How to learn spoken hindi fluently through Telugu ǁ 90 Days Spoken Hindi

90 రోజులలో స్పోకెన్ హిందీ తెలుగులో – 5 వ రోజు . పూర్తి కోర్సు ఉచితం తెలుగులో How to learn spoken hindi fluently through Telugu ǁ 90 Days Spoken Hindi in Telugu – www.paviacademy.com ద్వారా సులువుగా నేర్చుకొండి.

Day 05 : 90 Days Spoken Hindi Course in Telugu

Rule : Sub + Q.W + जाना चाहता हूँ

వివరణ :

 :mrgreen:   ప్రధాన క్రియకు ముందు Question Word చేర్చినట్లయితే Question Word తో Sentence ఏర్పడుతుంది. Question Words అంటే …ఎప్పుడు , ఏమిటి , ఎక్కడ , ఎలా , ఎందుకు ….. ఇటువంటి పదాలు Question Words అని పిలుస్తాం .

:mrgreen: నేను ఎప్పుడు వెళ్లాలనుకుంటున్నాను ( Male )

मैं कब जाना चाहता हूँ

:mrgreen: నేను ఎప్పుడు తిట్టాలనుకుంటున్నాను ( Female )

मैं कब गाली देना चाहती हूँ

:mrgreen: అతను ఎప్పుడు తిరిగి రావాలనుకుంటున్నాడు ( Male )

वह कब वापस आना चाहता है

:mrgreen: ఆమె ఎప్పుడు భోజనం చేయ్యాలనుకుంటుంది ( Female )

वह कब भोजन करना चाहती है

:mrgreen: రవి ఎప్పుడు మెడిసిన్ తీసుకోవాలనుకుంటున్నాడు ( Male )

रवि कब दवा लेना चाहता है

:mrgreen: పవిత్ర ఎప్పుడు తేవాలనుకుంటుంది ( Female )

पवित्र कब लाना चाहती है

:mrgreen: ఇతడు ఎప్పుడు పూర్తి చేయాలనుకుంటున్నాడు ( Male )

यह कब पूरा करना चाहता है / यह कब समाप्त करना चाहता है

:mrgreen: ఈమె ఎప్పుడు విశ్రాంతి తీసుకోవాలనుకుంటుంది ( Female )

यह कब आराम करना चाहती है / यह कब विश्राम करना चाहती है

:mrgreen: నువ్వు ఎప్పుడు భిక్షం అడగాలనుకుంటున్నావు / అడుక్కోవాలనుకుంటున్నావు ( Male )

तुम कब भीख मांगना चाहते हो

:mrgreen: నువ్వు ఎప్పుడు గెలవాలనుకుంటున్నావు ( Female )

तुम कब जीतना चाहती हो

:mrgreen: మీరు ఎప్పుడు నేర్చుకోవాలనుకుంటున్నారు ( Male )

आप कब सीखना चाहते हैं

:mrgreen: మీరు ఎప్పుడు మాట్లాడాలనుకుంటున్నారు ( Female )

आप कब बोलना चाहती हैं

:mrgreen: మేము ఎప్పుడు దొంగిలించాలనుకుంటున్నాము ( Male )

हम कब चोरी करना चाहते हैं / हम कब चुराना चाहते हैं

:mrgreen: మేము ఎప్పుడు తిరస్కరించాలనుకుంటున్నాము ( Female )

हम कब इनकार करना चाहती हैं

:mrgreen: వాళ్ళు ఎప్పుడు చెయ్యాలనుకుంటున్నారు ( Male )

वे कब करना चाहते हैं

:mrgreen: వాళ్ళు ఎప్పుడు విడిచిపెట్టాలనుకుంటున్నారు ( Female )

वे कब छोड़ देना चाहती हैं / वे कब छोड़ना चाहती हैं

:mrgreen: వీళ్ళు ఎప్పుడు పశ్చాత్తాపపడాలనుకుంటున్నారు ( Male )

ये कब पश्चाताप करना चाहते हैं

:mrgreen: వీళ్ళు ఎప్పుడు వ్యాయామం చెయ్యాలనుకుంటున్నారు ( Female )

ये कब व्यायाम करना चाहती हैं

:mrgreen: రవి, పవిత్ర ఎప్పుడు కళ్ళజోడు వాడాలనుకుంటున్నారు

रवि और पवित्र कब चश्मा लगाना चाहते हैं

Here ,

Plural names ( బహువచన పేర్లు ) అబ్బాయి + అమ్మాయి కలిపి బహువచన పేర్లు వచ్చినప్పుడు [ ते हैं ] రావాలి.

:mrgreen: రవి, శ్రీను ఎప్పుడు ఖర్చు చెయ్యాలనుకుంటున్నారు

रवि और श्रीनु कब खर्च करना चाहते हैं / रवि और श्रीनु कब बिताना चाहते हैं

Here ,

Plural names ( బహువచన పేర్లు ) అబ్బాయి + అబ్బాయి కలిపి బహువచన పేర్లు వచ్చినప్పుడు [ ते हैं ] రావాలి.

:mrgreen: పవిత్ర , సరళ ఎప్పుడు అధ్యయనం చెయ్యాలనుకుంటున్నారు

पवित्र और सरला कब अध्ययन करना चाहती हैं

Here ,

Plural names ( బహువచన పేర్లు ) అమ్మాయి + అమ్మాయి కలిపి బహువచన పేర్లు వచ్చినప్పుడు [ ती हैं ] రావాలి.

For more Details :

My Website : https://www.paviacademy.com/

My Website : https://haveelaacademy.com/

My YouTube Channel : www.youtube.com/paviacademy

My YouTube Channel : www.youtube.com/haveelahindi

Learn How to learn spoken hindi fluently through Telugu ǁ 90 Days Spoken Hindi in Telugu .

Thank you for reading . I Hope you liked it. Please Give feedback, comments and share this article.

Related 90 Days Spoken Hindi in Telugu Full Course :

Day 01 : 90 Days Spoken Hindi in Telugu

Day 02 : 90 Days Spoken Hindi in Telugu

Day 03 : 90 Days Spoken Hindi in Telugu

Day 04 : 90 Days Spoken Hindi in Telugu

How to learn spoken hindi fluently through Telugu ǁ 90 Days Spoken Hindi in Telugu - www.paviacademy.com
How to learn spoken hindi fluently through Telugu ǁ 90 Days Spoken Hindi – www.paviacademy.com

Post Author: Pavi Academy

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *