Contents
Gender : లింగము
what is a Gender ?
Gender is that form of noun which shows whether the noun is male , female , either or neither .
స్త్రీ , పురుష , నపుంసక భేదములను తెలియ చేసే నామవాచక రూపమును Gender (లింగము) అంటారు .
How many kinds of genders are there in English ? what are they ?
♦Kinds of Gender : లింగము – రకములు
The Gender of a Noun is 4 kinds .
నామవాచకము యొక్క లింగము 4 రకాలు . అవి
1 . Masculine Gender ( పుం లింగము )
2 . Feminine Gender ( స్త్రీ లింగము )
3 . Common Gender ( ఉభయ లింగము )
4 . Neuter Gender ( నపుంసక లింగము )
what is a masculine gender ?
♦Masculine Gender ( పుం లింగము ) :
A noun that denotes a male is said to be in the Masculine Gender .
పురుష జాతిని తెలియ జేసే నామవాచక రూపమును Masculine Gender ( పుం లింగము) అంటారు .
Examples : ఉదాహరణలు
Boy , man , hero , lion , cock , sparrow , etc .
what is a feminine gender ?
♦Feminine Gender : ( స్త్రీ లింగము ) :
A noun that denotes a female is said to be of the Feminine Gender.
స్త్రీ జాతిని సూచించే నామవాచక రూపమును Feminine Gender ( స్త్రీ లింగము ) అంటారు.
Examples : ఉదాహరణలు
Girl , woman , heroine , lioness , her , sparrow .
what is a common gender ?
♦Common Gender ( ఉభయ లింగము ) :
A noun that denotes either a male or a female is said to be of the Common Gender.
స్త్రీ , పురుష జాతులను రెండింటినీ సూచించే నామవాచక రూపమును Common Gender ( ఉభయ లింగము ) అంటారు.
Examples : ఉదాహరణలు
Parent , child , friend , pupil , student , servant , thief , enemy , relation , cousin , baby , infant , person , etc .
what is a neuter gender ?
♦Neuter Gender ( నపుంసక లింగము ) :
A noun that denotes neither a male nor a female ( i .e ) a thing without life) is said to be of the Neuter Gender.
స్త్రీ , పురుష జాతులను రెండింటినీ సూచించక, ప్రాణము లేని వస్తువులను సూచించే నామవాచక రూపమును Neuter Gender ( నపుంసక లింగము ) అంటారు.
Examples : ఉదాహరణలు
Book , pen , room , pencil , etc .
Formation of the Feminine Gender : స్త్రీ లింగము ఏర్పడే విధము :
There are 6 ways of formining the feminine of nouns.
ఇంగ్లిష్ లో ఏర్పరచేందుకు 6 మార్గాలు ఉన్నాయి .
అవి :
1 .By using an entirely different word :
పూర్తిగా వేరొక పదమును ఉపయోగించడం వల్ల స్త్రీ లింగం ఏర్పడుతుంది .



2 . By adding – ess to the masculine.
పుం లింగ రూపమునకు “ess “ చేర్చటం వల్ల స్త్రీ లింగం ఏర్పడుతుంది .
Masculine(పుం లింగం) Author = గ్రంథ కర్త Baron = జమిందారు Count= ప్రభువు Giant = రాక్షసుడు Heir = వారసుడు Host = ఆతిధ్య మిచ్చువాడు Jew = యూదుడు Lion = మగ సింహం Manager = కార్య నిర్వాహకుడు Mayor = నగర మండలి అధ్యక్షుడు Patron = పోషకుడు Peer = కులీనుడు Poet = కవి Priest = అర్చకుడు Prophet = ప్రవర్త Shepherd = గొర్రెల కాపరి Steward = కార్యదర్శి Viscount = ప్రభువు
|
Feminine (స్త్రీ లింగం ) Authoress = గ్రంథ కారిణి Baroness = జమిన్దారిని Countess = ప్రభ్విని Giantess = రాక్షసి Heiress = వారసురాలు Hostess = ఆతిధ్య మిచ్చు స్త్రీ Jewess = యూదు స్త్రీ Lioness = ఆడ సింహం Manageress = కార్య నిర్వాహకురాలు Mayoress = నగర మండలి అధ్యక్షురాలు Patroness = పోషకురాలు Peeress = కులీనురాలు Poetess = కవయిత్రి Priestess = అర్చకురాలు Prophetess = స్త్రీ ప్రవర్త Shepherdess = గొర్రెలు కాచే స్త్రీ Stewardess = కార్యదర్శిని Viscountess = ప్రభ్విని
|
3 . By adding – ess after dropping the vowel of the masculline ending.
పుం లింగ రూపము చివరనున్న అచ్చు (vowel ) ను తొలగించి “ess” ను చేర్చటం వల్ల స్త్రీ లింగం ఏర్పడుతుంది .
Masculine(పుం లింగం ) Actor = నటుడు Conductor = నడుపువాడు Denefactor = ఉపకారి Enchanter = మాంత్రికుడు Founder = స్థాపకుడు Hunter = వేటకాడు Instructor = శిక్షకుడు Negro = మగ నీగ్రో Preceptor = ఉపదేశకుడు Prince = రాజ కుమారుడు Songster = గాయకుడు Tempter = దుర్భోదకుడు Seamster = కుట్టు పని వాడు Tiger = మగ పులి Waiter = సేవ కుడు
|
feminine (స్త్రీ లింగం ) Actress = నటి Conductress = నడుపు స్త్రీ Denefactress = ఉప కారిణి Enchantress = మాంత్రికురాలు Foundress = స్థాపకురాలు Huntress = వేట కత్తే Instructress = శిక్షకురాలు Negress = ఆడ నీగ్రో Preceptress = ఉపదేసపురాలు Princess = రాజ కుమార్తె Songstress = గాయకురాలు Temptress = దుర్భోదకురాలు Seamstress = కుట్టు పని చేయు స్త్రీ Tigress = ఆడ పులి Waitress = సేవకురాలు
|
4 .By adding – ess to the masculine in an irregular way .
వేరువేరు విధములుగా “ess” చేర్చటం వల్ల స్త్రీ లింగం ఏర్పడుతుంది .
Masculine(స్త్రీ లింగం ) Abbot = క్రైస్తవ మత అధ్యక్షుడు Duke = ప్రభువు Emperor = చక్రవర్తి Governor = పాలకుడు Marquist = ప్రభువు Master = యజమాని Murderer = హంతకుడు Sorcerer = మంత్రకాడు
|
Feminine (స్త్రీ లింగం ) Abbess = క్రైస్తవ మత అధ్యక్షురాలు Duchess = ప్రభ్విని Empress = చక్రవర్తిని Governess = పాలకురాలు Marchioness = ప్రభ్విని Mistress = యజమానురాలు Murderess = హంతకురాలు Sorceress = మంత్రకత్తే
|
5 .Some nouns take special endings to form the feminine gender .
కొన్ని నామవచాకములకు కొన్ని ప్రత్చేక పదాంశములు చేరటం వల్ల స్త్రీ లింగ రూపం ఏర్పడుతుంది .
Masculine (పుం లింగం ) Hero = నాయకుడు Administrator = పాలకుడు Executor = నిర్వాహకుడు Trstator = వీలునామా వ్రాసినవాడు Czar = రష్యా చక్రవర్తి Sultan = సుల్తాను Signor = సిగ్నోర్ Fox = మగ నక్క Bride groom = పెండ్లి కొడుకు Widower = భార్య చనిపోయిన వాడు Lad = బాలుడు
|
Feminine (స్త్రీ లింగం ) Heroine = నాయకురాలు Administratrix = పాలకురాలు Executrix = నిర్వాహకురాలు Testatrix = వీలునామా వ్రాసిన స్త్రీ Czarina = రష్యా చక్రవర్తిని Sultana = సుల్తానా Signora = సిగ్నోరా Vixen = ఆడ నక్క Bride= పెండ్లి కూతురు Widow = విధవ Lass = బాలిక
|
6 .By placing a word before or after .
ముందు గాని , తరువాత గాని వేరొక పదమును చేర్చటం వల్ల స్త్రీ లింగం ఏర్పడుతుంది.
Masculine (పుం లింగం ) Bull-calf = మగ దూడ Cock – sparrow = మగ పిచ్చుక He – goat = మగ మేక He – bear= మగ ఎలుగుబంటి Jack – ass = మగ గాడిద Man – servant = సేవకుడు Grand – father = తాత Land – lord = భూస్వామి Milk – man = పాలవాడు Pea – cock = మగ నెమలి Washer – man = చాకలివాడు
|
Feminine (స్త్రీ లింగం ) Cow – calf = ఆడ దూడ Hen – sparrow = ఆడ పిచ్చుక She – goat = ఆడ మేక She – bear = ఆడ ఎలుగుబంటి Jenny – ass = ఆడ గాడిద Maid – servant = సేవకురాలు Grand – mother = అవ్వ Land – lady = భూస్థితి గల స్త్రీ Milk – maid = పాల స్త్రీ Pea-hen = ఆడ నెమలి Washer – woman = చాకలి స్త్రీ
|
Exercise
a. Name the Gender of the following .
1.cock, 2.father, 3.parent, 4.actress, 5.lord , 6.tree , 7.cousin, 8.queen, 9.book, 10.pen.
Answers
1.cock – Masculine
2.father – Masculine
3.parent – Common
4.actress – Feminine
5.lord – Masculine
6.tree – Neuter
7.cousin – Common
8.queen – Feminine
9.book – Neuter
10.pen – Neuter
b.Give the opposite gender of the following.
1.earl ,2.gender ,3.lady ,4.wife ,5.sir, 6.witch ,7.heir ,8.lion ,9.son,10.niece.
Answers
Opposite Gender
1.Earl – Countess
2.Gander – Goose
3.Lady – Lord
4.Wife – Husband
5.Sir – Madam
6.Witch – Wizard
7.Heir – Heiress
8.Lion – Lioness
9.Son – Daughter
10.Niece – Nephew
c.fill in the blanks in the following sentences with the feminine forms of the nouns in the brackets.
1.She is the heroin of the story. (hero)
2.He married an heiress (heir)
3.I want to meet the Head mistress (headmaster)
4.The new Actress has performed very well. (actor)
5.My father ‘s Niece is a doctor. (nephew)
- The Bride is dressed in a yellow sari.(bridegroom)
- The Lioness gave birth to two cubs.(lion)
- She is a Washer woman (washerman)
- I met her Aunt in the school.(uncle)
- The farmer has a couple of Cows (bulls)