Learn Hindi Online – Spoken Hindi through Telugu

 :mrgreen:  90 రోజులలో స్పోకెన్ హిందీ తెలుగులో – 16 వ రోజు . :mrgreen:  పూర్తి కోర్సు ఉచితం తెలుగులో – Learn Hindi Online ǁ 90 Days Spoken Hindi in Telugu – www.paviacademy.com ద్వారా సులువుగా నేర్చుకొండి :mrgreen: 

:mrgreen:  Day 16 : 90 Days Spoken Hindi Course in Telugu

Rule : Sub + Q.W + Root Verb + सका

( or )

Rule : Sub + Q.W + Root Verb + पाया

వివరణ :

1. ప్రధాన క్రియ , ధాతువు రూపంలో అంటే Root Verb రూపంలో ఉంటుంది . Root Verb మారదు.

Note :

Root Verbs గురించి clear గా Day – 07 లో వివరించాను . ఒకసారి Day – 07 video చూడండి.

2. ప్రధాన క్రియ అంటే Root Verb ముందు Question Word చేర్చినట్లయితే Question Word తో Sentence ఏర్పడుతుంది. Question Words అంటే …ఎప్పుడు , ఏమిటి , ఎక్కడ , ఎలా , ఎందుకు ….. ఇటువంటి పదాలు Question Words అని పిలుస్తాం .

Examples :

1. నేను ఎప్పుడు వెళ్ళగలిగాను ( Male )

मैं कब जा सका (లేదా) मैं कब जा पाया

వివరణ :

1. ఎప్పుడు వెళ్ళగలిగాను అని చెప్పాలంటే Hindi లో రెండు రకాలుగా చెప్పవచ్చు . मैं कब जा सका ? (లేదా) मैं कब जा पाया ? అని .

2. ప్రధాన క్రియ , ధాతువు రూపంలో అంటే Root Verb రూపంలో ఉంటుంది . Root Verb మారదు. [ ఇచ్చట Root Verb , వెళ్ళు = जा ]

3. Root Verb ముందు Question Word ఉంచాలి .

4 . सका లేదా पाया అనబడు రెండవ క్రియ యొక్క అనువాదం లింగ, వచన, కాలముల వల్ల మార్పులు కలుగుతాయి.

Examples :

2. నేను ఎప్పుడు వెళ్ళగలిగాను ( Female )

मैं कब जा सकी (లేదా) मैं कब जा पायी

3. అతడు ఎప్పుడు హెచ్చరించగలిగాడు ( Male )

वह कब चेतावनी दे सका (లేదా) वह कब चेतावनी दे पाया

4. ఆమె ఎప్పుడు వేధించగలిగింది (లేదా) ఆమె ఎప్పుడు హింసించగలిగింది (లేదా) ఆమె ఎప్పుడు ఇబ్బంది పెట్టగలిగింది ( Female )

वह कब पीड़ा दे सकी (లేదా) वह कब पीड़ा दे पायी (లేదా) वह कब हिंसा कर सकी (లేదా) वह कब हिंसा कर पायी

5. రవి ఎప్పుడు హాని చేయగలిగాడు ( Male )

रवि कब हानि कर सका (లేదా) रवि कब हानि कर पाया

6. పవిత్ర ఎప్పుడు హాజరఅవ్వగలిగింది ( Female )

पवित्र कब उपस्थित हो सकी (లేదా) पवित्र कब उपस्थित हो पायी (లేదా) पवित्र कब हाजिर हो सकी (లేదా) पवित्र कब हाजिर हो पायी

7. ఇతడు ఎప్పుడు నవ్వగలిగాడు ( Male )

यह कब हँस सका (లేదా) यह कब हँस पाया

8. ఈమె ఎప్పుడు చిరు నవ్వు నవ్వగలిగింది ( Female )

यह कब मुस्कुरा सकी (లేదా) यह कब मुस्कुरा पायी

9. నువ్వు ఎప్పుడు అప్పగించగలిగావు ( Male )

तुम कब सौंप सके (లేదా) तुम कब सौंप पाये

10. నువ్వు ఎప్పుడు కౌగలించుకోగలిగావు (లేదా) నువ్వు ఎప్పుడు హత్తుకోగలిగావు ( Female )

तुम कब गले लगा सकी (లేదా) तुम कब गले लगा पायी (లేదా) तुम कब आलिंगन कर सकी (లేదా) तुम कब आलिंगन कर पायी

11. మీరు ఎప్పుడు స్వారీ చేయగలిగారు ( Male )

आप कब सवारी कर सके (లేదా) आप कब सवारी कर पाये

12. మీరు ఎప్పుడు కారులో వెళ్ళగలిగారు ( Female )

आप कब गाड़ी से जा सकी (లేదా) आप कब गाड़ी से जा पायी

13. మేము ఎప్పుడు స్ఫురించగలిగాము (లేదా) మేము ఎప్పుడు గుర్తుకురాగలిగాము ( Male )

हम कब ख्याल में आ सके (లేదా) हम कब ख्याल में आ पाये

14. మేము ఎప్పుడు తాకగలిగాము (లేదా) మేము ఎప్పుడు స్పృశించగలిగాము ( Female )

हम कब छू सकी (లేదా) हम कब छू पायी

15. వాళ్లు ఎప్పుడు సెలవు ఇవ్వగలిగారు ( Male )

वे कब छुट्टी दे सके (లేదా) वे कब छुट्टी दे पाये

16. వాళ్లు ఎప్పుడు స్నానము చేయగలిగారు ( Female )

वे कब स्नान कर सकी (లేదా) वे कब स्नान कर पायी (లేదా) वे कब नहा सकी (లేదా) वे कब नहा पायी

17. వీళ్లు ఎప్పుడు స్థిరపడగలిగారు ( Male )

ये कब स्थिर रह सके (లేదా) ये कब स्थिर रह पाये (లేదా) ये कब बस जा सके (లేదా) ये कब बस जा पाये

18. వీళ్లు ఎప్పుడు స్థిరపరచగలిగారు ( Female )

ये कब स्थिर कर सकी (లేదా) ये कब स्थिर कर पायी

19. రవి , పవిత్ర ఎప్పుడు సొమ్మసిల్లగలిగారు (లేదా) రవి , పవిత్ర ఎప్పుడు కళ్ళు తిరిగి పడిపోగలిగారు

रवि और पवित्र कब बेहोश हो सके (లేదా) रवि और पवित्र कब बेहोश हो पाये

వివరణ :

Plural names ( బహువచన పేర్లు ) అబ్బాయి + అమ్మాయి కలిపి బహువచన పేర్లు వచ్చినప్పుడు सके [ లేదా ] पाये రావాలి.

20. రవి , శ్రీను ఎప్పుడు సేవించగలిగారు (లేదా) రవి , శ్రీను ఎప్పుడు సేవచేయగలిగారు

रवि और श्रीनु कब सेवा कर सके (లేదా) रवि और श्रीनु कब सेवा कर पाये

వివరణ :

Plural names ( బహువచన పేర్లు ) అబ్బాయి + అబ్బాయి కలిపి బహువచన పేర్లు వచ్చినప్పుడు सके [ లేదా ] पाये రావాలి.

21. పవిత్ర , సరళ ఎప్పుడు సేకరించగలిగారు

पवित्र और सरला कब इकट्ठा कर सकी (లేదా) पवित्र और सरला कब इकट्ठा कर पायी (లేదా) पवित्र और सरला कब संग्रह कर सकी (లేదా) पवित्र और सरला कब संग्रह कर पायी

వివరణ :

Plural names ( బహువచన పేర్లు ) అమ్మాయి + అమ్మాయి కలిపి బహువచన పేర్లు వచ్చినప్పుడు सकी [ లేదా ] पायी రావాలి.

Note : :mrgreen: 

1. मै / वह / यह / Singular Names అనే subjects Male గా భావించినట్లయితే सका [ లేదా ] पाया / Female గా భావించినట్లయితే सकी [ లేదా ] पायी రావాలి .

2 . हम / तुम / आप / वे / ये / Plural Names అనే subjects Male గా భావించినట్లయితే सके [ లేదా ] पाये / Female గా భావించినట్లయితే सकी [ లేదా ] पायी రావాలి .

learn hindi Vocabulary through online

దేని గురించి = किस बारे मेँ

సమాచారం / వార్తలు = समाचार

విశేషం = विशेष

ప్రత్యేక మార్గంలో / special మార్గంలో = विशेष रूप से

వ్యాపారి = व्यापारी

ఎక్కడ = कहा

ఎక్కడైనా = कहीं भी

తరువాత = बाद में

నిన్న ఉదయం / నిన్న ప్రొద్దుట / నిన్న ఉదయాన = कल सुबह / कल प्रातः काल / कल सवेरे

ఎప్పటి నుండి / ఎప్పట్నుంచి = कब से

ఇప్పటి నుండి = अब से

ఎంత వరకు / ఎప్పటి దాకా = कब तक

ఎక్కువ సమయం కోసం = अधिक समय के लिए

మీకు కూడా = आप को भी

అద్భుతం = बहुत बढ़िया

త్వరగా = जल्दी

ఎంత = कितना

అతనికి = उसे

అందం = सुन्दर

అంతే = बस इतना ही

For more Details :

My Website : https://www.paviacademy.com

My Website : https://haveelaacademy.com

My YouTube Channel : www.youtube.com/paviacademy

My YouTube Channel : www.youtube.com/haveelahindi

Learn Hindi online through Telugu – తెలుగు ద్వారా హిందీ నేర్చుకోండి І Learn Hindi in online in 90 Days through Telugu .

Thank you for reading . I Hope you liked it. :mrgreen:  Please Give feedback, comments and share this article :mrgreen: 

:mrgreen:  Related 90 Days Spoken Hindi in Telugu Full Course

Day 01 : :mrgreen:  90 Days Spoken Hindi in Telugu

Day 02 : :mrgreen:  90 Days Spoken Hindi in Telugu

Day 03 : :mrgreen:  90 Days Spoken Hindi in Telugu

Day 04 : :mrgreen:  90 Days Spoken Hindi in Telugu

Day 05 : :mrgreen:  90 Days Spoken Hindi in Telugu

Day 06 : :mrgreen:  90 Days Spoken Hindi in Telugu

Day 07 : 90 Days Spoken Hindi in Telugu

Day 08 : :mrgreen:  90 Days Spoken Hindi in Telugu

Day 09 : 90 Days Spoken Hindi in Telugu

Day 10 : 90 Days Spoken Hindi in Telugu

Day 11 : :mrgreen:  90 Days Spoken Hindi in Telugu

Day 12 : 90 Days Spoken Hindi in Telugu

Day 13 : 90 Days Spoken Hindi in Telugu

Day 14 : 90 Days Spoken Hindi in Telugu

Day 15 : 90 Days Spoken Hindi in Telugu

Learn Hindi Online - Spoken Hindi through Telugu - తెలుగు ద్వారా హిందీ నేర్చుకోండి – Paviacademy
Learn Hindi Online – Spoken Hindi through Telugu – తెలుగు ద్వారా హిందీ నేర్చుకోండి – PaviAcademy.com

Post Author: Pavi Academy

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *