Basic English Learning through Telugu and SPEAKING ENGLISH

In this session , we learn Basic English Learning through Telugu For Competitive Examinations With Telugu explanation .

Basic English Learning through Telugu І SPEAKING ENGLISH from Telugu І present continuous tense with wh questions І www.paviacademy.com І తెలుగు లో
Basic English Learning through Telugu І SPEAKING ENGLISH– Pavi Academy

♦ Basic English Learning through Telugu І Learn Spoken English in Telugu – తెలుగు లో సులువుగా – స్పోకెన్ ఇంగ్లీష్ – వ్యాకరణము www.paviacademy.com ద్వారా నేర్చుకొండి .

♦ Present Continuous wh Questions ( Negative ) ♦

∎ Present Continuous is used to talk about going on actions .

How do we make wh Questions Negative in Present Continuous :

wh Questions Negative in Present Continuous is formed with What + are you + not + ing form of the main verbs .

Present continuous tense wh Negative questions :

Step 01 . What తో ప్రారంభించాలి .

Step 02 . are you ఉండాలి .

Step 03. not ఉండాలి .

Step 04. v1 కి ing కలపాలి .

Step 05. Object ఉండాలి .

Step 06. Extra Words ఉండాలి .

Rule :  What + are you + not + v 1 + ing + obj + Extra words

Negative Sentences and wh Questions with Examples :

What are you not looking – నువ్వు ఏం చూడటం లేదు

What are you not doing now = నువ్వు ఏం ఇప్పుడు చేయడంలేదు

What are you not doing today = ఈరోజు నువ్వు ఏం చేయడంలేదు

What are you not doing tonight = ఈ రాత్రికి నువ్వు ఏం చేయడంలేదు

What are you not doing there = నువ్వు ఏం అక్కడ చేయడంలేదు

What are you not doing right now = ప్రస్తుతం నువ్వు ఏం చేయడంలేదు

What are you not adding = నువ్వు ఏం జోడించడంలేదు / నువ్వు ఏం కలపడంలేదు

What are you not advising = నువ్వు ఏం సలహా ఇవ్వడంలేదు

What are you not accepting= నువ్వు ఏం అంగీకరించడం లేదు

What are you not bathing = నువ్వు ఏం స్నానం చేయడంలేదు

What are you not taking a bath = నువ్వు ఏం స్నానం చేయడంలేదు

What are you not bringing = నువ్వు ఏం తీసుకురావడంలేదు

What are you not beating = నువ్వు ఏం కొట్టడంలేదు

What are you not coming = నువ్వు ఏం రావడంలేదు

What are you not coming back = నువ్వు ఏం తిరిగి రావడంలేదు

What are you not calling = నువ్వు ఏం పిలవడంలేదు

What are you not cursing = నువ్వు ఏం శపించడంలేదు

What are you not crushing = నువ్వు ఏం చూర్ణం చేయడంలేదు

What are you not drinking = నువ్వు ఏం త్రాగడంలేదు

What are you not digging = నువ్వు ఏం తవ్వడంలేదు

What are you not going = నువ్వు ఏం వెళ్ళడంలేదు

What are you not giving = నువ్వు ఏం ఇవ్వడంలేదు

What are you not getting = నువ్వు ఏం పొందడంలేదు

What are you not profiting = నువ్వు ఏం లాభం పొందడంలేదు

What are you not hanging = నువ్వు ఏం వేలాడటంలేదు

What are you not holding = నువ్వు ఏం పట్టుకోవటంలేదు

What are you not inviting = నువ్వు ఏం ఆహ్వానించడంలేదు

What are you not imitating = నువ్వు ఏం అనుకంరించడంలేదు

What are you not jumping = నువ్వు ఏం దూకడంలేదు

What are you not killing = నువ్వు ఏం చంపడంలేదు

What are you not searching = నువ్వు ఏం శోదించడంలేదు / నువ్వు ఏం వెతకటం లేదు

What are you not leaving = నువ్వు ఏం వదిలివేయడంలేదు

What are you not laughing = నువ్వు ఏం నవ్వడంలేదు

What are you not living = నువ్వు ఏం జీవించడంలేదు

What are you not paying = నువ్వు ఏం చెల్లించడంలేదు

What are you not proving = నువ్వు ఏం నిరూపించడంలేదు

What are you not pushing = నువ్వు ఏం నెట్టివేయడంలేదు

What are you not preserving = నువ్వు ఏం సంరక్షించడంలేదు

What are you not reading = నువ్వు ఏం చదవడం లేదు

What are you not reading now = నువ్వు ఏం ఇప్పుడు చదవడం లేదు

What are you not reading right now = నువ్వు ఏం ప్రస్తుతం చదవడం లేదు

What are you not respecting= నువ్వు ఏం గౌరవించడంలేదు

What are you not tearing = నువ్వు ఏం చీల్చడంలేదు

What are you not speaking = నువ్వు ఏం మాట్లాడటంలేదు

What are you not sleeping = నువ్వు ఏం నిద్రపోవడంలేదు

What are you not spending = నువ్వు ఏం ఖర్చు చేయడంలేదు

What are you not selling = నువ్వు ఏం అమ్మడంలేదు

What are you not singing = నువ్వు ఏం పాడటంలేదు

What are you not shaking = నువ్వు ఏం వణకడంలేదు

What are you not stealing = నువ్వు ఏం దొంగిలించడంలేదు

What are you not sending = నువ్వు ఏం పంపడంలేదు

What are you not sweeping = నువ్వు ఏం తుడవడంలేదు

What are you not saying = నువ్వు ఏం చెప్పటంలేదు

What are you not seeking = నువ్వు ఏం కోరడంలేదు

What are you not swearing = నువ్వు ఏం ప్రమాణం చేయడంలేదు

What are you not swimming = నువ్వు ఏం ఈత కొట్టడంలేదు

What are you not studying = నువ్వు ఏం చదవడంలేదు

What are you not studying now = నువ్వు ఏం ఇప్పుడు చదవడంలేదు

What are you not showing = నువ్వు ఏం చూపిచడంలేదు

What are you not starting = నువ్వు ఏం ప్రారంబించడంలేదు

What are you not taking = నువ్వు ఏం తీసుకోవడంలేదు

What are you not throwing = నువ్వు ఏం విసరడంలేదు

What are you not teaching = నువ్వు ఏం బోదించడంలేదు / నువ్వు ఏం నేర్పించడం లేదు

What are you not thinking = నువ్వు ఏం ఆలోచించడంలేదు

What are you not thinking about me = నువ్వు ఏం నా గురించి ఆలోచించడంలేదు

What are you not trying = నువ్వు ఏం ప్రయత్నించడంలేదు

What are you not writing = నువ్వు ఏం రాయడంలేదు

What are you not writing to us = నువ్వు ఏం మాకు రాయడంలేదు

What are you not writing to them = నువ్వు ఏం వారికి రాయడంలేదు

What are you not writing to his = నువ్వు ఏం అతనికి రాయడంలేదు

What are you not writing to her = నువ్వు ఏం ఆమెకు రాయడంలేదు

What are you not writing to this = దీనికి నువ్వు ఏం రాయడంలేదు

What are you not walking = నువ్వు ఏం నడవడంలేదు

What are you not washing = నువ్వు ఏం కడగడంలేదు

What are you not winning = నువ్వు ఏం గెలుచుకోవడంలేదు

What are you not wearing = నువ్వు ఏం ధరించడంలేదు / నువ్వు ఏం వేసుకోవడం లేదు

What are you not warning = నువ్వు ఏం హెచ్చరించడంలేదు

What are you not thinking about it = నువ్వు ఏం దాని గురించి ఆలోచించడంలేదు

What are you not training = నువ్వు ఏం శిక్షణ పొందడం లేదు

Learn Basic English Learning through Telugu .

learn spoken english easily and basic english learning through telugu explanation .

Thanks for reading this article Basic English Learning through Telugu . I Hope you liked it. Give feed back, comments and please share this article.

Related English through Telugu Lessons :

♦ Lesson : 56 : Negative Present Continuous English From Telugu ( Part : 06 )

♦ Lesson : 57 : Negative Present Continuous English From Telugu ( Part : 07 )

♦ Lesson : 58 : Questions Negative Present Continuous English From Telugu ( Part : 08 )

♦ Lesson : 59 : Questions Negative Present Continuous English From Telugu ( Part : 09 )

♦ Lesson : 60 : Questions Negative Present Continuous English From Telugu ( Part : 10 )

♦ Lesson : 61 : Questions Negative Present Continuous English From Telugu ( Part : 11 )

♦ Lesson : 62 : Questions Negative Present Continuous English From Telugu ( Part : 12 )

♦ Lesson : 63 : Questions Negative Present Continuous English From Telugu ( Part : 13 )

♦ Lesson : 64 : Questions Negative Present Continuous English From Telugu ( Part : 14 )

♦ Lesson : 65 : Wh Questions Negative Present Continuous English From Telugu ( Part : 15 )

♦ Lesson : 66 : Wh Questions Negative Present Continuous English From Telugu ( Part : 16 )

♦ Lesson : 67 : Wh Questions Negative Present Continuous English From Telugu ( Part : 17 )

♦ Lesson : 68 : Wh Questions Negative Present Continuous English From Telugu ( Part : 18 )

♦ Lesson : 69 : Wh Questions Negative Present Continuous English From Telugu ( Part : 19 )

♦ Lesson : 70 : Wh Questions Negative Present Continuous English From Telugu ( Part : 70 )

♦ Lesson : 71 : Wh Questions Negative Present Continuous English From Telugu ( Part : 71 )

♦ Lesson : 72 : Wh Questions Negative Present Continuous English From Telugu ( Part : 72 )

♦ Lesson : 73 : Wh Questions Negative Present Continuous English From Telugu ( Part : 73 )

♦ Lesson : 74 : Wh Questions Negative Present Continuous English From Telugu ( Part : 74 )

Post Author: Pavi Academy

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *