Basic English Learning in Telugu І SPEAKING ENGLISH

In this session , we learn Basic English Learning in Telugu For Competitive Examinations With Telugu explanation .

Basic English Learning in Telugu І SPEAKING ENGLISH І Spoken English І wh questions І present continuous tense exercises negative form І www.paviacademy.com
Basic English Learning in Telugu І SPEAKING ENGLISH – Pavi Academy

♦ Basic English Learning in Telugu І Learn Spoken English in Telugu – తెలుగు లో సులువుగా – స్పోకెన్ ఇంగ్లీష్ – వ్యాకరణము www.paviacademy.com ద్వారా నేర్చుకొండి .

♦ Present Continuous wh Questions ( Negative ) ♦

∎ Present Continuous is used to talk about going on actions .

How do we make wh Questions Negative in Present Continuous :

wh Questions Negative in Present Continuous is formed with Why + are you + not + ing form of the main verbs .

Present continuous tense wh Negative questions :

Step 01 . Why తో ప్రారంభించాలి .

Step 02 . are you ఉండాలి .

Step 03. not ఉండాలి .

Step 04. v1 కి ing కలపాలి .

Step 05. Object ఉండాలి .

Step 06. Extra Words ఉండాలి .

Rule :  Why + are you + not + v 1 + ing + obj + Extra words

Negative Sentences and wh Questions with Examples :

Why are you not looking – నువ్వు ఎందుకు చూడటం లేదు

Why are you not doing – నువ్వు ఎందుకు చేయటం లేదు

Why are you not doing now = నువ్వు ఎందుకు ఇప్పుడు చేయడంలేదు

Why are you not doing today = ఈరోజు నువ్వు ఎందుకు చేయడంలేదు

Why are you not doing tonight = ఈ రాత్రికి నువ్వు ఎందుకు చేయడంలేదు

Why are you not doing there = నువ్వు ఎందుకు అక్కడ చేయడంలేదు

Why are you not doing right now = ప్రస్తుతం నువ్వు ఎందుకు చేయడంలేదు

Why are you not adding = నువ్వు ఎందుకు జోడించడంలేదు / నువ్వు ఎందుకు కలపడంలేదు

Why are you not advising = నువ్వు ఎందుకు సలహా ఇవ్వడంలేదు

Why are you not accepting= నువ్వు ఎందుకు అంగీకరించడం లేదు

Why are you not bathing = నువ్వు ఎందుకు స్నానం చేయడంలేదు

Why are you not taking a bath = నువ్వు ఎందుకు స్నానం చేయడంలేదు

Why are you not bringing = నువ్వు ఎందుకు తీసుకురావడంలేదు

Why are you not beating = నువ్వు ఎందుకు కొట్టడంలేదు

Why are you not coming = నువ్వు ఎందుకు రావడంలేదు

Why are you not coming back = నువ్వు ఎందుకు తిరిగి రావడంలేదు

Why are you not calling = నువ్వు ఎందుకు పిలవడంలేదు

Why are you not cursing = నువ్వు ఎందుకు శపించడంలేదు

Why are you not crushing = నువ్వు ఎందుకు చూర్ణం చేయడంలేదు

Why are you not drinking = నువ్వు ఎందుకు త్రాగడంలేదు

Why are you not digging = నువ్వు ఎందుకు తవ్వడంలేదు

Why are you not going = నువ్వు ఎందుకు వెళ్ళడంలేదు

Why are you not giving = నువ్వు ఎందుకు ఇవ్వడంలేదు

Why are you not getting = నువ్వు ఎందుకు పొందడంలేదు

Why are you not profiting = నువ్వు ఎందుకు లాభం పొందడంలేదు

Why are you not hanging = నువ్వు ఎందుకు వేలాడటంలేదు

Why are you not holding = నువ్వు ఎందుకు పట్టుకోవటంలేదు

Why are you not inviting = నువ్వు ఎందుకు ఆహ్వానించడంలేదు

Why are you not imitating = నువ్వు ఎందుకు అనుకంరించడంలేదు

Why are you not telling = నువ్వు ఎందుకు చెపట్టంలేదు

Why are you not jumping = నువ్వు ఎందుకు దూకడంలేదు

Why are you not killing = నువ్వు ఎందుకు చంపడంలేదు

Why are you not searching = నువ్వు ఎందుకు శోదించడంలేదు / నువ్వు ఎందుకు వెతకటం లేదు

Why are you not leaving = నువ్వు ఎందుకు వదిలివేయడంలేదు

Why are you not laughing = నువ్వు ఎందుకు నవ్వడంలేదు

Why are you not living = నువ్వు ఎందుకు జీవించడంలేదు

Why are you not paying = నువ్వు ఎందుకు చెల్లించడంలేదు

Why are you not proving = నువ్వు ఎందుకు నిరూపించడంలేదు

Why are you not pushing = నువ్వు ఎందుకు నెట్టివేయడంలేదు

Why are you not preserving = నువ్వు ఎందుకు సంరక్షించడంలేదు

Why are you not reading = నువ్వు ఎందుకు చదవడం లేదు

Why are you not reading now = నువ్వు ఎందుకు ఇప్పుడు చదవడం లేదు

Why are you not reading right now = నువ్వు ఎందుకు ప్రస్తుతం చదవడం లేదు

Why are you not respecting= నువ్వు ఎందుకు గౌరవించడంలేదు

Why are you not tearing = నువ్వు ఎందుకు చీల్చడంలేదు

Why are you not speaking = నువ్వు ఎందుకు మాట్లాడటంలేదు

Why are you not sleeping = నువ్వు ఎందుకు నిద్రపోవడంలేదు

Why are you not spending = నువ్వు ఎందుకు ఖర్చు చేయడంలేదు

Why are you not singing = నువ్వు ఎందుకు పాడటంలేదు

Why are you not shaking = నువ్వు ఎందుకు వణకడంలేదు

Why are you not stealing = నువ్వు ఎందుకు దొంగిలించడంలేదు

Why are you not sending = నువ్వు ఎందుకు పంపడంలేదు

Why are you not sweeping = నువ్వు ఎందుకు తుడవడంలేదు

Why are you not saying = నువ్వు ఎందుకు చెప్పటంలేదు

Why are you not seeking = నువ్వు ఎందుకు కోరడంలేదు

Why are you not swearing = నువ్వు ఎందుకు ప్రమాణం చేయడంలేదు

Why are you not swimming = నువ్వు ఎందుకు ఈత కొట్టడంలేదు

Why are you not studying = నువ్వు ఎందుకు చదవడంలేదు

Why are you not studying now = నువ్వు ఎందుకు ఇప్పుడు చదవడంలేదు

Why are you not showing = నువ్వు ఎందుకు చూపిచడంలేదు

Why are you not starting = నువ్వు ఎందుకు ప్రారంబించడంలేదు

Why are you not taking = నువ్వు ఎందుకు తీసుకోవడంలేదు

Why are you not throwing = నువ్వు ఎందుకు విసరడంలేదు

Why are you not teaching = నువ్వు ఎందుకు బోదించడంలేదు / నువ్వు ఎందుకు నేర్పించడం లేదు

Why are you not thinking = నువ్వు ఎందుకు ఆలోచించడంలేదు

Why are you not thinking about me = నువ్వు ఎందుకు నా గురించి ఆలోచించడంలేదు

Why are you not trying = నువ్వు ఎందుకు ప్రయత్నించడంలేదు

Why are you not writing = నువ్వు ఎందుకు రాయడంలేదు

Why are you not writing to us = నువ్వు ఎందుకు మాకు రాయడంలేదు

Why are you not writing to them = నువ్వు ఎందుకు వారికి రాయడంలేదు

Why are you not writing to his = నువ్వు ఎందుకు అతనికి రాయడంలేదు

Why are you not writing to her = నువ్వు ఎందుకు ఆమెకు రాయడంలేదు

Why are you not writing to this = దీనికి నువ్వు ఎందుకు రాయడంలేదు

Why are you not walking = నువ్వు ఎందుకు నడవడంలేదు

Why are you not washing = నువ్వు ఎందుకు కడగడంలేదు

Why are you not winning = నువ్వు ఎందుకు గెలుచుకోవడంలేదు

Why are you not wearing = నువ్వు ఎందుకు ధరించడంలేదు / నువ్వు ఎందుకు వేసుకోవడం లేదు

Why are you not warning = నువ్వు ఎందుకు హెచ్చరించడంలేదు

Why are you not thinking about it = నువ్వు ఎందుకు దాని గురించి ఆలోచించడంలేదు

Why are you not training = నువ్వు ఎందుకు శిక్షణ పొందడం లేదు

Learn Basic English Learning in Telugu .

Learn Spoken English with Telugu explanation easily and Basic English Learning in Telugu .

Thanks for reading this article Basic English Learning in Telugu . I Hope you liked it. Give feed back, comments and please share this article.

Related English through Telugu Lessons :

♦ Lesson : 56 : Negative Present Continuous English From Telugu ( Part : 06 )

♦ Lesson : 57 : Negative Present Continuous English From Telugu ( Part : 07 )

♦ Lesson : 58 : Questions Negative Present Continuous English From Telugu ( Part : 08 )

♦ Lesson : 59 : Questions Negative Present Continuous English From Telugu ( Part : 09 )

♦ Lesson : 60 : Questions Negative Present Continuous English From Telugu ( Part : 10 )

♦ Lesson : 61 : Questions Negative Present Continuous English From Telugu ( Part : 11 )

♦ Lesson : 62 : Questions Negative Present Continuous English From Telugu ( Part : 12 )

♦ Lesson : 63 : Questions Negative Present Continuous English From Telugu ( Part : 13 )

♦ Lesson : 64 : Questions Negative Present Continuous English From Telugu ( Part : 14 )

♦ Lesson : 65 : Wh Questions Negative Present Continuous English From Telugu ( Part : 15 )

♦ Lesson : 66 : Wh Questions Negative Present Continuous English From Telugu ( Part : 16 )

♦ Lesson : 67 : Wh Questions Negative Present Continuous English From Telugu ( Part : 17 )

♦ Lesson : 68 : Wh Questions Negative Present Continuous English From Telugu ( Part : 18 )

♦ Lesson : 69 : Wh Questions Negative Present Continuous English From Telugu ( Part : 19 )

♦ Lesson : 70 : Wh Questions Negative Present Continuous English From Telugu ( Part : 70 )

♦ Lesson : 71 : Wh Questions Negative Present Continuous English From Telugu ( Part : 71 )

♦ Lesson : 72 : Wh Questions Negative Present Continuous English From Telugu ( Part : 72 )

♦ Lesson : 73 : Wh Questions Negative Present Continuous English From Telugu ( Part : 73 )

♦ Lesson : 74 : Wh Questions Negative Present Continuous English From Telugu ( Part : 74 )

♦ Lesson : 75 : Wh Questions Negative Present Continuous English From Telugu ( Part : 75 )

Post Author: Pavi Academy

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *