Negative Questions in Present Continuous Tense Exercises

In this session , we learn Negative Question in Present Continuous Tense Exercises For Competitive Examinations With Telugu explanation .

Negative Question in Present Continuous Tense Exercises І Spoken English from Telugu І Negative Rule of Present Continuous Tense І www.paviacademy.com
Negative Questions in Present Continuous Tense Exercises – Pavi Academy

♦ Learn English from Telugu І Negative Question in Present Continuous Tense Exercises – తెలుగు లో సులువుగా – స్పోకెన్ ఇంగ్లీష్ – వ్యాకరణము www.paviacademy.com ద్వారా నేర్చుకొండి .

♦ Negative Question In Present Continuous Tense ♦

⇒ Present Continuous is used to speak about going on actions .

How to Form Negative Questions In Present Continuous Tense :

The present continuous tense Negative Sentence is formed with Are they not + ing form of the main verbs .

How to do Negative Question In Present Continuous Tense : 

Step 01 . Are they తో ప్రారంభించాలి

Step 02. not ఉండాలి .

Step 03. v1 కి ing కలపాలి .

Step 04. Object ఉండాలి .

Step 05. Extra Words ఉండాలి .

Rule :  Are they + not + v 1 + ing + obj + Extra words

Present Continuous Tense Negative Questions with Examples :

Are they not looking – వారు చూడటం లేదా

Are they not doing – వారు చేయటం లేదా

Are they not doing now = వారు ఇప్పుడు చేయడం లేదా

Are they not doing today = ఈరోజు వారు చేయడం లేదా

Are they not doing tonight = ఈ రాత్రికి వారు చేయడం లేదా

Are they not doing there = వారు అక్కడ చేయడం లేదా

Are they not doing right now = ప్రస్తుతం వారు చేయడం లేదా

Are they not adding = వారు జోడించడం లేదా / వారు కలపడం లేదా

Are they not advising = వారు సలహా ఇవ్వడం లేదా

Are they not accepting= వారు అంగీకరించడం లేదా

Are they not bathing = వారు స్నానం చేయడం లేదా

Are they not taking a bath = వారు స్నానం చేయడం లేదా

Are they not bringing = వారు తీసుకురావడం లేదా

Are they not beating = వారు కొట్టడం లేదా

Are they not coming = వారు రావడం లేదా

Are they not coming back = వారు తిరిగి రావడం లేదా

Are they not calling = వారు పిలవడం లేదా

Are they not cursing = వారు శపించడం లేదా

Are they not crushing = వారు చూర్ణం చేయడం లేదా

Are they not drinking = వారు త్రాగడం లేదా

Are they not digging = వారు తవ్వడం లేదా

Are they not going = వారు వెళ్ళడం లేదా

Are they not giving = వారు ఇవ్వడం లేదా

Are they not getting = వారు పొందడం లేదా

Are they not profiting = వారు లాభం పొందడం లేదా

Are they not hanging = వారు వేలాడటం లేదా

Are they not holding = వారు పట్టుకోవటం లేదా

Are they not inviting = వారు ఆహ్వానించడం లేదా

Are they not imitating = వారు అనుకంరించడం లేదా

Are they not telling = వారు చెపట్టం లేదా

Are they not jumping = వారు దూకడం లేదా

Are they not killing = వారు చంపడం లేదా

Are they not searching = వారు శోదించడం లేదా / వారు వెతకటం లేదా

Are they not leaving = వారు వదిలివేయడం లేదా

Are they not laughing = వారు నవ్వడం లేదా

Are they not living = వారు జీవించడం లేదా

Are they not paying = వారు చెల్లించడం లేదా

Are they not proving = వారు నిరూపించడం లేదా

Are they not pushing = వారు నెట్టివేయడం లేదా

Are they not preserving = వారు సంరక్షించడం లేదా

Are they not reading = వారు చదవడం లేదా

Are they not reading now = వారు ఇప్పుడు చదవడం లేదా

Are they not reading right now = వారు ప్రస్తుతం చదవడం లేదా

Are they not respecting= వారు గౌరవించడం లేదా

Are they not tearing = వారు చీల్చడం లేదా

Are they not speaking = వారు మాట్లాడటం లేదా

Are they not sleeping = వారు నిద్రపోవడం లేదా

Are they not spending = వారు ఖర్చు చేయడం లేదా

Are they not selling = వారు అమ్మడం లేదా

Are they not singing = వారు పాడటం లేదా

Are they not shaking = వారు వణకడం లేదా

Are they not stealing = వారు దొంగిలించడం లేదా

Are they not sending = వారు పంపడం లేదా

Are they not sweeping = వారు తుడవడం లేదా

Are they not saying = వారు చెప్పటం లేదా

Are they not seeking = వారు కోరడం లేదా

Are they not swearing = వారు ప్రమాణం చేయడం లేదా

Are they not swimming = వారు ఈత కొట్టడం లేదా

Are they not studying = వారు చదవడం లేదా

Are they not studying now = వారు ఇప్పుడు చదవడం లేదా

Are they not showing = వారు చూపిచడం లేదా

Are they not starting = వారు ప్రారంబించడం లేదా

Are they not taking = వారు తీసుకోవడం లేదా

Are they not throwing = వారు విసరడం లేదా

Are they not teaching = వారు బోదించడం లేదా / వారు నేర్పించడం లేదా

Are they not thinking = వారు ఆలోచించడం లేదా

Are they not thinking about me = వారు నా గురించి ఆలోచించడం లేదా

Are they not trying = వారు ప్రయత్నించడం లేదా

Are they not writing = వారు రాయడం లేదా

Are they not writing to us = వారు మాకు రాయడం లేదా

Are they not writing to them = వారు వారికి రాయడం లేదా

Are they not writing to his = వారు అతనికి రాయడం లేదా

Are they not writing to her = వారు ఆమెకు రాయడం లేదా

Are they not writing to this = దీనికి వారు రాయడం లేదా

Are they not walking = వారు నడవడం లేదా

Are they not washing = వారు కడగడం లేదా

Are they not winning = వారు గెలుచుకోవడం లేదా

Are they not wearing = వారు ధరించడం లేదా / వారు వేసుకోవడం లేదా

Are they not warning = వారు హెచ్చరించడం లేదా

Are they not thinking about it = వారు దాని గురించి ఆలోచించడం లేదా

Are they not training = వారు శిక్షణ పొందడం లేదా

Learn Negative Question in Present Continuous Tense Exercises .

Thanks for reading this article Negative Question in Present Continuous Tense Exercises . I Hope you liked it. Give feed back, comments and please share this article.

Related English through Telugu Lessons :

Lesson : 50 : Present Continuous English From Telugu ( తెలుగు లో )

Lesson : 51 : Negative Present Continuous English From Telugu ( Part : 01 )

Lesson : 52 : Negative Present Continuous English From Telugu ( Part : 02 )

Lesson : 53 : Negative Present Continuous English From Telugu ( Part : 03 )

Lesson : 54 : Negative Present Continuous English From Telugu ( Part : 04 )

Lesson : 55 : Negative Present Continuous English From Telugu ( Part : 05 )

Lesson : 56 : Negative Present Continuous English From Telugu ( Part : 06 )

Lesson : 57 : Negative Present Continuous English From Telugu ( Part : 07 )

Lesson : 58 : Questions Negative Present Continuous English From Telugu ( Part : 08 )

Lesson : 59 : Questions Negative Present Continuous English From Telugu ( Part : 09 )

Lesson : 60 : Questions Negative Present Continuous English From Telugu ( Part : 10 )

Post Author: Pavi Academy

Pavi Academy

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *