How Learn Hindi – Spoken Hindi through Telugu

 :mrgreen:  90 రోజులలో స్పోకెన్ హిందీ తెలుగులో – 17 వ రోజు . :mrgreen:  పూర్తి కోర్సు ఉచితం తెలుగులో – How Learn Hindi ǁ 90 Days Spoken Hindi in Teluguwww.paviacademy.com ద్వారా సులువుగా నేర్చుకొండి :mrgreen:

 

:mrgreen:  Day 17 : 90 Days Spoken Hindi Course in Telugu

Rule : Subject + नहीं + Root Verb + सका

( or )

Rule : Subject + नहीं + Root Verb + पाया

Negative sentence

వివరణ :

1. ఈ Rules (Subject + नहीं + Root Verb + सका లేదా Subject + नहीं + Root Verb + पाया ) వాడినప్పుడు తెలుగు వాక్యం లో వెళ్ళలేకపోయాను , రాలేకపోయాను , చెయ్యలేకపోయాను … ఈ విధంగా వాక్యాలు వస్తాయి .

2 .ప్రధాన క్రియ , ధాతువు రూపంలో అంటే Root Verb రూపంలో ఉంటుంది . Root Verb మారదు.

Note :

Root Verbs గురించి clear గా Day – 07 లో వివరించాను . ఒకసారి Day – 07 video చూడండి.

3. नहीं అనే పదం Root Verb ముందు గాని తర్వాత గాని చేర్చినట్లయితే negative sentence ఏర్పడుతుంది.

4 . Root Verb గనుక రెండు పదాలుగా వచ్చినట్లయితే రెండవ పదానికి ముందు नहीं అనే పదం రావాలి. ఏ విధంగా అంటే …. मदद कर అనే Root Verb రెండు పదాలుగా కలిగి ఉంది. కాబట్టి అలాంటి సందర్భంలో రెండవ పదానికి ముందు नहीं అనే పదం రావాలి . అంటే मदद नहीं कर ఈ విధంగా వస్తుంది.

5 . सका లేదా पाया అనబడు రెండవ క్రియ యొక్క అనువాదం లింగ, వచన, కాలముల వల్ల మార్పులు కలుగుతాయి.

Examples :

1. నేను వెళ్ళలేకపోయాను ( Male )

मैं नहीं जा सका (లేదా) मैं नहीं जा पाया

2. నేను వెళ్ళలేకపోయాను ( Female )

मैं नहीं जा सकी (లేదా) मैं नहीं जा पायी

3. నేను సృష్టించలేకపోయాను ( Female )

मैं सृष्टि नहीं कर सकी (లేదా) मैं सृष्टि नहीं कर पायी (లేదా) मैं पैदा नहीं कर सकी (లేదా) मैं पैदा नहीं कर पायी (లేదా) मैं उत्पन्न नहीं कर सकी (లేదా) मैं उत्पन्न नहीं कर पायी

4. అతడు సిద్దపడ లేకపోయాడు (లేదా) అతడు సిద్దంగా ఉండ లేకపోయాడు ( Male )

वह तैयार नहीं हो सका (లేదా) वह तैयार नहीं हो पाया (లేదా) वह संसिद्ध नहीं हो सका (లేదా) वह संसिद्ध नहीं हो पाया

5. ఆమె సింగారించుకో లేకపోయింది ( Female )

वह अलंकृत नहीं कर सकी (లేదా) वह अलंकृत नहीं कर पायी

6. రవి సిగ్గుపడ లేకపోయాడు ( Male )

रवि लज्जित नहीं कर सका (లేదా) रवि लज्जित नहीं कर पाया (లేదా) रवि नहीं लजा सका (లేదా) रवि नहीं लजा पाया

7. పవిత్ర సాహసించ లేకపోయింది (లేదా) పవిత్ర ధైర్యం చేయ లేకపోయింది ( Female )

पवित्र साहस नहीं कर सकी (లేదా) पवित्र साहस नहीं कर पायी

8. ఇతడు సాధించ లేకపోయాడు ( Male )

यह हासिल नहीं कर सका (లేదా) यह हासिल नहीं कर पाया

9. ఈమె సాగుచేయ లేకపోయింది (లేదా) ఈమె పంటలు పండించ లేకపోయింది (లేదా) ఈమె వ్యవసాయం చేయ లేకపోయింది ( Female )

यह खेती नहीं कर सकी (లేదా) यह खेती नहीं कर पायी

10. నువ్వు అంగీకరించ లేకపోయావు (లేదా) నువ్వు స్వీకరించ లేకపోయావు ( Male )

तुम स्वीकार नहीं कर सके (లేదా) तुम स्वीकार नहीं कर पाये

11. నువ్వు పంప లేకపోయావు ( Female )

तुम नहीं भेज सकी (లేదా) तुम नहीं भेज पायी

12. మీరు అలంకరించ లేకపోయారు ( Male )

आप नहीं सजा सके (లేదా) आप नहीं सजा पाये

13. మీరు సాక్షాత్కరించ లేకపోయారు ( Female )

आप प्रत्यक्ष नहीं हो सकी (లేదా) आप प्रत्यक्ष नहीं हो पायी

14. మేము సహించ లేకపోయాము (లేదా) మేము ఓర్చుకో లేకపోయాము (లేదా) మేము భరించ లేకపోయాము ( Male )

हम सहन नहीं कर सके (లేదా) हम सहन नहीं कर पाये

15. మేము సకిలించ లేకపోయాము ( Female )

हम नहीं हिनहिना सकी (లేదా) हम नहीं हिनहिना पायी

16. వాళ్లు సంహరించ లేకపోయారు (లేదా) వాళ్లు చంప లేకపోయారు ( Male )

वे मार नहीं डाल सके (లేదా) वे मार नहीं डाल पाये (లేదా) वे ह्त्या नहीं कर सके (లేదా) वे ह्त्या नहीं कर पाये

17. వాళ్లు సమర్ధించ లేకపోయారు ( Female )

वे समर्थन नहीं कर सकी (లేదా) वे समर्थन नहीं कर पायी

18. వీళ్లు సహకరించ లేకపోయారు (లేదా) వీళ్లు సహాయం చేయ లేకపోయారు ( Male )

ये सहयोग नहीं कर सके (లేదా) ये सहयोग नहीं कर पाये (లేదా) ये मदद नहीं कर सके (లేదా) ये मदद नहीं कर पाये (లేదా) ये सहयोग नहीं दे सके (లేదా) ये सहयोग नहीं दे पाये (లేదా) ये सहायता नहीं कर सके (లేదా) ये सहायता नहीं कर पाये

19. వీళ్లు సత్కరించ లేకపోయారు (లేదా) వీళ్లు సన్మా నించ లేకపోయారు (లేదా) వీళ్లు గౌరవించ లేకపోయారు ( Female )

ये आदर नहीं कर सकी (లేదా) ये आदर नहीं कर पायी (లేదా) ये सम्मान नहीं कर सकी (లేదా) ये सम्मान नहीं कर पायी

20. రవి , పవిత్ర సన్యసించ లేకపోయారు

रवि और पवित्र सन्यासी नहीं बन सके (లేదా) रवि और पवित्र सन्यासी नहीं बन पाये

వివరణ :

Plural names ( బహువచన పేర్లు ) అబ్బాయి + అమ్మాయి కలిపి బహువచన పేర్లు వచ్చినప్పుడు सके [ లేదా ] पाये రావాలి.

21. రవి , శ్రీను సవరించ లేకపోయారు

रवि और श्रीनु संशोधन नहीं कर सके (లేదా) रवि और श्रीनु संशोधन नहीं कर पाये

వివరణ :

Plural names ( బహువచన పేర్లు ) అబ్బాయి + అబ్బాయి కలిపి బహువచన పేర్లు వచ్చినప్పుడు सके [ లేదా ] पाये రావాలి.

22. పవిత్ర , సరళ సలహా ఇవ్వ లేకపోయారు (లేదా) పవిత్ర , సరళ సలహా చెప్ప లేకపోయారు

पवित्र और सरला सलाह नहीं दे सकी (లేదా) पवित्र और सरला सलाह नहीं दे पायी

వివరణ :

Plural names ( బహువచన పేర్లు ) అమ్మాయి + అమ్మాయి కలిపి బహువచన పేర్లు వచ్చినప్పుడు सकी [ లేదా ] पायी రావాలి.

Note : :mrgreen: 

1. मै / वह / यह / Singular Names అనే subjects Male గా భావించినట్లయితే सका [ లేదా ] पाया / Female గా భావించినట్లయితే सकी [ లేదా ] पायी రావాలి .

2 . हम / तुम / आप / वे / ये / Plural Names అనే subjects Male గా భావించినట్లయితే सके [ లేదా ] पाये / Female గా భావించినట్లయితే सकी [ లేదా ] पायी రావాలి .

How to Learn Hindi with Vocabulary

అలా కాదు / ఇలా కాదు = नहीं तो / एसा नहीं

దీనిని = इसे / इसको

దీనికి = इसके लिए

బయట = बाहर

నెమ్మదిగా / నిదానంగా = धीरे

వెంటనే / తక్షణమే = तुरंत

ఇక్కడ నుంచి = यहां से

ముందుకు = आगे

అసలు సంగతి = असली बात

ఆలస్యంగా = देर से

నా వెనుకే / నన్ను అనుసరించి = मेरे पीछे

అక్కడ = वहाँ

గట్టిగా = ज़ोर से

తలుపు = दरवाजा

కిటికీ = खिड़की

ఇతను = यह

అతను = वह / उसने

ఎవరు = कौन

మీతో = तुम्हारे साथ

అతన్ని = उसे

For more Details :

My Website : https://www.paviacademy.com

My Website : https://haveelaacademy.com

My YouTube Channel : www.youtube.com/paviacademy

My YouTube Channel : www.youtube.com/haveelahindi

How Learn Hindi – తెలుగు ద్వారా హిందీ నేర్చుకోండి І How to Learn Hindi in 90 Days through Telugu .

Thank you for reading . I Hope you liked it. :mrgreen:  Please Give feedback, comments and share this article :mrgreen: 

:mrgreen:  Related 90 Days Spoken Hindi in Telugu Full Course

Day 01 : :mrgreen:  90 Days Spoken Hindi in Telugu

Day 02 : :mrgreen:  90 Days Spoken Hindi in Telugu

Day 03 : :mrgreen:  90 Days Spoken Hindi in Telugu

Day 04 : :mrgreen:  90 Days Spoken Hindi in Telugu

Day 05 : :mrgreen:  90 Days Spoken Hindi in Telugu

Day 06 : :mrgreen:  90 Days Spoken Hindi in Telugu

Day 07 : :mrgreen:  90 Days Spoken Hindi in Telugu

Day 08 : :mrgreen:  90 Days Spoken Hindi in Telugu

Day 09 : 90 Days Spoken Hindi in Telugu

Day 10 : 90 Days Spoken Hindi in Telugu

Day 11 : :mrgreen:  90 Days Spoken Hindi in Telugu

Day 12 : 90 Days Spoken Hindi in Telugu

Day 13 : 90 Days Spoken Hindi in Telugu

Day 14 : 90 Days Spoken Hindi in Telugu

Day 15 : 90 Days Spoken Hindi in Telugu

Day 16 : 90 Days Spoken Hindi in Telugu

How Learn Hindi - Spoken Hindi through Telugu - తెలుగు ద్వారా హిందీ నేర్చుకోండి – Paviacademy
How Learn Hindi – Spoken Hindi through Telugu – తెలుగు ద్వారా హిందీ నేర్చుకోండి – PaviAcademy.com

Post Author: Pavi Academy

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *