English to Telugu Language Sentences І Learn Speaking English

In this article , we learn English to Telugu Language Sentences For Competitive Examinations With Telugu explanation .

English to Telugu Language Sentences І Learn Speaking English І English from Telugu І present continuous tense negative and questions І www.paviacademy.com
English to Telugu Language Sentences І Learn Speaking – Pavi Academy

♦ English to Telugu Language Sentences І Learn Spoken English in Telugu – తెలుగు లో సులువుగా – స్పోకెన్ ఇంగ్లీష్ – వ్యాకరణము www.paviacademy.com ద్వారా నేర్చుకొండి .

♦ Present Continuous wh Questions ( Negative ) ♦

⇒ Present Continuous is used to talk about going on actions .

♦ How do we make wh Questions Negative in Present Continuous :

wh Questions Negative in Present Continuous is formed with Why + Is he + not + ing form of the main verbs .

Present continuous tense wh Negative questions :

Step 01 . Why తో ప్రారంభించాలి .

Step 02 . Is he ఉండాలి .

Step 03. not ఉండాలి .

Step 04. v1 కి ing కలపాలి .

Step 05. Object ఉండాలి .

Step 06. Extra Words ఉండాలి .

Rule :  Why + Is he + not + v 1 + ing + obj + Extra words

Negative Sentences and wh Questions with Examples :

Why Is he not looking – అతడు ఎందుకు చూడటం లేదు

Why Is he not doing – అతడు ఎందుకు చేయటం లేదు

Why Is he not doing now = అతడు ఎందుకు ఇప్పుడు చేయడంలేదు

Why Is he not doing today = ఈరోజు అతడు ఎందుకు చేయడంలేదు

Why Is he not doing tonight = ఈ రాత్రికి అతడు ఎందుకు చేయడంలేదు

Why Is he not doing there = అతడు ఎందుకు అక్కడ చేయడంలేదు

Why Is he not doing right now = ప్రస్తుతం అతడు ఎందుకు చేయడంలేదు

Why Is he not adding = అతడు ఎందుకు జోడించడంలేదు / అతడు ఎందుకు కలపడంలేదు

Why Is he not advising = అతడు ఎందుకు సలహా ఇవ్వడంలేదు

Why Is he not accepting= అతడు ఎందుకు అంగీకరించడం లేదు

Why Is he not bathing = అతడు ఎందుకు స్నానం చేయడంలేదు

Why Is he not taking a bath = అతడు ఎందుకు స్నానం చేయడంలేదు

Why Is he not bringing = అతడు ఎందుకు తీసుకురావడంలేదు

Why Is he not beating = అతడు ఎందుకు కొట్టడంలేదు

Why Is he not coming = అతడు ఎందుకు రావడంలేదు

Why Is he not coming back = అతడు ఎందుకు తిరిగి రావడంలేదు

Why Is he not calling = అతడు ఎందుకు పిలవడంలేదు

Why Is he not cursing = అతడు ఎందుకు శపించడంలేదు

Why Is he not crushing = అతడు ఎందుకు చూర్ణం చేయడంలేదు

Why Is he not drinking = అతడు ఎందుకు త్రాగడంలేదు

Why Is he not digging = అతడు ఎందుకు తవ్వడంలేదు

Why Is he not going = అతడు ఎందుకు వెళ్ళడంలేదు

Why Is he not giving = అతడు ఎందుకు ఇవ్వడంలేదు

Why Is he not getting = అతడు ఎందుకు పొందడంలేదు

Why Is he not profiting = అతడు ఎందుకు లాభం పొందడంలేదు

Why Is he not hanging = అతడు ఎందుకు వేలాడటంలేదు

Why Is he not holding = అతడు ఎందుకు పట్టుకోవటంలేదు

Why Is he not inviting = అతడు ఎందుకు ఆహ్వానించడంలేదు

Why Is he not imitating = అతడు ఎందుకు అనుకంరించడంలేదు

Why Is he not telling = అతడు ఎందుకు చెపట్టంలేదు

Why Is he not jumping = అతడు ఎందుకు దూకడంలేదు

Why Is he not killing = అతడు ఎందుకు చంపడంలేదు

Why Is he not searching = అతడు ఎందుకు శోదించడంలేదు / అతడు ఎందుకు వెతకటం లేదు

Why Is he not leaving = అతడు ఎందుకు వదిలివేయడంలేదు

Why Is he not laughing = అతడు ఎందుకు నవ్వడంలేదు

Why Is he not living = అతడు ఎందుకు జీవించడంలేదు

Why Is he not paying = అతడు ఎందుకు చెల్లించడంలేదు

Why Is he not proving = అతడు ఎందుకు నిరూపించడంలేదు

Why Is he not pushing = అతడు ఎందుకు నెట్టివేయడంలేదు

Why Is he not preserving = అతడు ఎందుకు సంరక్షించడంలేదు

Why Is he not reading = అతడు ఎందుకు చదవడం లేదు

Why Is he not reading now = అతడు ఎందుకు ఇప్పుడు చదవడం లేదు

Why Is he not reading right now = అతడు ఎందుకు ప్రస్తుతం చదవడం లేదు

Why Is he not respecting= అతడు ఎందుకు గౌరవించడంలేదు

Why Is he not tearing = అతడు ఎందుకు చీల్చడంలేదు

Why Is he not speaking = అతడు ఎందుకు మాట్లాడటంలేదు

Why Is he not sleeping = అతడు ఎందుకు నిద్రపోవడంలేదు

Why Is he not spending = అతడు ఎందుకు ఖర్చు చేయడంలేదు

Why Is he not selling = అతడు ఎందుకు అమ్మడంలేదు

Why Is he not singing = అతడు ఎందుకు పాడటంలేదు

Why Is he not shaking = అతడు ఎందుకు వణకడంలేదు

Why Is he not stealing = అతడు ఎందుకు దొంగిలించడంలేదు

Why Is he not sending = అతడు ఎందుకు పంపడంలేదు

Why Is he not sweeping = అతడు ఎందుకు తుడవడంలేదు

Why Is he not saying = అతడు ఎందుకు చెప్పటంలేదు

Why Is he not seeking = అతడు ఎందుకు కోరడంలేదు

Why Is he not swearing = అతడు ఎందుకు ప్రమాణం చేయడంలేదు

Why Is he not swimming = అతడు ఎందుకు ఈత కొట్టడంలేదు

Why Is he not studying = అతడు ఎందుకు చదవడంలేదు

Why Is he not studying now = అతడు ఎందుకు ఇప్పుడు చదవడంలేదు

Why Is he not showing = అతడు ఎందుకు చూపిచడంలేదు

Why Is he not starting = అతడు ఎందుకు ప్రారంబించడంలేదు

Why Is he not taking = అతడు ఎందుకు తీసుకోవడంలేదు

Why Is he not throwing = అతడు ఎందుకు విసరడంలేదు

Why Is he not teaching = అతడు ఎందుకు బోదించడంలేదు / అతడు ఎందుకు నేర్పించడం లేదు

Why Is he not thinking = అతడు ఎందుకు ఆలోచించడంలేదు

Why Is he not thinking about me = అతడు ఎందుకు నా గురించి ఆలోచించడంలేదు

Why Is he not trying = అతడు ఎందుకు ప్రయత్నించడంలేదు

Why Is he not writing = అతడు ఎందుకు రాయడంలేదు

Why Is he not writing to us = అతడు ఎందుకు మాకు రాయడంలేదు

Why Is he not writing to them = అతడు ఎందుకు వారికి రాయడంలేదు

Why Is he not writing to his = అతడు ఎందుకు అతనికి రాయడంలేదు

Why Is he not writing to her = అతడు ఎందుకు ఆమెకు రాయడంలేదు

Why Is he not writing to this = దీనికి అతడు ఎందుకు రాయడంలేదు

Why Is he not walking = అతడు ఎందుకు నడవడంలేదు

Why Is he not washing = అతడు ఎందుకు కడగడంలేదు

Why Is he not winning = అతడు ఎందుకు గెలుచుకోవడంలేదు

Why Is he not wearing = అతడు ఎందుకు ధరించడంలేదు / అతడు ఎందుకు వేసుకోవడం లేదు

Why Is he not warning = అతడు ఎందుకు హెచ్చరించడంలేదు

Why Is he not thinking about it = అతడు ఎందుకు దాని గురించి ఆలోచించడంలేదు

Why Is he not training = అతడు ఎందుకు శిక్షణ పొందడం లేదు

Learn English to Telugu Language Sentences .

Thanks for reading this article English to Telugu Language Sentences . I Hope you liked it. Give feed back, comments and please share this article.

Related English through Telugu Lessons :

♦ Lesson : 77 : Wh Questions Negative Present Continuous English From Telugu ( Part : 77 )

♦ Lesson : 78 : Wh Questions Negative Present Continuous English From Telugu ( Part : 78 )

♦ Lesson : 79 : Wh Questions Negative Present Continuous English From Telugu ( Part : 79 )

♦ Lesson : 80 : Wh Questions Negative Present Continuous English From Telugu ( Part : 80 )

♦ Lesson : 81 : Wh Questions Negative Present Continuous English From Telugu ( Part : 81 )

♦ Lesson : 82 : Wh Questions Negative Present Continuous English From Telugu ( Part : 82 )

♦ Lesson : 83 : Wh Questions Negative Present Continuous English From Telugu ( Part : 83 )

♦ Lesson : 84 : Wh Questions Negative Present Continuous English From Telugu ( Part : 84 )

♦ Lesson : 85 : Wh Questions Negative Present Continuous English From Telugu ( Part : 85 )

Post Author: Pavi Academy

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *