Negative Question in Present Continuous Tense

In this session , we learn Negative Question in Present Continuous Tense For Competitive Examinations With Telugu explanation .

Negative Question in Present Continuous Tense І Spoken English from Telugu І Negative Form of PRESENT Continuous TENSE І www.paviacademy.com І తెలుగు లో
Negative Question in Present Continuous Tense – Pavi Academy

Learn Speaking English from Telugu І Negative Question in Present Continuous Tense – తెలుగు లో సులువుగా – స్పోకెన్ ఇంగ్లీష్ – వ్యాకరణము www.paviacademy.com ద్వారా నేర్చుకొండి .

♦ Negative Questions In Present Continuous Tense ♦

∎ The Present Continuous is used to speak about going on actions .

∎ How to Form Negative Questions In Present Continuous Tense :

The present continuous tense Negative Sentence is formed with Is he not + ing form of the main verbs .

∎ How to do Negative Questions In Present Continuous Tense :

Step 01 . Is he తో ప్రారంభించాలి

Step 02. not ఉండాలి .

Step 03. v1 కి ing కలపాలి .

Step 04. Object ఉండాలి .

Step 05. Extra Words ఉండాలి .

Rule :  Is he + not + v 1 + ing + obj + Extra words

Present Continuous Tense Negative Questions with Examples :

Is he not looking – అతడు చూడటం లేదా

Is he not doing – అతడు చేయటం లేదా

Is he not doing now = అతడు ఇప్పుడు చేయడం లేదా

Is he not doing today = ఈరోజు అతడు చేయడం లేదా

Is he not doing tonight = ఈ రాత్రికి అతడు చేయడం లేదా

Is he not doing there = అతడు అక్కడ చేయడం లేదా

Is he not doing right now = ప్రస్తుతం అతడు చేయడం లేదా

Is he not adding = అతడు జోడించడం లేదా / అతడు కలపడం లేదా

Is he not advising = అతడు సలహా ఇవ్వడం లేదా

Is he not accepting= అతడు అంగీకరించడం లేదా

Is he not bathing = అతడు స్నానం చేయడం లేదా

Is he not taking a bath = అతడు స్నానం చేయడం లేదా

Is he not bringing = అతడు తీసుకురావడం లేదా

Is he not beating = అతడు కొట్టడం లేదా

Is he not coming = అతడు రావడం లేదా

Is he not coming back = అతడు తిరిగి రావడం లేదా

Is he not calling = అతడు పిలవడం లేదా

Is he not cursing = అతడు శపించడం లేదా

Is he not crushing = అతడు చూర్ణం చేయడం లేదా

Is he not drinking = అతడు త్రాగడం లేదా

Is he not digging = అతడు తవ్వడం లేదా

Is he not going = అతడు వెళ్ళడం లేదా

Is he not giving = అతడు ఇవ్వడం లేదా

Is he not getting = అతడు పొందడం లేదా

Is he not profiting = అతడు లాభం పొందడం లేదా

Is he not hanging = అతడు వేలాడటం లేదా

Is he not holding = అతడు పట్టుకోవటం లేదా

Is he not inviting = అతడు ఆహ్వానించడం లేదా

Is he not imitating = అతడు అనుకంరించడం లేదా

Is he not telling = అతడు చెపట్టం లేదా

Is he not jumping = అతడు దూకడం లేదా

Is he not killing = అతడు చంపడం లేదా

Is he not searching = అతడు శోదించడం లేదా / అతడు వెతకటం లేదా

Is he not leaving = అతడు వదిలివేయడం లేదా

Is he not laughing = అతడు నవ్వడం లేదా

Is he not living = అతడు జీవించడం లేదా

Is he not paying = అతడు చెల్లించడం లేదా

Is he not proving = అతడు నిరూపించడం లేదా

Is he not pushing = అతడు నెట్టివేయడం లేదా

Is he not preserving = అతడు సంరక్షించడం లేదా

Is he not reading = అతడు చదవడం లేదా

Is he not reading now = అతడు ఇప్పుడు చదవడం లేదా

Is he not reading right now = అతడు ప్రస్తుతం చదవడం లేదా

Is he not respecting= అతడు గౌరవించడం లేదా

Is he not tearing = అతడు చీల్చడం లేదా

Is he not speaking = అతడు మాట్లాడటం లేదా

Is he not sleeping = అతడు నిద్రపోవడం లేదా

Is he not spending = అతడు ఖర్చు చేయడం లేదా

Is he not selling = అతడు అమ్మడం లేదా

Is he not singing = అతడు పాడటం లేదా

Is he not shaking = అతడు వణకడం లేదా

Is he not stealing = అతడు దొంగిలించడం లేదా

Is he not sending = అతడు పంపడం లేదా

Is he not sweeping = అతడు తుడవడం లేదా

Is he not saying = అతడు చెప్పటం లేదా

Is he not seeking = అతడు కోరడం లేదా

Is he not swearing = అతడు ప్రమాణం చేయడం లేదా

Is he not swimming = అతడు ఈత కొట్టడం లేదా

Is he not studying = అతడు చదవడం లేదా

Is he not studying now = అతడు ఇప్పుడు చదవడం లేదా

Is he not showing = అతడు చూపిచడం లేదా

Is he not starting = అతడు ప్రారంబించడం లేదా

Is he not taking = అతడు తీసుకోవడం లేదా

Is he not throwing = అతడు విసరడం లేదా

Is he not teaching = అతడు బోదించడం లేదా / అతడు నేర్పించడం లేదా

Is he not thinking = అతడు ఆలోచించడం లేదా

Is he not thinking about me = అతడు నా గురించి ఆలోచించడం లేదా

Is he not trying = అతడు ప్రయత్నించడం లేదా

Is he not writing = అతడు రాయడం లేదా

Is he not writing to us = అతడు మాకు రాయడం లేదా

Is he not writing to them = అతడు వారికి రాయడం లేదా

Is he not writing to his = అతడు అతనికి రాయడం లేదా

Is he not writing to her = అతడు ఆమెకు రాయడం లేదా

Is he not writing to this = దీనికి అతడు రాయడం లేదా

Is he not walking = అతడు నడవడం లేదా

Is he not washing = అతడు కడగడం లేదా

Is he not winning = అతడు గెలుచుకోవడం లేదా

Is he not wearing = అతడు ధరించడం లేదా / అతడు వేసుకోవడం లేదా

Is he not warning = అతడు హెచ్చరించడం లేదా

Is he not thinking about it = అతడు దాని గురించి ఆలోచించడం లేదా

Is he not training = అతడు శిక్షణ పొందడం లేదా

Learn Negative Question in Present Continuous Tense .

Thanks for reading this article Negative Question in Present Continuous Tense . I Hope you liked it. Give feed back, comments and please share this article.

Related English through Telugu Lessons :

Lesson : 50 : Present Continuous English From Telugu ( తెలుగు లో )

Lesson : 51 : Negative Present Continuous English From Telugu ( Part : 01 )

Lesson : 52 : Negative Present Continuous English From Telugu ( Part : 02 )

Lesson : 53 : Negative Present Continuous English From Telugu ( Part : 03 )

Lesson : 54 : Negative Present Continuous English From Telugu ( Part : 04 )

Lesson : 55 : Negative Present Continuous English From Telugu ( Part : 05 )

Lesson : 56 : Negative Present Continuous English From Telugu ( Part : 06 )

Lesson : 57 : Negative Present Continuous English From Telugu ( Part : 07 )

Lesson : 58 : Questions Negative Present Continuous English From Telugu ( Part : 08 )

Lesson : 59 : Questions Negative Present Continuous English From Telugu ( Part : 09 )

Lesson : 60 : Questions Negative Present Continuous English From Telugu ( Part : 10 )

Lesson : 61 : Questions Negative Present Continuous English From Telugu ( Part : 11 )

Post Author: Pavi Academy

Pavi Academy

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *