Language Education English from Telugu І Learn English

In this article , we learn Language Education English from Telugu For Competitive Examinations With Telugu explanation .

Language Education English from Telugu І Learn English І Spoken English from Telugu І the present continuous tense wh questions І www.paviacademy.com
Language Education English from Telugu І Learn English – Pavi Academy

♦ Language Education English from Telugu І Learn Spoken English in Telugu – తెలుగు లో సులువుగా – స్పోకెన్ ఇంగ్లీష్ – వ్యాకరణము www.paviacademy.com ద్వారా నేర్చుకొండి .

♦ Present Continuous wh Questions ( Negative ) ♦

⇒ Present Continuous is used to talk about going on actions .

♦ How do we make wh Questions Negative in Present Continuous :

wh Questions Negative in Present Continuous is formed with How + are they + not + ing form of the main verbs .

Present continuous tense wh Negative questions :

Step 01 . How తో ప్రారంభించాలి .

Step 02 . are they ఉండాలి .

Step 03. not ఉండాలి .

Step 04. v1 కి ing కలపాలి .

Step 05. Object ఉండాలి .

Step 06. Extra Words ఉండాలి .

Rule : How + are they + not + v 1 + ing + obj + Extra words

Negative Sentences and wh Questions with Examples :

How are they not looking – వారు ఎలా చూడటం లేదు

How are they not doing – వారు ఎలా చేయటం లేదు

How are they not doing now = వారు ఎలా ఇప్పుడు చేయడంలేదు

How are they not doing today = ఈరోజు వారు ఎలా చేయడంలేదు

How are they not doing tonight = ఈ రాత్రికి వారు ఎలా చేయడంలేదు

How are they not doing there = వారు ఎలా అక్కడ చేయడంలేదు

How are they not doing right now = ప్రస్తుతం వారు ఎలా చేయడంలేదు

How are they not adding = వారు ఎలా జోడించడంలేదు / వారు ఎలా కలపడంలేదు

How are they not advising = వారు ఎలా సలహా ఇవ్వడంలేదు

How are they not accepting= వారు ఎలా అంగీకరించడం లేదు

How are they not bathing = వారు ఎలా స్నానం చేయడంలేదు

How are they not taking a bath = వారు ఎలా స్నానం చేయడంలేదు

How are they not bringing = వారు ఎలా తీసుకురావడంలేదు

How are they not beating = వారు ఎలా కొట్టడంలేదు

How are they not coming = వారు ఎలా రావడంలేదు

How are they not coming back = వారు ఎలా తిరిగి రావడంలేదు

How are they not calling = వారు ఎలా పిలవడంలేదు

How are they not cursing = వారు ఎలా శపించడంలేదు

How are they not crushing = వారు ఎలా చూర్ణం చేయడంలేదు

How are they not drinking = వారు ఎలా త్రాగడంలేదు

How are they not digging = వారు ఎలా తవ్వడంలేదు

How are they not going = వారు ఎలా వెళ్ళడంలేదు

How are they not giving = వారు ఎలా ఇవ్వడంలేదు

How are they not getting = వారు ఎలా పొందడంలేదు

How are they not profiting = వారు ఎలా లాభం పొందడంలేదు

How are they not hanging = వారు ఎలా వేలాడటంలేదు

How are they not holding = వారు ఎలా పట్టుకోవటంలేదు

How are they not inviting = వారు ఎలా ఆహ్వానించడంలేదు

How are they not imitating = వారు ఎలా అనుకంరించడంలేదు

How are they not telling = వారు ఎలా చెపట్టంలేదు

How are they not jumping = వారు ఎలా దూకడంలేదు

How are they not killing = వారు ఎలా చంపడంలేదు

How are they not searching = వారు ఎలా శోదించడంలేదు / వారు ఎలా వెతకటం లేదు

How are they not leaving = వారు ఎలా వదిలివేయడంలేదు

How are they not laughing = వారు ఎలా నవ్వడంలేదు

How are they not living = వారు ఎలా జీవించడంలేదు

How are they not paying = వారు ఎలా చెల్లించడంలేదు

How are they not proving = వారు ఎలా నిరూపించడంలేదు

How are they not pushing = వారు ఎలా నెట్టివేయడంలేదు

How are they not preserving = వారు ఎలా సంరక్షించడంలేదు

How are they not reading = వారు ఎలా చదవడం లేదు

How are they not reading now = వారు ఎలా ఇప్పుడు చదవడం లేదు

How are they not reading right now = వారు ఎలా ప్రస్తుతం చదవడం లేదు

How are they not respecting= వారు ఎలా గౌరవించడంలేదు

How are they not tearing = వారు ఎలా చీల్చడంలేదు

How are they not speaking = వారు ఎలా మాట్లాడటంలేదు

How are they not sleeping = వారు ఎలా నిద్రపోవడంలేదు

How are they not spending = వారు ఎలా ఖర్చు చేయడంలేదు

How are they not selling = వారు ఎలా అమ్మడంలేదు

How are they not singing = వారు ఎలా పాడటంలేదు

How are they not shaking = వారు ఎలా వణకడంలేదు

How are they not stealing = వారు ఎలా దొంగిలించడంలేదు

How are they not sending = వారు ఎలా పంపడంలేదు

How are they not sweeping = వారు ఎలా తుడవడంలేదు

How are they not saying = వారు ఎలా చెప్పటంలేదు

How are they not seeking = వారు ఎలా కోరడంలేదు

How are they not swearing = వారు ఎలా ప్రమాణం చేయడంలేదు

How are they not swimming = వారు ఎలా ఈత కొట్టడంలేదు

How are they not studying = వారు ఎలా చదవడంలేదు

How are they not studying now = వారు ఎలా ఇప్పుడు చదవడంలేదు

How are they not showing = వారు ఎలా చూపిచడంలేదు

How are they not starting = వారు ఎలా ప్రారంబించడంలేదు

How are they not taking = వారు ఎలా తీసుకోవడంలేదు

How are they not throwing = వారు ఎలా విసరడంలేదు

How are they not teaching = వారు ఎలా బోదించడంలేదు / వారు ఎలా నేర్పించడం లేదు

How are they not thinking = వారు ఎలా ఆలోచించడంలేదు

How are they not thinking about me = వారు ఎలా నా గురించి ఆలోచించడంలేదు

How are they not trying = వారు ఎలా ప్రయత్నించడంలేదు

How are they not writing = వారు ఎలా రాయడంలేదు

How are they not writing to us = వారు ఎలా మాకు రాయడంలేదు

How are they not writing to them = వారు ఎలా వారికి రాయడంలేదు

How are they not writing to his = వారు ఎలా అతనికి రాయడంలేదు

How are they not writing to her = వారు ఎలా ఆమెకు రాయడంలేదు

How are they not writing to this = దీనికి వారు ఎలా రాయడంలేదు

How are they not walking = వారు ఎలా నడవడంలేదు

How are they not washing = వారు ఎలా కడగడంలేదు

How are they not winning = వారు ఎలా గెలుచుకోవడంలేదు

How are they not wearing = వారు ఎలా ధరించడంలేదు / వారు ఎలా వేసుకోవడం లేదు

How are they not warning = వారు ఎలా హెచ్చరించడంలేదు

How are they not thinking about it = వారు ఎలా దాని గురించి ఆలోచించడంలేదు

How are they not training = వారు ఎలా శిక్షణ పొందడం లేదు

Learn Language Education English from Telugu .

Thanks for reading this article Language Education English from Telugu . I Hope you liked it. Give feed back, comments and please share this article.

Related English through Telugu Lessons :

♦ Lesson : 77 : Wh Questions Negative Present Continuous English From Telugu ( Part : 77 )

♦ Lesson : 78 : Wh Questions Negative Present Continuous English From Telugu ( Part : 78 )

♦ Lesson : 79 : Wh Questions Negative Present Continuous English From Telugu ( Part : 79 )

♦ Lesson : 80 : Wh Questions Negative Present Continuous English From Telugu ( Part : 80 )

♦ Lesson : 81 : Wh Questions Negative Present Continuous English From Telugu ( Part : 81 )

♦ Lesson : 82 : Wh Questions Negative Present Continuous English From Telugu ( Part : 82 )

♦ Lesson : 83 : Wh Questions Negative Present Continuous English From Telugu ( Part : 83 )

Post Author: Pavi Academy

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *