they not doing there = వారు ఎందుకు అక్కడ చేయడంలేదు

Why are they not doing right now = ప్రస్తుతం వారు ఎందుకు చేయడంలేదు

Why are they not adding = వారు ఎందుకు జోడించడంలేదు / వారు ఎందుకు కలపడంలేదు

Why are they not advising = వారు ఎందుకు సలహా ఇవ్వడంలేదు

Why are they not accepting= వారు ఎందుకు అంగీకరించడం లేదు

Why are they not bathing = వారు ఎందుకు స్నానం చేయడంలేదు

Why are they not taking a bath = వారు ఎందుకు స్నానం చేయడంలేదు

Why are they not bringing = వారు ఎందుకు తీసుకురావడంలేదు

Why are they not beating = వారు ఎందుకు కొట్టడంలేదు

Why are they not coming = వారు ఎందుకు రావడంలేదు

Why are they not coming back = వారు ఎందుకు తిరిగి రావడంలేదు

Why are they not calling = వారు ఎందుకు పిలవడంలేదు

Why are they not cursing = వారు ఎందుకు శపించడంలేదు

Why are they not crushing = వారు ఎందుకు చూర్ణం చేయడంలేదు

Why are they not drinking = వారు ఎందుకు త్రాగడంలేదు

Why are they not digging = వారు ఎందుకు తవ్వడంలేదు

Why are they not going = వారు ఎందుకు వెళ్ళడంలేదు

Why are they not giving = వారు ఎందుకు ఇవ్వడంలేదు

Why are they not getting = వారు ఎందుకు పొందడంలేదు

Why are they not profiting = వారు ఎందుకు లాభం పొందడంలేదు

Why are they not hanging = వారు ఎందుకు వేలాడటంలేదు

Why are they not holding = వారు ఎందుకు పట్టుకోవటంలేదు

Why are they not inviting = వారు ఎందుకు ఆహ్వానించడంలేదు

Why are they not imitating = వారు ఎందుకు అనుకంరించడంలేదు

Why are they not telling = వారు ఎందుకు చెపట్టంలేదు

Why are they not jumping = వారు ఎందుకు దూకడంలేదు

Why are they not killing = వారు ఎందుకు చంపడంలేదు

Why are they not searching = వారు ఎందుకు శోదించడంలేదు / వారు ఎందుకు వెతకటం లేదు

Why are they not leaving = వారు ఎందుకు వదిలివేయడంలేదు

Why are they not laughing = వారు ఎందుకు నవ్వడంలేదు

Why are they not living = వారు ఎందుకు జీవించడంలేదు

Why are they not paying = వారు ఎందుకు చెల్లించడంలేదు

Why are they not proving = వారు ఎందుకు నిరూపించడంలేదు

Why are they not pushing = వారు ఎందుకు నెట్టివేయడంలేదు

Why are they not preserving = వారు ఎందుకు సంరక్షించడంలేదు

Why are they not reading = వారు ఎందుకు చదవడం లేదు

Why are they not reading now = వారు ఎందుకు ఇప్పుడు చదవడం లేదు

Why are they not reading right now = వారు ఎందుకు ప్రస్తుతం చదవడం లేదు

Why are they not respecting= వారు ఎందుకు గౌరవించడంలేదు

Why are they not tearing = వారు ఎందుకు చీల్చడంలేదు

Why are they not speaking = వారు ఎందుకు మాట్లాడటంలేదు

Why are they not sleeping = వారు ఎందుకు నిద్రపోవడంలేదు

Why are they not spending = వారు ఎందుకు ఖర్చు చేయడంలేదు

Why are they not selling = వారు ఎందుకు అమ్మడంలేదు

Why are they not singing = వారు ఎందుకు పాడటంలేదు

Why are they not shaking = వారు ఎందుకు వణకడంలేదు

Why are they not stealing = వారు ఎందుకు దొంగిలించడంలేదు

Why are they not sending = వారు ఎందుకు పంపడంలేదు

Why are they not sweeping = వారు ఎందుకు తుడవడంలేదు

Why are they not saying = వారు ఎందుకు చెప్పటంలేదు

Why are they not seeking = వారు ఎందుకు కోరడంలేదు

Why are they not swearing = వారు ఎందుకు ప్రమాణం చేయడంలేదు

Why are they not swimming = వారు ఎందుకు ఈత కొట్టడంలేదు

Why are they not studying = వారు ఎందుకు చదవడంలేదు

Why are they not studying now = వారు ఎందుకు ఇప్పుడు చదవడంలేదు

Why are they not showing = వారు ఎందుకు చూపిచడంలేదు

Why are they not starting = వారు ఎందుకు ప్రారంబించడంలేదు

Why are they not taking = వారు ఎందుకు తీసుకోవడంలేదు

Why are they not throwing = వారు ఎందుకు విసరడంలేదు

Why are they not teaching = వారు ఎందుకు బోదించడంలేదు / వారు ఎందుకు నేర్పించడం లేదు

Why are they not thinking = వారు ఎందుకు ఆలోచించడంలేదు

Why are they not thinking about me = వారు ఎందుకు నా గురించి ఆలోచించడంలేదు

Why are they not trying = వారు ఎందుకు ప్రయత్నించడంలేదు

Why are they not writing = వారు ఎందుకు రాయడంలేదు

Why are they not writing to us = వారు ఎందుకు మాకు రాయడంలేదు

Why are they not writing to them = వారు ఎందుకు వారికి రాయడంలేదు

Why are they not writing to his = వారు ఎందుకు అతనికి రాయడంలేదు

Why are they not writing to her = వారు ఎందుకు ఆమెకు రాయడంలేదు

Why are they not writing to this = దీనికి వారు ఎందుకు రాయడంలేదు

Why are they not walking = వారు ఎందుకు నడవడంలేదు

Why are they not washing = వారు ఎందుకు కడగడంలేదు

Why are they not winning = వారు ఎందుకు గెలుచుకోవడంలేదు

Why are they not wearing = వారు ఎందుకు ధరించడంలేదు / వారు ఎందుకు వేసుకోవడం లేదు

Why are they not warning = వారు ఎందుకు హెచ్చరించడంలేదు

Why are they not thinking about it = వారు ఎందుకు దాని గురించి ఆలోచించడంలేదు

Why are they not training = వారు ఎందుకు శిక్షణ పొందడం లేదు

Learn Basic English Grammar Exercises in Telugu .

Thanks for reading this article Basic English Grammar Exercises in Telugu . I Hope you liked it. Give feed back, comments and please share this article.

Related English through Telugu Lessons :

♦ Lesson : 77 : Wh Questions Negative Present Continuous English From Telugu ( Part : 77 )

♦ Lesson : 78 : Wh Questions Negative Present Continuous English From Telugu ( Part : 78 )

♦ Lesson : 79 : Wh Questions Negative Present Continuous English From Telugu ( Part : 79 )

♦ Lesson : 80 : Wh Questions Negative Present Continuous English From Telugu ( Part : 80 )

Post Author: Pavi Academy

Pavi Academy

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *