Basic English Sentences from Telugu І Present Continuous wh

In this session , we learn Basic English Sentences from Telugu For Competitive Examinations With Telugu explanation .

Basic English Sentences from Telugu І Spoken English from Telugu І wh questions І present continuous tense wh questions exercises pdf І www.paviacademy.com
Basic English Sentences from Telugu І Continuous wh – Pavi Academy

♦ Basic English Sentences from Telugu І Learn Spoken English in Telugu – తెలుగు లో సులువుగా – స్పోకెన్ ఇంగ్లీష్ – వ్యాకరణము www.paviacademy.com ద్వారా నేర్చుకొండి .

♦ Present Continuous wh Questions ( Negative ) ♦

∎ Present Continuous is used to talk about going on actions .

How do we make wh Questions Negative in Present Continuous :

wh Questions Negative in Present Continuous is formed with When + are you + not + ing form of the main verbs .

Present continuous tense wh Negative questions :

Step 01 . When తో ప్రారంభించాలి .

Step 02 . are you ఉండాలి .

Step 03. not ఉండాలి .

Step 04. v1 కి ing కలపాలి .

Step 05. Object ఉండాలి .

Step 06. Extra Words ఉండాలి .

Rule :  When + are you + not + v 1 + ing + obj + Extra words

Negative Sentences and wh Questions with Examples :

When are you not looking – నువ్వు ఎప్పుడు చూడటం లేదు

When are you not doing – నువ్వు ఎప్పుడు చేయటం లేదు

When are you not doing now = నువ్వు ఎప్పుడు ఇప్పుడు చేయడంలేదు

When are you not doing today = ఈరోజు నువ్వు ఎప్పుడు చేయడంలేదు

When are you not doing tonight = ఈ రాత్రికి నువ్వు ఎప్పుడు చేయడంలేదు

When are you not doing there = నువ్వు ఎప్పుడు అక్కడ చేయడంలేదు

When are you not doing right now = ప్రస్తుతం నువ్వు ఎప్పుడు చేయడంలేదు

When are you not adding = నువ్వు ఎప్పుడు జోడించడంలేదు / నువ్వు ఎప్పుడు కలపడంలేదు

When are you not advising = నువ్వు ఎప్పుడు సలహా ఇవ్వడంలేదు

When are you not accepting= నువ్వు ఎప్పుడు అంగీకరించడం లేదు

When are you not bathing = నువ్వు ఎప్పుడు స్నానం చేయడంలేదు

When are you not taking a bath = నువ్వు ఎప్పుడు స్నానం చేయడంలేదు

When are you not bringing = నువ్వు ఎప్పుడు తీసుకురావడంలేదు

When are you not beating = నువ్వు ఎప్పుడు కొట్టడంలేదు

When are you not coming = నువ్వు ఎప్పుడు రావడంలేదు

When are you not coming back = నువ్వు ఎప్పుడు తిరిగి రావడంలేదు

When are you not calling = నువ్వు ఎప్పుడు పిలవడంలేదు

When are you not cursing = నువ్వు ఎప్పుడు శపించడంలేదు

When are you not crushing = నువ్వు ఎప్పుడు చూర్ణం చేయడంలేదు

When are you not drinking = నువ్వు ఎప్పుడు త్రాగడంలేదు

When are you not digging = నువ్వు ఎప్పుడు తవ్వడంలేదు

When are you not going = నువ్వు ఎప్పుడు వెళ్ళడంలేదు

When are you not giving = నువ్వు ఎప్పుడు ఇవ్వడంలేదు

When are you not getting = నువ్వు ఎప్పుడు పొందడంలేదు

When are you not profiting = నువ్వు ఎప్పుడు లాభం పొందడంలేదు

When are you not hanging = నువ్వు ఎప్పుడు వేలాడటంలేదు

When are you not holding = నువ్వు ఎప్పుడు పట్టుకోవటంలేదు

When are you not inviting = నువ్వు ఎప్పుడు ఆహ్వానించడంలేదు

When are you not imitating = నువ్వు ఎప్పుడు అనుకంరించడంలేదు

When are you not telling = నువ్వు ఎప్పుడు చెపట్టంలేదు

When are you not jumping = నువ్వు ఎప్పుడు దూకడంలేదు

When are you not killing = నువ్వు ఎప్పుడు చంపడంలేదు

When are you not searching = నువ్వు ఎప్పుడు శోదించడంలేదు / నువ్వు ఎప్పుడు వెతకటం లేదు

When are you not leaving = నువ్వు ఎప్పుడు వదిలివేయడంలేదు

When are you not laughing = నువ్వు ఎప్పుడు నవ్వడంలేదు

When are you not living = నువ్వు ఎప్పుడు జీవించడంలేదు

When are you not paying = నువ్వు ఎప్పుడు చెల్లించడంలేదు

When are you not proving = నువ్వు ఎప్పుడు నిరూపించడంలేదు

When are you not pushing = నువ్వు ఎప్పుడు నెట్టివేయడంలేదు

When are you not preserving = నువ్వు ఎప్పుడు సంరక్షించడంలేదు

When are you not reading = నువ్వు ఎప్పుడు చదవడం లేదు

When are you not reading now = నువ్వు ఎప్పుడు ఇప్పుడు చదవడం లేదు

When are you not reading right now = నువ్వు ఎప్పుడు ప్రస్తుతం చదవడం లేదు

When are you not respecting= నువ్వు ఎప్పుడు గౌరవించడంలేదు

When are you not tearing = నువ్వు ఎప్పుడు చీల్చడంలేదు

When are you not speaking = నువ్వు ఎప్పుడు మాట్లాడటంలేదు

When are you not sleeping = నువ్వు ఎప్పుడు నిద్రపోవడంలేదు

When are you not spending = నువ్వు ఎప్పుడు ఖర్చు చేయడంలేదు

When are you not selling = నువ్వు ఎప్పుడు అమ్మడంలేదు

When are you not singing = నువ్వు ఎప్పుడు పాడటంలేదు

When are you not shaking = నువ్వు ఎప్పుడు వణకడంలేదు

When are you not stealing = నువ్వు ఎప్పుడు దొంగిలించడంలేదు

When are you not sending = నువ్వు ఎప్పుడు పంపడంలేదు

When are you not sweeping = నువ్వు ఎప్పుడు తుడవడంలేదు

When are you not saying = నువ్వు ఎప్పుడు చెప్పటంలేదు

When are you not seeking = నువ్వు ఎప్పుడు కోరడంలేదు

When are you not swearing = నువ్వు ఎప్పుడు ప్రమాణం చేయడంలేదు

When are you not swimming = నువ్వు ఎప్పుడు ఈత కొట్టడంలేదు

When are you not studying = నువ్వు ఎప్పుడు చదవడంలేదు

When are you not studying now = నువ్వు ఎప్పుడు ఇప్పుడు చదవడంలేదు

When are you not showing = నువ్వు ఎప్పుడు చూపిచడంలేదు

When are you not starting = నువ్వు ఎప్పుడు ప్రారంబించడంలేదు

When are you not taking = నువ్వు ఎప్పుడు తీసుకోవడంలేదు

When are you not throwing = నువ్వు ఎప్పుడు విసరడంలేదు

When are you not teaching = నువ్వు ఎప్పుడు బోదించడంలేదు / నువ్వు ఎప్పుడు నేర్పించడం లేదు

When are you not thinking = నువ్వు ఎప్పుడు ఆలోచించడంలేదు

When are you not thinking about me = నువ్వు ఎప్పుడు నా గురించి ఆలోచించడంలేదు

When are you not trying = నువ్వు ఎప్పుడు ప్రయత్నించడంలేదు

When are you not writing = నువ్వు ఎప్పుడు రాయడంలేదు

When are you not writing to us = నువ్వు ఎప్పుడు మాకు రాయడంలేదు

When are you not writing to them = నువ్వు ఎప్పుడు వారికి రాయడంలేదు

When are you not writing to his = నువ్వు ఎప్పుడు అతనికి రాయడంలేదు

When are you not writing to her = నువ్వు ఎప్పుడు ఆమెకు రాయడంలేదు

When are you not writing to this = దీనికి నువ్వు ఎప్పుడు రాయడంలేదు

When are you not walking = నువ్వు ఎప్పుడు నడవడంలేదు

When are you not washing = నువ్వు ఎప్పుడు కడగడంలేదు

When are you not winning = నువ్వు ఎప్పుడు గెలుచుకోవడంలేదు

When are you not wearing = నువ్వు ఎప్పుడు ధరించడంలేదు / నువ్వు ఎప్పుడు వేసుకోవడం లేదు

When are you not warning = నువ్వు ఎప్పుడు హెచ్చరించడంలేదు

When are you not thinking about it = నువ్వు ఎప్పుడు దాని గురించి ఆలోచించడంలేదు

When are you not training = నువ్వు ఎప్పుడు శిక్షణ పొందడం లేదు

Learn Basic English Sentences from Telugu .

Thanks for reading this article Basic English Sentences from Telugu . I Hope you liked it. Give feed back, comments and please share this article.

Related English through Telugu Lessons :

♦ Lesson : 56 : Negative Present Continuous English From Telugu ( Part : 06 )

♦ Lesson : 57 : Negative Present Continuous English From Telugu ( Part : 07 )

♦ Lesson : 58 : Questions Negative Present Continuous English From Telugu ( Part : 08 )

♦ Lesson : 59 : Questions Negative Present Continuous English From Telugu ( Part : 09 )

♦ Lesson : 60 : Questions Negative Present Continuous English From Telugu ( Part : 10 )

♦ Lesson : 61 : Questions Negative Present Continuous English From Telugu ( Part : 11 )

♦ Lesson : 62 : Questions Negative Present Continuous English From Telugu ( Part : 12 )

♦ Lesson : 63 : Questions Negative Present Continuous English From Telugu ( Part : 13 )

♦ Lesson : 64 : Questions Negative Present Continuous English From Telugu ( Part : 14 )

♦ Lesson : 65 : Wh Questions Negative Present Continuous English From Telugu ( Part : 15 )

♦ Lesson : 66 : Wh Questions Negative Present Continuous English From Telugu ( Part : 16 )

♦ Lesson : 67 : Wh Questions Negative Present Continuous English From Telugu ( Part : 17 )

♦ Lesson : 68 : Wh Questions Negative Present Continuous English From Telugu ( Part : 18 )

♦ Lesson : 69 : Wh Questions Negative Present Continuous English From Telugu ( Part : 19 )

♦ Lesson : 70 : Wh Questions Negative Present Continuous English From Telugu ( Part : 70 )

♦ Lesson : 71 : Wh Questions Negative Present Continuous English From Telugu ( Part : 71 )

♦ Lesson : 72 : Wh Questions Negative Present Continuous English From Telugu ( Part : 72 )

♦ Lesson : 73 : Wh Questions Negative Present Continuous English From Telugu ( Part : 73 )

♦ Lesson : 74 : Wh Questions Negative Present Continuous English From Telugu ( Part : 74 )

♦ Lesson : 75 : Wh Questions Negative Present Continuous English From Telugu ( Part : 75 )

♦ Lesson : 76 : Wh Questions Negative Present Continuous English From Telugu ( Part : 76 )

♦ Lesson : 77 : Wh Questions Negative Present Continuous English From Telugu ( Part : 77 )

Post Author: Pavi Academy

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *